LKG బోధలు ఇలానే ఉంటాయి యాకోబు మోసగాడ.?

  Рет қаралды 5,222

VIJAY ANNA SHORT MESSAGES

VIJAY ANNA SHORT MESSAGES

Күн бұрын

Пікірлер: 47
@mraju8935
@mraju8935 2 күн бұрын
🙏వందనాలు బ్రదర్🙏 అధ్భుతమైన సందేశం మీ ద్వారా సత్యం తెలుసుకున్నాము♥️
@shilohusuvartha_
@shilohusuvartha_ 2 күн бұрын
నీకేం అర్థమైంది ఏ సత్యం తెలుసుకున్నావు బాబు సత్యం తెలుసుకున్నాను అని చెప్తున్నావ్ కదా
@goluguridosareddy7997
@goluguridosareddy7997 3 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@rajeshthummapudi9244
@rajeshthummapudi9244 3 күн бұрын
వందనాలు అన్నయ్య
@yandrapatikalyan4359
@yandrapatikalyan4359 Күн бұрын
ఆదికాండము 27:36. ఏశావు ― యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి ― నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
@ManyamJagapathi
@ManyamJagapathi 3 күн бұрын
వందనములు అన్నయ్య గారు 🙏🙏💐💐✝️✝️💒💒
@Beechupalli-jr5wu
@Beechupalli-jr5wu 3 күн бұрын
వందనాలు అన్నయ్య ❤🎉🎉
@user-pz8vc1ek3g
@user-pz8vc1ek3g 3 күн бұрын
నేను పాపులను పిలవడానికి వచ్చాను గానీ నీతిమంతులు ను కాదు. అయన కి పాపులకు దేవుడు అంతేగానీ పాపానికి దేవుడు కాదు. యాకోబు పశ్చాత్తాపము పొందలేదు అంటున్నారు. Hosea గ్రంథము 12.3 , 4 వచనాలు లో యాకోబు కన్నీరు విడుచుచు ఆయనను బ్రతిమిలాడెను. ఇస్రియల్ అంటే అర్థము హీబ్రూ లో ఇస్ర అంటే రాకుమారుడు. ఇజ్రాయిల్ అంటే దేవుని రాకుమారుడు అనగా మార్పు చెందిన వాడు. ఏంటి బ్రదర్ ఇలాగ ప్రసంగాలు చేయున్నారు.
@HindeTelugu
@HindeTelugu 2 күн бұрын
🙏🙏🙏🙏
@nbr1790
@nbr1790 2 күн бұрын
ఒకప్పుడు రెడ్డీగారు ఒక వ్యభిచారి కానీ ఇప్పుడు దేవుని సేవకుడు ఇప్పుడు మనం వ్యభిచారి అయిన రెడ్డీగారు అని పిలవాలా దేవుని సేవకుడైన రెడ్డీ గారు అని పిలవాలా ? బైబిల్ మన ఊహను బట్టి లోకం ముందు నేనే జ్ఞాని అని చెప్పుకోవడానికి సొంత ఆలోచన బోధ చెయ్యకూడదు మనకు బైబిల్ ఏమి బోధిస్తోంది యాకోబు మోసగాడు అని చెబుతుంది ఆయన మోసం చేసినట్టు బైబిల్ లో రుజువులు ఉంది తరువాత ఆయనే తెలుసుకున్నాడు మార్పు చెందాడు మీలాగే . మరల మీరు సొంత బొద ఎందుకు ? అబ్రాహాము ఒకప్పుడు విగ్రహారాధన చేసినవాడే .ఇస్సాకు పిల్లలను సరిగా పెంచలేని ఒక పనికిమాలిన తండ్రి యాకోబు ఒక మోసగాడు ఇదే నిజం కాదని నిరూపించండి ? మనిషి అనేవాడు మారుమనస్సు చెందాలి ఇది దేవుడు కోరుకొనేది
@georgeintelligence5760
@georgeintelligence5760 2 күн бұрын
వందనాలు బ్రదర్ మంచిగా చెప్పారు....
@srinivas2431
@srinivas2431 2 күн бұрын
ur wrong plc read Bible care fully then ur understand truth
@PalasiSimon-s8o
@PalasiSimon-s8o 2 күн бұрын
Vijay అన్న 👌👌👌🙏🙏🙏✝️✝️✝️
@vasudevsalina2875
@vasudevsalina2875 3 күн бұрын
Vandanalu brother
@Christian_messages_2.0
@Christian_messages_2.0 3 күн бұрын
Praise the lord anna✝️🙌👌🙏
@KotaAnilgmellcom
@KotaAnilgmellcom 3 күн бұрын
Praise the lord annaya
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
ఇంజిల్ (బైబిల్ )అనేది ఇస్లాంలోని ఒక పవిత్ర గ్రంథం, ఇది అల్లా ద్వారా యేసు (ఈసా)కి వెల్లడి చేయబడిందని నమ్ముతారు. ఇంజిల్( బైబిల్ )అనే పదం అరబిక్ అంటే జీసస్ సువార్త, మరియు ఇది నాలుగు ఇస్లామిక్ పవిత్ర గ్రంథాలలో ఒకటి. మిగిలిన మూడు డేవిడ్ ప్రవక్త జాబుర్ (కీర్తనలు), తవ్రత్ మోషే (తోరా) మరియు ఖురాన్. ఇంజిల్‌ను కొన్నిసార్లు ఇస్లాంలో యేసు సువార్తగా సూచిస్తారు. చాలా మంది ముస్లింలు మరియు పండితులు ఇంజిల్ అనేది కొత్త నిబంధన కాకుండా జీసస్‌కు ఇచ్చిన అసలైన సువార్తను సూచిస్తుందని నమ్ముతారు.
@KarmelministryKaligiri
@KarmelministryKaligiri 2 күн бұрын
Tappu cheykundana talli yacobnu pampivesinda ? ...devuadiki bhavisheth telusu ganuke yacob taravat maruthadu ani telusu sir
@branikumari1170
@branikumari1170 3 күн бұрын
Praise the lord brother garu 🙏🙏🙏 AMEN 🙏🙏 AMEN 🙏🙏 AMEN 🙏🙏
@samanavenkey8844
@samanavenkey8844 Күн бұрын
