ll Nandampudi Agraharam ll A village of Vedic scholars ll

  Рет қаралды 115,306

harshasriram77

harshasriram77

Күн бұрын

Пікірлер
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే శ్రీరామ్ గారు 🙏💐 నందంపూడి గ్రామం లో ఎంతో అందమైన విశాలమైన మండువా లోగిళ్ళు ఆప్యాయంగా మాట్లాడే మంచి మనసులు కలిగిన పెద్దవారు 🙏 మీరు అడగగానే ఆ ఊరిచరిత్ర శివాలయం చరిత్ర బొగడ చెట్టు చరిత్ర చక్కగా వివరించారు. ఊరు ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. శివాలయం. విష్ణాలయం . గ్రామ దేవత ఆలయం చాలా చక్కగా చూపించారు. వీడియో చాలా బావుంది ధన్యవాదములు 🙏💐
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
సుబ్రహ్మణ్య ఘానా పాటి దంపతుకి నమస్కారం. మీ లాంటి గొప్పవారిని చూడటం మా అదృష్టం. శివాలయం అర్చకులు సుబ్రహ్మణ్య శాస్ట్రీ గార్ని చూడటం, వారి కుటుంబజం సుమారు 500 స్వాత్సరాలుగా అర్చకులు గా ఉన్నారని తెలుసుకుమి ఆనందాశ్చర్యాలు కలిగాయి. శివాలయం చాలా బావుంది. ఇలా పల్లెటూళ్ళని నమ్ముకుని ఇంకా పండితులు ఉన్నారంటే చాలా ఆనందం గా ఉంది 🙏🙏🙌🙌 చూపిన మీకు చాలా ధన్యవాదాలు ఇవన్నీ చూపించిన
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@murthy2722
@murthy2722 Жыл бұрын
మండువా లోగిలి చాలా అందంగా ఉంది చూపించి నందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది
@tadepalliprasad
@tadepalliprasad Жыл бұрын
Really..really...really...so refreshing...మన సంస్కృతి ,సంప్రదాయాలను ప్రతిబింబించే కోన "సీమ",మన నాగరికత ను మన విలువ లని తరతరాలుగా వేద విజ్ఞానాన్ని సం రక్షిస్తూన్న ఆ కుటుంబాలకు పాదాభినందన లు,శ్రీహర్షగారి కీ క్రృత జ్నతలు.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@murthy2722
@murthy2722 Жыл бұрын
జమిందారు గారి ఇల్లు చాలా బాగుంది
@durgaprasadaraokrg7130
@durgaprasadaraokrg7130 Жыл бұрын
It has been a pleasure to see Namdampudi village and family members of Sri vadlamaani subrahmanya ghannapaati. We have association with the family during our stay at Tirupati in Telephone district from 1992 to 1999. Our children upanayanam/ marriages/ baarasaal functions were got performed with his blessings. Some one year back we got refreshed our acquaintance over phone. Sweet memories. May God bless us all with peace good health for our families. Syamala/ durgaprasadarao KRG. Manikonda hyderabad.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramaraovadlamani9543
@ramaraovadlamani9543 Жыл бұрын
మేము వడ్లమని వా రము మాదీ నందం పూడి గ్రామం
@mangalak4373
@mangalak4373 Жыл бұрын
సూపర్ వీడియో చూపించారు హర్షగారు . ఎప్పుడో 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టు కి బహుమానంగా ఇచ్చిన నందంపూడి అగ్రహారాన్ని మీ వీడియో ద్వారా చూడగలగడం మా అదృష్టం. ఆ మండువా లోగిళ్ళు, అగ్రహారం విశేషాలు చక్కగా తెలియ చేశారు. అభినందనలు మీకు 🌹🌹 మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాను🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@MANOJPALIVELA
@MANOJPALIVELA Жыл бұрын
))
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
మీ వీడియో చాలా బాగా వచ్చింది మండువా లోగిళ్ళు ఇప్పుడు అరుదుగా కనిపించు తున్నాయి చాలా పాత అగ్రహారం ఐనా ఎంతో బాగుంది దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి పచ్చని ప్రకృతి నాకు బాగా నచ్చింది మీకు అభినందనలు
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ కోనసీమ పౌరులరా ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@jcreddy1152
@jcreddy1152 Жыл бұрын
Even Today hinduisam live due to sincere divoted Bramhins in Bharath.Goverment should support Bramhins to study Vedas,puranas to carry to future generations.Vedaganitham should be developed
@sankararao6538
@sankararao6538 Жыл бұрын
Chala bagundi vedeo Harshsriram garu mana ancient related vishayalu chala chupistunnaru. Thanks for the same 🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ కోనసీమ పౌరులరా రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@myhappinessformula
@myhappinessformula Жыл бұрын
Singer శ్రీవాణి w/o venuswami gari vooru కూడా అదే అండి
@tittirajendra7954
@tittirajendra7954 Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది రోజు కి ఒక్కసారి మి వీడియోస్ చూస్తుంటే నాకు లోపల ఉండే కష్టం తోలుగు పోతుంది మిరు ఇలాగే ఎన్నో వీడియోస్ చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@devd3429
@devd3429 Жыл бұрын
Chala neat ga vundi 👌🌹🙂
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
హర్షా గారు ధన్యవాదనామాలు.... మీ యొక్క అభిరుచి కి మా వందనాలు. మీ వీడియోస్ లో చాల విశేషాలు ఉంటాయి. ఇవి కేవలం టైం పాస్ వీడియోస్ కాదు..
