ప్రతి మత్స్యకారుడు తిని ఉంటాడు 😊 ఒక మత్స్యకారుడు కి సముద్రం దేవుడు అందులో ఉండే చేపలు ప్రసాదం ❤️❤️❤️
@nagagaming143 Жыл бұрын
youtube.com/@sea-boys
@bitsysuji12525 ай бұрын
రోజు చేపలు కూర తినాలంటే అదృష్టం ఉండాలి నా చిన్నప్పుడు రోజు చేపల కూర తినేదాన్ని. ఇప్పుడు మా నాన్నగారు లేకపోవడం మాకు చేపలు దొరకట్లేదు. రోజు మా నాన్న గారు చేపల వల పట్టుకుని చేపలు తీసుకువచ్చేవారు. నాకు నాన్వెజ్ లో అన్నిటికన్నా ఇష్టమైంది చాపల కర్రీ❤🎉
@tejashivavlogs5588 Жыл бұрын
చూస్తుంటే నోట్లో నీళ్లు 🤤🤤🤤😋😋😋
@nagagaming143 Жыл бұрын
youtube.com/@sea-boys
@arunkumarchanti Жыл бұрын
అన్న నమస్తే love from warangal
@raghuram1580 Жыл бұрын
EXCELLENT I LIKE YOUR FISH CURRY VIDEOS KEEP DOING
@sudhakarbalireddy9583 Жыл бұрын
Excellent. Take more quantity of curry n rice .u r all working hard Sudhakar
@shakuntalat8196 Жыл бұрын
కొంచెం ఎక్కువ కూర వండుకో వచ్చు కదా. కూర బాగుంది ఈసారి ఎక్కువ చేపలతో కూర వండండి
@rajtharun1067 Жыл бұрын
😂
@johnsunder5331 Жыл бұрын
Hi shakunthala
@johnsunder5331 Жыл бұрын
Bagunnava
@mikekiller2340 Жыл бұрын
Yendhuku yekuvaa vanduthe neeku వెస్తరనా
@manjulathapithani6270 Жыл бұрын
పిసినారి
@nellorevillagevlogs81602 ай бұрын
Fish curry 🍛 warewa looks like so yummy yummy food very tasty 😋🤤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 meeru eppudu happy GA undali
@madhusudhanaraog.v.v.s3375 Жыл бұрын
అంత తక్కువ అన్నం తింటే ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది❤❤❤
@bitsysuji12525 ай бұрын
సూపర్ నా ఫేవరేట్ తమ్ముడు
@dvrvlogs6539 Жыл бұрын
Anna meru emi adrustam chesindure samudaram lo chepalu Pati tintunaru super anna
@kalpanakolli12665 ай бұрын
Superb fish netthallu kura chala baguntunde
@shekarrajani68 Жыл бұрын
Nice curry nani yaru😋😋😋
@raghavenikandavalli52475 ай бұрын
నాని చిన్న మెత్తలు కూర అంటే చాలా ఇష్టం
@vani.vprasad6732 Жыл бұрын
You people are having very healthy food, in cities we people go in search of these kind of foods for our kids which we never get only freezed sea food we get in most of the restaurants. Lucky people😊 take care.
@subbumanuru-lf3xz5 ай бұрын
మీరు సంతోషంగా ఉండాలన్న
@kittu7894 ай бұрын
తమ్ముడు నోరు ఊరుతుంది
@srilatha3073 Жыл бұрын
Super vundhi bro curry😋fresh chepalutho manchi taste vuntundhi
@padmajakoppada3040 Жыл бұрын
అబ్బాయి 👌కొంచెం అల్లము, వెల్లుల్లి వేయవచ్చు కదా
@anasooriswami84554 ай бұрын
Me videos chala baguntay
@KrishnaParasa-x9b2 ай бұрын
Superga,chesaru,bro
@judsondaringwoman Жыл бұрын
నోరూరించావ్ తమ్ముడు
@mudapakaeswaramma52459 ай бұрын
నానీ నాకు నాన్ వెజ్ అన్నా సీఫూడ్స్ అన్న చాలా ఇష్టం వైజాగ్ వస్తె మంచి ఫిష్ కొనిపెడటావా మరీ మాదీ విజయనగరం నానీ what u se
@manjulathapithani6270 Жыл бұрын
అల్లం వెల్లల్లి ఫస్ట్,మసాల వడరా మీరు ఈసారి try చేయండి.
Twinkle twinkle little star local boi nani super star
@srilakshmikandukuru2875 Жыл бұрын
నావి తమ్ముడు మెత్త ళ్ళు ఇగురు చేసి తింటున్నారు......అన్నం కొంచెం గా తింటున్నారు....ఏమీ సముద్రం లో అలాగే తినాలా కొంచెం( గరం మసాలా పౌడర్ ) వేసుకోవచ్చు +చింతపండు వేసినారు....
