Los Angeles Wildfires : కార్చిచ్చుకి కారణం ఇదేనా?| America | California |Priyanka Chopra | FilmiBeat

  Рет қаралды 213,410

Filmibeat Telugu

Filmibeat Telugu

Күн бұрын

Пікірлер: 570
@8akshayaa
@8akshayaa 11 күн бұрын
దేవునికి లోబడి ఉండాలి ఆయన ప్రేమను బట్టి జీవించాలి
@tellingtruewords
@tellingtruewords 12 күн бұрын
ఆత్మ స్వరూపి అయినా దేవుడు ఈ సృష్టిని నిర్మించాడు దేవుడు లేకుండా ఈ సృష్టి లేదు. దేవునికి వ్యతిరేకంగా ఏవరు ఏమి చెయ్యలేరు అని మరొకసారి నిరూపితం అయ్యింది
@GurramEdward
@GurramEdward 12 күн бұрын
దేవుడు గొప్పవాడు దేవుని ఉగ్రతకు ఎవరు లోను కాకూడదు. దేవుడు గొప్పవాడు దేవుడే గొప్పవాడు❤❤❤❤
@chandraobulesu9916
@chandraobulesu9916 9 күн бұрын
Which god
@YadlapalliSruthy-jf4lm
@YadlapalliSruthy-jf4lm 9 күн бұрын
Jesus Christ ​@@chandraobulesu9916
@madhusudhanmalluru
@madhusudhanmalluru 9 күн бұрын
ఇంకెవరు కరుణామయుడు.. పాపుల కోసం రక్తం చిందించేవాడు @@chandraobulesu9916
@RamanaiahAllam
@RamanaiahAllam 9 күн бұрын
Jesus
@madhusudhanmalluru
@madhusudhanmalluru 9 күн бұрын
@@RamanaiahAllam 😂😂😂
@g.balaiahg.balaiah2998
@g.balaiahg.balaiah2998 12 күн бұрын
దేవుడు దేవుడు జీరో అని ఎవరన్నారో వాళ్లకి ఇంకా అర్థం అవ్వలా ఇంకా అర్థం అయ్యేలాగా చేయాల దేవుడు ఆవిడకి
@Devarakondasrilakshmionlin
@Devarakondasrilakshmionlin 11 күн бұрын
సృష్టించిన దేవుణ్ణి ధిక్కరిస్తే మనుషులు ఎక్కడ బ్రతకాలి అనేది ఇదే ఆనవాలు గాడ్ ఇస్ గ్రేట్ ఆయనే గొప్పవాడు🙏🙏🙏
@VijayKumar-lk8sr
@VijayKumar-lk8sr 12 күн бұрын
దేవునితో పెట్టుకుంటే 💥💥💥💥💥💥💥💥🔥🔥❤️🔥🔥🔥wildfire💥💥💥💥 దేవుని ప్రేమిస్తే♥️♥️♥️♥️♥️ శాంతి సమాధానం❤❤❤Love❤❤❤👍👍👍👍❤
@gprasad6716
@gprasad6716 12 күн бұрын
7 మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. 7 Be not deceived; God is not mocked: for whatsoever a man soweth, that shall he also reap
@lyn9549
@lyn9549 12 күн бұрын
మీరు చెప్పిన సెలబ్రిటీస్ పిక్చర్స్ ఎడిటింగ్ చేసి చూపిస్తే చాలా బాగుండేది సిస్టర్
@biruduladevaraj4529
@biruduladevaraj4529 12 күн бұрын
నిజం నిప్పు ఒక్కటే మీరు చెప్పింది నిజం దేవుని ఉగ్రత అంటున్నారు... ✍️
@mohammedyounos8024
@mohammedyounos8024 10 күн бұрын
Chesina paapalu
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 12 күн бұрын
చాలా చక్కగా చెప్పారమ్మా.. దేవుణ్ణి ఎదిరిస్తే ఎంత ప్రమాదమో టైటానిక్ షిప్ మునిగి పోవడం, లాస్ ఏంజిల్స్ భస్మీ పటలం కావడాన్ని గురించి చక్కగా వివరించారు. May God bless you.మన దేశం లో కూడా దేవుని భయాన్ని విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి దూషిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్న మతోన్మాదుల గుంపు తయారయ్యింది. కేవలం క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు యేసయ్యను, బైబిల్ ని బూతులు తిడుతూ అవమానిస్తున్నారు. నేను అంటున్నాను లాస్ ఏంజిల్స్ తరువాతి వంతు మనదేశానిదే. ఈ రోజు దైవ దూషణ చేస్తున్న వాళ్లంతా దేవుని ఉగ్రతకు బలి కాక తప్పదు. ఎందుకంటే, దహించు అగ్ని అయిన దేవునితోనే వారు వైరం పెట్టుకున్నారు.
@sangeetharacharla146
@sangeetharacharla146 12 күн бұрын
Hello Mr ఇక్కడ ఏ దేవుణ్ణి ఎవరు దూషించట్లేదు దేవుడి పేరు చెప్పుకుని పిచ్చి వేశాలు వేసే వాళ్ళన్నీ మాత్రమే దూషిస్తున్నారు అలా దేవుళ్ళ పేరు చెప్పుకొని హేళన చేస్తున్నారు మనుషులు ఇది అన్ని మతాలలో కన్పిస్తుంది ఇపుడు అంత డబ్బు కోసమే ఛీ
@shekinaglory7788
@shekinaglory7788 12 күн бұрын
100%correct brother
@donthamniranjan9964
@donthamniranjan9964 11 күн бұрын
పిచ్చాయనా, యేసయ్యను ఎవరూ టార్గెట్ చెయ్యట్లేదు, క్రైస్తవ ప్రచారం లో భాగంగా హైందవం ఆ దేవాది దేవునికి దివ్య నామాలు పెట్టుకొని పూజిస్తుంటే, కొంతమంది క్రైస్తవులు, ఆ నామాలను ఇష్టమొచ్చినట్లు దూషిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తే దైవ దూషణ ఎలాగవుతుంది? నీ కీమాత్రం తెలియదా, దేవుడొక్కడే,, ఆ భగవానుని చేరడానికి అనేక మార్గాలు నదులెన్నైనా చివరికి చేరేది సముద్రాన్నే. ఇక భారత దేశం పై నీ ద్వేషాన్ని నీకు తెలియ కుండానే వ్యక్తపర్చావు అదేమంటే, ఇక్కడి మతోన్మాద గుంపులు యేసయ్యను దూషిస్తున్నారు కాబట్టి, అమెరికా తరువాత ఈ దేశమే నని.. ఈ దేశం లో పుట్టావు, ఈ మట్టి నుండి ఉత్పత్తి ఐన ఆహారం, పండ్లు ఫలాలు తింటూ, ఇక్కడి జలం త్రాగుతూ నీ శరీరాన్ని పెంచి పోషిస్తూ, ఈ దేశం లాస్ ఏంజెల్స్ లాగా తగలబడాలా, ఇదేనా నీ దేశ భక్తి? ఈ దేశంలో ఏ ఒక్క హిందువు కూడా అమెరికా లోని కార్చిచ్చు కు సంతోషంగా లేరు బాధ తోనే వున్నారు, ఎందుకంటే, చరా చర సృష్టి అంతా భగవంతుని చైతన్యమే, అటువంటప్పుడు అమెరికాలోని క్రైస్తవులు నీవు ఈ దేశం పట్ల కీడు కోరినట్లు ఇక్కడి హిందువులు కీడు కోరరు ఎందుకంటే కుల మత, ప్రాంత, విభిన్న జీవుల కు అతీతంగా ఆ పరమాత్మ సమస్త విశ్వం లో విరాజిళ్లుతున్నాడు, ప్రేమతో ఏ నామం తో పిలిస్తే ఆ నామమే అతనిది, రాముడైన, కృష్ణుడైనా, క్రీస్తు అయినా, అల్లా అయినా అన్ని నామాలు ఆ సృష్టి స్థితి లయకారునిదే. మతం పేరు తో రాముణ్ణి గానీ కృష్ణున్ని గాని అల్లాని గానీ క్రీస్తును గాని నిందించినా అది దైవ దూషణ అవుతుంది. కాబట్టి మత ప్రచారం లో ఎవరు దైవ దూషణ చేస్తున్నారో ఇప్పుడు మీకు బాగా తెలుసు. నీవు పుట్టిన ఈ దేశాన్ని ప్రేమించు. అప్పుడు నీవు నిజంగా క్రీస్తును నమ్మినట్లే. ----- నిరంజన్ రెడ్డి , 7989526805
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 11 күн бұрын
@shekinaglory7788 🙏🙏🙏
@Ch.manikanta942
@Ch.manikanta942 10 күн бұрын
Yes
@King1234-rg
@King1234-rg 9 күн бұрын
ఇప్పుడు చెప్పండి అమ్మ దేవుడు లేదని సృష్టించినా వాడే లేదు అంటే అతను ఊరుకుంటాడా... దేవునికి కోపం వస్తే ఊరు కుంటారా...... Praise the lord.....alll. 🙏🙏🙏🙏
@YesuratnamBandiyesuratnam
@YesuratnamBandiyesuratnam 6 күн бұрын
సిస్టర్ చక్కగా వివరించారు థాంక్యూ గాడ్ ఇస్ గ్రేట్
@PGMinistries
@PGMinistries 12 күн бұрын
God is great
@naraharidomakonda6104
@naraharidomakonda6104 12 күн бұрын
దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకోను అని బైబిల్ చెప్తుంది
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 11 күн бұрын
ప్రకృతికి దేవుడికి చాలా తేడా ఉందీ
@piratianantha9262
@piratianantha9262 11 күн бұрын
​@@venkatachalapathirao6054 దేవుడు ఆజ్ఞాపిస్తేనే ప్రకృతి విజృంభిస్తోంది.
@vasusubhramanyam2907
@vasusubhramanyam2907 10 күн бұрын
😂😂ayithe japanlo nagasaki hiroshimalo entho mandhi christians chacharu mari dani sangathenti​@@piratianantha9262
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 10 күн бұрын
Prakruthini Nammithey Naashana Maipothav. Devunni Nammuko. ​@@venkatachalapathirao6054
@bunnyharish9191
@bunnyharish9191 9 күн бұрын
పిచ్చ పూకా బైబిల్ వదిలేసి భగవత్ గీత పట్టుకో అప్పుడు నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ క్రిస్టియన్ లే.
@LalamSekhar-x7g
@LalamSekhar-x7g 12 күн бұрын
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు.
@dasarimuralihc22
@dasarimuralihc22 12 күн бұрын
Correct analysis.. ఇది దేవుని ఉగ్రత
@swamynadhamv4087
@swamynadhamv4087 11 күн бұрын
వారి కన్నులు మూసుకొని పోయాయి. సృష్టి కర్త ను అపహాస్యం చేస్తే ఇలాగే వుంటాది. జాగ్రత్త దేవుని తో పెట్టుకోకండి.
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 8 күн бұрын
@@swamynadhamv4087 megha మధనం చేయాలి
@challapallisreenu2756
@challapallisreenu2756 10 күн бұрын
మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడడు...మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును... గలతీ యులకు.6:7.....ఆమెన్
@challapallisreenu2756
@challapallisreenu2756 10 күн бұрын
Praise to Jesus...❤
@RambabuYoutubchanel
@RambabuYoutubchanel 12 күн бұрын
ఈ ప్రపంచంలో ఎవరితోనైనా. పెట్టుకోండి కానీ jesus. జీవం గలిగిన దేవునితో. ఆటలు వద్దు. సృ ష్టినే సృష్టించిన వాడు. మన దేవుడు. 👈
@arunmaharaj8332
@arunmaharaj8332 11 күн бұрын
Good 💯
@ramanjiram9010
@ramanjiram9010 10 күн бұрын
❤జెసుస్❤
@mohammadmustafa6580
@mohammadmustafa6580 10 күн бұрын
@@RambabuYoutubchanel అంటే నీ దేవుడు మరియం మర్మాంగం నుంచి పుట్టాడా?
@mohammadmustafa6580
@mohammadmustafa6580 10 күн бұрын
వినడానికి చెడ్డగా ఉన్న సత్యం అదే
@hariroyal5643
@hariroyal5643 9 күн бұрын
Jai Shree Ram
@VakyaTharangalu
@VakyaTharangalu 12 күн бұрын
దేవుడు దహించు అగ్నియైయున్నాడు హెబ్రీ 12: 29.
@jyothidivya9743
@jyothidivya9743 12 күн бұрын
ఇది దేవుని కోపం మాత్రమే దేవుని కోపాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి jesus coming soooon be alert
@prasadgummapu8246
@prasadgummapu8246 12 күн бұрын
మన దేశంలో కూడా ఈ రోగం మొదలైనది. మతోన్మాదులు ఎక్కువై దేవుని ఉగ్రతకు సిద్ధపడుతున్న వైనం ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టు కొనుట చాలా ఉత్తమము. అది దేవునితో పోరాడుట ఎంత ప్రమాదమో? GOD జిరో అన్న నోళ్లు ఈ రోజు రోడ్డు పై జీరో గా మిగిలిన సంఘటన కనబడుతున్నాదా? ఇప్పుడైన మారుమనసు పొందుట గొంతులో ప్రాన ముండగా ఎంతో ఉత్వము.
@MThanyaNaik
@MThanyaNaik 12 күн бұрын
ఇక్కడ కూడా జరుగుతాయి
@vasusubhramanyam2907
@vasusubhramanyam2907 10 күн бұрын
Bokkem kadhu mi matham ekkada untunndho akkada baga okari midha okaru yuddham chesukuntaru migalina mathalu midha prabhavam ledhu karuchichulo enno churcho kalipoyayi
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c 7 күн бұрын
​@@vasusubhramanyam2907wait and see..
@kumariippaka1389
@kumariippaka1389 12 күн бұрын
బైబిల్ లో కూడా, ఇలా పొగరుగా మాట్లాడే వారికీ దేవుడు బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఈవిడ మాట్లాడినదానికి కూడా దేవుడు బుద్ధి చెప్పాడు. దేవుడు లేడని బుద్ధి హీనులు తమ హృదయం లో అనుకొందురు.
@P.Sohilroy
@P.Sohilroy 9 күн бұрын
మీరు చాలా క్లారిటీగా అర్ధంగా చెప్పారు thank you medam ji . My god hellshadhaei 🙏
@samuel8162
@samuel8162 12 күн бұрын
Wonderful explanation
@achyuthaveni9201
@achyuthaveni9201 7 күн бұрын
సూపర్ న్యూస్ 👌👍 always God is great 🙏🙏
@karnacool3390
@karnacool3390 12 күн бұрын
ఒకటే కారణం దేవుడిని దూషించారు కాబట్టే శాపాన్ని వాళ్ళ మీదకి తెచ్చుకున్నారు కాబట్టి అనుభవించక తప్పదు ఇదే దేవుని ఉగ్రత అంటే jesus power full god
@mohammadmustafa6580
@mohammadmustafa6580 12 күн бұрын
మధ్యలో పుట్టినోడు (జీసెస్)దేవుడెంటే? మార్యామ్ కడుపులో పుట్టింది ఎవరు. బైబిల్ చదివావా బ్రదర్.
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 12 күн бұрын
కర్ణకూల్ గారు, దేవుడు మీకు కనపడ్డాడా..
@hebronspiritualsong939
@hebronspiritualsong939 12 күн бұрын
నీవు బైబిల్ అంతా చదవా బుర్ర తక్కువ బ్రదర్ ​@@mohammadmustafa6580
@hebronspiritualsong939
@hebronspiritualsong939 12 күн бұрын
@bandepurapusantoshkumar8529 విశ్వాసము చూడు బుర్ర తక్కువ బ్రదర్
@Traveler_123_
@Traveler_123_ 12 күн бұрын
బ్రదర్ ముందు నీవు బైబిల్ చదువు బైబిల్ :- యోహాను 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను 1:2 ఆయన (వాక్యము) ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన (వాక్యము)మూలముగా కలిగెను, యోహాను 1:3 కలిగియున్నదేదియు ఆయన (వాక్యము) లేకుండ కలుగలేదు. యోహాను 1:4 ఆయనలో (వాక్యములో)జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను 1:5 ఆ వాక్యము (ఏసుక్రీస్తు) శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; యోహాను 1:14
@jyothsna8334
@jyothsna8334 12 күн бұрын
GOD is not zero, only MAN without GOD in him is ZERO... GOD is great, NO doubt GOD is the only creator of heavens and earth...
@sri5876
@sri5876 11 күн бұрын
Super .
@mohammadmustafa6580
@mohammadmustafa6580 10 күн бұрын
@@jyothsna8334 అతనే యోహోవా అంటారు
@bommaniavmavm9753
@bommaniavmavm9753 12 күн бұрын
అందుకే దేవుడు దిగి వచ్చాడు 🕎🕎✝️✝️
@ravikumarmurala4252
@ravikumarmurala4252 12 күн бұрын
100% correct
@moshesainam1437
@moshesainam1437 12 күн бұрын
ప్రపంచ సృష్టి కర్త జీసస్ దీన్ని బట్టి ప్రపంచానికి అర్థం కావాలి దేవుడున్నాడు ఆయన జీసస్
@surendradharmahindusgodofg5415
@surendradharmahindusgodofg5415 11 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂 Let try to figur Sanatan books , puranas😅😅😅😅😅 Christian bible when written😅😅😅 Why people punished socraties😅😅😅😅 but in india that believe earth revolving around sun😅😅😅😅😅😅😅😅😅😅
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 10 күн бұрын
​@@surendradharmahindusgodofg5415 Aavu Peda Thini daani Vutcha Thagadam manesi, Annam Thinu asalu vishayam Ardham Avuthundhi.
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 10 күн бұрын
​@@surendradharmahindusgodofg5415, Nee matham Peru nee matha grandallo vundadhu. Nee devulla adress Nee history books lo vundhadu. Yevado cheppina pukkiti puranalu mathram nammuthav.
@BhukyaBhadrudu
@BhukyaBhadrudu 12 күн бұрын
దేవునితో పెట్టుకుంటే అట్లాగే ఉంటుంది నిజ దేవుడు మనిషి కాదు ఏసు ప్రభువు ఒక్కడే నిజ దేవుడు
@nateshreddi
@nateshreddi 12 күн бұрын
Good news reader..you're having bright future.
@thimothibarnani6311
@thimothibarnani6311 12 күн бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం
@samuel8162
@samuel8162 12 күн бұрын
God is great althetime😢
@ravindrababu.goodshepherdt2913
@ravindrababu.goodshepherdt2913 12 күн бұрын
God is always available in the world ❤
@MATHSGENIUS-d2q
@MATHSGENIUS-d2q 10 күн бұрын
మనిషి గర్వమే వాళ్ళకు బుద్ధి చెబుతుంది, ఏ మనిషైనా గర్వాన్ని తగ్గించుకోవాలి లేకపోతే వాళ్ళకు ఇదే పరిస్థితి
@SanthiPothumudi
@SanthiPothumudi 11 күн бұрын
దేవునిడితో పెట్టుకోవాలానుకోవడం కేవలం మూర్ఖత్వం.... ఆయన వున్నాడు అనడానికి రుజువు... చేసుకున్నారు. ఇప్పటికన్నా అందరు తెలుసుకొని క్షమాపణ అడిగితే... దేవుడు కరుణిస్తారు.❤
@rameshpalakoti6653
@rameshpalakoti6653 12 күн бұрын
God is good.... God is great.... God is love... But..... God is most powerful 🙏
@gsubhakararaju9785
@gsubhakararaju9785 12 күн бұрын
You said that 100 % correct
@abhimodel806
@abhimodel806 6 күн бұрын
దేవుని తో పెట్టుకుంటే అలానే ఉంటది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్స్ మేడం
@BhukyaBhadrudu
@BhukyaBhadrudu 12 күн бұрын
ఉత్తర భారత దేశంలో కూడా ఇలా దేవునికోపం వస్తె బాగుండు 😅😅😅😅😅
@Truthin-fu9qn
@Truthin-fu9qn 11 күн бұрын
నువ్వు నీ కుటుంబంతో నాశనం అయిపోతే ఉంటే బాగుండు
@Ch.manikanta942
@Ch.manikanta942 10 күн бұрын
Yenduku 😅😂
@BhukyaBhadrudu
@BhukyaBhadrudu 10 күн бұрын
@Ch.manikanta942 మృగాలు ఎక్కువగా ఉన్నారు మతోన్మాదులు మనుష్యులు కారు పశువులు
@Ch.manikanta942
@Ch.manikanta942 10 күн бұрын
@BhukyaBhadrudu india ki kuda oka roju vastadhi appudu yenni morigina yem labam ledhu
@rajreddyyenchurala6253
@rajreddyyenchurala6253 9 күн бұрын
ఉత్తరబారత్ బారత్ దేశానికి పట్టిన దరిద్రం
@prathipatisurendra6230
@prathipatisurendra6230 7 күн бұрын
దేవుడంటే ఎవరో తెలియని వారికి ఇది ఒక గుణపాఠం లా ఉంటుంది
@kameswarig9682
@kameswarig9682 9 күн бұрын
భగవంతుడు కక్ష తీర్చుకొనేవాడు కాదు కష్టమే ఇచ్చేవాడు మాత్రంకాదుకాదు ప్రకృతి కి నీవేమిస్తే అది తిరిగిచ్చింది ధర్మో రక్షతి రక్షితః 🙏
@TPM8338
@TPM8338 11 күн бұрын
మత్తయి 3:2 పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని..... ప్రకటించుచుండెను. And saying, Repent ye: for the kingdom of heaven is at hand.
@venkatachalapathirao6054
@venkatachalapathirao6054 11 күн бұрын
దేవుడు మంచి చేస్తాడు కానీ ఇలా ఏవరో ఏదో మాట్లాడారు అని ఇలా పనీష్ చేయడు ఎందుకంటే God is not a sadist like a human
@hnrbns9044
@hnrbns9044 11 күн бұрын
No aayana vugratha ni thattukolemu
@emmanuelrajmandapalli430
@emmanuelrajmandapalli430 9 күн бұрын
No. God punishes human beings, If they live as they wish.
@vinodkumar-xc5gx
@vinodkumar-xc5gx 9 күн бұрын
సూపర్ సార్ మంచిగా చెప్పారు దేవుడు శాడిస్ట్ కాదు ఇది నిజం దేవుడు ఈ భూమి మీద వున్నా ప్రతి మనిషికి మేలు చేస్తాడు ఇక్కడ జనాలు ఏవేవో ఉహించుకొని కామెంట్స్ పెడుతున్నారు
@paralokabaatasaari3960
@paralokabaatasaari3960 8 күн бұрын
God is great,... Without god nothing is there...
@simonA-bj4ow
@simonA-bj4ow 12 күн бұрын
చెప్పటం వినటం కాదు! 100% కరెక్ట్. దేవుని అంగీకరించిన ల్యాండ్ అమేరికా! ది ల్యాండ్ అఫ్ అమేరికా బీలోంగ్స్ టు జీసస్. నిక్కీ గ్లేషర్ ఈస్ లూసిఫర్ అండ్ హర్ వెల్ విశేర్స్ ఆర్ డెవిల్ ఫాలోయర్స్.
@harishhari6927
@harishhari6927 12 күн бұрын
God power
@madhusuryababu9733
@madhusuryababu9733 10 күн бұрын
దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారని బైబిల్ లో వ్రాయబడింది. ఈ బైబిల్ సత్యవేద గ్రంధం ❤
@winnermelodysongsnrt9017
@winnermelodysongsnrt9017 12 күн бұрын
Excellent explanation 👏
@mlnarayana4943
@mlnarayana4943 11 күн бұрын
God is Great and wonderful explanation Madam
@gantepogusundaraju1927
@gantepogusundaraju1927 11 күн бұрын
ఇది నిజంగా వారి గర్వాన్ని అణచిన దేవుని కార్యమే ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికైనా వారు దేవుని గ్రహిస్తే చాలా మంచిది ఇంకా ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పోరాడే వారు గ్రహిస్తే మంచిదే
@tararecipe5048
@tararecipe5048 9 күн бұрын
దేవుడు శక్తి మంతుడు గొప్ప దేవుడు యేసయ్య 🙏🙏🙏❤️
@samuel8162
@samuel8162 12 күн бұрын
God is great allthetime😢
@chakrageddada5042
@chakrageddada5042 11 күн бұрын
మంచి విశ్లేషణ మేడమ్ సృష్టి కర్తయైన ప్రభువు ఉండగా లేడు ఆయన 0 అని అంటే వాళ్ళకు శాస్తి ఇదే 🎉🎉🎉🎉🎉🎉
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 11 күн бұрын
Thanks madam baga chepparu👍 God bless you Sister 🙌
@ponugupativenkataramana8805
@ponugupativenkataramana8805 10 күн бұрын
ఆ సర్వేశ్వరుడు లేని ప్రదేశం లేదు, లేడు అంటే ఉన్నాను ఇలా నిరూపిస్తాడు 👍🏻
@malojiyaminimalojiyamini9173
@malojiyaminimalojiyamini9173 3 күн бұрын
Sister meru telugulo chala chakkaga chepparu god bless you.devudunnadu
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 12 күн бұрын
Well explained madam. Excellent... Everyone should know that there is a God... Creator.
@vlakshmir7264
@vlakshmir7264 12 күн бұрын
Jesus Christ is The Lord🙏🙏🙏Of All 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kambhampatijyothi
@kambhampatijyothi 12 күн бұрын
Amen
@sureshbabum4368
@sureshbabum4368 12 күн бұрын
హాలీవుడ్ ఇన్ లాస్ ఏంజెల్స్ ఆవ్ జీరో మిషన్స్. 3:03
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 9 күн бұрын
సముద్రాలు దగ్గరగా వుంటే నీటిని అక్కడి నుండి సేకరించి మంటలు ఆర్పండి అమాయకులు,మూగ జీవాల అన్నీ దగ్ధ మవుతున్నాయి ,కాపాడు భగవంతుడా
@vijayakukati8622
@vijayakukati8622 12 күн бұрын
ఖచ్చితంగా....
@kiaragracy4305
@kiaragracy4305 12 күн бұрын
Yes this the only reason.. It's God's judgement 🔥😤
@aji-sf2wt
@aji-sf2wt 12 күн бұрын
లాస్ అయ్యరు 😢
@prathipatisurendra6230
@prathipatisurendra6230 7 күн бұрын
మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును ప్రయాసపడి ఫార్మా మూసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేసి దేవుడు కాదు గాడ్ ఇస్ గ్రేట్
@JuvvalaEvanjili
@JuvvalaEvanjili 12 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@Tajsarees786
@Tajsarees786 12 күн бұрын
సృష్టి కర్త...దేవుడు...అతని ముందు..హాజరు కావల్సిన రోజూ...ఉంది... కాకపొతే..చాలా మంది..దీనిని నమ్మరు..అదే ప్రళయ కాలం..మనము..ఆరోజు..అంటె...పుట్టి చఛ్హినా ప్రతి వాడు..ఆరోజు వస్తా రు...గుర్తు పెట్టుకోండి...conferm
@evansacademymln760
@evansacademymln760 12 күн бұрын
There is no loss for USA but loss for only Holywood people
@bibleresearchministriesbrm9087
@bibleresearchministriesbrm9087 12 күн бұрын
Excellent అనాలసిస్ 👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
@devenderreddyroopireddy9031
@devenderreddyroopireddy9031 10 күн бұрын
ఈ దేశంలో గాలి నీరు నిప్పు,మట్టి భూమి చెట్టు చేలు,ఎద్దు గద్ద,ఎలుక ఏనుగు, ఇలా అనేకాలను ప్రకృతి సహజ అంశాలను, ప్రాణులను,ప్రాణం లేని వాటిని గౌరవించడం పూజించటం (సనాతనంగా) పూర్వం నుండీ వస్తున్నదే.
@sudhakarpotti5137
@sudhakarpotti5137 7 күн бұрын
JaiSanathanaDharma.
@bhaskarreddym9871
@bhaskarreddym9871 9 күн бұрын
మీ వివరాలు ఇలా బాగా ఉన్నాయి..❤
@BYThomasBukkapatnamYesireddla
@BYThomasBukkapatnamYesireddla 11 күн бұрын
Manchiga chepparu meeru .God bless Amma.
@obedbommalibommali3022
@obedbommalibommali3022 12 күн бұрын
దేవుడికి ఎవరైనా తిరస్కరిస్తే జరిగేది ఇదే
@BolliSrinu
@BolliSrinu 12 күн бұрын
Super 👍👍
@MVRAJS007
@MVRAJS007 7 күн бұрын
దేవుడు ని చిన్నచూపు చేస్తే అప్పుడపుడు ఇలానే తన కోపం చూపిస్తుంటాడు. దేవుని తో పెట్టుకోకూడని ఇది ఒక గుణపాఠం. 👑
@ravinderthipparthi7385
@ravinderthipparthi7385 12 күн бұрын
దేవుడు ఇచ్చినై దేవుడే తీసుకెళ్లాడు ఇదీ నిజం
@jhansiranigalla4652
@jhansiranigalla4652 12 күн бұрын
God lekunda manam ekkada nunchi vachaam God kante goppavaallu evaru leru aayanani edhirinchi emi cheyalemu
@KenguvaSeetaram1983
@KenguvaSeetaram1983 10 күн бұрын
Glory to Jesus, Good Message
@israelmallavarapu4315
@israelmallavarapu4315 12 күн бұрын
Good analyses
@Shankar.D9669
@Shankar.D9669 9 күн бұрын
ఔను వాటిని, అప్పడుం, కాదు ఆపడం
@nuthanayerushalemprardhanamani
@nuthanayerushalemprardhanamani 7 күн бұрын
బాగా చెప్పేరు మేడం దేవుడు లేడు అంటే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయి
@respec430.
@respec430. 10 күн бұрын
Good work God bless you ❤❤❤❤❤❤❤❤
@sripathidavidraju
@sripathidavidraju 10 күн бұрын
God is wonderful
@kumarreddicherla2152
@kumarreddicherla2152 12 күн бұрын
PRAISE, HONOUR, GLORY & POWER BE TO THE ONLY LIVING & ALMIGHTY GOD, GOD YAHUWAH ALMIGHTY, FATHER OF LORD YESHUAH.
@sripathidavidraju
@sripathidavidraju 10 күн бұрын
God is everlosting father
@karetivenky197
@karetivenky197 7 күн бұрын
Super sister... All are truths sister
@brovijaypaul156
@brovijaypaul156 12 күн бұрын
Jesus is a true god that exists to believe jesus
@manupalla2853
@manupalla2853 9 күн бұрын
Praise the lord
@MThanyaNaik
@MThanyaNaik 12 күн бұрын
దేవుడు తక్కువ చేసి మాటలకు కాలటం జరిగింది
@thallapalliribka1175
@thallapalliribka1175 12 күн бұрын
దేవునితో పెట్టుకోకూడదు దేవుడు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు జాగ్రత్తగా మాట్లాడాలి చూశారు కదా
@anandk7150
@anandk7150 11 күн бұрын
చాలా బాగా వివరించారు...అమ్మ
@venuravi5489
@venuravi5489 12 күн бұрын
Prakruthi vypareethylu Nepal lo earthquake Dubai lo bhari varsham rain Kerala lo bhari varsham rain Vijayawada lo bhari varsham rain Los angels lo wildfire
@SureshKumar-cp4dy
@SureshKumar-cp4dy 11 күн бұрын
Correct. Praise the lord
@keerthisri4143
@keerthisri4143 9 күн бұрын
With out god we are zero ......with god's grace we are in a live ....with god's grace we built houses ...
@sekharch11
@sekharch11 12 күн бұрын
Excellent Explanation good
@mmrao757
@mmrao757 11 күн бұрын
కరెక్ట్ గా ఇలాంటి పరిస్థితి అతీత శక్తి ఉద్భవానికి దారితీసింది మళ్లీ అటువంటి పరిస్థితి దగ్గరే దేవుడు ఆదిపత్యాన్ని నేర్పడానికి ప్రయత్నం చేస్తుంది.
@rajeshkomarabattini7227
@rajeshkomarabattini7227 10 күн бұрын
YES YOU ARE 100% CORRECT
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
7 AM  | ETV Telugu News | 29th January "2025
20:27
ETV Andhra Pradesh
Рет қаралды 123 М.
Holy Matrimony of Sreshta Karmoji and Ankit Reddi #sreshtakarmoji #wedding
16:02
Christ Fellowship🛡
Рет қаралды 607 М.
California.. Wildlife
5:58
Hosanna Anand Official
Рет қаралды 1 М.
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 5 М.
7 AM  | ETV Telugu News | 28th January "2025
21:31
ETV Andhra Pradesh
Рет қаралды 298 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН