మీ బంగారు నగలు , డబ్బులు పొతున్నాయా? Ravi Raju meditation dhyanam patriji PMC vmc pyramid

  Рет қаралды 2,526

pyramid ravi raju

pyramid ravi raju

Күн бұрын

Пікірлер: 33
@padmavathiganduri6537
@padmavathiganduri6537 3 ай бұрын
Excellent Sir, thanks a lot for giving clarity and clearing doubts that we r not aware of doing those mistakes
@sujathayadav3283
@sujathayadav3283 2 ай бұрын
మాస్టర్ ఎందుకో తెలియదు ఎవరో చెప్పినట్టుగా నాకు నేనుగా కొత్తగా ధ్యానం చేయడం చేస్తున్న అప్పటినుండి మీ వీడియోలు చూసా నాకు మాత్రం ఇ ధ్యానం అనేది ఒక మహా సముద్రం లా అనిపించింది ఎన్నో నాకు తెలియని విషయాలు ఉన్నాయి.నా మనసులో కూడా ఓ అలజడి ఏంచేయాలి,ఏ వీడియో చూడాలి,ఈ సమస్యకి ఏ రకమైన ధ్యానం చేయాలి, విశ్వంని ఏరకంగా వేడుకోవాలో నాకు తెలియదే అని బాధతో ఏడ్చేసిన రోజుకూడా ఉంది.ఓపక్క కూర్చునివకుండా కాళ్లు తిమ్మిర్లు రావడం, అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఏడుపు వచ్చేస్తుంది.
@ramamandava9603
@ramamandava9603 3 ай бұрын
Tq sar👌👌
@prassadprassad8686
@prassadprassad8686 3 ай бұрын
Super sir
@y_a_s_h8845
@y_a_s_h8845 3 ай бұрын
Tqsir
@rajalakshmithiruvaipadi4188
@rajalakshmithiruvaipadi4188 3 ай бұрын
Purth aenthe sir nenu Bengaluru lo unnanu mastes daily 2time cheshthanu naku ethe vadhumthe ane nenu alochenchalethu nenu na kosaram cheshunnanu naku 67 year aenthe sir eme vathu ane anukokunte ela undethaka anekavale master meru chepe msg chala manchethe 🙏🙏👏👌👍🙏🙏🙏🙏🙏
@easyGAMING54
@easyGAMING54 3 ай бұрын
Sir thank you so much sir 1stly Nen mi videos recent ga chustunanu mak unna doubts classify chestunaru thanks sir nak oka doubt undhi sir nen recent 7 charas activate avvadaniki mantra chant chesta meditation chestunanu Nina oka vid chusanu dantlo kundali energy gurinchi chparu sir adhi chala powerful ani forceful ga awake chyodhu ani chparu ayitey na doubt nti antey sir ipudu nen chesey ee 7 charas meditation valla kundali energy awake avutada ledha nen chyocha ani undhi sir pls sir kuchm clarification ivandi sir
@thirupativelamala3342
@thirupativelamala3342 3 ай бұрын
Duty lo chetruvulu amsvarwkuga na venuka cheducheysu naaku telikunda
@prassadprassad8686
@prassadprassad8686 3 ай бұрын
Yes sir
@Vijayatwins
@Vijayatwins 3 ай бұрын
సార్ మా ఊరికి కూడా ధ్యానం రావాలని సంకల్పం పెట్టుకోండి సార్ ప్లీజ్ ధ్యానం గురించి చెప్తేనే మా ఊరిలో నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 3 ай бұрын
ఈరోజు 30 నిమిషాల ధ్యానం పూర్తయింది ధన్యవాదాలు
@PHRA-pl7hz
@PHRA-pl7hz 3 ай бұрын
Ok. sir ❤️
@Rajani-md3qb
@Rajani-md3qb 3 ай бұрын
👌👌👌👌
@RAJ_R
@RAJ_R 3 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌
@sriramya380
@sriramya380 3 ай бұрын
👏👏👏👏
@basivireddyparameswari9732
@basivireddyparameswari9732 3 ай бұрын
Master na age 62 18elluga dhyanam chesthunna dhyanam modhalu pettyna natynundy ippatyvaraku kallalo noppulutho dhyanam samayamlo ibbandhi padthunna a badha valla araganta kante dhyanam cheyalekapoyedhanni. Gatha padhelluga mokallanoppulu shuger bp inkevo aradazanu samasyalochi job manesa kramanga anarogyalu ekkuvai mancham patta. Moodella kindhata COVID vochi thagginakadnunchi vere badhalu vochi ippudu na panulu nenu chesukoleni paristhythi.ila endhuku jarigindho ardham kavatledhu. Intlone padukono kuchuno unta .balavanthana kasepu dhyanam chestha. Ayasamtho sariga undhadhu adhikooda.nakevanna sahayam cheyagalara e paristhythy nundy bayatapadataniki.
@pyramidraviraju
@pyramidraviraju 3 ай бұрын
చూద్దాం
@tokalamallikarjuna7550
@tokalamallikarjuna7550 3 ай бұрын
సార్ నెల రోజుల నుంచి నేను ధ్యానం చేస్తున్న నాకున్న అనారోగ్యాలు పోయావి త్వరగా రిజల్ట్ వచ్చేవి ఈ ధ్యానం ప్రపంచం అంతా ఉండాలి కానీ నేను మంచం మీద చేస్తున్నా చేయవచ్చా చేయకూడదా ప్లీజ్ రిప్లై సార్
@ravichandsukhavasi
@ravichandsukhavasi 3 ай бұрын
Morning 4 a.m Evening 4 p.m
@TulasiKandukuri-xk9vy
@TulasiKandukuri-xk9vy 3 ай бұрын
🎉
@Sudhakar8143
@Sudhakar8143 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thirupativelamala3342
@thirupativelamala3342 3 ай бұрын
Three years nundi chestuna
@madhavravi8231
@madhavravi8231 3 ай бұрын
Mimmalini ala contact cheyyali
@pyramidraviraju
@pyramidraviraju 3 ай бұрын
అవసరం లేదు
@thirupativelamala3342
@thirupativelamala3342 3 ай бұрын
Neras vastubdi😊
@anaparthiraviteja1238
@anaparthiraviteja1238 3 ай бұрын
నమస్తే సార్ నేను మీ రిప్లై కోసం try చేస్తున్న సార్ నాకు కాలు బాలేదు అందరిలాగా నేను కింద నేలపై కూర్చోలేను కుర్చీ లేదా మంచంలో మాత్రమే కూర్చుంట కాలు కిందికి వేసి మాత్రమే కూర్చోవస్తుంది నేనెలా చేయాలి
@pyramidraviraju
@pyramidraviraju 3 ай бұрын
మీరు కూర్చోగల విదంగా కూర్చొని చేయండి. పర్లేదు. అక్కడ అవ్వన్నీ చూసి ఆగి పోకుండా చేయండి.
@chittibachu1826
@chittibachu1826 2 ай бұрын
Sir nen me video chusi kottaga dhyanam chestuna 3 times chesa dhyanam ayyaaka talalo koddiga noppi vastundi enduku
@pyramidraviraju
@pyramidraviraju 2 ай бұрын
తెలుగు లో మెసేజ్ చేస్తే సమాధానం ఇవ్వటానికి చూస్తా. ఆలోచన లు, వొత్తిడి, శ్వాస ను గమనించకుండా నుదురు భాగం లో తీక్షణం గా చూసి నా అలా ఉంటుంది.. అందుకే శ్వాస ను గమనించాలి. చూడకూడదు ధ్యానం అయిన తరువాత ఒక గ్లాస్ నీళ్లు తాగి ఒక 5 నిముషాలు మౌనం గా వుండండి. క్లియర్ అవుతుంది. ఇవన్నీ వీడియో స్ పెట్టాను. అవి చూడకుండా.... ఇలా ప్రతి వొక్కళ్ళ కి టైప్ చేయాలి అంటే ఎలా. .
@egowri005
@egowri005 3 ай бұрын
10 minutes dyan aenadi sir
@pyramidraviraju
@pyramidraviraju 3 ай бұрын
👍🏻🤝
@thirupativelamala3342
@thirupativelamala3342 3 ай бұрын
Pretatma lunpovadms.leehu Pteyogalu povadwm lehdu Guruvugaru Intlo pakri taruvata oakaru
@anuradhairlewad4275
@anuradhairlewad4275 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 8 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 34 МЛН
Mahakaruna DMC-2 I Patriji Message I PMC Telugu
1:26:32
PMC Telugu
Рет қаралды 59 М.
Healing Frequencies of Tibetan Bowls#singingbowl#meditationmusic#soundbathssleep
1:21:27