రతన్ టాటా లాంటి మానవతా విలువలు కలిగిన ఆధునిక దేవుడు అలాంటి వారి విగ్రహం పెట్టడం చాలా చాలా సంతోషం ప్రపంచమంతా సంతోషించదగ్గ విషయం, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా ఆయనలాగా ప్రజలకు సహాయం చేయండి మనస్ఫూర్తిగా చేసుకుని ఇంకొందరు నాయకులు వారిని స్ఫూర్తిగా ఇంకొందరి నాయకులు ఇలా జరిగితే సమాజం ఆరోగ్యకరంగా చల్లగా హాయిగా వర్ధిల్లుతుంది❤