"Lord SriRama is a Great Patriot!" says Gitacharya Sri. LV Gangadhara Sastry || Journalist Kavitha

  Рет қаралды 191,743

Bhagavadgita Foundation

Bhagavadgita Foundation

Күн бұрын

Пікірлер: 332
@Ram-zs6ou
@Ram-zs6ou 3 жыл бұрын
మీరు చాగంటి కోటేశ్వరావు గారిలా, గరికిపాటి నరసింహారావు గారిలా, మరో ప్రవచన కర్తగా సమాజానికి సత్సందేశం, స్ఫూర్తి ని అందించాలని మా ఆకాంక్ష.
@jakatipavankumar1869
@jakatipavankumar1869 3 жыл бұрын
గంగాధర శాస్త్రి గారు మీలాంటి గొప్ప దేశభక్తి కలిగినటువంటి మీరు ఎందరికో ఆదర్శం కావాలి
@sravanamkrishna7620
@sravanamkrishna7620 2 жыл бұрын
Super excellent
@sravanamkrishna7620
@sravanamkrishna7620 2 жыл бұрын
Super bowl
@nimmagaddabhargav3848
@nimmagaddabhargav3848 2 жыл бұрын
@@jakatipavankumar1869 you'll
@nimmagaddabhargav3848
@nimmagaddabhargav3848 2 жыл бұрын
@@sravanamkrishna7620 kl
@mohankandukuri8293
@mohankandukuri8293 3 жыл бұрын
Agnanam lo unna maku enno goppa vishayalu chepparu (maku teleyani vishayalu) sir me padaluki vandanalu 🙏🙏💐👌
@sunilkumardaram2791
@sunilkumardaram2791 2 жыл бұрын
హరే కృష్ణ 🙏 చాల సందేశాత్మకంగా ఉంది. మీరు మాట్లాడే ప్రతి మాట స్ఫూర్తిదాయకం🙏🙏🙏
@tamaranakapurna7356
@tamaranakapurna7356 2 жыл бұрын
జైహింద్ జైశ్రీరామ్
@laxmisanaboina687
@laxmisanaboina687 3 жыл бұрын
🌹🙏🌹🙏🌹🙏🌹padhabhi 🌹vndhanalu 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@rajkumarchary2895
@rajkumarchary2895 2 жыл бұрын
Jai sri krishna 🚩🚩🚩
@sriharshaventuri
@sriharshaventuri 8 ай бұрын
చాలా గొప్పగా వివరించారు మాటలలో చెప్పలేము
@cnmreddy8974
@cnmreddy8974 Жыл бұрын
Daring..and..Dashing...sastri..gaaru.
@vardhani.91
@vardhani.91 3 жыл бұрын
ఘంటసాలగారి తర్వాత ఆ స్వరం ఆ అదృష్టం మీకే దక్కింది పూర్వజన్మ సుకృతం సార్ మీరు ఘంటసాల గారి ఆ పాత మధురాలు మీ స్వరం నుంచి కూడా అచ్చుగుద్దినట్టు ఘంటసాల గారే పాడినట్టు ఉంటాయి ఆయన వెళ్తూ వెళ్తూ ఆ గాత్రం మీకు ఇచ్చి వెళ్ళారేమో భగవద్గీత కూడా న🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaraokanugula255
@krishnaraokanugula255 9 ай бұрын
ఘంటసాల తరువాత గంగాధరశాస్త్రీయే మనకు ఆదర్శం. వారికి ధన్యవాదాలు.
@kamallgajjja7204
@kamallgajjja7204 3 жыл бұрын
Jai Sri Krishna excellent
@satyadevborsu6150
@satyadevborsu6150 2 жыл бұрын
శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు
@sammetashekar554
@sammetashekar554 3 жыл бұрын
Thank you sir
@ragam.nagarjunanaag4869
@ragam.nagarjunanaag4869 3 жыл бұрын
గురువు గారు వారానికి ఒక్కసారైనా మీ అద్భుతమైన ప్రసంగాలు యూటూబ్ లో రావాలి.మా ఙీవితాలు మారుతాయి.