Vandanalu annayya 🎉
@saisailu8847
@saisailu8847 3 күн бұрын
Praise the lord
@suraboyina
@suraboyina 2 сағат бұрын
Nuvve darithappinav brother
@durganupe4859
@durganupe4859 3 күн бұрын
Vandanalu anna
@usvkumar0074
@usvkumar0074 2 күн бұрын
అన్నా గొడవలకు వెళ్ళొద్దు.... మీరు మాకు కావాలి..మీ దేవుని వాక్యం మాకు కావాలి... నిజం మాట్లాడేవారు దాసంభాగాల వాళ్లకు నచ్చరు
@ChintalapalliDeviramakrishna
@ChintalapalliDeviramakrishna 2 күн бұрын
పాపులు పిలవగానే వచ్చి తనని దేవుడే చెప్పాడు కదా
@Sivasonuqw
@Sivasonuqw 3 күн бұрын
With christ not cheater ,,,with out christ creator
@victoriajeldi2144
@victoriajeldi2144 2 күн бұрын
Praise the lord brother ❤
@elisharaomadda7627
@elisharaomadda7627 3 күн бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏👍
@క్రీస్తు_సహవాసం
@క్రీస్తు_సహవాసం 3 күн бұрын
నిమట్టి బుర్రకు అవన్నీ అర్థం ఐతె నీ శోధవినే బాధ మాకు తప్పేది. ప్రశ్నలన్నీ నీ బుర్రను తొలిచి నీకు బుర్ర లేకుండా చేశాను, దేవుడు యాకోబు ను నీ పేరేంటి అని ఎందుకు అడిగాడు.????
@PastorStephenofficial
@PastorStephenofficial 3 күн бұрын
వందనాలు అన్నయ్యా..🙏🏻
@James_Vadrevu
@James_Vadrevu 3 күн бұрын
థంబ్నెయిల్లో యాకోబు (జేమ్స్) మీరు చెప్పిన యాకోబు (జాకబ్) ఒకరేనా సోదరా
@hemalavathi1583
@hemalavathi1583 3 сағат бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajubommu2017
@rajubommu2017 2 күн бұрын
వందనాలు బ్రదర్
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
బైబిల్ ద్వితీయోపదేశకాండము 18లోని ఒక భాగాన్ని కలిగి ఉంది, దీనిని కొందరు ముహమ్మద్ ప్రవచనం అని అంటారు: ద్వితీయోపదేశకాండము 18: "నీవంటి ప్రవక్తను వారి సహోదరులలోనుండి నేను వారి కొరకు లేపుదును. మరియు నేను నా మాటలను అతని నోట పెట్టెదను, నేను అతనికి ఆజ్ఞాపించినదంతా అతడు వారితో చెప్పును" హీబ్రూ బైబిల్‌లోని మొదటి ఐదు పుస్తకాల సంకలనం అయిన తోరాను సువార్త ధృవీకరించిందని ఖురాన్ కూడా వివరిస్తుంది.
@rajupuchakayala-k4o
@rajupuchakayala-k4o 3 күн бұрын
Jai vp anna
@rajubabu424
@rajubabu424 2 күн бұрын
Jesus born place bethlehem holy land jerusalem అంత jesus ని ఒక ప్రవక్తగా ఒక మనిషి గా చూస్తారు, అక్కడ ఎక్కువగా christianity లేదు,ఆ ప్రదేశమంతా ముస్లిమ్స్ వున్నారు, జెరూసలేం" పక్క దేశాలు syria, egypt, సౌదీ ఎక్కువగా ముస్లిమ్స్ వున్నారు (మరియు)ఇజ్రాయెల్్స (judah) మతం మోసే ప్రవక్త గా నమ్మిన వారు వున్నారు.., christianity ఎక్కువగా "US" లోనే వుంది, దీని బట్టే అర్ధం చేసుకో కోవచ్చు,birth place లో 'jesus 'ని ప్రవక్త గా చూస్తారు, సంబంధం లేని దేశంలో దేవునిగా కొలుస్తారు, western culture suitu butu pope అన్ని "US" నుంచి దిగుమతి చేసుకున్నారు మీరు
@My_voice_for_christ
@My_voice_for_christ 3 күн бұрын
Mosagadu kaadu 👌
@anjaneyuluyerra4865
@anjaneyuluyerra4865 3 күн бұрын
వందనాలు అన్నయ్య
@nulakaninagalakshmi8627
@nulakaninagalakshmi8627 3 күн бұрын
Praise the lord🙏
@Lakshmi-b7i5l
@Lakshmi-b7i5l 3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
Satyadarshanam | 22-10-2024 | PMC Telugu
45:19
PMC Telugu
Рет қаралды 487
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 83 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 17 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 25 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 130 МЛН
VIJAY ANNA HISTORICAL MESSAGE #iforgodministries #christianfaith #jesuslove
51:42
VIJAY ANNA SHORT MESSAGES
Рет қаралды 3,4 М.
VIJAY ANNA historical MESSAGE #iforgodministries #christianfaith #christianlove
50:00
VIJAY ANNA SHORT MESSAGES
Рет қаралды 2,9 М.
Hyderabad High Court Gives Shock To Pawan Kalyan | Red Tv
11:25
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 83 МЛН