🔴LIVE | Senior Journalist Muralidhar Gets Life Threat Call | Hyderabad | Telangana | N18L

  Рет қаралды 150,869

News18 Telugu

23 күн бұрын

తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రావు అన్నారు. అర్బన్ నక్సల్సే తనకు కాల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
🔴LIVE | Senior Journalist Muralidhar Rao Gets Life Threat Call | Hyderabad | Telangana | N18L
#muralidharrao #hyderabad #telangana
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: www.youtube.com/@News18Telugu
Website: telugu.news18.com/
Whatsapp: whatsapp.com/channel/0029VaBicceHLHQaaV6fWs2N
Facebook: News18Telugu/
Twitter: News18Telugu
Instagram: news18telugu
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 191
@madhavikokonda2358
@madhavikokonda2358 23 күн бұрын
మురళి గారు మీ ఇంటర్వ్యూ లు‌ బాగుంటుంది దైర్యం గా వుంటాయి
@muralidharbalivada1069
@muralidharbalivada1069 22 күн бұрын
Tq
@srikanthyadav1738
@srikanthyadav1738 20 күн бұрын
Akka ne comment ki 100 va like kottindhi nene
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 22 күн бұрын
మీ ఇంటర్వ్యూ లు అన్నీ చాలా చాలా బాగుంటాయి. డోంట్ వర్రీ సార్ we are with you
@Truth-Speaker
@Truth-Speaker 22 күн бұрын
Em chestharu intlo undi? Edho anadam thappa.. be careful take care anali kani
@user-xc8pr3sz3r
@user-xc8pr3sz3r 21 күн бұрын
అన్నా మీరు డైనమిక్ క్రైమ్ జర్నలిస్టుగా మేము తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల భావిస్తాయి అన్నా మీరు గ్రేట్ మీరు ఏం భయపడకండి ఎవడో ఆకతాయి చేసిన పని ఉంటది అది దాని గురించి మీరు పెద్దగా టెన్షన్ పడనక్కర్లేదు అన్న మీకు సపోర్టుగా ప్రజల మేముంటాం
@kallurivinodkumar4768
@kallurivinodkumar4768 22 күн бұрын
మురళీధర్ గారు ఒక జర్నలిస్ట్... ఇంటర్వ్యూ అందరిని చేస్తాడు... ఇందులో తప్పు ఏముంది?
@satyamevajayate7838
@satyamevajayate7838 23 күн бұрын
Really Crime and Police Services gurinchi experience and awareness isthunna Muralidhar Garu meeku nijanga Hats up to you sir. Brave Journalism never Fears salute to Fearless and Brave Journalist Muralidhar Garu
@pvsuryakumari7466
@pvsuryakumari7466 23 күн бұрын
Channels బాగానే వుంటాయి, journalism ను నమ్ముకున్న మీ లాంటి వారు jagratha గా వుండాలి మురళి గారు
@indiandesire9321
@indiandesire9321 22 күн бұрын
మురళీ గారు మీరు నిజమే చెప్పారు . ఇది ఖచ్చితంగా అన్నల పని కాదు
@Fine-gn6lw
@Fine-gn6lw 23 күн бұрын
మురళి సార్ ఇది అన్నల పని కాదు అన్నలను బదనాం చేసే పని నేను అనుకుంటున్నా
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 22 күн бұрын
evadu anna evadiki anna?
@indiandesire9321
@indiandesire9321 22 күн бұрын
మురళీ గారే చెప్పారు గా.. ఇది ఖచ్చితంగా అన్నల పని కాదు అని
@ChanderB-br8el
@ChanderB-br8el 21 күн бұрын
Avunu vallu kakunda vere vallu chestunaru.
