అయ్యా.. ఈవీఎం లు వాళ్ళ బలం.. వాటి మీద పోరాటం చెయ్యండి.. ఎలాన్ మస్క్.. మార్క్ జుకర్ బర్గ్ లాంటి వాళ్ళు మాట లాడితే.. వివరణ ఇవ్వకుండా.. Doubt క్లారిఫయ్ చెయ్య కుండా ఢిల్లీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తోంది.. ఈవీఎం ల తో తప్ప ప్రజల్తో పని లేదు కాబట్టే స్కీమ్స్ కు మంగళము పాడేసారు.. వెర్రి గొర్రెలు ఇప్పుడు ఏదుస్తున్నాయి 😢😢😢