మోదీ గురించి JP || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 23,424

JP Loksatta

6 ай бұрын

#jayaprakashnarayana #andhrapradesh #andhrapradeshnews #janasena #tdp #bjp #narendramodi

Пікірлер: 129
@sudarsanampsrravikumar1012
@sudarsanampsrravikumar1012 6 ай бұрын
చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ.... యాంకర్ గారికి అభినందనలు. జెపి గారికి అనేక నమస్సులు. ప్రతీ విషయం పూర్తిగా అర్థమయ్యేటట్లు...దేశానికి ఉపయోగపడేటట్లు...స్ఫూర్తిని ఇస్తూ...ఏ ఆర్భాటాలు లేని సమాధానాలు జెపి గారినుండీ వస్తాయి....నిగర్వి...స్వచ్ఛత,..ధైర్యం...ఆచరణ కలిగిన నిఖార్సైన భారతీయుడు జెపి గారు. తెలుగు భాషలో ఇంత బాగా మాట్లాడవచ్చు....అని భాష పటిమతో అద్భుతంగా మాట్లాడతారు....ఆయన వాడే పదాలు....నేను నేర్చుకుంటున్నాను....ఎక్కడా కోపం వుండదు.....కేవలం ఆశయం, ఆద్రత మాత్రమే కనిపిస్తాయి......ఇటువంటి వారు మనకు వుండటం అదృష్టం.... వారు చెప్పి,ఆచరించే వాటిని సూపర్తిగా తీసుకుందాము, ఆచరించటానికి పునుకుందాము.
@janardhanraogunda6289
@janardhanraogunda6289 6 ай бұрын
J P గారు విశ్లేషణ అద్భుతంగా ఉంది. దానిలో వారి దేశభక్తి, ప్రజల పట్ల వారి సమర్పణ స్థితి , మోడీ గురించి వారి భావన సత్యం.
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 6 ай бұрын
డా జయప్రకాష్ గారి విశ్లేషణ అత్యంత అభినందనీయం
@meeru17081943
@meeru17081943 6 ай бұрын
టంగుటూరి ప్రకాశమ్ గారి గురించి మీఅభిప్రాయం చెప్తారా
@meeru17081943
@meeru17081943 6 ай бұрын
శ్రీ jayaprakash ను నేను గౌరవిస్థాను
@k.asureshbabu6597
@k.asureshbabu6597 6 ай бұрын
Matured answers by Dr. JP sir. I admire JP sir. Wonderful interview. Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI
@dr.srinivasreddy9152
@dr.srinivasreddy9152 6 ай бұрын
Dr jayaprakash sir , your patriotic comments are great
@harijeedigunta
@harijeedigunta 6 ай бұрын
I wish Dr Jayaprakash garu get an opportunity to be part of Modi's next cabinet like Dr Subramanya Jaishankar, so he get chance to achieve bringing the changes that he wanted for the nation
@venkatakrishnaiahmanne3817
@venkatakrishnaiahmanne3817 6 ай бұрын
Yes, I am sure he will get appointed as a governor of a state.
@eleswararaomylangam2806
@eleswararaomylangam2806 6 ай бұрын
You are legendary thinker. I put my head on your feet.
@alaadinarayana7851
@alaadinarayana7851 6 ай бұрын
అంత భక్తి వద్దు సర్, అది బానిసత్వం అవుతుంది.
@srinivasaraokolasani6065
@srinivasaraokolasani6065 6 ай бұрын
You are great sir By seeing your videos I learn .many things
@MuraliKrishna-i5h
@MuraliKrishna-i5h 5 ай бұрын
As usual nice explanation by J.P sir
@gouthamreddy309
@gouthamreddy309 6 ай бұрын
Yes sir still we are facing educational issues Please do something sir I will support you
@thotakuravv9588
@thotakuravv9588 5 ай бұрын
J P గారు విశ్లేషణ అద్భుతంగా ఉంది
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
ప్రజల సొమ్ముతో పెద్ద గయి నాయకులై ప్రజలే ఓట్లు వేసి/నేగ్గి/దుర్మార్గంగా పన్నులమీద పన్నులు వేసి నాయకులు ఎంజాయ్ చేయడం తప్పుకాదా/
@ravireddyism
@ravireddyism 5 ай бұрын
One and only JP sir . We are blessed
@sagarchakravarthi3181
@sagarchakravarthi3181 6 ай бұрын
Good interview,
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 5 ай бұрын
manchi vaaru geluvaru. జ్ఞానమ్ లేని వాడే రాజకీయ నాయకుడు. ilaanti vallanu సెలెక్ట్ చేసుకొని, పికప్ చెయ్యాలి. అజిత్ దోవల్, జయశంకర్, నిర్మల, అబ్దుల్ ఖలం, మన్మోహన్ మొదలగువారు భరతరత్నాలే. మోడీగారికి విన్నపము, JP గారిని గుర్తుచేసి దేశ సేవకు అవకాశం కల్పించాలని.