@lakshmaiahkancharla3857
@lakshmaiahkancharla3857 3 жыл бұрын
Guruji varaniki one message ivagalaru jai Hindu 👍👍👍
@hanumanthk8995
@hanumanthk8995 2 жыл бұрын
We will support you sir
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 3 жыл бұрын
చాలా అద్భుతమైన వివరణ 🙏👌👍 మీ ద్వారా జగద్గురువు మంచి సందేశం ఇప్పించారు
@kodandababu4544
@kodandababu4544 3 жыл бұрын
Krishnam Vandhe Jagadgurum
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
గంగాధర్ శాస్త్రిగారు మీరు ఇలాంటి మంచి పొగ్రాం చేసినందుకు ధన్యవాదాలు...🙏🙏🙏⚘⚘⚘⚘⚘
@satyamarayanakuppam3244
@satyamarayanakuppam3244 3 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు, మీ జీవితం ధన్యం హిందువులమై ఉండి భగవద్గీత గొప్పతనం తెలియక పోవడం మా దౌర్భాగ్యం, ఈ రాజకీయ నాయకులు ఒక తరాన్ని హిందూ సంస్కతి ని నాశనం చేసినవారిని గొప్పగా చూపించారు. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రవర్తిస్తాం
@nageswararaopenjarla7529
@nageswararaopenjarla7529 3 жыл бұрын
Excellent interview on spiritual power, I got respect on Bhagavatgita during my childhood. When I was studying fifth form that means my age was 13 years. Our school head mistress late Smt.KSakuntala suddenly visited our class and asked how many of you heard the
@nageswararaopenjarla7529
@nageswararaopenjarla7529 3 жыл бұрын
Continued name of Bhagavadgita book myself and another student stood, further asked us to say any one sloka ,the other student dropped, I loudly said"Dharma kshetre kuru kshetre slokam".I could tell that slokam by hearing my mother 's Bhagavadgita parayanam. My meternal uncle&my daughter's father in law also presented Bhagavadgita books to the invitees.whenever l experience unsolvable severe problem,that problems solved by this parayanam. Sri Gangadhara Sastri garu is wonderful ICON and Bhagavan's gift to the universe.
@nageswararao2961
@nageswararao2961 3 жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్ గారి ఇంటర్వ్యూ వినడం మన పూర్వ జన్మ అదృష్టం . జై శ్రీ గాన గంధర్వ గంగాధర్ శాస్ట్రీ .
@pasupuletibalaji5400
@pasupuletibalaji5400 3 жыл бұрын
Jai hindustan
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
జ్యోతి రూపం జ్ఞాన కాంతి కిరణం మానవ రూపంలో వున్న ప్రత్యక్ష దైవం సంఘసంస్కర్త గురువు గారు శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. గీత నేర్చుకుందాం మనరాత మార్చుకుందాం
@mallareddyyenugu7804
@mallareddyyenugu7804 3 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు చాలా అద్భుతమైన వివరణాత్మక సందేశము ఇచ్చారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. మీ పాదాలకు సాస్టాంగ నమస్కారాలు
@sridevisridevi1853
@sridevisridevi1853 3 жыл бұрын
మీకు మనస్పూర్తిగా నమస్కారములు. మన కృష్ణుడు మిమ్మల్ని మంచిగా చూడాలి
@sathyamyamaganiyoga888
@sathyamyamaganiyoga888 Жыл бұрын
లోకా సమస్తా సుఖినోభవంతు
@krishnambabellam5545
@krishnambabellam5545 Жыл бұрын
❤full ga memmu gurujji ga bhavusthamu
@narasimham50
@narasimham50 9 ай бұрын
ఓం శ్రీ అష్టాదశాధ్యాయిన్యైనమః 🙏🏻🙏🏼🙏
@Dharma119
@Dharma119 3 жыл бұрын
గంగాధర శాస్త్రి గారు చాలా బాగా వివరించారు నేను మీ గురించి విన్నాను కానీ మొదటి సరిగా మీ ఇంటర్ వ్యూ చూస్తున్నాను నా జీవితానికి భగవత్ గీత ఎంత అవసరమో మా గురువుగారి ద్వారా నా చిన్నప్పుడే తెలుసుకున్నాను మల్లి మీ ద్వారా ...🙏🙏🙏🙏🙏🙏
@padmavathird1533
@padmavathird1533 3 жыл бұрын
Very inspiring interview.Dharmorakshati rakshitah.