@lantherpagdi
@lantherpagdi 20 күн бұрын
avunu mee analu suddapusalu mari.. assalu settlementlu blackmaillu bhumulu lakkodalu lanti pani evi cheyaledu sampradayini suppini
@prasadpprasad3313
@prasadpprasad3313 19 күн бұрын
అన్న మీరు చేసేది మంచిపని మీరు గ్రేట్ అన్న మీకు ఏమీకాదు
@rameshmondi8553
@rameshmondi8553 22 күн бұрын
మురళి గారు మీరేం భయపడకండి మీ వెనుక అందరం ఉన్నాము రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు మీయొక్క ఇంటర్వ్యూలు బాగున్నాయి
@kings9898
@kings9898 22 күн бұрын
Untaru ante
@eeshwarojusrikanth1827
@eeshwarojusrikanth1827 22 күн бұрын
😂😂​@@kings9898
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 20 күн бұрын
దినానికి వచ్చి పాడే మొయ్యడానిక..మీ వెనుక అందరూ ఉన్నారట 😂😂😂😂
@jeevanm4437
@jeevanm4437 19 күн бұрын
aaayanaku dgp teluse bayapadutunnadu.nuvvem chestav sir 😅
@valajasreekrishna2691
@valajasreekrishna2691 23 күн бұрын
Those who are practical, will never send threats. So don't worry sir. Be brave sir
@Arrachinthala
@Arrachinthala 16 күн бұрын
మరీ దౌర్భాగ్యంగా తయారవుతుంది ఈ దేశం ❔
@k.sandeepreddy5656
@k.sandeepreddy5656 22 күн бұрын
రిపోర్టర్ చివర్లో మాట్లాడుతూ... అర్బన్ జర్నలిస్టులు అన్నాడు... అర్బన్ నక్సలైట్లు అని వాడాలి పదం యాక్చువల్ గా
@chippayadagiri7316
@chippayadagiri7316 22 күн бұрын
Manchi interviews chese మీకు బెదిరింపు కాల్ బాధాకరం,జాగ్రత్తగా ఉండండి,అవసరమైతే పోలీసు security తీసుకోండి సర్
@mahistar379
@mahistar379 15 күн бұрын
మురళీ అన్న నీ ఇంటర్యూ కోసం ఎదురు చూస్తూ ఉంటా నీకు తోడుగా ఉంటాం మీరు బయపడోధు
@shirish3008
@shirish3008 22 күн бұрын
If a journalism is still alive it's because of people like you sir.
@shivaachanavlogs5511
@shivaachanavlogs5511 22 күн бұрын
Dont worry sir మి ప్రతి interview chusa మిరు మంచి చేస్తున్నారు
@ganeshgulvi9429
@ganeshgulvi9429 23 күн бұрын
Very sad sir be careful Sir your a good person Sir
@MarusElectronicsProjectors
@MarusElectronicsProjectors 23 күн бұрын
Senior Journalist Muralidhar
@moneymoney3496
@moneymoney3496 23 күн бұрын
you are the only journalist i like in telugu
@user-do6jb7mm5p
@user-do6jb7mm5p 22 күн бұрын
sir you are doing good job for people and telling them not to do band things.you are really very good
@Curiosityrovers
@Curiosityrovers 20 күн бұрын
వాడితో కూడా ఇంటర్వూ చేస్తా అని చెప్పండి వాడి భాద ఏంటో తెలుస్తుంది.
@tgpchowdary4142
@tgpchowdary4142 23 күн бұрын
Mi interview s super anna
@ranganadh9
@ranganadh9 22 күн бұрын
We are with you murali garu. ,.. # SUPPORT Crime Diary JOURNOLIST MURALI GARU. Murali garu don't worry you are the person who won the hearts of two Telugu State people. @ who are involved in this i am telling them Don't do anything , please think matured. Murali garu is a very selfless man ...we know him from Decades ...
@sir1318
@sir1318 23 күн бұрын
Sir you are Honest Journalist Sir. We got lot of information. We got sacrifices of police as well as mavoist.
@user-bm4co9cn9u
@user-bm4co9cn9u 22 күн бұрын
వాడు మొగోడు కాదు వాడు ఒక ....nijamaina naxalit kadu
@kalyanyadav179
@kalyanyadav179 7 күн бұрын
Sir me interviews ante chala istam sir eppudu chusta untanu nenu...