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
ముందు గుడి డబ్బు భూములు ఇతర ఆస్తులు ప్రభుత్వం తీసుకోకుంటే మొదటి పరిష్కారం అవుతుంది. తరువాత డబ్బును ఆ గుడి అర్చకులు నిర్ణయం తీసుకోవాలి.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 ай бұрын
@rayalaraghukishore గారు మీరు చెప్పిన విధంగా ముల్లాలు (ముస్లిం మత గురువులు) pastor or బ్రదర్ లు (క్రైస్తవ మత గురువులు) వారి మతము వారిని పట్టించుకున్న విధంగా పూజారులు అర్చకులు ఎందుకు హిందు సమాజం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా చెప్పండి. అలా ఆలోచించిన రోజున వారికి కూడ గౌరవం లభిస్తుంది.
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
@@mekalasatyanarayana7780 ముల్లాలు పాస్టర్ చేసే అత్యాచారాలు, దశమ బాగాలు పొందే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేదం నేర్చుకుని ఊరిలో అందరు తో పాటు పశు పక్షాదూలు గాలి నీరు అన్ని బాగుండాలి అని కోరుకునే అర్చకులు నా కంట పడుతున్నారు. ప్రపంచం అంతే... మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తుంది
@rayalaraghukishore
@rayalaraghukishore 5 ай бұрын
@@mekalasatyanarayana7780 నాకు అర్చకులు గుడికి వచ్చిన వారు తో పాటు ఊరంతా బాగుండాలని ఇంకా పశు పక్షులు బాగుండాలని కోరుకునే వారు కనపడుతున్నారు. ఆడవారిని లోవరుచు, దశమ బాగలు అడిగే పాస్టర్ తెలుసు. హిందూ పండితులు అందరికోసం యజ్ఞములు చేస్తారు. వాళ్ళు చర్చకు వస్తేనే బియ్యం బస్తా ఇస్తారు. ఆ మాత్రం బియ్యం బస్తా government ration shop లో కూడా దొరుకుతుంది. ఎవరు ఏమిచేయాలి అది హిందూమతంలో సరిగా నే ఉంది. ఎడారి మతాల వ్యాపారం చేస్తున్నారు.
@MaheshAvuta
@MaheshAvuta Ай бұрын
Gudulanu rajarikapu vyavasthalo kattindru main motive rajya sampadanu penchadaniki adhi samajaniki viniyoginchadam anthekani pujarulaki dongaswamulaku panchadaniki kadu ....Christianity Muslim mathalalo vache adayanni kuda prabutwaniki chendela chattam cheyyamani adagali anthekani vallalage hinduvulu kuda marithe Inka dongalu perigipotharu
@MRIZMQZM_20
@MRIZMQZM_20 6 ай бұрын
Upma was served in a breakfast every morning in a hostel with a capacity of 100 people. Out of those 100 people, 80 people used to complain every day that different items should be made instead of upma. But, the other 20 people were happy to eat upma. The remaining 80 people wanted to cook something other than upma. *The hostel warden voting method was proposed as some decision had to be reached in this chaotic situation. According to this, whichever tiffin gets the most votes, that tiffin will be cooked that day.* 20 students who wanted Upma cast their vote accurately. The remaining 80 people cast their vote as follows. 18 - Masala Dosa 16 - Aloo Parotta & Dahi 14 - Roti & Subg 12 - Bread & Butter 10 - Noodles 10 - Idli Sambar So, as per the voting results, Upma gets the highest number of votes, and again the same is served every day. Lesson: As long as 80% of the population is selfish, divided and scattered, 20% will rule us.
