LIVE : YSRCP Ambati Rambabu Press Meet | Tadepalli

  Рет қаралды 22,781

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

Пікірлер: 34
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 Ай бұрын
VIP లకే ఈ డిక్లరేషన్ లు . ఏ మతమొ ఎవరికి తెలియని చాలా మంది ఇతర మతము వాళ్ళు స్వామి వారి మీద భక్తి తో q line లో వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు . Q line లో వెళ్ళే వారిని అసలు ఎవరు అడగరు
@PratapYenugu
@PratapYenugu Ай бұрын
ఆల్రెడీ శిక్ష వేసినాడు అందుకే రెండు నామాలు పెట్టినాడు మీకు అందుకే మీకు 11 వచ్చింది ఇంకా ఏమి శిక్ష చేయాలి రా నీకు ఆ తప్పు జరిగింది కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నారు ఈరోజు
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
@VijayInakollu బుద్ది లేని కామెంట్స్ పెట్టి హీన స్థితికి దిగజారొద్దు ,హా హా హా ,హి హి హి అంటే పిచ్చితనం అవుతుంది ,మూర్కత్వం అవుతుంది ,అసలు నీకు సనాతనం అంటే ఏమిటో తెలీదు హైందవ సాంప్రదాయం అంటే ఏమిటో తెలీదు పోనీ మొత్తం పురాణాలను కృష్ణ ద్వైపాయణుడు ఎన్ని విధాలుగా విభజించారు ? సత్యమేవ జయతే అన్నది ఏ ఉపనిషత్తులోనిది ? అసలు వేదవ్యాసుడికి వేరే పేరు ఉంటుంది అది ఏమిటి ? యుగాలు ఎన్ని ? ఇక్ష్వాకు వంశానికి ఎవరి పేరు వలన ఇక్ష్వాకు వంశం అని వచ్చింది ? ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఎవరు ? గయుడు ఏ యుగం లో భగవంతుని ఆగ్రహానికి గురి అయ్యాడు ? ఇంతకీ గయుడు ఎవరు ? కర్మ అంటే ఏమిటి ? వీటికి సమాధానాలు కూడా తెలియపోతే మరి హిందువు ఎలా అవుతారో కొంచం చెప్పండి ? మిమ్మల్ని మీరు హిందువు అని పరిచయం చేసేసుకుంటే హిందువు అని పిలవబడరు దానికి చాలా అర్హతలు ఉన్నాయి అవి ఉన్నవారినే హిందువులు అని అంటారు ,
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
@Mani నువ్వు ఎవరు అడగడానికి కౌర్ట్ ఎప్పుడో చెప్పింది డిక్లరేషన్ అక్కర్లేదని మీరెవరూ నిర్ణయించడానికి
@VijayInakollu
@VijayInakollu Ай бұрын
@@Varahivishnupriya456 ss thisi ekkada pettu saripothundhi sollu vaddu Leda video untundhi link pettu
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 Ай бұрын
డిక్లరేషన్ అవసరం లేదని కోర్టు ఆర్డర్ ఉంటే అది చూపించ వచ్చు కదా sir
@prasadyedavalli3667
@prasadyedavalli3667 Ай бұрын
మీ పార్టీ MLA లు రాజీనామా చేసి ప్రజా తీర్పును కోరండి లడ్డు ప్రసాదం విషయంలో
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
@VijayInakollu హిందువు అంటే ఏమిటో ,సనాతన ధర్మ సూత్రాలు వాటి వివరాలు ,అవి అనుసరించే వారి అర్హతలు ,హైందవ సాంప్రదాయ లక్షణాలు ఇవన్నీ పూర్తిగా చెప్పాక నేను ఏమిటో చెపుతాను అది కూడా మీరు హిందువు అని అన్నారు కదా అందుకని
@sathyanarayana1588
@sathyanarayana1588 Ай бұрын
సాక్షి టివి ఆన్ చేస్తే చాలు ప్రతిసారి నీ ఎంట్రీ ఏందిరా బాబు. అర్థం పర్థం లేని నీ అబద్ధాల స్పీచుతో జనానికి మెదుడు వాపు వ్యాధి వస్తోంది.
@InsuranceExperts-lv1eg
@InsuranceExperts-lv1eg Ай бұрын
Ashanti ni evaru create chystunnaru
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
@VijayInakollu ముందు అసలు మీరు ఎవరు నన్ను అడగడానికి ,ఇంకోటి నన్ను అడిగే ముందు మీరెవరో ముందుగా చెప్పి ఆ తరువాత ఎదుటి వాళ్ళను ప్రశ్నించాలన్నది సాంప్రదాయం అది కూడా తెలియకుండా కామెంట్ పెట్టేస్తూ ఉంటారు ,
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
@VijayInakollu అసలు మీరు హిందువే కాదు ,అసలు సీబీన్ ముసలోడు shoes ని విప్పకుండా పుణ్యకార్యాలలో పాల్గొన్నాడు మరి అది హిందుత్వం అనిపించుకోదు హీనత్వం అవుతుంది మూర్ఖుడా ! విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నారా బలులు ఇవ్వమని చెప్పి ఆ పనులు చేయించిన మహాతల్లి నర భువనేశ్వరి గారు మరి ఇదేనా హిందూ ద్గర్మం అంటే ఆ దేవి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయమని చెప్పిందా దీనినేనా హిందు ధర్మం ,హిందుత్వం అని అంటారు , మానవసేవే మాధవసేవ అని అంటారు మరి బొల్లి మంగళవారం ముసలోడు గోదావరి పుష్కరాలలో అంత మంది చావుకి కారణం అయ్యాడు ఆ పాపం ,వాళ్ళ ఉసురు ఊరికినే పోదు సీబీన్ కుటుంబాన్ని అమాంతం మింగేస్తుంది , మొన్న విజయవాడ వరద భాదితులు ఇప్పటికి కూడా నిరసన చేస్తూనే ఉన్నారు టీడీపీ ఆఫసుల ముందు కుమ్మరిపాలెంలోను ,భావానిపురంలోను ,ఇబ్రహీం పట్నం వద్ద ఇలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు మరి మానవ సేవ ఏది ? అదే లేనప్పుడు ఆ నీలి మాధవుడు కూడా హర్షించడు ,అదే శాపంగా మారి కల నాగులా వంశాన్ని కాటేస్తుంది అసలే ఇప్పటికే శరీరమంతా బొల్లి రోగంతో ఏడుస్తున్నాడు బొల్లి మంగళవారం అప్పుల ముసలోడు ,ఈ పాపం కూడా జత కడితే ఇంకేమిటి వాడికి మిగిలేది కేవలం బూడిదే మిగులుతుంది సీబీన్ ముసలోడికి అంతే
@ManiSrimani-f5j
@ManiSrimani-f5j Ай бұрын
Declaration meda santhakam pettadanik yeame noppi....devunimeedha nammmaka ledha.......
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
నువ్వు ఎవరు అడగడానికి కౌర్ట్ ఎప్పుడో చెప్పింది డిక్లరేషన్ అక్కర్లేదని మీరెవరూ నిర్ణయించడానికి. @VijayInakollu Do you know the actual meaning of Hindu dharma ? Here the matter is not subjected to religious issue because lord venkateswara is a god to everyone in this whole universe even though whatever they followed other religions / principles / any one .So matter is only related to TTD & and it's board only .Nowadays all of them will be introducing themselves as great devotees of lord venkateswara but in reality in this కలియుగం no one had been treated as a devotees in sight of lord venkateswara ,one more thing a devotee named as bhakta kanappa ,he used to put the meat under the offering to the Lord siva in those days in the temple of Sri kaalahasti . Hence God see everything ,nobody in a position to judge what is right and what is wrong so leave this matter to god and to the Court of Judiciary .They will give correct punishment to who were involved in this issue ,who were wrongly exposed to this to outside world and who were wrongly commented on this were compulsory punishable by god because this whole universe had move according to karma siddantam principles ,dharma ,time ,work ,spirituality etc One more thing ,lord venkateswara married one of the muslim devotee ,her name was బీబీ నాంచారి,So according to god ,religion is not considered as a matter
@VijayInakollu
@VijayInakollu Ай бұрын
​@@Varahivishnupriya456yavaramma nu hindhu nenaaa
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
​@@VijayInakollu ముందు అసలు మీరు ఎవరు నన్ను అడగడానికి ,ఇంకోటి నన్ను అడిగే ముందు మీరెవరో ముందుగా చెప్పి ఆ తరువాత ఎదుటి వాళ్ళను ప్రశ్నించాలన్నది సాంప్రదాయం అది కూడా తెలియకుండా కామెంట్ పెట్టేస్తూ ఉంటారు , @VijayInakollu అసలు మీరు హిందువే కాదు , నేను అడిగిన వాటికి సమాధానాలు తెలియవు ,యుగాల పేర్లు తెలియవు ,కర్మ అంటే ఏమిటో తెలియదు మరి ఇంకెందుకొచ్చిన ఈ సొల్లు వాగుడు ?అసలు సీబీన్ ముసలోడు shoes ని విప్పకుండా పుణ్యకార్యాలలో పాల్గొన్నాడు మరి అది హిందుత్వం అనిపించుకోదు హీనత్వం అవుతుంది మూర్ఖుడా ! విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నారా బలులు ఇవ్వమని చెప్పి ఆ పనులు చేయించిన మహాతల్లి నర భువనేశ్వరి గారు మరి ఇదేనా హిందూ ద్గర్మం అంటే ఆ దేవి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయమని చెప్పిందా దీనినేనా హిందు ధర్మం ,హిందుత్వం అని అంటారు , మానవసేవే మాధవసేవ అని అంటారు మరి బొల్లి మంగళవారం ముసలోడు గోదావరి పుష్కరాలలో అంత మంది చావుకి కారణం అయ్యాడు ఆ పాపం ,వాళ్ళ ఉసురు ఊరికినే పోదు సీబీన్ కుటుంబాన్ని అమాంతం మింగేస్తుంది , మొన్న విజయవాడ వరద భాదితులు ఇప్పటికి కూడా నిరసన చేస్తూనే ఉన్నారు టీడీపీ ఆఫసుల ముందు కుమ్మరిపాలెంలోను ,భావానిపురంలోను ,ఇబ్రహీం పట్నం వద్ద ఇలా ధర్నాలు చేస్తూనే ఉన్నారు మరి మానవ సేవ ఏది ? అదే లేనప్పుడు ఆ నీలి మాధవుడు కూడా హర్షించడు ,అదే శాపంగా మారి కల నాగులా వంశాన్ని కాటేస్తుంది అసలే ఇప్పటికే శరీరమంతా బొల్లి రోగంతో ఏడుస్తున్నాడు బొల్లి మంగళవారం అప్పుల ముసలోడు ,ఈ పాపం కూడా జత కడితే ఇంకేమిటి వాడికి మిగిలేది కేవలం బూడిదే మిగులుతుంది సీబీన్ ముసలోడికి అంతే
@VijayInakollu
@VijayInakollu Ай бұрын
@@Varahivishnupriya456 nenu hindhu ni andhuke comment peetinaa nu kaadu anthe gaa
@Varahivishnupriya456
@Varahivishnupriya456 Ай бұрын
​@@VijayInakollu హిందువు అంటే ఏమిటో ,సనాతన ధర్మ సూత్రాలు వాటి వివరాలు ,అవి అనుసరించే వారి అర్హతలు ,హైందవ సాంప్రదాయ లక్షణాలు ఇవన్నీ పూర్తిగా చెప్పాక నేను ఏమిటో చెపుతాను అది కూడా మీరు హిందువు అని అన్నారు కదా అందుకని
@chebroluchenchaiah1867
@chebroluchenchaiah1867 Ай бұрын
ఎందుకు ఈ గొడవలు . డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటున్నారు కదా sir
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 728
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 132 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,8 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 35 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН
LIVE : YSRCP Audimulapu Suresh Press Meet | Tadepalli @SakshiTVLIVE
43:10
LIVE : YSRCP Leaders Press Meet @SakshiTVLIVE
18:21
Sakshi TV Live
Рет қаралды 13 М.
NTV Telugu News LIVE
NTV Telugu
Рет қаралды 307
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 132 МЛН