మా అమ్మాయి "శ్రీలక్ష్మీ"(సిరి) బంధువుల ఇంట్లో జరిగిన సీమంతం వేడుక.. అద్భుతంగా ఉంది. 👌 ఇల్లు బాగుంది. ⚛️ ఇంట్లోని వారు ఇంకా బాగా ఉన్నారు. 🌟 బంధుమిత్రులు అంతకుమించి ఉన్నారు. ⚡ వారు కట్టుకున్న కంచిపట్టులు🥻 పెట్టుకున్న వజ్రాభరణాలు 💎 చూస్తుంటే... లక్ష్మీదేవి పుట్టినిల్లులా ఉంది. 🪷 అందాన్ని ధర్మబద్ధంగా ఆరాధించే.. నాకు ఈ వీడియో బాగా నచ్చింది. 👏 అభినందనలతో...🌹 మీ... ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి కుటుంబం.🥰
@bhuvilodiviushavlogs8 ай бұрын
Thank you sooooo much andi 🙏🙏
@ramadevimanne-p5n8 ай бұрын
Beuatyful ga ready ayyaru kaaboye amamma garu Usha congratulation mee andhariki nice video 🎉🎉❤❤
@ramatummala98788 ай бұрын
Hi Usha Garu beautiful, thanks a lot for sharing and amazing video . ❤
@kalyanikrish72808 ай бұрын
Very nice. God bless her with a healthy beautiful child.
Hi usha garu me gold jewellery collection Chala bagundhi okasari gold jewellery medha vedio cheyandi and ekada konaro kuda chepandi plz
@sujathaoutkoor53998 ай бұрын
Nice decoration. Stay blessed
@sugunaa8968 ай бұрын
ఉష గారు మీరు చేస్తే తిరిగే లేదా అండి సూపర్ సూపర్
@madhaviprem87438 ай бұрын
No words to express beautiful daughter handsome son inlaw may God bless you all
@pushpayedhoti15498 ай бұрын
Akka Meru meru ame chasena super Chitti Thali super👌👌👌💐🎁🍱🥰
@safiyathuneesa17148 ай бұрын
Usha garu thank you so much for sharing this video I felt very happy. May God bless you daughter. May her dreams come true. all your friends and family members are very awesome. There way of dressing is excellent. I felt as it's my family function.
@kushikatta90758 ай бұрын
Nicegodblessyou
@madhulatha68148 ай бұрын
U got Such a beautiful smile Usha garu 😍
@hemakolanu41238 ай бұрын
Hai mam mee daughter same mee lage vunaru.same meeru chenapudu alage vunde varu ane anepinchende.usha.garu mee Amma ye ke na blessings 🙌 God blessyou blessyou anta manche ga.jara ga lane koru kuntunanu
@sirikondashobha1458 ай бұрын
Chala bagundi ❤
@Sritha-x5j8 ай бұрын
Tray yekkada tisukunnaru aunty garu
@leelavani70708 ай бұрын
Hi usha garu sremantam super duper ga chesaru madam miru papa aite chala chala baunaru miru aite maroon saree lo bhuvi lo devatha lu ni maripinche la vunnaru ee roju miru Papa dhisti thesukondi ❤
కీర్తి సీమంతం వేడుకలు ఘనంగా అంగం రంగ వైభోగం గా. జరిగాయి ఉషమ్మ అమ్మ మ్మ గా ప్రమోషన్ వచ్చింది ❤❤❤❤❤
@VeenaBukni8 ай бұрын
Taambulamlo mango pettaalsindhi
@HamsiniP-kc5xx8 ай бұрын
Papa mudduga undandi, dishiti teeyandi
@ushaberu31708 ай бұрын
మీ అమ్మాయి సీమంతం నా భూతో న భవిష్యతి అన్నట్టు గా ఉంది. అందులో సీమంతం పెళ్లికూతురు అద్భుతం గా ఉంది. ఇక దివిలో భువి ఉషా గారైతే maroon శారీలో అస్పరస లా ఉన్నారు.