@padma9025
@padma9025 4 ай бұрын
Excellent example
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 6 ай бұрын
thank you media honourable sir J P narayana garu I salute you sir thank you🙏
@chandrashekars2919
@chandrashekars2919 6 ай бұрын
Very nice sir tq
@rameshgupta1483
@rameshgupta1483 6 ай бұрын
100/ Real Talk Thanks sir Jai modiji Jai BJP Jai Bharat Jai shree ram jai bheem
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 6 ай бұрын
హిందూ ఆలయాలకి వచ్చే ఆదాయం government control ఎందుకు??
@KHALIAMMA-nv8xp
@KHALIAMMA-nv8xp 6 ай бұрын
Knowledge 🔥
@anilkumartirumala3852
@anilkumartirumala3852 6 ай бұрын
Sir JP what you are saying is right and very much valied content. But this has to be delivered in most common and easy way to understand very basic common man. It may be through stories with comman characters.
@nageshwargoud4700
@nageshwargoud4700 6 ай бұрын
NAMASKARAM SIR CHALA CHALA BAGA VIVARICHAVU SIR NAMASKARAM 🙏 SIR
@atchutram9894
@atchutram9894 6 ай бұрын
Sir BJP Congress Manifestos mida analysis ivvandi sir.
@UppulaPrabhakar
@UppulaPrabhakar 6 ай бұрын
Jai Bharath vandemataram
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 5 ай бұрын
అటల్జీ ఉత్తమ ప్రతిపక్ష నేత gaa ఉండేవాడు.
@padma9025
@padma9025 4 ай бұрын
👌👌🙏🙏
@aarress423
@aarress423 6 ай бұрын
7:00 భారత ప్రభుత్వం ఆక్రమించుకున్న దేవాలాయను ఇప్పుడు హిందుత్వానికి అప్పగించడం అసాధ్యం... కాబట్టి, మిగతా అన్ని ప్రపంచ దేశాలన్నీ ఎలాగైతే వారి వారి మతాలను అవలంభించుకుంటున్నాయో అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా హిందుత్వం మత రాజ్యం చేసేస్తే సమస్య పరిష్కరించ బడుతుంది, బ్యాలెన్స్ అవుతుంది...🤗🤗🤗
@SUDHIRKUMARREDDYG.N
@SUDHIRKUMARREDDYG.N 6 ай бұрын
Sir you are genius 🙏🙏🙏
@prabhakarruttala5340
@prabhakarruttala5340 6 ай бұрын
Your one word itself explained what is God and what is religion. God is at. entair space.
@కోదండరామయ్యపారుపల్లి
@కోదండరామయ్యపారుపల్లి 6 ай бұрын
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.
@sureshgudavalli5899
@sureshgudavalli5899 6 ай бұрын
జేపీ గారు ఒక కార్పొరేట్ ఏజెంట్
@KrishnaPillalamarri
@KrishnaPillalamarri 5 ай бұрын
Perhaps. Can you give one of his proposals that will make him out to be a corporate agent?
@Lib_Gen
@Lib_Gen 6 ай бұрын
The moment congress brought back Old Pension Scheme in Himachal and Rajasthan etc… I lost complete hope in Congress…it’s better if they’re destroyed completely and reborn with new ideas rather than going the scorched earth policies like Old pension scheme way to get power (even when they know that old pension scheme will cause bankruptcy)
@salvasanthosh1684
@salvasanthosh1684 5 ай бұрын
,,,great man j p garu
@avnskumar6066
@avnskumar6066 6 ай бұрын
Andhra Pradesh jai Bharat ❤ jaishree Ram
@janatenepalli3639
@janatenepalli3639 6 ай бұрын
Genuine politician and great humanist❤
@nagarjunreddy1000
@nagarjunreddy1000 6 ай бұрын
JP sir ki next govt lo oka hoda ichi prajalaki inka daggaraki kavalani aashistunnanu.
