Super sir మీరు వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ❤
@SN.RasoolShaik3 күн бұрын
Super sir jai jagan మొనగాడు ❤సర్
@SN.RasoolShaik3 күн бұрын
జగన్ అన్న జూపూడి ప్రభాకర్ sir చాలా ఇష్టం అతనికి మంచి పదవి కోసం కృషి చేసి మంచి పదవి ఈవాలి❤ అన్న
@RNT-g6l3 күн бұрын
👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻
@ChakravarthyChintha3 күн бұрын
నమస్తే జూపూడి గారు
@Niranjan198673 күн бұрын
The Great CM YS JaganmohanReddy🏆💪
@naveeninje10273 күн бұрын
నిజం చెప్పాలి అంటే విజనరీ కి అసలు అర్థం ఓన్లీ జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే
@naveeninje10273 күн бұрын
అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్య వద్దు మందు ముద్దు అనే భావంలో ఉన్నారు
@SN.RasoolShaik3 күн бұрын
Evm ద్వారా గేల్చినర్ సర్
@anantapuramkurradu3 күн бұрын
38:40 to Start
@gnm45583 күн бұрын
ఈ ప్రసంగాలు ఎందుకు సార్...జగన్మోహన్ రెడ్డి గారిని ముందు కాపాడుకోండి.. అన్నీ చేసాడు జగన్ ఈ సంగతి ప్రజలకు కూడా బాగా తెలుసు..అయినా ఓడించారు ప్రజలు..ఇన్ని సౌకర్యాలు..సంక్షేమం లు ఒకేసారి ప్రజలకు కల్పించకూడదు సార్..వైఎస్ఆర్ గారు ఫీజ్ రీఎంబెర్స్మెంట్ పెట్టకముందు ..ఫీజులు కట్టలేక చదువులు ఆపి ఆ పిల్లలు ఏమీ చేశారో తెలుసుకదా...లారీ డ్రైవర్.క్లీనర్..కార్ డ్రైవర్ .మెకానిక్..సర్వీసింగ్ సెంటర్ లో వెహికల్స్ కడగడం. ఆటో డ్రైవర్..తాపీ పనులకు కూలి..బట్టల దుకాణం.ఫాన్సీ షాపు లో పని..హోటల్స్ లో సప్లయర్. ఇవి కదా వైఎస్ఆర్ గారు రాకముందు చదువు మానేసిన విద్యార్దులు చేసిన ఉద్యోగాలు..వైఎస్ఆర్ గారి దయవలన కదా ఈ రోజు బీటెక్ లు చదువుకుని దేశ .విదేశాలలో సాఫ్టువేర్ ఉద్యోగాలు చేసుకుని స్థిర పడి భవిష్యత్తులో కి వచ్చింది..ఇప్పుడు మళ్ళీ 2004 కి ముందు పరిస్థితులు వచ్చాయి..ఓటు వేసిన ప్రజలకు లేని బాద మీకెందుకు సార్