@vijaykumar-hu2zt Жыл бұрын
You r very lucky to eat fresh and variety fishes.
@nagagaming143 Жыл бұрын
youtube.com/@sea-boys
@eswarmallepula5261 Жыл бұрын
Anna love from sathupally love you anna❤
@M.R.Ratnam Жыл бұрын
Hai తమ్ముడు నా కు నెత్తలు ఆంటే చా ల estam వండే విధానం బాగుంది.
@KursingaSantosh Жыл бұрын
Super bro kari
@BhonagiriSawamy Жыл бұрын
Nani nv supar good harban parsan nani
@chappaumamaheswararao5373 Жыл бұрын
Nani nuvu vandi na chapalu Hart prablam vunnavarki chala manchidhi
Samudram lo Chepala veta nishedam ga bro Mari nu Ela????
@AmmuLashya Жыл бұрын
Super Nani ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rayartcraftvlogs7732 Жыл бұрын
సూపర్ అన్న
@babujayanandamtheetla381 Жыл бұрын
Cleaning part కొద్దిగా తగ్గించాలి బ్రో. Editing చేయండి. తప్పుగా అనుకోవద్దు.
@kattaapparao9820 Жыл бұрын
THAMMUDU NEE AIR STAYLUMARCHLI
@VamseeAssuVlogs Жыл бұрын
Very taste 😊😊😊😊
@saimanikanta146 Жыл бұрын
Bro boat tour cheyyandi bro motham please bro
@chvsmani62774 ай бұрын
Chlabhagunnayi methallu🎉
@kosurinaresh1985 Жыл бұрын
Super very nice curry
@ravichandra198 Жыл бұрын
Naku noru vuripothundhi bro 😋😋😋😋😋👌
@swapnakumaritsappidi24664 ай бұрын
Fresh curry super
@ShaheenShaikh-s6u5 ай бұрын
Very nice ✨🙏👌👍✨💐
@madhusudhan6889 Жыл бұрын
Good
@NarsimluSara Жыл бұрын
Thamudhu me videos super
@jallurideepthi8658 Жыл бұрын
Chala baguntundi bro
@sujathakunche30354 ай бұрын
Mouth waterinvg
@Dubailokonasemaammayi Жыл бұрын
నోరు ఊరుతుంది bro
@padmavathisandi7965 Жыл бұрын
A water to miru fish c00king chestunnaru bro
@sureshadla94523 ай бұрын
అన్నా మాది తెలంగాణ భద్రాద్రికోత్తగూడెం జిల్లా పినపాక మనం డలం గడ్డంపల్లి విలేజ్ నాపేరు అడ్ల సురేష్ నేను నీకు మంచి స్నేహితుడు నీ నాకు ఒక రీప్లే ఇచ్చుకదా నేను నా కోరిక కోసమే నేను చూస్తున్నాను 💐🎉
@medisrinu917811 ай бұрын
మమ్మల్ని కూడా తీసుకపోయి తినిపియచ్చు కదా అన్న
@sricnu Жыл бұрын
Super Nani🎉
@geethakrishnaravva7941 Жыл бұрын
Nv okadive kadhu bro maku pampiste memu tini enjoy chestam
@venkateshchirala5241 Жыл бұрын
Anna Naku appudu ala vandi pedutav anna 😢 nekem happy gaa chastunnav nen ekkada hostel lo untu chustunte chala feel avtunna anna 🥹
@jahinbharathi11 ай бұрын
allam vellulli paste veyara
@SurekhaTalluri-vl6kq4 ай бұрын
Anna super🎉
@freelookindia51916 ай бұрын
Appudu pisinari thanam ga vanduthuntavu akkuva cheyachu kada
Bro me videos yedhi miss avvanu. From nalgonda yela meet avvali memmalni
@suneethasuneetha-u9f4 ай бұрын
బ్రో మాకు పెద్ద పీతలు కావాలి ఎన్నో సార్లూ చాట్ చేశా కానీ మీరు అపుడు ఎక్సపోర్ట్ చేయలేదు కానీ ఇపుడు చేస్తున్నారు కాబట్టి రిక్వస్ట్ గా అడుగుతున్నాను కావాలంటే మీకు మణి ఫోన్ పేయ్ చేస్తాను ప్లీజ్ bro
@hithikasmom3135 Жыл бұрын
Nani bro metho fishing ki rvalani vundhi one time,eapudu kudhuruthundhi
@prabhusom1875 Жыл бұрын
Memu 2 members vastam bro mitho one day spend chestam vedio chedam per head pay kuda chestamu Maaku enjoy cheyalani undi ..