@ekanarayanarao5290
@ekanarayanarao5290 6 ай бұрын
Mea lanti neswardsparulu edshaneke chalk avasaram✌✌💘💘
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
ఎన్నికలంటే పోరాటమే ట్రీ అవర్ బెస్ట్/
@MuraliKrishna-i5h
@MuraliKrishna-i5h 5 ай бұрын
J.P sir loksattha party petti samaajaanni improve cheyyalani meelaanti intellectuals ni dooram chesukunna ee samaajaani eppatiki mannichakudadhu.
@prabhakarruttala5340
@prabhakarruttala5340 6 ай бұрын
Jp sir has to work for ratio between private hospitals and government hospitals.. More government corporate hospitals required and at the same time less over squeezed corporate haspitals has to be existed. Please think on this subject. Please think how to be realistic. No one should fear to go in to government hospitals. No one should fear to go in to private hospital because it can , they can make zero entair life time savings when they step in.. every citizen should be insured by the government without single rupee payment by geeting corporate model treatment. Hope to think about..
@GovardanNaka-cm6di
@GovardanNaka-cm6di 6 ай бұрын
Jai Shree ramen
@MuraliKrishna-i5h
@MuraliKrishna-i5h 5 ай бұрын
BJP can send JP sir to Rajya sabha...
@rayalaraghukishore
@rayalaraghukishore 6 ай бұрын
36:05 అమోగ్, మీ 360 లో రివర్స్
@MuraliKrishna-i5h
@MuraliKrishna-i5h 5 ай бұрын
Prof. Naagi has tolearn a lot from this show.
@pvjsrrao9560
@pvjsrrao9560 5 ай бұрын
పాపం చాన తనకలాడు తున్నాడు, ఈయనకు ఒక బీజేపీ సీటు ఇవ్వండి.
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 5 ай бұрын
Man is so small when compared with DEVAS & DANAVAD
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
రాజకీ య్య నాయకులను పూజించాలా/వాట్/
@venkatakrishnaiahmanne3817
@venkatakrishnaiahmanne3817 6 ай бұрын
పూజించకూడదని అంబెడ్కర్ చెప్పారుకదా?
@praveent6725
@praveent6725 6 ай бұрын
కొన్ని సందర్భాల్లో కమలహాసన్ కూడా పనికిరాడు....
@ForAChange316
@ForAChange316 6 ай бұрын
Do you dare to criticize JP when he is supporting Modi
@paul7m12d
@paul7m12d 6 ай бұрын
😂
@prajesh4u
@prajesh4u 6 ай бұрын
Neeku nachani nijalu cheboithee alage untundhi :)
@sripalsama
@sripalsama 5 ай бұрын
Long time follower of JP but this interview is disappointing.
@ramarao6480
@ramarao6480 6 ай бұрын
దేవ్వయాలలో జోక్యం చేసుకోడాన్ని కోర్ట్ అనుమాతించింది. ఆ సంగతి మీరు మరచి పోయారు.
@ramarao6480
@ramarao6480 6 ай бұрын
Sangam talks గురించి వినలేదా స్వామీ?
@sureshgudavalli5899
@sureshgudavalli5899 6 ай бұрын
ఆదాని అంబానీలకు
@nagarajaraomantripragada9379
@nagarajaraomantripragada9379 6 ай бұрын
పౌరుడి కి ప్రజాస్వామ్యం లో భాగమే లేదు. అంతా మిథ్య. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు
@venkatakrishnaiahmanne3817
@venkatakrishnaiahmanne3817 6 ай бұрын
అక్కరలేదు, పాలించేవాడు శ్రీరామ చంద్రుడంత ఉత్తముడు అంటున్నారుకదా ?
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
కాలమహిమ పిచ్చి పట్టింది నాయకులకు/ఎవరయినా తల్లి కడుపులోఉన్నప్పుడు ఆస్తులతో భూమి మీ ద పడ్డారా/
@sirishwark
@sirishwark 6 ай бұрын
Ye thalli kadupulo evaru padalo eppudu puttalo nirnainchedhi aa Kala Mahima, inka Karma Phalam..
@kishorekrishna6642
@kishorekrishna6642 6 ай бұрын
Sir. Whatever you say about Modiji, Ap people never belive him now.Friends are telling Modiji market ing techniques will not workout in AP.Sir if give your interview in Hindi lakhs of people will watch.Why your thoughts are not implementing by Modiji ?