@moragudirani2077
@moragudirani2077 2 күн бұрын
Be brave me sir,your work super.god with you
@raju6837
@raju6837 21 күн бұрын
మీ ఇంటర్వ్యూ చాలా సార్లు చూసాను. మీ దారిలో చాలా బాగా చేసారు. తెలియనివి చాలా తెలుస్తాయి చూసేవాళ్లకు. ఇతనికి ఎవరు హాని కలిగించొద్దు. మీరు ఏమైనా డిబేట్ చెయ్యండి. మీ వాదన కూడా చెప్పండి. తన తప్పు ఉంటే తను సరిదిద్దుకుంటారు. నేరుగా మాట్లాడే దమ్ముంటే ఆయన తోనే మాట్లాడండి.
@stubb0rnable
@stubb0rnable 20 күн бұрын
I am fan of your interviews. We support u
@Jangaavinashyadavavinashyadav
@Jangaavinashyadavavinashyadav 23 күн бұрын
Muralidhar sir ur really superrr journalist
@Ganeshram-me3fm
@Ganeshram-me3fm 23 күн бұрын
he is a nice one y should get threat call
@RajBharadwaj23
@RajBharadwaj23 22 күн бұрын
Muralidhar garu your Ex mavoists, Police officers interviews exllent.This interviews Very useful and motivate for society,mainly youth for understand for society.
@ASHOKKUMARKANDRU
@ASHOKKUMARKANDRU 20 күн бұрын
Sir you are a professional journalist
@user-bt5be5zk7z
@user-bt5be5zk7z 22 күн бұрын
Keep doing good work Murali garu.
@sparrowkids9464
@sparrowkids9464 22 күн бұрын
idi Naxals pani ayyundaka povacchu . wanted ga evaro chesaru anipistondi.
@gsvarma5654
@gsvarma5654 22 күн бұрын
ఇది చాల సింపుల్ గ ట్రాక్ చేయొచ్చు USA నెంబర్ వాడి మిమ్మల్ని బెదిరించాడు that means వాడు తెలంగాణ or ఆంధ్ర నుండి USA లో చదుకోడానికి వెళ్లి ఉంటాడు or USA లో ఎదో జాబ్ చేస్తూ ఉండొచ్చు ఈ క్లూ మీకు హెల్ప్ అవ్వొచ్చు
@DrSandeepVet-gi6et
@DrSandeepVet-gi6et 20 күн бұрын
Poraaa hook
@TeluguIndian729
@TeluguIndian729 22 күн бұрын
Senior Journalist Muralidhar Sir should be provided security..
@saidulugoud1273
@saidulugoud1273 23 күн бұрын
We support you muralidhar sir
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 21 күн бұрын
సర్ మీరు జాగ్రత్తగా వుండాలి ఏమైనా జరగవచ్చు
@quadrantinteriors4817
@quadrantinteriors4817 22 күн бұрын
Interviewer has good sence of questioning keep it up
@user-qx6mh1rh8b
@user-qx6mh1rh8b 23 күн бұрын
Mulidar is always a gd and sensible journalist … he always gd
@manchalaachyuthasatyanaray2909
@manchalaachyuthasatyanaray2909 19 күн бұрын
జర్నలిస్టు మురళి గారు అర్బన్ మావోయిస్టుల పేరుతో మీకు వచ్చినటువంటి హెచ్చరిక రాజ్యం అనుసరిస్తున్న నిర్బంధంలో భాగంగా బహుశా పోలీసులె హెచ్చరిక చేసి ఉంటారని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. గతంలో పోలీసులు కోబ్రాల పేరుతో, రకరకాల రూపాలలో ప్రవేశిస్తూ హెచ్చరికలు చేశారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.
@raghuraghuveer9647
@raghuraghuveer9647 19 күн бұрын
Feeling sad, ur a very fair journalist ..we like u murali garu...very humble, journalist..