@sridevibhattam8221
@sridevibhattam8221 Жыл бұрын
Chala manchi video Harsha garu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@KVSRAO-t1m
@KVSRAO-t1m Жыл бұрын
good effort to retouch village life
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lakshmijyothiganga2175
@lakshmijyothiganga2175 11 ай бұрын
చాలా బావుంది హర్ష శ్రీరామ్ గారు 🙏
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage Dhanyavadalu
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bharathimannem7301
@bharathimannem7301 6 ай бұрын
Super super hero
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 Жыл бұрын
Chala bagundi video. very beautiful really superb Harsha Garu 😊❤️💚❤️🌴🌴👌👌👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkateswararao416
@venkateswararao416 Жыл бұрын
Thank you for your research.
@mssm781
@mssm781 Жыл бұрын
Adbuthaha sodara mee prayatnam 👌🙏
@jagadeeshsusarla7584
@jagadeeshsusarla7584 Жыл бұрын
Excellent and so great. Thanks a lot for the video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
You are welcome!
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Excellent Coverage.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@SNMurthyVemparalla
@SNMurthyVemparalla Жыл бұрын
If you get a chance, please cover the Pedanandipalli agraharam, my birth place near Anakapalle, madugula or Devarapalli. I understand that this was the biggest agraharam with 120 households with highlly educated veda pandits who got vedic education in Kashi, Urlam etc. I don't think there are that many household remaining there as of now. But it has a distinction of large number of people from this village going to foreign countries.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vdnageswarasarma8845
@vdnageswarasarma8845 11 ай бұрын
Super video Harga garu Chala bagundi
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@kaipa9982
@kaipa9982 Жыл бұрын
Dustfree గ్రామాలు ఈ అగ్రహార గ్రామాలు.. సిటిలో లాగ రణ గోణా ధ్వనులు ఏవీ లేకుండా.. ఆరోగ్యకరంగా ఈగ్రామాలు పచ్చగా ప్రత్యేకంగా కనిపిస్తాయి.. కొబ్బరిచెట్లు అందం.. వాటినుండి వీచేగాలి ఎంతో బాగుంటుంది.. దర్శకులు విశ్వనాథ్ గారి సినిమాలు లో ఎక్కువగా చూపిస్తారు ఆయన.. కళ్ళకు విందు, మనసుకు ఆహ్లాదం ఈ వాతావరణం..ప్రశాంతత ఇక్కడి ప్రత్యేకత..
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@chowtipallisivanandareddy8907
@chowtipallisivanandareddy8907 10 ай бұрын
Hi harsha garu i am watching every video of u chala bagunnayi ❤❤
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@nageswararaoaryasomayajula8658
@nageswararaoaryasomayajula8658 Жыл бұрын
Nenu 1986 lo oka marriageki attend ayyanu appatiki eppataki chala marpu vachindi chala happyga vundi
@prasadsingampalli2538
@prasadsingampalli2538 Жыл бұрын
Harshagaru mee Effort priceless, chala chala Manchi Villages chupisthunnaru Great
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@krishnavenisreenivas1135
@krishnavenisreenivas1135 10 ай бұрын
హర్షశ్రీరాం గారు మీ వీడియోలు చూస్తుంటె గోదావరి పరివాహక ప్రాంతాల్లొ నేరుగా తిరుగుతున్న బావన కలుగుతుంది. మీ ప్రయత్నానికి అభినందనలు ముత్యాలముగ్గు సినిమా తీసిన ప్రాంతం ను కూడా మా కల్లముందుకు తీసుకువచ్చె ప్రయత్నం చేయగలరు.....
