హ్యూమన్ రైట్స్ కమిషన్ కు కూడా ఈ విషయాన్ని తెలియ పరచి తద్వారా సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాము. మరి ఎన్టీఆర్ సతీమణి శ్రీమతి లక్ష్మి పార్వతి గారి పైన, మాజీ మంత్రి, ఎంఎల్ఏ శ్రీమతి రోజా గారి పైన, శ్రీమతి శ్రీ రెడ్డి గారి పైన అసభ్య పదజాలంతో పోస్టింగ్స్ పెట్టిన జన సేన పార్టీ నేతలు మరియు టీడీపి పార్టీ నాయకులు పైన కూటమి ప్రభుత్వము యెందుకు చర్యలు తీసుకోలేదు.
@chebroluchenchaiah186717 күн бұрын
ఏ పార్టీ వారినైనా అరెస్టు చేయాలి . శిక్షించాలి
@prasadyedavalli366717 күн бұрын
శ్రీ రెడ్డి ఇలా అందేటి రాంబాబు
@RNT-g6l17 күн бұрын
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻 పచ్చ చెడ్డీ నారా ఖర్జుర కర్పూర నాయుడి రాజ్యాంగం అనుకోవాలేమో.... డా అంభేడ్కర్ గారు వ్రాసిన రాజ్యాంగ విలువలు ఏపీ లో ఎక్కడా కనపడటం లేదూ 😡😡😡😡
@ShyamSunderMudumba16 күн бұрын
AMBATI GARU MEERU HIGH COURT LO PETITIONS VEYANDI WITH PROOFS BY THIS MONDAY WITHOUT ANY DELAY.