@ramugoud6942
@ramugoud6942 16 күн бұрын
Don't worry Sir we r with u
@prabhakarpenda9575
@prabhakarpenda9575 22 күн бұрын
మురళీ సార్ మీరు భయపడకండి మీకు మేము అండగా ఉంటాం
@chintudarling444
@chintudarling444 20 күн бұрын
Meeru interview chese vidhanam meeru paatinche journalism eh journalist kuda follow avvaledhu avvaremo..Keep going sir❤
@vadlasahadev7264
@vadlasahadev7264 23 күн бұрын
Idi naxals pani kadanukunta brother
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 18 күн бұрын
No journalism in india after independence
@varaprasad1449
@varaprasad1449 23 күн бұрын
Really very sad to hear that threating news,he is doing justice for his profession but unnecessary allegations on him looks unfair#wesupport Murildhar garu.
@srinvasbhumi795
@srinvasbhumi795 22 күн бұрын
నెంబర్ ఉంటది కదా అరెస్టు చేయచ్చు వారిని
@kitturamagalla7185
@kitturamagalla7185 22 күн бұрын
మంచి quations అడిగాడు గుడ్.
@sarathchandra4412
@sarathchandra4412 22 күн бұрын
true caller lo u reddy ani vundi
@chintakayalaramesh5233
@chintakayalaramesh5233 21 күн бұрын
మురళి సార్ గారు మీకు అండగా మేముంటాం
@paturupardhasaradhi530
@paturupardhasaradhi530 22 күн бұрын
శుభం భూయాత్...
@anilgoud9743
@anilgoud9743 21 күн бұрын
wee are with you bro ❤
@KRBRao
@KRBRao 21 күн бұрын
దేశ ద్రోహులకి తెలిసిన ఒకే ఒక్క పని అది
@Puresoul647
@Puresoul647 21 күн бұрын
Honest జర్నలిస్టు, మి వెంట మేము ఉన్నాము sir, గవర్నమెంట్ Urban నక్సల్స్ నీ అరికట్టాలి
@rameshgaddapuram1471
@rameshgaddapuram1471 16 күн бұрын
ఇది మంచిది కాదు నిజం మురళి గారు నువు చాలా మంచి మనిషి వి
@amulavijayasagar1047
@amulavijayasagar1047 6 күн бұрын
మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు చాలా ఆ రోజుల్లో ఆపదలోనే నష్టాలు గాని కష్టాలు గాని పాలుపంచుకొని పోలీసు వాళ్లతోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు మరియు మాజీ నక్సలైట్లతో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకు బెదిరించడం అంత అవసరం మురళి అన్న ధైర్యంగా మీ ఇంటర్వ్యూ చాలా బాగున్నాయి
@thetruth3322
@thetruth3322 22 күн бұрын
You have a case to file under Bharatiya Sakshya Sanhita...
@Shivashankarrr999
@Shivashankarrr999 20 күн бұрын
We are with you sir Journalism Nijam
@darasanikishorereddy
@darasanikishorereddy 22 күн бұрын
We support muralidhar garu🎉
@Prafullasai_4455
@Prafullasai_4455 16 күн бұрын
I support u sir ❤❤❤❤❤❤
@jobsatish9563
@jobsatish9563 19 күн бұрын
Sir God be with you don't worry
@gvgoud
@gvgoud 22 күн бұрын
Sir u are right sir u don't very sir please 🙏🙏
@rajanaddanki7999
@rajanaddanki7999 22 күн бұрын
మీ ఇంటర్వ్యూస్ అన్నీ బాగుంటాయి... Don't Worry.....
