బాగుంది. ఇంకా మంచి కీర్తనలు వినిపించాలి. అభినందనలు. శుభాకాంక్షలు.
@MPraveen-xo7bq13 күн бұрын
👏👏👏👏
@allinonechnnel585015 күн бұрын
Good
@Taviltattumanufacture12 күн бұрын
👌👍
@rameshbandari601812 күн бұрын
కీర్తన, రాగం, తాళం వివరాలు కూడ పెట్టండి.. చాలా బాగుంది 👌 👌
@darlingpradeep320312 күн бұрын
మాయమౌలవగౌల రాగం ఆదితాళం
@MMRHORMONIAM13 күн бұрын
గురువుగారు నమస్కారములండి... మీ అబ్బాయి ప్రదీప్ గారు చాలా బాగా సాధన చేసారు....ప్రత్యేకంగా సన్నాయి వాయించే విధానం పట్టు బాగుందండి......అది దేవుడిచ్చిన వరం... చివరలో ముక్తాయి సెట్టింగ్ చాలా చాలా బాగుంది ... చాలా సంతోషం... ధన్యవాదములు...GOD BLESS YOU... వీలయితే ఈ సారి చేసే ఇంకో వీడియోలో దయవుంచి మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్... శుభమ్.