@dandusrinivasulareddy
@dandusrinivasulareddy 6 ай бұрын
Jayaprakash acting as godameedi kothi but he is a good person
@sureshgudavalli5899
@sureshgudavalli5899 6 ай бұрын
సెంటర్లో ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఆ గవర్నమెంట్కి ఉడికించేసి తద్వారా లాభాలు పొందుతాడు
@prabhakareeda3701
@prabhakareeda3701 6 ай бұрын
Dual govt enduku mari?
@sailajapvl1092
@sailajapvl1092 6 ай бұрын
ఒక పిల్లవాడు చదువుకోవాలంటే వీలు కల్పించలేని ఆ ప్రైవేట్ school ఆ రోజుల విశేషం అలా ఉంటే, మా బాబు geography చదవాలని ఆకాంక్షిస్తే, ఆ subjet చదివేవారు ఐదుగురో ఆరుగురో ఉంటారు, వారికోసం వేలకువేలు జీతమిచ్చి మేమెందుకు teacher ని పెట్టుకుంటాం, అందుకే govt పద్ధతి ప్రకారం ఆ group ఉన్నా, చదివే పిల్లలు లేరని ఇక్కడ చెన్నై schools right royal గా చెప్తున్నారండీ. ఇక complaint లు ఇచ్చి కేసుల చుట్టూ తిరిగి, కాలయాపన చేసేకంటే, పిల్లవాడికే నచ్చజెప్పుకుని వాడి దారి మార్చాం. పిల్లలకు ఏదిష్టమో అది చదివించాలని ఉన్నా, మాకేందుకో ఆ అదృష్టం దొరకలేదు. దొరికినదాంతో తృప్తి.
@battheiah
@battheiah 6 ай бұрын
Jp you admit into religious party and richers based bjp party no one cannot ask you..
@sirishwark
@sirishwark 6 ай бұрын
Which religion is illegally involved in religious conversions across the world? Which religion encourages religious terrorism across the world?
@Manoharudu
@Manoharudu 6 ай бұрын
Ee tharam vaallu NIJAMAINA Mana Desa Charitra telusukovalante em books chadavalo adagandi please. Manaku upayogapadutundi.
@VRamu-wr6uf
@VRamu-wr6uf 6 ай бұрын
JP sir bjp ex minister swamy says data in about country in economics is misinformed what is your opininon
@sirishwark
@sirishwark 6 ай бұрын
International agencies confirmed the data, CAG verified the data, SuSu is a egoistic fool, why do you believe such snakes?
@rohansurbhi250
@rohansurbhi250 6 ай бұрын
J p garu ,meeru bjp supporter andariki thelusu ,deshamu ,public properties lanu ,opene ga aadaniki ammuthunte 10% ke addagoluga istunte ,oka niyanthaga unte kuda meeru support chestunnaru ,sir meeru kandinchali
@MallikarjunraoRentapalli
@MallikarjunraoRentapalli 6 ай бұрын
JP is. Vp is JP fulish
@ayaanadda4387
@ayaanadda4387 6 ай бұрын
మోడీ గారికి కాస్తైన సపోర్ట్ చేయకపోతే రావలసిన అవార్డులు రావు జయప్రకాష్ నారాయణ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అభినందనీయం
@sureshgudavalli5899
@sureshgudavalli5899 6 ай бұрын
ఈ మహానుభావుడు పోటీ చేస్తే డిపాజిట్ రాదు కదా నోటా కు వచ్చే ఓట్లు కూడా రావు
@abcdz89
@abcdz89 6 ай бұрын
Modi dhesham gurinchi matladuthadu, kaani Anni Gujarati ki thiskelthadu..ITIR, medical colleges , ilaantivi enni dhobbukelladu...
@sirishwark
@sirishwark 6 ай бұрын
Wrong. Picchi vaagudu aapi nijam telusuko
@valmikiarunraj1214
@valmikiarunraj1214 6 ай бұрын
Anni gujarath ki chestavunte inka matalu enduku special ga sir
@sampathsiripati8749
@sampathsiripati8749 6 ай бұрын
Brother JP gaaru cheppedi Modi Gujarat CM ga unnappadu cheppina vishyam. Okkati gurthu pettuko brother world war situation nadusthundi e time strong person lekapothe mana desham inko srilanka or venizula aiythadi choose wisely and vote.
@jvenkataramana3846
@jvenkataramana3846 6 ай бұрын
OLD city needs Leader change
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 6 ай бұрын
Dondu donde jp and modi.
@malli1671
@malli1671 6 ай бұрын
Dictators ki support chese neelanti vallu desaniki pramadam
@sirishwark
@sirishwark 6 ай бұрын
Ante Jalagadu Kachara
@samba369
@samba369 6 ай бұрын
ఒక పార్టీ కీ కొమ్ము కాసే మేధావులు వలనే..పేద మద్య తరగతి..నిరోద్యొగులు బ్రతుకులు బస్టాండ్ యే 🙏
@ncs9810
@ncs9810 6 ай бұрын
నిజానికి అభివృద్ధి కోసం పాటుపడే party lanu కొమ్ము కాస్తే తప్పు కాదు Samba
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 6 ай бұрын
Meeku nacchina party ni vimarshinchakudadhu anthe kadha
@bhupathiraju6373
@bhupathiraju6373 6 ай бұрын
పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా ?వారు వివరించే విశ్లేషణ గురుంచి ఒక్కసారి పార్టీలకు వ్యక్తులకు అతీతంగా మనసు పెట్టీ ఆలోచించు. నిజం ఏమిటో తెలుసుకో.జై హింద్,జై శ్రీరామ్.
@ranganadhkks9768
@ranganadhkks9768 6 ай бұрын
Already JP supported to TDP, BJP alliance ki so ippudu Modi gurinchi adigithe super ane chepthadu..waste ani endhuku chepthadu..nuvvu nee interview..asalu JP waste
@bunny5679
@bunny5679 6 ай бұрын
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్ 150 th rank హ్యాపీనెస్ index లాస్ట్ 140 th rank Percapita income లో లాస్ట్ 120 th rank GDP గ్రోత్ లో లాస్ట్ Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు...మణిపూర్ బర్నింగ్, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....
@mbg5203
@mbg5203 6 ай бұрын
GDP growth 7.5 percent well and good 4 Trillion dollar
@venkatasatyanarayana3998
@venkatasatyanarayana3998 6 ай бұрын
Nuvvu pedda jokar
@Anvesh405
@Anvesh405 6 ай бұрын
Half knowledge comments pettakandabba. America debt to gdp ratio 122% China debt to gdp ration 77% Japan debt to gdp ratio 261% France debt to gdp ratio 112% India being such large country with democracy our debt to gdp ratio is 83% Last 10 years lo India lo build ayina infrastructure last 70 years lo jaragaledu. India climbed to 5th position. Defense wise we became very strong. Diplomacy got better. China and Pak doesn’t want Modi, that will show you how important leader is Modi. Culture revival. Logistics got better.
@mbg5203
@mbg5203 6 ай бұрын
​@@Anvesh405yes bro
@dv9239
@dv9239 6 ай бұрын
​@@mbg5203 talk about GDP per capita
@ramakrishnavippagunta3481
@ramakrishnavippagunta3481 6 ай бұрын
త్వరలో నిన్ను నీ పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాడు ఎదురు చూస్తూ ఉండు.
@charisrinivas1690
@charisrinivas1690 6 ай бұрын
కాంగ్రెస్ ఇన్నాలు బడుగులను ఉద్దరించిందా?ఓట్ల బిచ్చగాళ్లను చేసి లంచాలు ప్రకటించి...
@venugopalreddy1845
@venugopalreddy1845 6 ай бұрын
అయ్య, మీ రు జాగ్రత్త.
@jvenkataramana3846
@jvenkataramana3846 6 ай бұрын
OLD needs leaders change
@jvenkataramana3846
@jvenkataramana3846 6 ай бұрын
State governments will spoil Hindustan
@jvenkataramana3846
@jvenkataramana3846 6 ай бұрын
Great JP sir TN is having worst government
@sridharrao6179
@sridharrao6179 6 ай бұрын
Yeeyana kurchoni baga samajam gurinchi yedo chepputadu yeenoka medavi anukuntadu yippudu nadichedi kalikalam danini drustilo pettukoni mataladu Mari mana vigil party yetupiyindi.
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 16 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 2,9 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 16 МЛН