They went to a benefit show,they spent 12000rs for show
@AjayKumar-xu6jp2 сағат бұрын
They are not govt employees.they are not going on duty.
@raznag756040 минут бұрын
ఏందిరా వాడు దమ్ము డబ్బులతో నాయకులు కొనడం వాడికే తెలుసు కదా పొట్టి బుడంకాయ గాడు
@KishoreKumar-cu4vx3 сағат бұрын
అల్లు అర్జున్ గాడు నా ఆర్మీ.. నా ఫ్యాన్స్ అని గోతు కోసుకొని ప్రీ రిలీజ్ లో మొరిగాడు కదా.. ఇపుడు ఆ ఫ్యాన్స్ లైఫ్ పోతే ఇలాంటి బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తున్నాడు.
@Pimaheshwar-q3l4 сағат бұрын
సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయం లొ చెప్పింది కరెక్ట్. నేరస్తుడికి కఠిన శిక్ష వెయ్యాలి
@SundarPinapati5 сағат бұрын
Revanth Reddy is right
@RajeshJoshi-df2sd4 сағат бұрын
అల్లు అర్జున్ నిజంగానే పొగరుపోతూ నేను అతనికి వీరాభిమానిని కానీ నేను ఆయనను చూడాలని కోరిక ఎప్పుడు కలగదు కేవలం సినిమాలు మాత్రమే చూస్తాను ఇప్పుడు అనిపిస్తుంది వాడిని అభిమానించి తప్పు చేశాను అని అతడు ఒక రాక్షసుడు ఒక స్త్రీ మృతికి కారకుడు ఒక తొమ్మిదేళ్ల బాలుడి జీవన్మరణ సమస్యకు కారకుడు ఆ అల్లు అర్జున్ గాడికి శిక్ష వేయాలి అప్పుడేగాని వేరే హీరోలకు భయం అనేది ఏర్పడుతుంది పిచ్చిపిచ్చిగా ఎక్కడంటే అక్కడ సభలు పెట్టుకొని జనాల్ని పోగేసుకొని జనాల ప్రాణమానాలతోటి మాట్లాడుకునే ఈ నా కొడుకులకు తగిన శాస్తి జరగాల్సిందే అల్లు అర్జున్ ఏ కాదు మిగతా హీరోలు టైర్ వన్ హీరోస్ అంటారు నిజంగా వాళ్ళు జీరోలు అసలైన హీరో రేవంత్ రెడ్డి
@Rkr-y9s4 сағат бұрын
29 మందిని పుష్కరాల్లో బలిగొన్న వాడిని ఏం చేద్దాం
@KishoreKumar-cu4vx3 сағат бұрын
@@Rkr-y9s బ్రో ఈ బానిసత్వాన్ని వదిలేద్దాం.. మనమంతా సామాన్యులం.. చివరికి బాధితులం.. బాధితుల పక్షాన ఉండాలి.. ఒకరినొకరు వ్యతిరేకించకూడదు
@SantoshKumar-dp9ee49 минут бұрын
Very good @@KishoreKumar-cu4vx
@Kumar1404240 минут бұрын
@@Rkr-y9sఅందుకే ప్రజలు 11 సీట్లిచ్చి నోరుమూయించారు. వెర్రిగొర్రెలు ఎప్పటికీ మారవు. బెనిఫిట్ షోలకు అడ్డుపడి, టిక్కెట్ల ధరలు తగ్గించి బలవంతంగా సినీ పెద్దలను తన ఇంటికి తప్పించుకున్న వాడి గొఱ్ఱె ఫ్యాన్స్ ఇతరులపై పడి ఏడవడం శోచనీయం.
@omnamo464528 минут бұрын
Mari nuvvu goreeve EVM government
@LaxminarayanaAduvala5 сағат бұрын
సార్ఇలాంటి సినిమాలు చేస్తే ప్రజలు చెడిపోతారు పోలీసులను అంత దారుణంగా చూపెట్టారు పోలీసులు గనక లేకపోతే శాంతిభద్రతలు ఎలా ఉంటాయో ఊహించుకోండి అలాంటి వాళ్లను అవమానించ కండి ఫస్ట్ డైరెక్టర్లు ఎలాంటి సీన్లు రాయకండి
@Manoravi22313 сағат бұрын
నెస్ట్ డాక్టర్స్ కూడా అదే అంటారు, తర్వాత పొలిటీషియన్ కూడా మమల్ని విలన్స్ గా లంచగొండులుగా చూపించకండి అంటారు...అది జస్ట్ సినిమా దాన్ని నిజజీవితానికి ఆపదించుకోవదు ఎవరైన ప్రతిఒకోలు అలా చేస్తే సినిమా తీయలేరు సినిమా ఇండస్ట్రీ ఉండదు... కొన్ని మూవీస్ లో పవర్ ఫుల్ ఆఫీసర్లు గా చూపించారు గా ... కథకు అనుగుణంగా కేరక్టర్స్ ఉంటాయి ఎవరినీ తక్కువ ఎకువ చేయాలని కాదు జస్ట్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే సినిమా ఇండస్ట్రీ చూస్తది బ్రో...