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 3 жыл бұрын
Guruvugariki manaspoorthiga naa namaskaaralu . Mee maatalu ipuudunna generation ki chaala avasaramaina aanimuthyalu 🙏 Krishnam vande jagath gurum🙏
@kasturivelicheti9536
@kasturivelicheti9536 3 жыл бұрын
Gangadhar Sastri gariki padhabi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
@DurgaPrasad-ow9ow
@DurgaPrasad-ow9ow 3 жыл бұрын
మీకు సహస్ర కోటి వందనాలు, మీ ఆలోచన సరళి అనన్యమైనది. ఒక తరం లో మన బాల్యంలో పూర్వులు మనకు చిన్న కధలు, కధనాలు గా వినిపించ బట్టి భగవద్గీత యొక్క విశిష్టత మన గ్రంధం యొక్క దర్శనీయత మన సమాజంలో ఉండటానికి ఎంతో మేలు కలిగింది. భగవద్గీత ను ఇప్పుడు పాఠ్యాంశంగా 5వ తరగతి నుండి10 వ తరగతి వరకు ఒక ప్రణాలికను ఏర్పాటు చేసి మన సనాతన ధర్మం మీద ఆసక్తి ని పెంచాలని నా మనవి. ధన్యవాదాలు గరువు గారు
@satyanarayanareddyc5138
@satyanarayanareddyc5138 3 жыл бұрын
ధన్యవాదాలు శాస్త్రి గారు. నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా నిర్మొహమాటంగా అర్థవంతంగా చాలా బాగా చెప్పారు. భగవద్గీత ప్రేరణతో మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఎదగడం(జ్ఞానాన్ని పెంపొందించుకుని) దాన్ని భారతీయులందరూ ఆచరించాలి అనే మీ ఆశయం చాలా గొప్పగా ఉంది.
@cannabathini
@cannabathini 3 жыл бұрын
చాలా గొప్ప స్ఫూర్తి ప్రదాత. ప్రతి మనిషీ ఉన్నత వ్యక్తిత్వం గుణం ప్రేయస్సు శ్రేయస్సు వృధ్ధి చేసు కోవచ్చు.
@vnravieduntertainment
@vnravieduntertainment 3 жыл бұрын
భగవద్గీతను పెన్ డ్రైవ్ లో అందరికీ అందుబాటులో ఉండే అవకాశం కల్పించాలని కోరుతున్నాము.
@BhagavadgitaOrg
@BhagavadgitaOrg 3 жыл бұрын
Namaskaram Sri. VN. Ravi, Jai SriKrishna! We are happy to learn that you are interested in listening to "The World's First Complete Musical Bhagavadgita" by Sri. LV. Gangadhara Sastry garu. This Complete Musical Bhagavadgita of 700 verses was released to the world in 2015. At that time, there was no advanced system to develop a pendrive-locking mechanism. So it was decided to be released in CD format. As the times have changed, we are planning to release this Complete Musical Bhagavadgita in Pendrive format, with a read-only lock. This project is currently in post production works and will be out to the world soon. For this, we are currently seeking for funds. For more details, please feel free to contact us at +91 9030756555. Join us in propagating the essence of gita, universally.
@prabhakararaokanthamsetty6519
@prabhakararaokanthamsetty6519 3 жыл бұрын
you are great ! Your mission is very Great !! Your devotion to Nation is very very very Great !!!
@vasususwaram6511
@vasususwaram6511 3 жыл бұрын
గురువు గారు ఏ జన్మలో పుణ్యం చేసామో తెలియదు గాని ఈ జన్మకు మన తెలుగు వారికి ముగ్గురిని ఆ దేవుడు మాకు ప్రసాదించాడు. 1ఘంటసాల గారు 2బాలు గారు 3 గంగాధర శాస్త్రి గారు ప్రతి హిందువు గర్వించ గల మహానుభావులను మకు అందించారు. సర్వదా మేమందరము ఆయనకు రుణపడి ఉండాలి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagabhushang1199
@nagabhushang1199 3 жыл бұрын
గంగాధర శాస్తి గారికి శతకోటి పాదాభి వందనములు. అద్భుతం అపూర్వం అనంతం మీ గానం గాత్రం కేవలం గాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వ వికాసానికి మీ మాటలు ఎంతో ఉపయోగ పడతాయి. ఇవి వినగలగటం మా పూర్వ జన్మ సుకృతం.మీరు చెప్పినట్లు ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లకు తగిన విధంగా బుద్ధి గలగాలని అన్నం పెట్టే హిందూ సమాజాన్ని తగిన గౌరవించే సంస్కారం కలగ చెయ్యాలని కోరుకుంటూ.