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thank you so much for your valuable feedback
@nmgodavarthy3680
@nmgodavarthy3680 Жыл бұрын
మా‌ తాతగారు అయినవిల్లి. లో వుండే వారు... నేను వెళ్ల...... చాలా బాగా వుంటుంది. కోనసీమ ‌. 🎉🎉🎉🎉🎉
@mesrigv
@mesrigv Жыл бұрын
Memu kuda godavarthi vaalla me. Maa menatha vaalladi munganda agrahaaram.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bandavenkata2697
@bandavenkata2697 Жыл бұрын
నందంపూడి గ్రామం ఒక స్వర్గసీమ
@ratnakishore2801
@ratnakishore2801 Жыл бұрын
Thank you harsha garu,,,,,, idi maa ammagari ooru,,,, adi chupinchinanduku chala santosham ga undi 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@ramusanboina9122
@ramusanboina9122 Жыл бұрын
Super brother❤
@lekshaavanii1822
@lekshaavanii1822 10 ай бұрын
Great experience 🍀🌼🌿
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Thanks for visiting
@Sailumantha
@Sailumantha Жыл бұрын
Thankyou so much.......... it's our grand parents (Ammamma gari) village
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 Жыл бұрын
Mee ammamma gari peru?. Maa tatagari ooru Vadlamani varu
@pc2680
@pc2680 Жыл бұрын
Super super super vedeo andi_kalpana
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@bhargavavadlamani7976
@bhargavavadlamani7976 Жыл бұрын
Thank you sriram. Nenu inthaku mundu nadampudi gramam ni kooda cover cheyamani. Idi Maa native village. Thank you
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@RaviRavi-gr6rd
@RaviRavi-gr6rd Жыл бұрын
చాలా happy gaa undi idi maa ఊరు ❤❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@SreedharBabuK
@SreedharBabuK 11 ай бұрын
చాలా చాలా బాగుంది అండి మీకు ధన్యవాదాలు సర్
@subbamaammanichennubhotla5363
@subbamaammanichennubhotla5363 Жыл бұрын
కోనసీమ లో గ్రామాలన్నీ ఇలాగే ఉంటాయా. చాలా అందం గా ఉన్నాయి
@sarada18sarada58
@sarada18sarada58 Жыл бұрын
Avunandi. Konaseema gramalanni ilage vuntai. Chala baguntai greenary tho.
@srinivasvadlamani2270
@srinivasvadlamani2270 Жыл бұрын
Great information 👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Glad it was helpful!
@pendemlakshmimangaraju5687
@pendemlakshmimangaraju5687 11 ай бұрын
Namasthea sriram garu, Nandampudi vanthina daggara Rayudu satyanarayana family maa mamayya gari koduku vunnaru.
@lakshmirajyamvemuru80
@lakshmirajyamvemuru80 Жыл бұрын
Super vunnadandi vooru n mi commentary
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
చిన్ని గారు గ్రామం లోని విశేషాలు, అందమైన ఇల్లు చాలా బాగుంది nice video super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rajkumar-xh6wx
@rajkumar-xh6wx Жыл бұрын
🙏🙏 Namaste Sir ma uru ni mi fears utv susthunadku tanks SELA bagunndi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@bosegaru1
@bosegaru1 11 ай бұрын
చాలా సంతోషం మిత్రమా 🙏👏🙏👏👍👌👌👌
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Harsha gaaru manchi vishayaalu chupaaru,visheshaalu kudaa chupinchaaru ,thanks.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 Жыл бұрын
Super And Beautiful TQ Annaya❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@PandruvadaRamakrishnaRao
@PandruvadaRamakrishnaRao 11 ай бұрын
Harshagaru.many Thanks.sir
@jyothihelenrose1681
@jyothihelenrose1681 11 ай бұрын
Hi ram garu,Nandampudi village a beautiful village of Vedic scholars ,Elders with good hearts,Atmosphere of this village was very peaceful. Nandampudi Agraharam gifted to Nannayabhattu by Raja Raja Narendra in 11th century great 👍. The video is very good,you showed a super video✍🏼thank you 🙏take care……🙂
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much 🙂
@sriramvadlamani4702
@sriramvadlamani4702 Жыл бұрын
As always Harsha Sriram will never disappoint us...thank you for sharing our village so beautifully...
