వెల్లుల్లి, ఉల్లి లేకుండా చేస్తాం, కట్టు పొంగలి, లేదా వెన్నుపొంగలి అని అంటారు మా ఆంధ్ర లో, కూరగాయలు, (ఆలు, కేరట్, బఠాణీలు, ఉల్లి తరుగు వేసి చేస్తే కిచిడి అని అంటారు, పెసర పప్పు, బియ్యం , బెల్లం కలిపి చేస్తే చక్రపొంగలి అని అంటారు మా ఇంటిలో కూడా చేస్తాం, మీరు చేసిన విధానం చాలా బాగుంది అండి దానిని, మసాలా కిచిడీ అంటారు అండి😊👌
@scube3Күн бұрын
Thank you for sharing andi😊
@yellapragadasitavani65452 күн бұрын
Biyyam taalimpu antaara Leda annam taalimpaa???
@scube32 күн бұрын
@@yellapragadasitavani6545 బియ్యం తాలింపు
@pshashikala1358Күн бұрын
మేము ఒకటికి సగం శెనగ పప్పు వేసి మూకుడులో చేస్తాము. పప్పు బియ్యం అంటాము. చాలా బాగుంటుంది
@scube3Күн бұрын
@@pshashikala1358 try chestham andi😊
@praveenapilly7370Күн бұрын
వెల్లుల్లి వేసి చేస్తాం బాగుంటుంది
@ShanthaPanduga2 күн бұрын
Memu daanni kichidi antaamu andi🤔😋👌
@arogyachitra31663 сағат бұрын
North side khichdi antaru koncham water ekkuva vestaru
కట్టుపొంగలి కి ఉల్లిపాయ వెయ్యరు so కిచిడి ఐ ఉండొచ్చు
@glossysisters68603 күн бұрын
Nice 👍🏻
@scube33 күн бұрын
Thank you 😊
@SuryaJOD-v2k2 күн бұрын
Super
@scube32 күн бұрын
Thank you 😊
@srinuranikitchenrangoli2435Күн бұрын
Bagachesaru
@scube3Күн бұрын
Thank you andi 😊
@laxmivlakshmikadiyala7064Күн бұрын
Uppu taste chusinapudu cey kadukkovali
@marygantiyada2 күн бұрын
Tamotarice🎉
@manjusworldchittoor..13362 күн бұрын
😅 Nice maa
@scube32 күн бұрын
@@manjusworldchittoor..1336 Thank you andi 😊
@prameelak67809 сағат бұрын
Pappu kichidi Leda pappu Annam antaru
@srinuranikitchenrangoli2435Күн бұрын
SB dn ck sis
@praveenapilly7370Күн бұрын
పప్పు బియ్యం అని వరంగల్లో మా అమ్మమ్మ వాళ్లు చేసేవారు కానీ బియ్యం తో పాటు శెనగపప్పు వెల్లుల్లి తాలింపు తో చేస్తారు చాలా రుచిగా ఉంటుంది, ఆవకాయ పచ్చడి తో తింటే ఆ రుచే వేరు 👍
@scube3Күн бұрын
@@praveenapilly7370 ప్రాంతానికి ఉండే ప్రత్యేకత😊మీ ఆలోచనలు share చేసినందుకు Thanks andi😊
@SwaroopaRaniSriramaКүн бұрын
Biyyam thalimp anaru
@sharadakolluri2629Күн бұрын
It's khichdi 😂
@prameelareddy18779 сағат бұрын
Pongal kada enka Kota peru petti time waste chestharu 🙏
@scube38 сағат бұрын
@@prameelareddy1877 లేదండీ taste లో difference ఉంటుంది..అత్తగారు చేసింది చెప్పాము ..Thanks for watching andi 🙏😊