@mangalagirivanajakshi3691
@mangalagirivanajakshi3691 3 жыл бұрын
అద్భుతం గురువుగారు
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 жыл бұрын
మిగతా విషయాలు ఎలా ఉన్నా.. మీరు ఎంత కష్టపడి పైకోచ్చారన్నది చాలాగొప్పవిషయం... ఆదర్శ వంతులు. గొప్ప గాయకులు..
@himagiriparasingi8142
@himagiriparasingi8142 3 жыл бұрын
గురువు గారి పాదాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తూ... మీ శిష్య కోటి లో ఒకరిగా శ్రీ సరస్వతీ దేవి యువజన సేవాసంఘం, చిన్నమల్లిపురం గ్రామం.. శ్రీకాకుళం జిల్లా.
@challakolusunagaraju2092
@challakolusunagaraju2092 3 жыл бұрын
🙏🙏 సర్వేజనా సుఖినోభవంతు! 🙏🙏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
దైవ స్వరూపులైన శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. ఈ కారణజన్ముని సందేశాలను అందరూ గ్రహించడి. భగవద్గీతను అందరమూ చదువుదాం మన జీవితాలను మంచి మార్గంలో గడుపుదాం ఆనందమైన జీవితాలను అనుభవిద్దాం. జై శ్రీరామ్ జై శ్రీక్రిష్ణ జై శివశక్తి జై శాస్త్రి గారు.
@narasimhasastrykowtha5157
@narasimhasastrykowtha5157 3 жыл бұрын
గంగాధర శాస్త్రిగారికి...నమస్కారం అద్భుతమైన భగవద్గీత విషయాలను ...ముఖ్యంగా ఈ దేశంలో పుట్టిన ప్రతీ భారతీయుడూ తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించేలా ...ఉండాలన్న మీ తపనను....మీ మాటల ద్వారా చక్కగా తెలియజేశారు...ధన్యవాదాలు.... నరసింహ శాస్త్రి. కౌతా. విజయవాడ.11, Cell:8317674788.
@ratnavalidasineni4198
@ratnavalidasineni4198 3 жыл бұрын
మీ మాటలు ఒక్కఒక్కటీ చాలా చాలా ఇన్స్పిరేషన్ కలిగిస్తున్నాయి ఇది అందరూ వినాలి. గంగాధర్ శాస్త్రి గారికి నమస్కారములు.
@suryayamala1778
@suryayamala1778 3 жыл бұрын
Chala manchi vedio chesaru madam. No words to explain this vedio. Krishnam vande jagadgurum 🙏
@SIVA33895
@SIVA33895 2 жыл бұрын
కారణజన్ముడు......గీతాశ్లోకాలను పూర్తిగా బాగా పాడి వినిపించారు....🙏🙏🙏🙏
@gangadharadeera6639
@gangadharadeera6639 3 жыл бұрын
స్వామి, మీ మాటలు వినాలంటే నాకు చాలా ఆత్రుత. చాలా కృతజ్ఞతలు.
@gangarajusarmamarella7245
@gangarajusarmamarella7245 3 жыл бұрын
అన్యమత ప్రభావం తో తునా తునకలవుతున్న హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు మీ వంటి మహానీయుల బోధనలు నేటి సమాజానికి చాలా అవసరం. కొంత మంది అయిన వీటిని అనుసరించ గలిగితే హిందూత్వం మనగలుగుతుంది.
@anjaneyuluch9790
@anjaneyuluch9790 3 жыл бұрын
Mari mandir bjp lo unnanu sit
@plbh8491
@plbh8491 3 жыл бұрын
@@gangarajusarmamarella7245 11
@ramaraos8178
@ramaraos8178 3 жыл бұрын
@@gangarajusarmamarella7245 1
@laxmisrinivasa7290
@laxmisrinivasa7290 3 жыл бұрын
గురువు గారు నాది ఒక విన్నపం.సృష్టి ఎవరి ద్వార ఆవిర్భవించిందని నాకు. సందేహం వుంది వివరణ ఇవ్వ గలరా గురువు గారు 🙏🙏🙏
@niranjanreddy1259
@niranjanreddy1259 3 жыл бұрын
Gangadhara sastry gaariki paadabivandanam..