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
My pleasure 😊
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ కోనసీమ పౌరులరా ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@sriramvadlamani4702
@sriramvadlamani4702 Жыл бұрын
This is not the place or stage to discuss or debate on politics.....if you arr really much intetrsted in polutical issues .. please keep ur opinions in your youtube channel and debate...we must appreciate harsha hardwork as he is roing his job genuinely
@konevijayalakshmi486
@konevijayalakshmi486 Жыл бұрын
Super vedio
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@kameswarikvl2377
@kameswarikvl2377 Жыл бұрын
Excellent video
@MohanRao-g9x
@MohanRao-g9x 10 ай бұрын
ఓం నమో శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి నమోస్తుతే
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Ohm
@nagamanighatty384
@nagamanighatty384 Жыл бұрын
Chala bagundi tq andi
@gandikota29
@gandikota29 Жыл бұрын
Nice . Want to stay rest of my life in that village .
@hulihyderparimalakulkarni4468
@hulihyderparimalakulkarni4468 Жыл бұрын
చాలా బాగుందండి గ్రామం
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@kethagangadhararao348
@kethagangadhararao348 Жыл бұрын
నందంపూడిని నన్నయ్య గార్కి లేఖకుడిగా సహాయపడిన నారాయణబట్టు కు రాజ రాజ నరేంద్రుడు దానమిచ్చాడు.
@pedapenkisiva564
@pedapenkisiva564 Жыл бұрын
Bro super good
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@dlepakshaiah4045
@dlepakshaiah4045 Жыл бұрын
Mandva house is good make home tour and vakka cultivation and vakka bussines
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Ok next time
@SNMurthyVemparalla
@SNMurthyVemparalla Жыл бұрын
Thanks for covering Nandampudi agraharam very well. It has about 40 households as you mentioned. Are they all occupied or vacant houses?
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Yes, correct
@phanikumari7753
@phanikumari7753 Жыл бұрын
Ma ooru idi. మేము నందంపుడి vadlamani varam. Very nice video. Thanq for sharing
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@DURGAMANOJSARELLA
@DURGAMANOJSARELLA Жыл бұрын
Maa ooru kuda namdampudi Anna chala thanks Anna maa ooru chala andanga chupinchaaru
@savitrirudravarapu1730
@savitrirudravarapu1730 Жыл бұрын
harh u r great
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@sarada18sarada58
@sarada18sarada58 Жыл бұрын
Peruru gurinchi kuda chupinchandi. ❤
@Mynameis11292
@Mynameis11292 7 ай бұрын
Houses and coconut plantations are very nice.(Amalapuram, Rajamundry surroundings). Some villages may be (Government) incorporated under Towns
@somasekhar5593
@somasekhar5593 Жыл бұрын
మా సొంత ఊరు గురించి మాకు కూడా తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు హర్ష గారు. 11:19
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Vallinath
@Vallinath Жыл бұрын
Ilanti voorlo unnanduku meeru adrustavantulu sir🙏
@Suneetha_Myneedi
@Suneetha_Myneedi Жыл бұрын
బాగుంది హర్ష గారు.సునీత❤❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@arathivadlamani5784
@arathivadlamani5784 Жыл бұрын
Ma ooru ni intta andam ga chupinchunanduku Thanks Harsha garu💐 ALL THE BEST
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Lalithamma123
@Lalithamma123 Жыл бұрын
Super thamudu 👌👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@krishnasamala4862
@krishnasamala4862 Жыл бұрын
Harsha Sairam, challa bagavundi andi, manchi Telugulo chepparu.❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@arunmusunuri9276
@arunmusunuri9276 10 ай бұрын
Pl make a video on Gangalakurru Agraharam
@harshasriram77
@harshasriram77 10 ай бұрын
Alaage andi
@pc2680
@pc2680 Жыл бұрын
Asalu Andra antene pachati chetlu,chakkani devaalayalu,pandutulu kavulu, chakkati basha, manduvaa logillu, pedda pedda bhavantulu,yetu choosina pachadanam ika meeru choopinchina gramam choodfam ma adrustam chakkati vedeo,thank nana__kalpana
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@venkateshbraou4538
@venkateshbraou4538 Жыл бұрын
Super, Anna, SUPER 👌👌👌🌹🌹🌹👌👌👌💯💯💯🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@satyanarayanapulagam8958
@satyanarayanapulagam8958 Жыл бұрын
chaala baaga chesaaru video
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
Good morning harsha garu ❤❤ very nice location andi. ... Video super andi ❤thank you harsha garu ❤❤ RevathiRam ❤
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much andi
