LIVE : Prof Nageshwar On Kavita Bail | కవితకు బెయిల్‌పై ప్రొ. నాగేశ్వర్‌ | 10TV News

  Рет қаралды 4,254

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Пікірлер: 1
@krishnabaalupoliticaltalk1262
@krishnabaalupoliticaltalk1262 2 ай бұрын
"మా పరువు తీశారు" మన అమిత్ షా గారు అనడం కన్నా , "మా పరువు మేమె తీసుకున్నాము అండ్ సుప్రీమ్ కోర్ట్ జడ్జీల పరువు కూడా లాగేసాము" అని బీజేపీ చెప్పినట్లుంది/ శ్రీ అమిత్ షా గారు ఈ నా సందేహాలకు జవాబు ఇవ్వాలి . 1) ఈ సా రి సుప్రీమ్ కోర్ట్ తప్పకుండా బెయిల్ ఇస్తుందని ఎలా తెలిసింది ? కవిత తరఫున వాదించిన లాయర్స్ లీక్ చేసి ఉంటారా ? 2) ఓకే , అలా అయినపక్షంలో కూడా, లాయర్స్ లకు SC జడ్జీలకు ముందే ఏర్పడిన ఒక అవగాహన అయి ఉండాలి . ఇది సాధ్యమా ? ఇదే జరిగి ఉంటె , ఎంతటి అవినీతి ఇది ? ఆలా అయ్యుండని పక్షంలో, బుర్ర లేని BRS నేతలు, ఎన్నడూ బెయిల్ హియరింగ్ కి , వె ల్లని నాయకులూ ఇప్పుడు ఎందుకు వెళ్లినట్లు . 3) మరో షాక్ ! రెండు రోజుల క్రితమే అభిషేక్ మను సింగ్వి, తెలంగాణ నుండి రాజ్య సభకు ఎన్నిక అయ్యారు / అదీ "ఏకగ్రీవంగా " ? కాకతాళీయమా ? లేక మన అమిత్ షా గారి కుతంత్రమా ? 4) చివరిగా , నా మరో సందేహం ? ఇదే మరీ SHOCKING గురూ !!!!!!! " అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం తప్పు అయితే , ఇదే సుప్రీమ్ కోర్ట్ , ముందే బెయిల్ ఇచ్చిఉండవచ్చు కదా ? ఈ లీగల్ అంశం మొదటినుండి ఉన్నదే కదా ? మరి మన జడ్జీలకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది ఎందుకు? మన జ్యూడిషరీ అతి ప్రమాదకర దిశా గా పోతుంది . ప్రజలారా జాగ్రత ! నేను సందేహ పడినట్లే , కెసిఆర్ ఫోన్ TAPPING బ్లాక్ మెయిల్ , బీజేపీ మీద కూడా పనిచేస్తున్నదా ? దాని మహిమే నా ఇది ? మరి బీజేపీ ఏమి చెబుతుంది ?
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 11 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 3,2 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39