@rajendarmannegudem3361
@rajendarmannegudem3361 3 жыл бұрын
గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు
@kesanisrinivas2130
@kesanisrinivas2130 3 жыл бұрын
గంగాధర శాస్త్రి గారు! మీరు మాట్లాడే ఒక్కొక్క మాట వల్ల మేము ఎంతగానో ప్రభావితం అవుతున్నాం సర్.మీలాంటి వాక్ చాతుర్యం నా బిడ్డలకు రావాలని, వారు లోకానికి మేలు చేసే వ్యక్తులుగా జీవించాలని ,వారిని ఆశీర్వదించండి సర్.నేను కూడా నిత్యం "భగవద్గీత" పారాయణం చేస్తూ,నా బిడ్డలకు నేర్పిస్తున్నాను సర్.ధన్యవాదాలు సర్.
@kotapallyjogappa7869
@kotapallyjogappa7869 3 жыл бұрын
🙏🙏🙏
@ushasree8718
@ushasree8718 3 жыл бұрын
Great sir .mari ma pillalu endukani vinatledu nenu chala try chesanu.
@kesanisrinivas2130
@kesanisrinivas2130 3 жыл бұрын
@@ushasree8718 usha sree గారు,భగవద్గీత లోని ఒక్కో అధ్యాయాన్ని ఒక నెల రోజులు వరుసగా చదవడం అలవాటు చేయండి మీ పిల్లలకు. అప్పుడు అర్థం వెంటనే తెలియక పోయినా కూడా నోటికొచ్చేస్తుంది.అలా ప్రతి రోజు ఉదయం చదివితే బాగా వంటపడుతుంది.అర్థం నిదానంగా తెలిసినప్పుడు,అప్పుడు జీవితానికి అన్వయించుకుంటారు.
@ushasree8718
@ushasree8718 3 жыл бұрын
@@kesanisrinivas2130 Chala dhanyavadalu. Nenu mana alavatlaki dasuralini na pillalu purthiga vyathirekam.
@ravadagovindaraju983
@ravadagovindaraju983 3 жыл бұрын
Namaste guruji Krishnam vande Jagat Guru
@murthysomanchi7134
@murthysomanchi7134 3 жыл бұрын
అనిర్వచనీయం.. అనితర సాధ్యం... గంగాధర శాస్త్రి గారి భగవద్గీతవ్యాఖ్యానం.. 🙏🙏🙏
@krishnasrilatha757
@krishnasrilatha757 3 жыл бұрын
Wonderful interview, such a great humanbeing.
@muralidharsavanth9688
@muralidharsavanth9688 Жыл бұрын
Your lecture on Hinduism and God are most informative.Hatsoff to you.lot of things to learn from you.
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
గురువు గారు జ్ఞాననిధి శ్రీ గంగాధర శాస్త్రి గారికి పాదనమస్కారములు. R S ప్రవీణ్ గాడు దేశద్రోహి , మన దేశం పెంచిపోషిస్తున్న అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాది , వాడిని ఉరితీయాలి , దేశాన్ని కాపాడాలి. మన దేశం నుండి ఆంగ్లేయులను తరిమివేసినట్లే మన దేశంలో క్రైస్తవాన్ని బైబిల్ ను నిషేధించాలి. హిందూదేశాన్ని కాపాడాలి. జై శ్రీరామ్ జై శ్రీక్రిష్ణ జయహో శాస్త్రి గారు జై జై జై జై జై
@CosmicHealing06
@CosmicHealing06 3 жыл бұрын
I really appreciate anchor for letting శాస్త్రి గారు to talk and share his knowledge.
@lassyakshainie3219
@lassyakshainie3219 3 жыл бұрын
Superb sir
@raghavendraraghavendra2288
@raghavendraraghavendra2288 3 жыл бұрын
Exlent sir Maaro Gantala garu mee matalu chakullaga dosku pothuunnai naa Ollu stambhichindhi .Krushamanm Ondhe Jagath guru ....
