Trump dhi tappu ledhu leagal ga vachina vaallaku bhadha ledhu.
@AVarma-dt9kc11 күн бұрын
దేశంలో చొరబడిన వాళ్ళను బయటికి పంపుతానంటున్నాడు,ఇది ఏదేశం అయిన చేస్తుంది.మన కేంద్రం ఈ మాట గత 11 స.నుండి చెబుతుంది కానీ ఓట్ల రాజకీయం వల్ల అడి చేయరు. ట్రంప్ కి మోడీ కి పోలిక అనేది ఏమీలేదు. చైనా అధ్యకుడిని ఇన్వైట్ చేసి మన మోడీని పట్టించుకోని అతని గురించి ఆశలు పెట్టుకోవడం బుద్ధి లేని ఆలోచన.అమెరికా లో చదువుకోసం వెళ్లిన వారికీ పనీ లేకుండా చెత్త నాయల్లందరు అక్కడ చేరి హంగామా చేస్తున్నారు.వాళ్ళని వెనక్కు పంపాలిసిందే.అసలు ఇక్కడ ఉద్యోగాలు ఉంటే ఈ ఏడుపు ఏందుకు ఉంటుంది? ఇది కేంద్ర ప్రభుత్వ చెత్త విధనలవల్ల జరుగుతుంది.మకే ఇన్ ఇండియా అనేది ఒక ప్రచారం మాత్రమే,నిజంగా అడి జరగలేదు. చైనా తో మనం ఏవిధంగానూ పోటీ పడలేము అనేది వాస్తవం.ఇవన్నీ గుర్తించి మాసాలుకోకపోతే మనకు గడ్డు కాలమే.
@janicherukuri758911 күн бұрын
వర్మ గారు చెప్పింది నిజం. Make in india లేదూ తొక్కా లేదు.అంతా అబద్ధం. భారత్ త్వరలో సూపర్ పవర్ గా ఎదగ బోతుంది అనేది కూడా అబద్ధం .ప్రజలని నమ్మించాలని ఈ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలు ఇవి. ఇండియా ఎప్పటికీ super power అవ్వలేదు . వాళ్ళు చెబుతున్న అభివృద్ధిలో 10 శాతం కూడా నిజం గా జరగడం లేదు. మన దేశానికి భవిషత్తు లేదు. నేను దేశభక్తుడనే. కానీ నిజం చెప్పక తప్పడం లేదు. నమో వేంకటేశాయ
@rsrinivas65789 күн бұрын
వాళ్ళు కంట్రీ వాళ్ళు ఇష్టము వాళ్ళు డెవలప్ మెంట్ కొరోకొంటునాడు వాళ్ళు కంట్రీ. మన ఇండియస్ మన ఇండియా వచువచ్చుకదా. ఆర్. యస్. రెడ్డి. తాటితురు
@Hassan-cb1jz11 күн бұрын
Prisident of india? Very good
@beesireddyp346611 күн бұрын
చైనా విశ్లేషకులకు చైనా జర్నలిస్ట్ లకు భారత్ గురించి కానీ అమెరికా గురించి తెలియదు
@gopalavinjamuri308610 күн бұрын
In America, attacking a Police Officer on Duty in the name of your senator, congressman, VP or a Judge is immediately pardonable by Law, that was established yesterday.
@MrVADSAT10 күн бұрын
ప్రపంచ దేశాలన్నీ ఇంతకు ముందులా లేవు. ప్రపంచ రాజకీయాలు మారాయి. అమెరికా లేకుండా ప్రపంచ దేశాలన్నీ ఒక అంగీకారానికి వచ్చి సుఖంగా ఉండగలవు. ప్రపంచదేశాలు అమెరికాను ఏకాకిని చేసాయంటే అల్లాడిపోతుంది ఆమెరికా. మోడీ గారికి పట్టు విడుపు ఉంది. ఇతర దేశాలను గౌరవించే అలవాటు ఉంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంది. ట్రంప్ కు ఉన్నది అంతా అహంకారమే, స్వార్థమే.
@MrVADSAT10 күн бұрын
ఇల్లీగల్ ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ అందరూ భారత్ కు వెంటనే గౌరవ ప్రదంగా స్వచ్ఛందంగా, అమెరికా గెంటివేయకుండా వచ్చేయాలి. అందరూ వచ్చేసిన తరువాత ఇండియన్ వర్కర్స్ విలువ తెలిసి వస్తుంది. అప్పుడు విధానాలు మారుతాయి