Рет қаралды 137,256
కిచెన్ లో స్టీల్ టాప్ వల్ల మచ్చలు మరకల సమస్య అదే విధంగా ధర ఎక్కువ పెట్టె సమస్య లేకుండా ఈ వీడియోలో మీకు ఉపయోగపడేలా PVC కిచెన్ టాప్ గురించి వివరించడం జరిగింది.
PVC tap ఉపయోగించడం వలన మనకు maintenance తగ్గుతుంది. వీటి మీద స్టీల్ పైన పడినట్టుగా మచ్చలు పడవు, అంతే కాకుండా స్టీల్ ధరతో పోలిస్తే ఇవి చాలా తక్కువ దాదాపు 20 నుండి 24% ధరలోనే లభిస్తుంది.
ఈ ప్లాస్టిక్ tap ని కూడా మీరు 360 డిగ్రీలలో మీకు నచిన విధంగా తిప్పుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది కొనాలి అనుకొంటే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు కొనే ముందు ధర ఎంత ఉంది మరియు కొన్న వాళ్ళు ఇచిన రివ్యూ లు చదివిన తరువాతనే కొనండి.
NOTE: ఏదైనా ప్రాబ్లం అయితే రిటర్న్ చేయడానికి అవకాశం ఉన్నది మాత్రమే కొనండి.
ఇక్కడ ఉన్న లింక్ ద్వారా buy లింక్ పొందవచ్చు 2ed.in/pvc-kitchen-mixer-faucet/
________________________________________________
వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
________________________________________
- Our other videos Useful to you -
1) Best sink for kitchen • Granite Sink vs Steel ...
2) False Ceiling estimated cost • Granite Sink vs Steel ...
3) 3D Duplex house plan • Low budget Small Duple...
4) New innovative false ceiling • Innovative False Ceili...
5) Pooja unit design ideas • Pooja Room Ideas and S...
________________________________________
Time Stamp:
0:00 Intro
0:35 Tap Price
0:50 Drawbacks
1:55 Advantages
2:32 Installation
6:00 Demo
7:19 Conclusion
English Version:
This video explains the PVC kitchen top that can be useful to you without the problem of stains caused by the steel top in the kitchen as well as the price high box problem.
Using PVC tap reduces our maintenance. They do not stain like steel and are available at a very low price of about 20 to 24% compared to the price of steel.
You can also use this plastic tap to rotate it 360 degrees as you like. If you want to buy it you can buy it online What is the pre-purchase price and buy it after reading the reviews given by the buyers.
NOTE: Buy only what is likely to return if there is any problem.
The buy link can be found here: 2ed.in/pvc-kitchen-mixer-faucet/
________________________________________________
If you like the content in the video then definitely like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#kitchen