@tthummala2806
@tthummala2806 3 жыл бұрын
కృష్ణం వందేజగద్గురుమ్ 🚩🚩🚩🙏
@pasupuletibalaji5400
@pasupuletibalaji5400 3 жыл бұрын
I am proud to be a HIND
@venkateswarlupurighella3140
@venkateswarlupurighella3140 3 жыл бұрын
Very nice sastry garu
@anilkumarkondameedi3068
@anilkumarkondameedi3068 3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన వీడియో
@satyanarayanamurthygurazad4294
@satyanarayanamurthygurazad4294 3 жыл бұрын
కృ ష్ణం వం దే జగద్ గు రుం ❤️ గు ర జాడస❤️ నా రా య ణ మూర్తి
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందులో మొదట మీరే👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ahasuperfood
@ahasuperfood 3 жыл бұрын
అద్భుతమైన వ్యక్తిత్వం 👏🙏🙏
@jaggarao2312
@jaggarao2312 3 жыл бұрын
"ధర్మస్వరూపం" పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి..!! "ధర్మం" కోసం ఈయన పడే తపన.. ప్రదర్శించే "ధర్మాగ్రహం".. మనందరికీ ఆచరణీయం..!!
@madhuten1857
@madhuten1857 3 жыл бұрын
Jai Shree Krishna, I felt a new life energy and eye opening interview. A lesson for awakening. Very lucky anchor to sit in front of Krishna's mirror Shri Ghangadhar Sastry Garu( Gurudev). One of the best interview.
@kasikiran7419
@kasikiran7419 3 жыл бұрын
🙏🙏జై శ్రీకృష్ణపరమాత్మ 🙏🙏🕉️🕉️super sir 👌👌🚩🚩🚩🚩
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
🌹🙏అత్యంత అద్భుతమైన భారతీయ సనాతన ధర్మంరక్షణ ఆటంకాలు ఐన మతమార్పిడుల నుండి కాపాడటానికి ఎంతో గొప్పసాహసం,నిజాన్ని నిర్భితి తో సూటిగా చెప్పే శ్రీ LV. గంగాధర శాస్త్రి గారి శ్రీకృష్ణ గీత జ్ఞాన యజ్ఞానికి శిరస్సు వంచి శతకోటి వందనాలు 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు మీరు భావి తరాలకు దిక్సూచి ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏
@lakshminarayanagorantla8350
@lakshminarayanagorantla8350 3 жыл бұрын
God selected you just like Omnamonaryanaya & ANNAMAYYA
@dasariumadevi8923
@dasariumadevi8923 3 жыл бұрын
ఇంత గొప్ప ఇంటర్వ్యూ చూసినందుకు మాజన్మ ధన్యం గంగాధర శాస్త్రి గారు. 1:45 నిముషాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియలేదు. హరే కృష్ణ.
@avrrchakravarthy6216
@avrrchakravarthy6216 3 жыл бұрын
In non stop way ...I enjoyed..🙏 mahathma... శుభం....
@malleshyadavhyd3667
@malleshyadavhyd3667 3 жыл бұрын
Proud to be a hindu 🕉️
@vijayabarathi7128
@vijayabarathi7128 3 жыл бұрын
అందరూ వినాలి తప్పనిసరిగా. చాలా చక్కటి వీడియో
@poondlabharadwaj3872
@poondlabharadwaj3872 3 жыл бұрын
Sree Gangadhara Sastry Garu is deeply immersed in the Ambrosia of Sreemad Bhagavad-Gita. A must watch video and an eye opener to everyone.
@hanumayammanori5030
@hanumayammanori5030 3 жыл бұрын
Iiiiiiiiiiiiiiiii
@nkg9043
@nkg9043 3 жыл бұрын
What all you said are great words sir God bless you always 🙏 Jai Shree Krishna 🙏
@kudikyalasatheesh173
@kudikyalasatheesh173 Жыл бұрын
🙏జై శ్రీ కృష్ణ 🙏
@koteswararaobhimavarapu7971
@koteswararaobhimavarapu7971 Жыл бұрын
గురువుగారికి నమస్కారం. మాది విజయవాడ మీ ప్రోగ్రామ్స్ చూసాను మీ మాట మీ పాట అంటే నాకు చాలా ఇష్టం నాకు ఘంటసాల గారి భవదీత. చాలా ఇష్టం మన సంస్కృతి సంప్రదాయాలు vanmayam భగవద్గీత గురించి అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు
@jkaranjirao2652
@jkaranjirao2652 3 жыл бұрын
ఆ శ్రీ క్రిష్ణ పరమాత్మ నే పంపిన మహోన్నత వ్యక్తి మన శాస్త్రి గారు అతనికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@sreeramachandramurtyveluva1266
@sreeramachandramurtyveluva1266 3 жыл бұрын
Gangadhara sastry garu,gita goppadi antunnaru,nenu vari 8 speeches vinnanu.kani gita slokas ganam cheyakunda,gita prasastyamu visadika ristunnaru.aa gita youtube lona,r ekkada dorukunu srotalu vinalante.ekkada vaari cell no. Phone ledu.poni aayana padina bhagawadgita slokalu, srotalaku vinadaniki ,dorakava.ammakanikena.avi dorike stalam ekkada.cheppa vinnapam. My cell no.7732 097 247. Srota vinute kada main uddesamu.grahincha Korean.sriram chandra murty.
