Sir mee DRC lo vache songs ki pedda fan aipoyanu inka cheyyandi sir
@srikanthsrekanth19646 жыл бұрын
SRIKANTH👌👍💐🎂
@krishnamane14406 жыл бұрын
shiva goddella super
@prathapsri79186 жыл бұрын
prathap m
@rajeshchallapalli65316 жыл бұрын
shiva goddella super
@vojasurindra58966 жыл бұрын
AJINEYULU 6301094695
@editingboyvamshi8836 ай бұрын
2024 lo yavaru choosthunaro oka like vesukoni ❤
@sunnythankssirevideonakosa69055 жыл бұрын
నిజాం గా నాది గాయపడిన మనుసు నా లవర్ గుర్తు వచ్చింది అన్నా
@sdnowshad58153 жыл бұрын
Sai💔
@ksiva96893 жыл бұрын
Super song anna
@venkatraovallepu23363 жыл бұрын
Super
@sivaji31923 жыл бұрын
ఓకే ఓకే బాధపడకు.ఇప్పటికి పోయిందేముంది మంచి అమ్మాయిని పెళ్లిచేసుకో సుఖపడు.
@lovalakshmi39543 жыл бұрын
Sunil nuvu gurthu vachhavu ra
@sumannayak78633 жыл бұрын
ఈ పాట రాసిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ పాట వింటుంటే ప్రేమ అనే పేరుతో గడిచిపోయిన రోజులని గుర్తొస్తున్నాయి బ్రో🙏🙏🙏🙏
@saisai24742 жыл бұрын
Hi
@sumannayak78632 жыл бұрын
@@saisai2474 hlo
@Mrganesh10382 жыл бұрын
poilce
@GaneshGanesh-up7vy Жыл бұрын
😊😅😢🎉🎉😂😂😂😂❤❤
@JogiAnji-r1q10 ай бұрын
😂❤❤❤❤❤❤@@Mrganesh1038
@molangurisureshkumar11313 жыл бұрын
అన్నా నువ్వు పాడిన ఈ సాంగ్ ప్రతి ఒక్కరి హృదయంలో గుర్తుండిపోతుంది జీవితాంతం
@narsimluchakali36955 жыл бұрын
అన్న..నువ్ పడిన పాట.. సూపర్..కొంతమంది మనసు లను..టచ్ చేశావు.. ఎంతో మందికి..ఈ పాటకి ఫిదా అయ్యారు
@nanibabunalla84536 жыл бұрын
ఈ ఒక్క సాంగ్ తో నాకు గతాన్ని గుర్తు చేశావు బ్రో చాలా బాగుంది ఈ సాంగ్ .. ఏదేమైనా లవ్లో ఫెయిల్ అయితేనే ఆ బాధ తెలుస్తుంది నిజమే బ్రో ఈ సాంగ్ లో చాలా అర్ధం ఉంది
@bhumanaoli43973 жыл бұрын
Super bro na love gutukachi bro 😥😥😥
@RajunayuduRajurr3 жыл бұрын
Super
@balrajbalraj83483 жыл бұрын
Super bro
@ambum13582 жыл бұрын
Ambu
@gowthamshravya66632 жыл бұрын
,,
@ganeshvarma38413 жыл бұрын
ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా? ఆ లిరిక్స్ హై పిచ్ లో మీరు పాడిన విధానం అద్భుతం ఎంతో ఫీల్ ఉంటే తప్ప ఆలా రాదు 👍
@pennayyapennayya5275 Жыл бұрын
PENNAYYA
@boyalapalliseemon682610 ай бұрын
❤❤❤
@ramuvaranasi3609 ай бұрын
❤❤❤s
@KALLUNAGAMADDAIAH-bu1yo8 ай бұрын
❤
@VenkateswarkKondareddy7 ай бұрын
😂😂😂😂❤❤❤❤❤
@gopiraju143534 жыл бұрын
2021 లో చూసే వాళ్లు లైక్ చెయ్యండి
@joshnamaethi75393 жыл бұрын
😍🌹💏
@shaikjafarvalli73213 жыл бұрын
😘
@praveenreddy347410 ай бұрын
2024 lo chustunnam
@rmatozvlogs6 жыл бұрын
ఇది సాంగ్ కాదు ...ప్రేమ విఫలమైన ఓక ప్రేమికుడి ఆవెదన ..సూపర్ గ పాడారు బ్రదర్ 👏👏👏👏👌👌................ఈ సాంగ్ ప్రేమ విఫలమైన బ్రదర్స్ కి అంకితం
@kethvathshankarshankar89316 жыл бұрын
yes
@vinaysuji15916 жыл бұрын
Hai
@durgamharish1246 жыл бұрын
Ram vmt
@saygoodsaygood17476 жыл бұрын
Swathi👌👌👌👏👏
@pspkpspk28746 жыл бұрын
Ram vmt 👍👍👍💔💔💔💔😭😭😭
@nusrathbegum20255 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలిఅన్పిస్తుంది సూపర్ 🎸🎸🎸🎼
@DeshPremi-zn2qm3 жыл бұрын
Salim
@svgkinggaming25722 жыл бұрын
గాయపడిన మనుసు నాదిలె గాయాలు చేసిన మనిషి నువ్వేలే నా గుండెకూ గాయం చేసినావులే లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా... ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా ఒక్కసారైనా కల్లో నేనొస్తానా... గాయపడిన మనుసు నాదిలె గాయాలు చేసిన మనిషి నువ్వేలే మోసం జేస్తివే నన్ను నువ్వు పిచ్చిగా నమ్మితే నిన్ను నేను మాటలు చెప్తివే ఎన్నో నువ్వు నీతిని మరిచవే నిన్ను నీవ్వు మనసును విరిచింది నువ్వేలే మంటలు రేపింది నువ్వేలే ఎంతో పిచ్చిగా నమ్మానే గుడ్డిగా నిను ప్రేమించానే మనసును విరిచింది నువ్వేలే మంటలు రేపింది నువ్వేలే ఎంతో పిచ్చిగా నమ్మానే గుడ్డిగా నిను ప్రేమించానే నువ్వేలే...నువ్వేలే...నన్నిట్ఠా ముంచావే! దారంలా నన్ను నువ్వు తెంపినావే నా ప్రాణం ఏ నువ్వు తట్టుకోదు మిగిలిందే ఇలా ఎద కొత ఏమను కుందునే నా రాత బంధాన్ని తెప్పించి నువేలే భారాన్ని వేసింది నువేలే మౌనం లో ముంచింది నువేలే మాటల్తో కాల్చింది నన్నెలే బంధాన్ని తెప్పించి నువేలే భారాన్ని వేసింది నువేలే మౌనం లో ముంచింది నువేలే మాటల్తో కాల్చింది నన్నెలే నువ్వేలే...నువ్వేలే...నా ప్రాణం నువ్వేలే! గాయపడిన మనుసు నాదిలె గాయాలు చేసిన మనిషి నువ్వేలే నా గుండెకూ గాయం చేసినావులే లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే
@sathishnagishetti14282 жыл бұрын
Street
@renukak94 Жыл бұрын
Super 😢
@sshafi498411 ай бұрын
Super
@peelasatishkumar11907 ай бұрын
Wonderful Song
@divakarb8836 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బ్రదర్ సూపర్ గా ఉంది సాంగ్ నేను 10 year's Back నాది సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండేవాడిని ఆరోజులు మళ్ళీ గుర్తు చేసింది నీ సాంగ్ ఏమయినా సాంగ్ మాత్రం సూపర్ గా పాడారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gangireddydevendra19176 жыл бұрын
రాము అన్నా నీవు పాడిన ఈ పాట తో వారం నుండి మనసులో బాధను కళ్ళలో కన్నీటిని ఆపుకోలేక పోతున్నా.వెరీ హార్ట్ టచింగ్.,💗♥️♥️♥️👌👌👍
@vemulalaxmya69056 жыл бұрын
Subpar video
@vemulalaxmya69056 жыл бұрын
👏👏👏👏Subpar video💔💔💔
@The_Editor_A16 жыл бұрын
👌👌👌👌
@sbraosrao45876 жыл бұрын
Super song Mr ramu g I remember very day this song
@Balunextgenwords16 жыл бұрын
Yes anna naku keda
@cherycreation3555 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడీన రాము అన్నాకు నా పాదాభివందనం
@snrnagulmeera1896 жыл бұрын
సూపర్ గా పడ్యరండి ఒక సరైన నీకు గుర్తొస్తాన అనే లైన్ నగుండెని పిండింధి సూపర్ సాంగ్ సూపర్ సింగర్ లవ్ లొ ఫెల్ ఐనా వళ్ల గుండెలో నుంచి మాత్రమే ఇలాంటి బాధాకరమైన పదాలు పుడతాయి👌👌👌👌👌👌👌
@gopalhuda29166 жыл бұрын
ANILKUMAR.A C
@derangulavenkataramana73236 жыл бұрын
Happy
@SaiSai-ud4kv3 жыл бұрын
But
@NAGARAJU-tn8ox2 ай бұрын
0p000
@DeshPremi-zn2qm3 жыл бұрын
ప్రేమించే వారికే తెలుస్తోంది ప్రేమికుల బాధ.. మనల్ని పుట్టించిన వాడు కూడా మన ప్రేమకు న్యాయం చేయలేడు అంతగా ప్రేమించాము.❤️(సలీం
@దొంతిసబితామల్లేష్4 жыл бұрын
మిత్రమా మీరు కూడా ప్రేమలో విఫలం అయ్యారేమో, మీరెంతో వేదనతో మీ పాటను ఆలపించారు.
@SATHYAFAMILY3693 жыл бұрын
kzbin.info/www/bejne/b2jKepmspbV0mJo
@rangadham88863 жыл бұрын
Yes bro
@snaveen84555 жыл бұрын
Bayya ....enti bayya a song ...life lo ilanti song vinaledu ...love u brooo ....champesav .....
@nandyalajanreddy52755 жыл бұрын
Super
@rajeshs18835 жыл бұрын
ణ
@kmanjam10325 жыл бұрын
S Naveen Hii
@nagendranagendra78495 жыл бұрын
Super. Bro
@k.rajkumar91866 жыл бұрын
నా ప్రాణం ఏ నువ్వు తట్టు కోనే...👌👌👌👌
@ranireddyswamy79166 жыл бұрын
rajkumar kumar Kani song bagundhi
@aravindhsajuajaybabu89916 жыл бұрын
rajkumar kumar Sara la ana
@satishsunny8256 жыл бұрын
567 times
@ullagantilakshmi87966 жыл бұрын
rajkumar kumar super
@ullagantilakshmi87966 жыл бұрын
rajkumar kumar nice video
@nationalistbharatiyudu722 жыл бұрын
గుండెల్ని పిండేసావు సోదరా😭😭😭😭
@sureshch59716 жыл бұрын
annayya e song nv thappa vere valu padaleru...ur fantastic singer.........nic song
@anwarpasha52405 жыл бұрын
నా లవర్ కీ బాగా సూట్ అవుతుంది అన్న ఆది నన్ను మోసం చేసినంత ఒక పాటలో చెప్పారు thank you so much brothers ఒక్కసారి అయినా నా లవర్ ఈ పాట వింటే బాగో
@dasarinarashimharaju64605 жыл бұрын
Cc
@kumaraswamygone80465 жыл бұрын
Same filing bro
@govindureddy93335 жыл бұрын
Andaru girls also vundaru Anna some members only like that because I am also a love failure girl
@mohanmohan-pj8hr5 жыл бұрын
Don't feel you
@firozkhanfiroz16415 жыл бұрын
Sam bro ammyilu Ela marichi potharu boys endhku marchipoleru
@Maheshmahesh-ey1hi5 жыл бұрын
ఈ పాట రాసిన వాళ్ల గురించి ఎంత చెప్పెన తక్కువే ,,
@vinaycreation92392 жыл бұрын
Singer kooda ra r Yerripuku
@thirumaleshthiru55683 жыл бұрын
లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిల ప్రాణం..నీచేతిలో పెట్టుకొని పాడవు..థాంక్స్ బ్రదర్ 💐😔😔💓💖💘
@MAHESHMAHI-lx6qb3 жыл бұрын
HARi
@vadnalanaveenvadnalanaveen12643 жыл бұрын
😀hhfc🎉❤️
@joshnamaethi75393 жыл бұрын
🎅🎁
@SATHYAFAMILY3693 жыл бұрын
kzbin.info/www/bejne/b2jKepmspbV0mJo
@chandanitrupathi52503 жыл бұрын
@@vadnalanaveenvadnalanaveen1264 TRAHUL❤️🌷
@krishnanagavarapu35236 жыл бұрын
పాటకు ప్రాణం ఉందంటే అది ఈ పాటే గురూ సూపర్
@sagardava27646 жыл бұрын
Krishna Nagavarapu
@the.outsider3 жыл бұрын
లవ్ కోసం ఏడవడం: అదవదమ్మ.. లవ్ కంటే గొప్పవి లైఫ్ లో చాలా ఉంటాయి. "ఎవరూ ఎవర్ని మోసం చేయరు." అవకాశం రాక మంచి గా ఉంటారు అంతే.
@swarnalathadubbasi4183 жыл бұрын
Yes!!
@kirankumar9913 жыл бұрын
you are rite bro. Kani intha love chesina vadni mosam chesina vallu chesukunna vaditho sukham ga unnam ani cheppagalara cant enduku ante mosam cheyyadam easy dani impact untundi
@harithayadav42833 жыл бұрын
@@kirankumar991 anthaledu antha mosam chesthe antha happy ga vuntaru
@kirankumar9913 жыл бұрын
idi correct ne kani lover mana kante manchi chance ragane nuvvevaro teleedu mana madya em ledu entha love relation unna anni marchipo neku na kante better pilla dorukuddi ani HAND iste aa badha ela untundo anubhaviste ne telustundi comments rayadam inkodiki cheppadam chala easy ne
@harithayadav42833 жыл бұрын
@@kirankumar991 avnu meru cheppindhi correct
@kadavathrajesh2426 жыл бұрын
💞💞Love chessinna Valu oka like vesukondi💞💞
@balavenkatesh93395 жыл бұрын
Vijay please
@surinarayanasurinarayana88525 жыл бұрын
Darling
@nmnm81795 жыл бұрын
kadavath Rajesh
@narasimhamurthy6675 жыл бұрын
kadavath Rajesh
@kalluripurna93595 жыл бұрын
This is💞💞💞💞💞💞tuching song
@purushothampurshi98553 жыл бұрын
ప్రాణం పెట్టీ పాడావు అన్న love u... 😘 always i love this song 🎶
@asanthosh25326 жыл бұрын
అన్న సాంగ్ సూపర్ అన్న ,😘😘👌👌👌👌 ఒక్క సరైన నీకు గుర్తొస్తాన ఒక్క సరైన కాల్లో నేనొస్తాన ....... ఆ 4 లైన్స్ తో సాంగ్ ఎక్కడికో వెళ్ళింది ఈ 4 లైన్స్ కోసమే మళ్ళీ మళ్ళీ చూసాను అన్నా .... మీకు మీ టీమ్ ధన్యవాదాలు..
@NareshKumar-fc1nz6 жыл бұрын
A santhosh Anna Suparna
@gotetisatesh24646 жыл бұрын
Super bro
@asanthosh25326 жыл бұрын
@@NareshKumar-fc1nz tnqq
@asanthosh25326 жыл бұрын
@@gotetisatesh2464 tnqq bro
@nagunagu98116 жыл бұрын
A santhosh Hi
@charla9866 жыл бұрын
ప్రేమించే మోసం చేసే అమ్మాయిలు ఈ సాంగ్ విని అయిన మారండి అబ్బాయి ఆవేదన ఎలావుంటుందో అర్థం అయ్యిందా మోసం చేసే అమ్మాయిలు మాత్రమే నేను అంటున్నాను.. భయ్యా ఈ ఎన్ని లైక్ లు వచ్చిన తక్కువే సూపర్ భయ్యా మాటల్లో చెప్పాలేను.. జై శ్రీరామ్
@dineshbannaravuri57626 жыл бұрын
Cinema.sags
@narasimhalunarasimhalu2395 жыл бұрын
అన్న ఇసొంగ్స్ చాలా అద్భుతంగా పాడ్యరు సూపర్ అన్న
@mohammdmohammd75555 жыл бұрын
hi
@mohammdmohammd75555 жыл бұрын
hello
@mohammdmohammd75555 жыл бұрын
reply
@kadduramakhilesh85822 жыл бұрын
వాళ్ళు మనల్ని మార్చి పోయాక మళ్ళీ వాళ్లకి మనం గుర్తుకు రాం అందుకే మనం ఎవరిని అంత గుడ్డిగా ప్రేమించ కూడదు miss you potti
@shaikgouse1658 Жыл бұрын
True
@eresheru64835 жыл бұрын
so super bro full feel and my Love is fall good song Hart teaching
@syamprasadkannepogu88246 жыл бұрын
రాము అన్న ఈ పాటలోని లిరిక్స్ అన్నీ... అఛ్చం నా జీవితంలో జరిగాయి
@Kanijeanije6 жыл бұрын
exallent super pata anta edha life longe marichipone songe girls and boys akithamu e song
@venkateswarlupuram97746 жыл бұрын
I wish she had ended up ebx her bdb and i
@sivadurga73466 жыл бұрын
Nice 👌 👌
@vinaysuji15916 жыл бұрын
Superrrrrr
@gotetisatesh24646 жыл бұрын
Super bro nadikuda same
@milesoflove20366 жыл бұрын
raamu anna what a song thanks lot of you.your expression is so far.everyone should be listenable song ,great lyrics, when i got in feelings i listen this song. daily 100 times vintuntanu ,meeru inka elanti yenno songs padalani maa Korika anna
@vamsikrishna48226 жыл бұрын
Super song broo
@katamaseenu3 жыл бұрын
మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.🙏
@sirimedisetti59766 жыл бұрын
Excellent గా ఉంది సాంగ్...హార్ట్ టచింగ్ సాంగ్....👌👌👌👌👌
@mvpmusic18176 жыл бұрын
Tnq
@surendarreddy49216 жыл бұрын
Hai
@surendarreddy49216 жыл бұрын
7995925684
@malleswararaogubbala53606 жыл бұрын
Excellent song brother
@gopikati58156 жыл бұрын
Hi
@vadlachandramoulichari76956 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు మీరు చాలా
@chandhrachandhra92815 жыл бұрын
I love you. Song
@nagarajunagaraju90475 жыл бұрын
Super brother song
@dileepgadu56645 жыл бұрын
vadla Chandramoulichari I
@esrinivassrinivas16275 жыл бұрын
nice anna
@b.manjunadnb.manjunadn22085 жыл бұрын
🧕👮🕵🕵👩⚕👨🎓👨⚕👷♀🕵♀🕵
@huwayiehuwayie91366 жыл бұрын
Devuda.....Enduku anna..ee vidanga patalatho champuthunnaru....super...really very heart touching and painful song....
@gopalhuda29166 жыл бұрын
Anilkumar.A c ✋👌👏💘
@polosidhu24786 жыл бұрын
Super
@polosidhu24786 жыл бұрын
Super
@bhanuprakashreddychinnapar13246 жыл бұрын
Super song
@kiranmimicry98484 жыл бұрын
మళ్ళీ పాత జ్ఞాపకాల్లో విహరించేలా చేసింది మీ పాట,, గుండె బాధతో బరువెక్కిపోయింది, హ్యాట్సాఫ్ టీం అందరికి 🙏🙏
@kmalla90743 жыл бұрын
MLlj
@uputhalacharan3653 Жыл бұрын
1:35
@uputhalacharan3653 Жыл бұрын
భావం
@uputhalacharan3653 Жыл бұрын
❤🎉
@arshadshaik66566 жыл бұрын
దారుణంగా మొస పోయేక ఇటువంటి పటలు పుఢతయి సుపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dgiri36156 жыл бұрын
shaik shaik no no
@dgiri36156 жыл бұрын
shaik shaik no no by, uetu
@sujinasuppersujinasupper24276 жыл бұрын
Supper
@viratgadiviratgadi28566 жыл бұрын
shaik shaik yes
@ganeshnayakbanjarachanal24886 жыл бұрын
Hai
@mounikag45706 жыл бұрын
super song bhayya e song nachina Vallu oka like vesukondi
@manipusaluhcf97446 жыл бұрын
super brother good song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💛💚💓💓💜
@hitheeshjashuva18226 жыл бұрын
Hiiii
@nelapatirajesh69186 жыл бұрын
@@manipusaluhcf9744 🤣😂😊💜😑💞
@penchalachidadala59886 жыл бұрын
Super song boss
@yadavbj16066 жыл бұрын
Hi mounika
@muniratnam41765 жыл бұрын
heart teaching song bro
@ramayyak66223 жыл бұрын
Rrrrrrrrrrrrrr
@anilt87413 жыл бұрын
Manasu gayapudina vallu like veyandi bayya 💔💔
@vasuvasu46256 жыл бұрын
సాంగ్ సూపర్ భయ్యా ఈ సాంగ్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది ..
@shravaniishetty76506 жыл бұрын
S. Bro
@Naidu......1436 жыл бұрын
Super brother
@pallamdevendra88716 жыл бұрын
Andhulu nennu okkaddini Bayya
@venkymanda95576 жыл бұрын
Ss Chala Chala mandhiki set avothadhi... super sang pata vinnte Ani maripotharu....
nandini priya hi ప్రియ నన్ను love చేసి మోసం చేయ్యి ..అప్పుడు ఈ పాట కన్నా ఇంక మంచి song పాడుతా
@srinuyadav43246 жыл бұрын
nandini priya Hii
@nandinipriya40796 жыл бұрын
ANU KUMAR ANU KUMAR 😂😂😂
@anukumaranukumar75186 жыл бұрын
nandini priya hi నందిని how R U
@KumarKumar-ct7ir6 жыл бұрын
okk
@mchiranjeevi75785 жыл бұрын
Super bayya...👌✍💥
@pavanofficial8585 жыл бұрын
సూపర్ సాంగ్ bayya...
@ownwritings12523 жыл бұрын
నీ పాట వింటూ ఆ జ్ఞాపకాలు గుర్తువస్తుంటే కంట్లో కన్నీరు ఆగట్లేదు😭😭😭😭😭😭😭😭😭... హార్ట్ బ్రేక్ అవుతుంది భయ్యా💔💔💔💔💔💔💔💔💔💔 తన కోసం ఏడ్చినా ప్రతిసారీ శ్వాస ఆగిపోతుందేమో అనే భయం... ఎందుకొస్తారో లైఫ్ లోకి... ఏం చేయలేము...ఇలా ఏడుస్తూ బ్రతకడం తప్ప
@सुधाकरT3 жыл бұрын
Hibuvycw,uvpm we can come home now and will v
@arunasmk46036 жыл бұрын
రాము అన్న నివు పాడిన పాట వింటుంటే మనస్సులో కన్నీరు అపలేక పోతుంన్నను .ప్రాణం పెట్టి పాడినావు సూపర్ ఇలాంటి పాటలు మారేన్నో పాడాలని కోరుకుంటున్న
@mvpmusic18176 жыл бұрын
Thnq bro next ఇదే కంపనిలో...మళ్ళీ love song ఉంది
@ventakatam65946 жыл бұрын
Aruna Smk bbvg
@SGR-hf6my6 жыл бұрын
aruna love you my what's no 8008902464......!
@srikakulama32146 жыл бұрын
Anna supr nenu sannyevgestha
@bhumim11166 жыл бұрын
super ramu anaya
@dileepnani5145 жыл бұрын
Super song anna. e oka song lo manam entha love cheysamo theylusthunadhiii
@sairoyalroyal35605 жыл бұрын
Hemanthsai
@suryanarayanareddy42143 жыл бұрын
నా పాత ఙాపకాలను..నా కళ్ల ముందు కనిపించిన పాట
@muralikrishnasatrawada87663 жыл бұрын
Very nice song
@sunkeswarihymavathi97623 жыл бұрын
Super
@upenderkota97772 жыл бұрын
Ojj
@priyasuresh52684 ай бұрын
2024 evru ee song nii vintunnaro oka like vesukondi🎉❤❤
@shaikmahamadbasha43976 жыл бұрын
అన్న నీవు పాడిన పాట వింటే చచ్చి పోవాలని వుందన్న ఆ పాటకు ప్రాణం పోసావు అన్న
@amorumahesh98346 жыл бұрын
Song movies
@VenkateshVenkatesh-hh6jq6 жыл бұрын
Super anna
@ajithkajith5126 жыл бұрын
Shaik Mahamadbasha h
@janjohn85696 жыл бұрын
Bro avaro kani champesaru song
@jkkhansnoor24516 жыл бұрын
very nice
@kavyaharitha73776 жыл бұрын
Super mening full song👌👌exlent song 😍😍love cheyadanikeee andam thoo pani ledhu manchi manasu chalu🤗🤗
@pabbathichennaiah9406 жыл бұрын
bayya u great
@balaramkoridi72456 жыл бұрын
Kavya Haritha good morning
@rameshnrameshn29015 жыл бұрын
Balaram Koridi g
@rameshnrameshn29015 жыл бұрын
D
@rameshnrameshn29015 жыл бұрын
Balaram Koridi thhbbfjhghnkgg
@rajinikanthbangaru5 жыл бұрын
No love🔥🔥💕no tesion.... update 🔥🔥🔥🤟🤟👊✊ your version! 👊Be single 🤟🤟😎😎 always.. your success should be higher 🤟🤟✊✊👊🔥🔥🔥😎😎
@gollenaramesh47725 жыл бұрын
Na bngrm kuda nannu duramchesukuntundi anni gurtostunnayanna
@rajinikanthbangaru5 жыл бұрын
@@gollenaramesh4772 just forget everything be happy always🔥💯👊 spend time with your family and goal's k..
@rajinikanthbangaru5 жыл бұрын
@@khajakk8224 I like love songs.but nen akuvaga ga vinanu brother
@madhu.bhai.gaming68755 жыл бұрын
👌 ok
@nagarajc33975 жыл бұрын
Yes its correct
@vemareddygudibandi91023 жыл бұрын
Exlent singing,keep it up
@thippeswamythippeswamy49075 жыл бұрын
Very heart tuch Beautyfull nice making bro thanks
@mekaprasd79685 жыл бұрын
Suresh Suresh iutff
@mekaprasd79685 жыл бұрын
Suresh Suresh j.vzgnxtk
@mekaprasd79685 жыл бұрын
p
@mohanreddy61565 жыл бұрын
Nice song bro Every day 10times above sing on song
@polepakasandeep55255 жыл бұрын
Love failure iena valu oka like vesukondi👍
@sarithap33305 жыл бұрын
😭😭😭😭😭😭😭
@edhamodhar50125 жыл бұрын
Super
@edhamodhar50125 жыл бұрын
supr
@mohammadbhai79185 жыл бұрын
andeep
@malkaihenkepally34525 жыл бұрын
मूर् kool
@uramesh85652 жыл бұрын
Super bru neeku nee song ki padipoya
@shekarmukkoju35615 жыл бұрын
Super song exlent e song ante love vvunavalu like vesukondi
@sreeramuluneeruganti41923 жыл бұрын
Hi
@sreeramuluneeruganti41923 жыл бұрын
Annya
@sreeramuluneeruganti41923 жыл бұрын
Love
@rajulocal11616 жыл бұрын
Super Annaya inka ilanti songs chey anna
@dinduramakrishna24076 жыл бұрын
M Suvarna Raju sopara
@sainathsaiii12416 жыл бұрын
Awesome bhayya ....thanks for team work....mee nundi inka Chala hit songs ravalani korukuntunna thanx DRC
@kadirappakadri8796 жыл бұрын
BhAVani
@kadirappakadri8796 жыл бұрын
gayathri
@swamygaddam93376 ай бұрын
Anna super L❤ve song writer ku Naa thanks
@SRIISLIVE16 жыл бұрын
Hart touch song 🙏🙏🙏supper bro
@rameshchapali90006 жыл бұрын
లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే ఇదే
@nareshprabhas30986 жыл бұрын
m venkatesh rcp
@viratgadiviratgadi28566 жыл бұрын
Ramesh Chapali yes
@nammivarahalanaidu83296 жыл бұрын
Hi
@abhishek-jm7tp6 жыл бұрын
hi
@jasinthavemu46965 жыл бұрын
Ho
@ganeshchitti1436 жыл бұрын
నిజాయితిగా ప్రేమించిన వాడిని చేస్తారా, నిజాయితిగా ప్రేమించిన పాపానికి జీవితాంతము గుండె నిండ బాద పడల్సిందేనా ఎంతల నిన్ను నమ్మను రా చిట్టితల్లి... నేనే నీ ప్రాణం అన్నావు, నేను లేకుండా నువ్వు ఉండలేను అన్నావు, చావనైనా చస్తాను కాని వేరేవాడిని పెల్లిచేసుకోను అన్నావు కదరా, ఎన్ని మాటలు చెప్పావు రా ,నాలో లేని ప్రేమను కలిగించింది, ఇలా నువ్వు నన్ను మోసం చేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు రా, నువ్వు ఇలా సంతోషంగా వుంగాలవు కావచ్చు , కాని, నేను ప్రతి క్షణం నీతో ఉన్న జ్ఞాపకాలతో జీవిస్తున్న రా , కాని, ఒక్కటి రా నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా వుండాలి.
@KarthikKumarIA6 жыл бұрын
ganesh chitti 😢😢😢😢😢
@yatanavya5066 жыл бұрын
Ayyo avna bro
@anut6946 жыл бұрын
Em feel avvaku bro
@chinnachinna21876 жыл бұрын
ganesh chitti
@ganeshchitti1436 жыл бұрын
@@anut694 Tq
@rajeswarimanne44464 жыл бұрын
Very nice 👌👍 tammudu God bless you
@umamaheshwari79036 жыл бұрын
Super song ee song nachanavalla okka like vesukondi and super singer kadda friends, ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
@rvenkatesh64696 жыл бұрын
hi
@sripri7146 жыл бұрын
Super hit song
@shaikshashaik97146 жыл бұрын
Morning
@sivasankar19056 жыл бұрын
super bro
@rakeshchary62326 жыл бұрын
Super bayyaa
@mukkeranagaraju66865 жыл бұрын
Song nachina vallu like 💯% 😭😭😭😭😢😢😢😭😭
@bachalakuraramesh51664 жыл бұрын
Hj
@mindstufftelugu4 жыл бұрын
Grab
@mindstufftelugu4 жыл бұрын
@@bachalakuraramesh5166 school teacher
@cheppaligangadhar27914 жыл бұрын
TV FC FC7
@shivashiva44666 жыл бұрын
Eeee one year looo dini minchina song ledu baya super roooooo super
@shivashiva44666 жыл бұрын
Super cool
@valivali5096 жыл бұрын
hi
@shivashiva44666 жыл бұрын
Venkateh Venky feel my love
@krishnamittagadupula76564 жыл бұрын
Superb song inner feeling bale ga express cheshavu bro hats of you
@shivajiyerrolla64953 жыл бұрын
😭😭😭
@salendrimahesh49206 жыл бұрын
సూపర్ హట్ టచ్ అయింది బ్రదర్
@AmirhamzaNMR5 жыл бұрын
boss yemmanna padinavu love you bro ur awesome kiraak only just word fair 🔥🔥
@sidduram61696 жыл бұрын
anna e pataku nenu feed a aypanu .kani.valku manna feelings artmkavu Baya.song......super.o.....super...congrats.ramu.Baya.I love this song
Super songs bhayya heart attack in love with you.... I'm impressed with that song... ✍️✍️🙏🙏🙏💓💓💘
@sureshbabu-bt8je6 жыл бұрын
సూపర్ సాంగ్ హార్ట్ టచ్ చేసేంది
@rakeshg70616 жыл бұрын
suresh babu
@gopigopi2066 жыл бұрын
Super
@kagithatateelu61956 жыл бұрын
k.tathelu
@jaggabharru975 жыл бұрын
Super song bro 2019 best song bro 😂😂😂👍👍👏👏👏👊👊🤙🤙
@TheManstarMaxx4 ай бұрын
1 year vinna anna song ❤❤❤ Inka feeling pothale patamidha 😊 Love failure anni songs lo na number 1 song edhi❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
@mohammadtippusulthan91755 жыл бұрын
Heart touching lyrics... 😢😭😭😭😭😭😭😭😭😭
@derangularajuhi49385 жыл бұрын
Hi sir
@p.pavankumarpavan82914 жыл бұрын
Abba em song bro extraordinary ...
@nsole03133 жыл бұрын
అన్న పాడటానికి ఒక్క అవకాశం ఇవ్వండి అన్న
@nanaakshay34783 жыл бұрын
Hii
@SATHYAFAMILY3693 жыл бұрын
kzbin.info/www/bejne/b2jKepmspbV0mJo
@afg-pailwan35986 жыл бұрын
ఒక మంచి పాట తీసికొని వచ్చిన ఛానల్ లో ఉన్న అందరికి ధన్యవాదాలు.... ఇంకా సాంగ్స్ పడాలి అని కోరుకుంటున్నాను
@m.jaswanth25386 жыл бұрын
Nice bro
@teleguromansromans99026 жыл бұрын
Nice song
@skkhasimsana24416 жыл бұрын
Super bro
@seetharamvanthala9036 жыл бұрын
AKHIL LOVER BOY
@bhukyanaresh86886 жыл бұрын
Ee song ki oka like kottandi bhayya
@lokeshanugoju50656 жыл бұрын
హాయ్ సార్ నా పేరు లోకేష్ నేను రీసెంట్ గా ఈ పాటని మా ఫ్రెండ్ ఫోన్ విన్నాను ఇప్పటి వరకు నాకు ఫేవరేట్ సాంగ్ లేదు ఇప్పుడు మాత్రం ఈ పాట ఫేవరేట్ ఐపోయింది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@adarsalittlechamps6396 жыл бұрын
tq
@rajmani40306 жыл бұрын
Lokesh Anugoju
@hanuhanu8646 жыл бұрын
Lokesh Anugoju thankyou
@ayyaswamyswamy31956 жыл бұрын
🎆🎆🎆🎆🎆🎇🎉the
@sangipogulakshmanna44636 жыл бұрын
Lokesh Anugoju hi
@saipavan54355 жыл бұрын
mind blowing song👏👏
@SHASHIKALA-dr4nf3 жыл бұрын
Super annaiya nivu padina patali johar
@vhemanth780venkatmuni66 жыл бұрын
Bayya kallalo nillu tirigela chesav evry day 100 Vintanu super Ramu garu
@narasimhanaidu10715 жыл бұрын
Nice singing broooo.👌👌👌 Superb music...!
@seenumseenu51055 жыл бұрын
Hiii
@srinivasreddysrinivasreddy69225 жыл бұрын
Yyuklk
@santukanadigas7966 жыл бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಐ ಲವ್ ಯು ಸಾಂಗ 👍👍👍👍👍👍👍& ನಿಮ್ಮ ಟೀಮ್ ಗೆ sir👍
@gangamanichinni52925 жыл бұрын
na Peru minnaksi
@PraveenKumar-kv1ww5 жыл бұрын
Excellent anna super song
@RamaDevi-nx2ew14 күн бұрын
ఈ సాంగ్ పిక్చర్ లో తీసుకోవచ్చుగా సూపర్ గా ఉంది సాంగ్ సూపర్
@RGvarma75 жыл бұрын
Me songs jio music lo add chesthe caller tunes ga set chesukuntamu.......super songs