@LaxminarayanaAduvalaСағат бұрын
@@Manoravi2231 బ్రదర్ అందులో ఒక సీన్ బాగోలేదు ఒక ఐపీఎస్ అధికారిని స్విమ్మింగ్ పూల్ లో వేసి టాయిలెట్ పోయడం అది పోలీసులకు హర్ట్ అయ్యారు అని నా అభిప్రాయం
@nareshgoudnareshgoud56464 сағат бұрын
రవి సార్ మూవీలో హీరో 1000 ఇస్తా ముద్దు పెడుతుందా అని అంటాడు అస్సలు హీరోహిన్ వ్యభిచారం చేస్తుందా సార్ డౌట్
@jusbegining3 сағат бұрын
100 % correct
@nehithagottipati79272 сағат бұрын
రేవంత్ is real hero
@lakshminarayana36815 сағат бұрын
Great CM Ravanth ❤❤❤❤❤
@KishoreKumar-cu4vx3 сағат бұрын
హీరోల రెమ్యునరేషన్ గురించి నిర్మాతలు ఆలోచించాలి.. ఎక్కువ రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి, సాధారణ ప్రజల నుండి మరియు వారి కష్టాన్ని ఎందుకు ఆశించాలి
@sankarkumar27884 сағат бұрын
మీ analysis correct ఇంత bad charecter ఇంత వరకు ఏ హీరో చేయలేదేమో ఖైనీ నములుతూ, మద్యం సేవించి, police లను వేధవలను చేసి, ఒక smuggler తో photo ఇవ్వ లేదని CM ని మార్చి వేసే ఈ subject సమాజానికి చాలా ప్రమాదం..
@jusbegining3 сағат бұрын
heroine 1000 ki muddu pedathadi...mood vastey siggulekunda andari mundu bedroom loki potaru 30 mins ki
@nagendranaidu6499Сағат бұрын
Situation needs justice
@omnamo464527 минут бұрын
Mari ammani Kamala’s the kadupu cheyyalani cheppina balakrishna ni emicheyyali, ammayini tharimi tharimi rape cheyyalanna pawan kalyan ni Emi cheyyali.
@ThyagarajuThunikoju3 сағат бұрын
విస్తరకుల కోసం కుక్కలు ఎగ పడ్డట్టు ఓక మనిషి కోసం, ఎగపడటం వాళ్ళ తప్పే?
He is a rich kid....he doesn't understand feelings like normal people 😮😮😮😮
@sankarkumar27884 сағат бұрын
ఇంత high ticket rates ఇచ్చి, అవసరానికి మించిన అర్ధ రాత్రి shows ఇవ్వడం కూడ తప్పు
@satyanarayanavuppu63102 сағат бұрын
ప్రేక్షకులతో సినిమా చూడాలనే వికృత ఆనందం హీరోలు మానాలి.. అభిమానులను దోపిడీ చేసి రెమ్యూనరేషన్ పెంచుకొనే హీరోలు కళ్లు తెరవాలి !!😢
@sangiramesh1495 сағат бұрын
Telapalli Ravi garkiv🎉🎉🎉🎉Revanth reddy garu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@madhutadakamalla88704 сағат бұрын
❤❤❤❤❤revanthreddy ❤❤❤❤❤
@venkanna13 сағат бұрын
RR 100% correct in humanity grounds & 200% correct as per constitution ✊🏻
@4u9773 сағат бұрын
ఇక నుంచి ఏ సినిమా బెనిఫిట్ షోలు వెయ్యకండి. హీరోలను బయటకు రాకుండా చూడండి. ఒక్క అల్లు అర్జున్ విషయం కాదు అందరికీ ఒకటే న్యాయం ఉండాలి . కాంగ్రస్ ప్రభుత్వము దృష్టి సారించాలి
@NarasimhaRaoandSaritae6k5 сағат бұрын
అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డికి మీ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అల్లు అర్జున్ నక్క లాంటోడు మీరే అర్థం చేసుకోవాలి
@Online-i5w4e5 сағат бұрын
Avunu . Ga muchhata nuvve cheppali...suiut case lu ....otlu ..notlu...breefed them ...thengu
@Pimaheshwar-q3l4 сағат бұрын
కరెక్ట్. పుష్పగాడు వాడి చెవిలో వాడే పుష్పం పెట్టుకొన్నాడు. ప్రేక్షకుల చెవిలో పువ్వు పెడదామనుకొంటే పరిస్థితి మారిపోయంది
@Rkr-y9s4 сағат бұрын
@@Pimaheshwar-q3l29 మందిని బలిగా ఉన్నప్పుడుఅప్పుడు యాడికి పోయారా మీరంతా
@nagaRaj-un3ws3 сағат бұрын
Knowledge ledu, pogaru tappa
@anianitha85524 сағат бұрын
Arrest alluarjune first
@BalreddyrikkalaСағат бұрын
అద్దుమిరిన విజయాగర్వం ఏమోకాని ఇలాంటి పోలీస్ ప్రెస్ మీట్స్ నేనెప్పుడూ చూడడలే
@rameshkorlakunta119042 минут бұрын
రేవంత్ రెడ్డి బలపాడాలి తెలంగాణా బాగు పడాలి
@nagapraveenkumar9897Сағат бұрын
Sir AA has no regrets about the tragedy and he is a good actor and acting in real life too he is an arrogant and irresponsible person and still he is trying to cover the issue infront of public and media
@nnssrr75434 сағат бұрын
తెలంగాణ వల్ల దెబ్బకి మీ స్వరం కూడా మారింది రవి గారు ..
@Hi125.3 сағат бұрын
Actually hat's off Reventh sir...E lanti situation malli eppudu jaragakoodadhu... Kuddha balisi kottukuntunnaru... Prajala mundhu law mundhu andharu thala vanchalsindhe...
@kraletiganesh241934 минут бұрын
Allu.Arjun,ki,ollu బలిసింది.Cenema ki.వాళ్ళకి ఈగో ఎక్కువ.సిఎం.దరింగ్ n బోల్డ్.Chabbash సిఎం.
@rakeshreddy24164 сағат бұрын
Great sir Revanth
@nehithagottipati79272 сағат бұрын
దయచేసి ఇతనిని ప్రముఖ విశ్లేషకుడు అనకండి , వైసీపీ Paytm బ్యాచ్
@omnamo464522 минут бұрын
Mari tv5, ABN, maha tv, Ryoutube channel. Enti.
@gurijalajalapathi12323 сағат бұрын
Revanth is right
@firozv52342 сағат бұрын
Revanth reddy dammuna political leader
@Nanjaiah-t1u5 сағат бұрын
Where are aa army's
@mahesh845 сағат бұрын
school exams lo unnaru 🤣🤣
@AbbuluBp25 минут бұрын
తగ్గేదెలే అన్నాడు press meet పెట్టి తగ్గాడు
@bathinavenkaiah48072 сағат бұрын
వెదవ నీ వదల వద్దు
@prasadaraobotsa824736 минут бұрын
కరెక్ట్ విశ్లేషణ
@venkatasatyanarayanathirun493Сағат бұрын
రవి గారు.. బెనిఫిట్ షోలు , late నైట్ షోలు అవసరమా.. అంతంత బడ్జెట్స్ తో చిత్రాలు అవసరంమా ..government కి లాభం ఏంటి .. మలయాళ చిత్రాలు.. ఎంత తక్కువబడ్జెట్స్ తో సందేశాత్మకంగా తీస్తారు.. గమనించి మాట్లాడండి.. ఎక్కువ బడ్జెట్స్ తో ప్రజానీకానికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఆలోచించండి.. అలాగే మాట్లాడండి..
@mendusureshkumar66973 сағат бұрын
ప్రభుత్వాలు ఇప్పటికైనా సినిమా నటులకు సెలబ్రిటీ హోదా తో సమాజంలో, దేవాలయాలు లో ప్రత్యేకంగా సౌకర్యాలు ఇవ్వరాదు. వారు దేశ సేవ చేయడం లేదని ప్రభుత్వమే గుర్తించింది.
@satyamnarayanannarra5857Сағат бұрын
Cm super
@MohankrishnaGanji4 сағат бұрын
Revanth reddh is correct
@rameshkorlakunta119028 минут бұрын
ఇన్ని రోజులకు మీ విశ్లేషణ చాలా బాగుంది వినబుద్ధి అయింది
@tanish29003 сағат бұрын
Super CM sir ❤
@mohammadhabeebhussain8196 минут бұрын
సిఎం గారి. నిర్ణయం హర్షణీయం🙏🙏
@ashwinikumar661843 минут бұрын
Revanth Real Leader 🎉🎉🎉
@Mani_venugopal2 сағат бұрын
Tiger CM
@s.s52692 сағат бұрын
సెన్సర్ వాళ్ళు ని అనాలి,,,,
@srinivasgali2437Минут бұрын
It is political drama. Allu Arjun has given 50 lakhs for Hyderabad floods. It is only accident. Allu Arjun promised to help the victims.
@mdpasha226412 минут бұрын
మా రేవంత్ అన్నా చాలా గ్రేట్ అసలు హీరో మా రేవంత్ అన్న, అల్లు అర్జున్ కి అసలు మానవత్వం ఉందా ఒక ప్రాణం పోయిన విషయం మరుసటి రోజు తెలిసింది, అంటే వానికి ఎంత పొగరు ఒక పసి ప్రాణం హాస్పిటల్ లో చావు బ్రతుకు లో ఉంటే కనీసం చూడడానికి కి కూడా పోనీ వాడు ఒక దుర్మార్గుడు, ఆ బాబు కోటంబానికి ఒక కోటి పరిహారం ఇచ్చి పాపం కడుక్కవాలి.
@gsacharyulu4592Сағат бұрын
అంత రద్దీలో.. కూతురు ఒక కారులో,.. కొడుకు మరో కారులో.. అల్లు అర్జున్ ఇంకో కారులో, టాప్ ఓపెన్ చేసి చెయ్యి ఊపుతూ...
@pushparao692230 минут бұрын
Good analysis.
@chinnuchinnu568053 минут бұрын
We support రేవంత్ sir
@azadrk1577Сағат бұрын
Ravi garu super 👌 👍 ❤
@Gurukulam12373 сағат бұрын
ఎంత గుడ్డిగా చెపుతున్నారు సర్.. సంబంధం లేదు అని... జరుగుతున్నదంతా నంద్యాల నుండే...
@giddalurivenkataeshwarlu44423 сағат бұрын
Botch
@VenkataRaoGude-m6lСағат бұрын
Tq Sir
@balus83765 сағат бұрын
Nice Analysis sir
@patchigullasrinivasu475739 минут бұрын
సార్ ఈ రోజు చాలా కోపంతో, ఎమోషనల్ గా చెప్తున్నారు. ఎప్పుడూ చాలా నెమ్మదిగా మాట్లాడేవారు.
@msrhydindia31 минут бұрын
Its a movies, not reality. Story is different and reality is different. Hero is acting as role.
@saiprasadgadiraju3523Сағат бұрын
Better TDP not to involve and unnecessary row. సినిమావాళ్లు చంద్రబాబు నీ అరెస్టు చేసినప్పుడు ఒక్కడు మాట్లాడలేదు. మీరు అనవసరంగా ఈ గొడవలోకి వెళ్ళకండి. మా రిక్వెస్ట్
@anianitha85524 сағат бұрын
Arrst arjune
@rameshkorlakunta119047 минут бұрын
మగాడు రేవంత్ రెడ్డి
@ramanareddy28393 сағат бұрын
Arrest cheyandi sir please
@satyam25614 сағат бұрын
Hero -Pushpa rule anukunnademo.
@nagendranaidu6499Сағат бұрын
Situation needs justice
@srinivaskothapally92073 сағат бұрын
ఎంత ఆలోచించిన అస్సలు అర్ధం కానిది మేధావులకు సైతం అంతుచిక్కని సమాధానం..!? 😟 అసలు ఎవరిని ఎవరు పరామర్శించాలి..? అసలు ఎవరు ఎందుకు పరామర్శిస్తున్నారు..? అసలు బాధితులు ఎవరు..? అసలు దుఃఖంలో ఉన్నది ఎవరు..? అసలు ఆనందం లో ఉన్నది ఎవరు..?
@geethanganesh98132 сағат бұрын
👍👍👍👍
@dhittenttRT4158 минут бұрын
No hero proved that he is not a villain in real life.They have no heart but their brain is full of unkindness, inhumanity,sinful ideas.
@hajihaji74162 сағат бұрын
Naani.akkadapaayea
@yaswanth43632 сағат бұрын
వాడు మారడు అండి. మెంటల్ &కొవ్వు 😢
@msrhydindia26 минут бұрын
Same is for many incidents. No preventive measures, only corrective measures. Keep aside as a hero. Why enough security is not provided when the permission is given. Everyone was safe untill he reaches to balcony. Incident took place in lower balcony. Means no security measures at lower balcony. Nobody bothers at that place. Incident not happened at x roads, or at entrance gate as security taken care. Everyone should think logically. There is missing point.
@sathishirugusathishirugu556233 минут бұрын
CM great work Jai revanth Reddy
@jusbegining3 сағат бұрын
vaadu inka pushpa raj anukuntunnadu
@YellajiraoGarikina-j4e31 минут бұрын
Sir arjungaru meeru shelebreti meeru raagaane chanipoyinavaarintiki vellivunte baagundu
@maheshreddymanyam15245 сағат бұрын
Revanth Reddy Double Game Adutunadu☝️
@Veereshkumaryadav5 сағат бұрын
అవునా ఐతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్లి అల్లు అర్జున్ కు ఇద్దర్ని చంపి చాలా మంచి పని చేసావ్ అని సన్మానం చెయ్యాలా అప్పుడు సింగిల్ గేమ్ అవుతుందా?
@maheshreddymanyam15244 сағат бұрын
Avunu ra Revanth Reddy Edo Pedda Satya Hari chandarudu laga feel avtunadu Political Double Game Adutunadu Rojiki Entho Mandi cheynipothunadu veli emina chesada Revanth Reddy Allu Arjun Sucess meet loo Peru Marchipotadu Ani Entha La Chestunadu Ee Revanth Gadu Nijam Double Game Adutunadu Ee Revanth Reddy ☝️@@Veereshkumaryadav
@chirujeev62962 сағат бұрын
grat cm
@BantuNarasima2 сағат бұрын
Allu Arjun fans Dungargarh kullara
@rameshmittagadupula1233 сағат бұрын
Super sir
@kousalyaboppi61212 сағат бұрын
Interview interesting
@prithviveer465352 минут бұрын
వాడు సినిమా ప్రపంచం నుండి బయటకు రాలేదు
@saiprasadgadiraju3523Сағат бұрын
ఇక్కడ ఫయాప్
@Satya-z1jСағат бұрын
Atulu arjun
@KanakatlaShylenderСағат бұрын
Cm Revanth corect arjun money kavalli movie okka bussiness
@varaprasad7133Сағат бұрын
Andhuke hero lu ye political parties ki support cheyakudadhu . Pogaru thagginchukovali . Learn from mahesh babu .
@sunilkumartyveedi79449 минут бұрын
G balupu sir antha Allu family ki
@venkateshtalampally53602 сағат бұрын
Alluru arvind gaaru enka vayray state laku poi enjoy cheay antunnadu
@praveenkumardyavanapelly78852 сағат бұрын
Industry ki e issue lo sambandamu ledu sir
@raghuram41863 сағат бұрын
Pk don't enter allu family issue.if you enter your downwards starts
@Ram.vepuri2449 минут бұрын
Oka citizen ki CM name gurthu lekapovadam aa citizen ki aa society lo unde arhathe undadhu... Aa CM person ga Entha against ayina CM is CM anthe... He is telangana CM, adi marchipovadam kuda thappe... Groups lo telangana CM evarante revanth reddy ane rayali...
@vankalingaraju519950 минут бұрын
కేసు నమోదు అయ్యింది గా. సొల్లు కబుర్లు కాకరకాయలు ఎందుకు. ఓటుకు నోటు కూడా ఇలాగే జరిగింది
@msrhydindia30 минут бұрын
Is this incident not happened any one would have discussed are talked about it.
@raznag756041 минут бұрын
అయ్యా తెలకపల్లి గారు ఓటుకు నోటు విషయంలో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి కూడా నీతులు మాట్లాడితే వినడానికి నమ్మడానికి మేం చెడ్డ వాళ్ళం కాదు రేవతి గారి కుటుంబానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ కోరుకుంటారు ఒకవేళ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సభలో ఎవరైనా చనిపోతే మగాడు లా రేవంత్ రెడ్డి లొంగిపోకుండా సవాల్ అవసరమని చెప్పు మీ ఆవంతి గడ్డి చెడ్డి గాడికి
@samalasamalalingamurthy-lk4fbСағат бұрын
Igobhaga arjunki
@msrhydindia20 минут бұрын
Why 200cr as remunaration. Govt should keep a cap on these kind of remunerations. What’s the great in acting. All top actors are from management quota. same opportunities should be given to any normal fresh actors by directors and producers. For management quota actors, even movies fails producers and directors will consider again and again. Why only few families in the industry.
@praveenkumardyavanapelly78852 сағат бұрын
Allu Arjun ki government ki godava anyhe chiranjeevi gariki gani industry ki gani sambandamu ledu sir