@rama6386
@rama6386 3 жыл бұрын
@@yashwanthv25 by by
@KiranKumar-ll3df
@KiranKumar-ll3df 3 жыл бұрын
శతకోటి వందనాలు గురువు గారు
@vasundharadevimendu9611
@vasundharadevimendu9611 3 жыл бұрын
Namaste sree gangadhara garu meerucheppina vishayalu valla na biddalaku jnanam kaligichalani koruukuntunnnanu sir thank you sir
@lakshmirao1801
@lakshmirao1801 3 жыл бұрын
Iam a lucky person to come across this enlightening vidio ..A simple person with noble qualities. I feel iam standing near doors of Heaven when I listen his speech .and mesmerizing voice 🙏🙏
@rajamortha2589
@rajamortha2589 3 жыл бұрын
Super sir
@anjinappaanjinappa3990
@anjinappaanjinappa3990 3 жыл бұрын
CONGRATULATIONS. TO.SRI.GANGADHARA.SASTRYGARIKI.THANKS.TO.YOU.
@tharakaram3350
@tharakaram3350 3 жыл бұрын
గంగాధర్ శాస్త్రిగారు అద్భుతమైన వ్యక్తి... 🕉️🚩🕉️ దయచేసి interview అంతా చూడండి... Super గా ఉంది....
@HariKrishna-pe9dw
@HariKrishna-pe9dw 3 жыл бұрын
అవును సార్.
@nvrao9107
@nvrao9107 3 жыл бұрын
Journalist Kavitha tana channel kosam ee interview chesaru, kzbin.info/www/bejne/rarHlpWAf96thbs
@grandhinammalwar9417
@grandhinammalwar9417 3 жыл бұрын
You have opened the eyes of those who criticize Hinduism.
@padmavathireddy8473
@padmavathireddy8473 3 жыл бұрын
Ilantivarivalla ne hindudharm punarvibhavam pondutundi. 🙏🙏🙏
@ralekhya3100
@ralekhya3100 3 жыл бұрын
See
@arepallikomuraiah6850
@arepallikomuraiah6850 7 ай бұрын
L.V G.S gaaru you are great. You are son of goddess vaani and a patriot of Bharath matha.Brahmsri, Doctrate and you eligible for furthermore awards and,titles,go ahead sir.
@Uma-od5ly
@Uma-od5ly 6 ай бұрын
Xlent speech KANNAYYA yilati deßa nayakulu. Kavali tndree saranu saranu. UMamaheswari.
@arunakonjeti6218
@arunakonjeti6218 3 жыл бұрын
న భూతో న భవిష్యతి మీ కృషి అనిర్వచనీయం మీరు ఇంకా ముందు ఇలాగే సాగిపోవాలని భావితరాలకు బాసటగా నిలవాలని మన సంస్కృతిని కాపాడుతున్న మీకు అభివందనాలు
@muralineela5456
@muralineela5456 2 жыл бұрын
Jai Shree Krishna Jai Hind. నా ఈ ఆత్మకి చాగంటి గారు మరియు గరికపాటి గారి ప్రవచనాలు తరువాత నచ్చిన ప్రవచనం💪🚩
@avrrchakravarthy6216
@avrrchakravarthy6216 3 жыл бұрын
గంగాధర.....గంగధార.....🙏Gangadhaara by Gangaadhara🙏
@shravankumarpokala2611
@shravankumarpokala2611 2 жыл бұрын
Jai Sri Krishna Om Sri Guruboynama Guru Garu Ke Padavivandalu 🙏🙏🙏
@pbreddy2730
@pbreddy2730 3 жыл бұрын
Hare Krishna🙏🙏🙏
@pavanikanna6830
@pavanikanna6830 3 жыл бұрын
మీరు అలానే వున్నారు, శక్తి వంతులుగా ,భగవంతుని స్వరూపులుగా కనిపిస్తున్నారు .🙏🏾
@CosmicHealing06
@CosmicHealing06 3 жыл бұрын
I have never seen such a powerful interview in recent times
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
దయచేసి తెలుగులో వ్రాయండి.
@CosmicHealing06
@CosmicHealing06 3 жыл бұрын
@@samratkadiyam4071 నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి ఒక స్ఫూర్తిని,మనలో ఒక ఆలోచనని రేకెత్తించే కార్యక్రమాన్ని చూడలేదు అని చెప్పాను sir. ఏదో ఒక ఆవేశం ,ఒక దిశా నిర్దేశం కలిగించేలా ఉంది.🙏🙏
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
@@CosmicHealing06 గారు చాలా బాగా చెప్పారు. నాకూ అంతే అనిపించింది. కానీ మనం తెలుగులో రాస్తే అందరికీ అర్ధం అవుతుంది.
@CosmicHealing06
@CosmicHealing06 3 жыл бұрын
@@samratkadiyam4071 తెలుగు రాక కాదు sir ,mobile లో రాయడం కొంచం తలనొప్పి పని. కొన్ని పదాలు మనం అనుకున్నట్టు రావు.
@samratkadiyam4071
@samratkadiyam4071 3 жыл бұрын
@@CosmicHealing06 'గూగుల్ ఇండిక్ కీబోర్డ్' డౌన్లోడ్ చేసుకోండి. చాలా వరకు తప్పులు రావు. మీరు చెప్పినట్టు కొన్ని పదాలు ఇబ్బంది పెడతాయి. కానీ వాటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ మార్చి రాస్తే సరిగ్గా వస్తాయి.
@sreekanthpunna7257
@sreekanthpunna7257 3 жыл бұрын
sir mind blowing words sir...jai sri krishna
@satyanarayanamurthygurazad4294
@satyanarayanamurthygurazad4294 3 жыл бұрын
❤️ GURAJADAS 🙏🙏🙏
@kumaraswamyganji996
@kumaraswamyganji996 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు. భగవద్గీత గురించి పూర్వ హిందువులే హిందువులకు తెలియచేప్పక పోవడం దురదృష్టం.
@meetkiran5
@meetkiran5 2 ай бұрын
One who studies bhagavad gita and applies it to his life, will definitely have a very blissful and devotional life. Jai SriKrishna.
@kumaraswamyganji996
@kumaraswamyganji996 3 жыл бұрын
Righy point Christinity తెచ్చిన వాళ్ళని వెళ్లగొట్టిన వాళ్ళము, christinaity ని తరిమి కొట్టలేమా. బాగా చెప్పారు. ఆలోచించాల్సిన విషయం
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 3 жыл бұрын
స్పూర్తి ప్రధాత గురువు గారు గంగాధర శాస్త్రి
@sundari.gondela722
@sundari.gondela722 9 ай бұрын
Carrectga matladaru sastrigaru, mee padhalaku dhandalu,
@SahuSanjay-ks1sq
@SahuSanjay-ks1sq Жыл бұрын
Super sir Good voice & knowledge
@KondalaRaoAdapa-dm7ci
@KondalaRaoAdapa-dm7ci 6 ай бұрын
Thank you so much sir........athi vadulu,anya mathastulu, arupulu Antha shikate.....
@gsreenivassharma6346
@gsreenivassharma6346 3 жыл бұрын
మీ సంకల్పం అదర్శనీయం..
@pardhasaradhiannavarapu5219
@pardhasaradhiannavarapu5219 2 жыл бұрын
గంగాధర శాస్త్రి గారు , మీరు పరిపూర్ణమైన మనిషి .. 🙏 (నేను భగవద్గీతకు పరిపూర్ణమైన భక్తుడను కాను) #నేను మీ వ్యక్తిత్వానికి అభిమానిని.. 🙏
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 27 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 14 МЛН
Gangadhara Sastry Speech On Netaji | @MVRSastry
38:37
MVR Sastry
Рет қаралды 30 М.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 27 МЛН