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
@@harshasriram77 Thanks for my meg reply andi.,...💓
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@eravathi7769
@eravathi7769 Жыл бұрын
​@@harshasriram77Good evening harsha garu ❤na nember pettanu kani miku vachindho ledho naku teliyadam ledhu. ... Revathi❤
@siddhoochaithoo5303
@siddhoochaithoo5303 Жыл бұрын
really interesting and informative
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@upadhyayulauma2537
@upadhyayulauma2537 Жыл бұрын
Thank you harsha garu ma ammamma garu vuru chupinchinanduku chala santhosham ga vundhi❤❤❤❤❤😂
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@palleturiammayi5556
@palleturiammayi5556 Жыл бұрын
నైస్ వీడియో సార్.. 💐😍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Mamma gari matalu bagunnai.santana laxmi nilayam
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@lrani4646
@lrani4646 Жыл бұрын
Beautiful house
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you 😊
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Жыл бұрын
Thomdaram gramsm cover cheya koruthunnanu.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@HymavathiD-og6bp
@HymavathiD-og6bp Жыл бұрын
Veda padithulaku sirassu vanchi manah purvaka namaskaramulu🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much andi
@vundrajavarapuvarma3907
@vundrajavarapuvarma3907 Жыл бұрын
city lives kante village life entha peaceful ga entha neat ga undo .super anna
@pings007
@pings007 Жыл бұрын
Ekkada plastic chetta ledu.
@arunaayalasomayajula
@arunaayalasomayajula Жыл бұрын
Chalabaga chupincharu sir 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@arunaayalasomayajula
@arunaayalasomayajula Жыл бұрын
Manduva illulu ayite entabaguntayo sir meeru avi chupistunnanduku. 🙏🙏🙏🙏🙏
@arunaayalasomayajula
@arunaayalasomayajula Жыл бұрын
Meeru KONASIMA lo putteru chala adrushtavantulandi 🙏🙏🙏
@AnuradhaNookala-k5w
@AnuradhaNookala-k5w Жыл бұрын
Super andi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@SugunaRagoor
@SugunaRagoor 11 ай бұрын
👍👌👏
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Thank you so much for your valuable feedback
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 Жыл бұрын
Vadla maani chinni gari illu bagundi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@Mylittlephotoworld
@Mylittlephotoworld Жыл бұрын
Definitely an unique video. Your way of approach and interaction very impressive. I wish you financial success also, because you are sparing a lot of time and money. I know the burden.
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@venkataramesh5450
@venkataramesh5450 Жыл бұрын
Excellent👍
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you! Cheers!
@gandivimuthabathula8286
@gandivimuthabathula8286 Жыл бұрын
Madi nadampudi anna ma uru baa chupicharu anna ma uru guriche maku theliyanu veshya llu theliseliya jesaru Tq soo much anna
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 Жыл бұрын
Super Harsha 👌👌🍫🍫
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much 🙂
@nithyavenky9820
@nithyavenky9820 Жыл бұрын
🙏🙏🙏Soo Nice Harsha Garu 🤝🤝
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@sanjayappu4442
@sanjayappu4442 Жыл бұрын
Hii bro how are you, all your videos are very nice ,I wish you be successful in this field ,very good job , all your videos give me very piece to me in our buzy life, I am from Bangalore very good bro
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
So nice of you
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@padmaganti605
@padmaganti605 Жыл бұрын
Ma kasi vullu chala bagumtaei
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@PadmavathiKannekanti-cf9ex
@PadmavathiKannekanti-cf9ex Жыл бұрын
🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@YoshithaM-r2d
@YoshithaM-r2d Жыл бұрын
హాయ్ హర్ష గారు ఎలా ఉన్నారు. బ్యూటిఫుల్ వీడియో. చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుందండి
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 Жыл бұрын
జై కోనసీమ జైజై ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
@satyasyamalam
@satyasyamalam Жыл бұрын
Cheppinde cheptunnaru adi maarchukuni kotta vishayaalu chepte baaguntundi
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
KARMA - EPI 1 - REAL AGRAHARAM WAY OF LIFE - 1930S
19:04
Bombay Chanakya's FastFlix
Рет қаралды 1,1 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН