కన్నతల్లని ఒక కన్నుగా ,పుట్టిన గడ్డని మరో కన్నుగా,కన్నతల్లికి నేలతల్లికి ఋణం తీర్చుకునే మీ ప్రయత్నం అభినందనీయం🙌
@balajibally52993 жыл бұрын
అయన తల్లే నిజంగా నెగ్గలంటే వేరే మార్గం లో వెల్లోచ్చు కాని అయన పుట్టిన గడ్డ కాబట్టే ఏదో చెయ్యలన్నా తపన అయన లో కనబడుతుంది గ్రేట్ బాయ్య నివ్వు
@hareeshreddy33673 жыл бұрын
అన్న అమ్మ కోసం ఎంత చేసీనా తక్కువే అని నీరుపీంచవు నువ్వు సూపర్ అన్న 🙏🙏🙏
@ramyadeviramyadevi93213 жыл бұрын
Antha ledhu amma tharuvatha dhuchukovachani
@mandhasailu83673 жыл бұрын
Super Anna
@hareeshreddy33673 жыл бұрын
@@ramyadeviramyadevi9321 ఏ కొడుకు అయినా ప్రతి తల్లి నీ ఒక ఉన్నత మైన స్థానం లో చూడాలి అనుకుంటాడు నీకు ఒకటి తెలుసో లేదో తను ఒక nri తను సంపాదించుకునే వాడు ఐతే వున్నది పోగొట్టుకొడు అది గుర్తు ఉంచుకో
@donnylea27753 жыл бұрын
నిజం గా..? అ NRI తన తల్లి నీ ప్రెసిడెంట్ చేయాలి అనుకుంటే 50 లక్షలు అవసరం లేదు 10 లక్షలు లోపే కర్చుపెట్టి ప్రెసిడెంట్ గా గెలిపించుకునే అవకాశం ఉంది, అతను గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు.. I'm proud of him 👍👍
@umamaheswararao87703 жыл бұрын
@@VENKATESHH41 Ordinary person chepte nuvvevadu antaaru.. Ade president chepte SARE antaaru..
@venkatn5883 жыл бұрын
@@VENKATESHH41 అయితే ఇంకా చెయ్యొచ్చు, కాకపోతే ఈ లోకల్ నాయకుల కుట్రల తో వేదవలని చేస్తారు
@dondapatisrinivasarao71763 жыл бұрын
@@VENKATESHH41 baley chepav guru, political leaders cheyanistaraa...🙏🙏🙏 Cheyadanikey Chala Mandi unaru swachandagaaa.. present CM chusi vala party leaders Kuda bayapadutunaru
@derangulaveeraswamy90253 жыл бұрын
B
@derangulaveeraswamy90253 жыл бұрын
@@umamaheswararao8770 moo
@naveeshthoughts78973 жыл бұрын
ఎంత బాగా మాట్లాడుతున్నాడు👌👌 కొందరు ఉంటారు ఒక్కసారి హైదరాబాద్ పోయి వస్తే తెలుగు రానట్టే ఓవర్ యాక్షన్ చేస్తారు
@malyalavenkataramana70113 жыл бұрын
Reddy,,,
@TheVickydasari3 жыл бұрын
Mee uru koduklaki, kcr crct yellagotali raa ee batch
@malyalavenkataramana70113 жыл бұрын
@@naveeshthoughts7897 mare,,,reddy
@malyalavenkataramana70113 жыл бұрын
Only,,,adhe,,kulam
@TheVickydasari3 жыл бұрын
@@naveeshthoughts7897 uru nayalu ki jio phone vachindi, pukat loo jobs vastunayi,,mee katha nka ala sagutundhi
@rams29513 жыл бұрын
మంచిదేగా ఊరు బాగుపడుతుంది, దోచుకునేవాళ్ళకంటే సొంత డబ్బుతో అభివృద్ధి చేస్తానంటే అందరికి సంతోషం
@undupuramsriramulu71863 жыл бұрын
LoloPL
@undupuramsriramulu71863 жыл бұрын
Pl0p
@undupuramsriramulu71863 жыл бұрын
Plp
@undupuramsriramulu71863 жыл бұрын
pl0p p)l.p.pp
@undupuramsriramulu71863 жыл бұрын
L
@kumarswamy25013 жыл бұрын
ఆ గ్రామ ప్రజలది అదృష్టం
@vikramnaidu51693 жыл бұрын
Adrustam enti anna nayakulu panchukuntaru chesedhi em vundadhu maa Party maa mla ani kottuku chastaru enka enka adhikaram lo govt vallu paina maa govt ani bayapeetti tinestaru
@@dathasailakkavaram4095 bokka Urlovallu chusthu urkuntaru anukuntunnaraa..... Thatathistharu...... Assal first urlaki dabbul ivvali ga
@thatavarthijayaprakasarao37693 жыл бұрын
The earmarked amount should be spent absolutely for development only. A good proposal.
@cnsswany41143 жыл бұрын
Excellent Selfless NRI Mareddy ...Great Gift to his Village through his mother...hats off.
@rameshbabudonepudi67033 жыл бұрын
Super 💯👌👏👌👏👌🙏
@PraveenKumar-ne9kv3 жыл бұрын
A good thought to present political atmosphere
@motivatepublic29573 жыл бұрын
great brother chala chakkaga telugu matladuthunaru
@sravanivelagala02333 жыл бұрын
Devi Garu 🔥🔥
@kannayam96413 жыл бұрын
Good decision
@Pothalarangababu3 жыл бұрын
Nijamga ,good .uri baagu Kori akagrivam evvadam manchidi.
@lakshmipathi49533 жыл бұрын
అన్న చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీ ఊరు బాగు కోసం ♥️♥️ నాకు కూడా ఒక సహాయం చేయండి నేను ఒక చేనేత కార్మికుడిని ఈ అప్పుల బాధ భరించలేక కూలి మగ్గం కూడా సరిగ్గా లేక పోతున్నాను ఒకరకంగా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వండి అన్నా ఒక పది గొర్రెలు తెచ్చుకొని వాటిని పెంచుకుంటూ నా బ్రతుకు తెరువు మార్చుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ నాకు ఒక దారి చూపండి 🛐🙏🛐🙏🤲
@anuradhavenkata38473 жыл бұрын
ఏ. ఊరు తమ్ముడు నిది కష్ట పడి బతకాలి అంటే చాలా మార్గాలు ఉన్నాయి ప్రభుత్వ పదకాలు వున్నాయి
@venkataSai11593 жыл бұрын
Smart phone, Internet connection వాడు తున్నారు నీవు బీద వాడివని ఎలా అనుకోవడం, కష్ట పడి పనిచేస్తు బ్రతుకు
@mdondeti3 жыл бұрын
Meedi ye ooru amma. Mee details telusukoni saayam chestanu ..aa video lo unna Mar Reddy ni nene.
@lakshmipathi49533 жыл бұрын
@@venkataSai1159 హలో అన్న ఈ ఫోన్ నాది కాదు నేను పని చేసిన మగము ఓనర్ కొడుకు పీగా ఇచ్చినాడు అన
@lakshmipathi49533 жыл бұрын
@@anuradhavenkata3847 అలా కష్టపడుతూ ఉన్నాను కాబట్టిఇలా మీ ముందు వున్నా ఈ అప్పులు బాధలు భరించలేక పోతున్నాను అందుకే ఈ అప్పులు ఎలాగో అలాగ తీర్చే ప్రయత్నం చేస్తున్నా గవర్నమెంట్ నుంచి నాకు ఎలాంటి సహాయం లేదు ఒక యూట్యూబ్ వాళ్ళు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ నుంచి మా ఇంటి కి వచ్చి మా వివరాలన్నీ తెలుసుకుని అడిగి వెళ్లారు విఆర్ఓ గారు ఎప్పటికీ సంవత్సరం పైన అవుతుంది ఇప్పటివరకు ఏమైందో ఏమో నాకు తెలియదు
@satyach78073 жыл бұрын
Good sir meelanti vallu vunte Desam bagupdutundhi
@phaneendrakumar97383 жыл бұрын
Good decision brother
@tejathalla17263 жыл бұрын
Excellent
@asanaiahanumula34743 жыл бұрын
Good decision sir. Mashallah
@sureshmuppuri46923 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 hats off sir
@skmurthyvardhan3 жыл бұрын
Good concept
@sridharreddy90213 жыл бұрын
It's good 👍 decision 👌
@reddyilluru78553 жыл бұрын
Good intiative
@satyanarayana73463 жыл бұрын
Great thought brother
@gopiraju73153 жыл бұрын
Great decision
@m.pnarasimharao59163 жыл бұрын
Good concept bro
@deepakg33313 жыл бұрын
Super telugu matladuthunadu america ayna very good
@sivakumarreddy98283 жыл бұрын
Oka vote 500 itey rigging. Oka seat ki 50 lakhs itey rigging kada?🙄
@kalyansapsd13 жыл бұрын
...but this is going towards development of the village and not to certain individuals. Its good in a way but at some time we also need to think about how to generate the revenue at the village level and become more independent.
@basireddyvenkataramanaredd88573 жыл бұрын
Good idea, good decision
@katarichinna56433 жыл бұрын
Wow super Anna 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
@karjalakishore77333 жыл бұрын
Good work
@DCH73 жыл бұрын
Super bro 🎉🎉🙏
@anjireddy86123 жыл бұрын
Super super 👍 bro
@inuganti23553 жыл бұрын
You are the best example to others
@saikumardsk50913 жыл бұрын
Good good anna 💕
@yallamelliamousuamosu63323 жыл бұрын
God bless you
@kyathikamahesh33313 жыл бұрын
Danyavaadalu🙏🙏
@ramjiprudhvi61643 жыл бұрын
Very good decision...NRI...Anna..dabbu Kosam bada padatam ledhu.......tana Village ni DEVELOP chesu kovali anukunnaru.... really understand his intention 😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