@mi-7472
@mi-7472 19 күн бұрын
Very good covering muralidhar
@VwithNature
@VwithNature 22 күн бұрын
Murali sir, don't worry. God is with you 😊
@SuperEmmanuel123456
@SuperEmmanuel123456 12 күн бұрын
Take care sir
@dhudalanarasaiahkumar4336
@dhudalanarasaiahkumar4336 20 күн бұрын
Murali sir meeku maa andari support untadi
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC 22 күн бұрын
మురళి గారు మీరు ధైర్యం గా వుండండి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ కోసం ట్రై చేయండి అందరు మీకు తోడుగా వుంటారు
@MalleshBommena
@MalleshBommena 19 күн бұрын
Don't worry sir
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p 21 күн бұрын
prajalu.chaala.medhavulu..sir
@goolasudhakar9171
@goolasudhakar9171 19 күн бұрын
మురళి సార్ మీ ఇంటర్వ్యూ చాలా సూపర్
@keerthiraju2969
@keerthiraju2969 20 күн бұрын
మురళి గారు ఇదిపార్టివాళ్ళుమాత్రంచేయరుఇదిమాత్రం100; ఇదిఏదోకుట్ర ఉంది
@podetinarendhar6044
@podetinarendhar6044 18 күн бұрын
Murali sir interview Chala baguntai sir
@hanumanthudurga1983
@hanumanthudurga1983 22 күн бұрын
❤ Murali Sir
@BUJJIP789
@BUJJIP789 22 күн бұрын
Don't worry sir Every one supports u sir
@rajukeesari4333
@rajukeesari4333 20 күн бұрын
డోంట్ వర్రీ మురళీ గారు కంటీన్యూ చేయండి...మీరు చేసే ఇంటర్వ్యూలు బాగున్నాయి
@bhagvanpinapathruni2427
@bhagvanpinapathruni2427 20 күн бұрын
U r strong supporter for jajanreddy ksday
@MrSamadem
@MrSamadem 20 күн бұрын
Interviewer chala decent ga aduguthunnadu questions..
@kishore1268
@kishore1268 18 күн бұрын
మురళీధర్ గారి ఇంటర్వ్యూ స్ వల్ల ఎవరికీ నష్టం లేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వారి ఇంటర్వ్యూ ప్రస్థానం కొనసాగాలి అని కోరుకుంటున్నాను.
@TravelJunction2020
@TravelJunction2020 22 күн бұрын
We r with murali sir don’t worry
@prashanthnune7493
@prashanthnune7493 21 күн бұрын
మురళి గార్కి పోలీసులు భద్రత కల్పించాలి ఇలాంటి వాలు సమాజంకి అవసరము
@vishnuprasad4531
@vishnuprasad4531 16 күн бұрын
SATYAMEEVA JAYATTHEEE ,,,,
@agar224
@agar224 14 күн бұрын
Vaadoka pichikukka... You don't worry❤
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 22 күн бұрын
మురళి గారు ఇది ఎవరో ఆకాతాయి గాడి పని ఐఉంటుంది
@niranjanraogillala5402
@niranjanraogillala5402 22 күн бұрын
You are good journalist murli Garu.
@Hyderabad_BTech
@Hyderabad_BTech 22 күн бұрын
Evado individual call chestudochu sir...
@prathapecotraveller1992
@prathapecotraveller1992 20 күн бұрын
i support muralidhar rao sir....
@srinivasaraoganji5501
@srinivasaraoganji5501 18 күн бұрын
Murali Garu, Vaadini vadalakandi
@CA-yg9wv
@CA-yg9wv 20 күн бұрын
Muralidar garu meku recent ga chesina interviews review chusukondi..evarai untaaro telustademo.TNR garu muralidhar garu na fav journalist
@manchalasivaprasad4142
@manchalasivaprasad4142 18 күн бұрын
😢😢😢😢
@sarathchandra4412
@sarathchandra4412 22 күн бұрын
truecaller lo u reddy ani vundi
@parameswarareddy693
@parameswarareddy693 19 күн бұрын
Don't worry, be cool.nothing will be happened, may be fake
@yogiartspaintings2699
@yogiartspaintings2699 17 күн бұрын
పార్టీ లకోసం .మాట్లాడకు
@Rasagulla124
@Rasagulla124 18 күн бұрын
Urban naxals? ఈ రోజుల్లో?
@nageshwarraodirisala4980
@nageshwarraodirisala4980 23 күн бұрын
ANNA MIKMIKADU DONT YYARIY
@raghupathiperumala3932
@raghupathiperumala3932 19 күн бұрын
I think that’s USA number…
@rockyhemanth898
@rockyhemanth898 17 күн бұрын
Asalu sim lekunda USA NUMBER tho WhatsApp account create CHEYYACHU..... VALU ELA CHESARU NENU CHEPPAGALANU
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН