మీరు సూపర్ సర్, అధ్భూతమైన ఆలోచన, సంక్షేమం లో కూడా limit ఉండాలి.
@రాజబాపు.తిపిరి-థ1మ3 жыл бұрын
మీలాంటి ఉన్నతమైన భావాలు(దేశం అంటే ఇష్టం,ప్రేమ,ఊపిరిగా,శ్వాసగా) కలిగిన మీరు ప్రజా సేవ కోసం,దేశ సేవ కోసం దేవుడిచ్చిన వరంగా భావించుకుని దొంగ దేశ ద్రోహ ఖాంగ్రెస్ దుర్మార్గ పార్టీ కి ప్రత్యామ్నాయంగా లోక్ సత్తా పార్టీ ని దేశ వ్యాప్తంగా ఎందుకు పునర్నిర్మాణం చేయకూడదు,ఐతే గుర్తుని మార్చండీ!?జై,హింద్...🙏🚩🇮🇳.
@prasunadevi6077 Жыл бұрын
ఆయనకు ఎవరు సపోర్ట్ చేస్తారు, పోటీ చేస్తే గెలిపించక పోతే ఆయనేం చేస్తారు
@prasadpalaparthi34633 жыл бұрын
👏👏👏🙏🙏🙏 భారత దేశం వెనిజులాలా కాకుండా బాధ్యత వహించటం మన ధర్మం. 🇮🇳
@kvenkataramarao24143 жыл бұрын
జై హింద్ జై భారత్
@ravibathina89383 жыл бұрын
Very relevant discussion. Thank you.
@malayappa7773 жыл бұрын
జెపీ గారు గాని, 10TV వారు గాని, జెపీగారి సుచన/సకహా, ఓట్ల దామాషాపై సీట్లు కేటాయించటం, మంచి సుచని, కేంద్రానికి/ప్రధానికి పంపాలి.
@kponnoju3 жыл бұрын
ఖచ్చితంగా మార్పు అనేది ప్రజలలో రావాలి. మనమే మన భవిష్యత్ తరాలకు మంచి సమాజ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి
@sasibhushankakani89743 жыл бұрын
Excellent discussion. Hats off to Mr. Jayaprakash Narayan. Thank you.
@krishnamohanchavali69373 жыл бұрын
డబ్బులు తీసుకోని కూడా మంచి పాలనా చేసే నీతి నిజాయితీ ఉన్న నాయకులకే ఓటు వేస్తారు ప్రజలు అనే అభిప్రాయం కలిగేలా ప్రజలు చేయాలి, ఎందుకంటే ప్రభుత్వాలు, ఎన్నికల చట్టాలు, అధికారులు గట్టిగా చర్యలు తీసుకోరు అనే పచ్చినిజం అందరికి తెలుసు. ఇక ప్రజలే చైతన్యం అవ్వాలి.
@chekurisrinivasarao77573 жыл бұрын
Prajallo aalochana mariyu maarpu raavali
@user-wm4mb7gu3k3 жыл бұрын
దామాషా పధ్ధతి భారతదేశంలో ప్రవేశపెట్టాలంటే ఉండే సమస్యలేంటో జయప్రకాష్ గారికి తెలుసు. దేశ ప్రజల్ని అనేక విషయాల్లో చైతన్యవంతుల్ని చేయకుండా ఎంత గొ్ప్ప నాయకుడైనా వ్యవస్ధలో మార్పు తేవాలనుకోవటం ఆత్మహత్యా సద్రుశం. మోడీగారు వ్యవస్ధలో జయప్రకాష్జీ కోరుకొన్న మార్పు తెస్తే సరైన అంచనాతో తిరిగి భాజపా అధికారంలోకి వస్తుందని రంగం సిధ్ధం చేసుకోకుండా చేయడు. ఎన్నికల సంఘం గురించి జయప్రకాష్జీ చెప్పింది సరైవనది. కాబట్టి వ్యవస్ధలో మార్పు తెచ్చే పని మోడీజీ చేస్తే ఆయన చరిత్రలో మిగిలి పోవటం ఖాయం. జయప్రకాష్జి అపార్టమెంట్ ఉదాహరణ చెప్పారు. అక్కడ కూడా కులం ప్రాంతం పనిచస్తన్నాయి కదా???
@bhupathidev62663 жыл бұрын
JP గారు చెప్పినది అక్షర సత్యము. దేశం బాగుపడి అభివృద్ధిలో నడవాలంటే, ప్రజలసహకారం కావాలి.
@srinivasanpb73483 жыл бұрын
చిప్పలు నాకే వాళ్ళుంతవరకు చెవిటివాని ముందు శంఖం అధినట్లే
@chundurisubrahmanyam6753 жыл бұрын
మీడియా ఎంత నిజాయితి గా వుంది.jp గారు మీరు మంచి వారు nodout.కానీ లోక్ సత్తా పార్టీ ని నడప లేక పోయారు.దాన్ని ఎలా.అనాలి.మోడీ మంచి వారే కానీ ఎన్నిరకలు గా దాడి చేస్తున్నారు.ఏది చేయాలన్న ఎన్నికలలో గెలవాలి.
@pushkarraok9233 жыл бұрын
sir said currect but our country people who have not known the value of the vote even educated also
@chepurisrinivas84293 жыл бұрын
Zzz
@MrPonaganti3 жыл бұрын
Yes,meru chepindi nijam enni manchipanulu cheyalanna gelavali mundu...so modi is great..annitini balance chestunadu
@kovvuribhaskarreddy16789 ай бұрын
cheppadam veru aacharana veru
@dbaskarbaskar55953 жыл бұрын
Jai sri ram🙏🙏🙏🙏🙏
@TELUGU_BLASTS3 жыл бұрын
70 ఏళ్ళుగా జనాల కళ్ళముందే.. దోచుకుంటున్న నాయకులను చూసి.. జనం కూడా తీసుకుంటున్నారు.. ఇది ఈ 70 ఏళ్ళ రాజకీయ పార్టీలు, మీడియా ల వలన జరిగిన పని.
@vobilineneharibabu74553 жыл бұрын
సార్ 30 రూపాయలు లేని వాళ్ళు 200 ఖర్చుపెట్టి మందు ఎలా తాగుతున్నారు
@srinivasadapa12643 жыл бұрын
Excellent requires to save the country long live modiji and jpjl
@mekalaravikumar1433 жыл бұрын
Miru correct ga chepparu sir Jaya Prakash Narayana sir ni chusaina ee video chusaina suchanallu cheyandi ennalakainna konchamainna marpullu jaruguthayi...
@deenadayalreddygnappa78813 жыл бұрын
Very good debate
@alankar763 жыл бұрын
what JP says is 100% correct,must implement at the earliest. no freebies.
@manyamperla99213 жыл бұрын
ధన ప్రభావం ఎన్నికలపై పడకూడదంటే ఓటరు వివేకవంతుడై విచక్షణా జ్ఞానం కలిగిన వాడై ఉండాలి
@dharanikumarpancheti10833 жыл бұрын
Hats off sir
@ramjiprudhvi61643 жыл бұрын
Where is RETIRED IAS....IPS....ONLY JP IS STRUGGLING FOR CHANGE OF SOCIETY 😓😓😓😓
@psryaduvanshi1693 жыл бұрын
100% కర్టె సార్ మంచివారు కానీ ఏమీ మాట్లాడలేరు
@dalinaidu38563 жыл бұрын
We should support Modi for his efforts to develop india in every aspect. JP ji pointed out rightly.
@kasiapparao5158 Жыл бұрын
G ya ya IAS garu very well and important questions 🎉 thanks for so good working relationship also models of the way best wishes 🙏
@indiassadhik843 жыл бұрын
Good.sir
@khagraat14003 жыл бұрын
Jp garu సత్యం చెప్పారు. విద్య, వైద్యం దారుణంగా ఉంది . అంతా వ్యాపారం . నిర్లక్ష్యం . మన దౌర్భాగ్యం .
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai hind Jai bharat
@kanakarajuvanapala1698 Жыл бұрын
Sure,our support should be there
@ambeersfamilyvlogs45713 жыл бұрын
Jai Bharatha Matha Ki Jai ⚘ 🌻 🙏
@ranganayakammasripati38583 жыл бұрын
ఆతడు దేశగతిని మారుస్తాడు! పురోగతిని చూపిస్తాడు!
@HeartistMurali3 жыл бұрын
ఎవరు? మహేష్ బాబ??
@kovvuribhaskarreddy16789 ай бұрын
athadu cinema. Hero Mahesh Babu. super cinema
@vadugurichethankumar92093 жыл бұрын
Jai modie 💪🚩
@rosireddysv24223 жыл бұрын
Good job sir
@srinivaschittampally80443 жыл бұрын
జే పి గారు ఆచరణ సాధ్యం కాని, సోది చెబుతుంటారు, ఏలే వారిని ముక్కుసూటిగా విమర్శించరు
@tecutubechannel92393 жыл бұрын
Super sir
@omprakashhandewar2393 жыл бұрын
RAM RAM
@tadepalliprasad Жыл бұрын
"people get the govt.they deserve "--Thomas Jefferson!
@gopinathm3049 Жыл бұрын
Jai Sri IP jiwhat u r telling 100% correct sir.
@futureprobabilities36283 жыл бұрын
Sir discuss rayslaseema water, in kerala , karnataka TN heavy rains , but connected this area still draught , think inter connectivity of water, kindly think, South India river water connectivity
@dalinaidu38563 жыл бұрын
Yes j.p.gaaru. Modi always doing best for the. Still he has to take bold steps. I request j.p. to meet or interact with Modi.
@lantherpagdi3 жыл бұрын
26:34 Anduke annaru When the majority is wrong it is dangerous to be right.
@sanampudiadinarayana8199 Жыл бұрын
Jp garu this is time for sincere people like you to uplift mindset of voters to consider worthyness of party and person competing snd avoid votes for notes and freebies lighting shine save democracy
@vobilineneharibabu74553 жыл бұрын
వ్యవసాయ కూలీలకు మేము దినసరి వేతనం 400 నుండి ఎనిమిది వందల వరకు ఇస్తున్నాము మీరు ఇంకా 30 రూపాయలు ఖర్చు పెట్టలేని రోజుల్లోనే ఉన్నారు సార్ కొంచెం అప్డేట్ కండి
@madinavinodh61423 жыл бұрын
See in Bihar Jharkhand Chattisgarh Odisha State's
@kponnoju3 жыл бұрын
Sir, నాదొక విన్నపం. మీరు నిత్యం ప్రజలని ఆలోచింపచేసే , చైతన్య పరిచే , సామాజిక రాజకీయ పరిజ్ఞానాన్ని అందించే వీడియోలు తరచుగా చేయండి. ప్రతీ వీడియోలో ఒక అంశం గురించి విశ్లేషిస్తూ , సామాన్య ప్రజలకు అర్దం అయ్యే ఉదాహరణలతో వివరించండి. Plz. మీ వీడియోలు యువతని మంచి వైపు మళ్ళించగలవు.
@Sandeep-kn2db3 жыл бұрын
Jai modi ji 👍 bjp government best government 1 💯
@brahmamkammarakallutla478 Жыл бұрын
JP sir meru baga chepparu. 🙏
@VeerapuramVijayKumar10 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్ జై మోడీ జీ జై జై మోడీ భారత్ మాతాకీ జై
@govindaraosuravarapu47523 жыл бұрын
Right Words
@neelamthirupathi41303 жыл бұрын
I like you sir meru cheppedi aksharala nijam.modi thalchukunte desha baoushath marcha vachu.
@VarunReddy-ty1vn3 жыл бұрын
jayaprakash garu ah good governannce thata , Think tanks form chesi precise suggestions & videos tho Governments ki Reports evvali, Govt alage media ki kuda evvali. vati paina debates nadapali ministers & all parties elected leaders tho. what to do Develop India and make India self sufficient & what reforms should be brought. ways to help all sectors & Diversify Agriculture in all states & Develop more Entrepreneurs.
@sydhireddy2515 Жыл бұрын
Jpn garu వాస్తవాన్ని చెప్పారు కానీ ఈ politic ni మార్చడం సాధ్యం కాదు ప్రజల్ని మార్చడం అసలే కుదరదు ఏది వాస్తవం
@bandamanikyalarao34083 жыл бұрын
👍
@subbarayudub3204 Жыл бұрын
పై డ్ హాలీడే ఎలక్షన్ రోజున కొందరికి మాత్రమే వుంటున్నది . మరి పావర్టీ లైన్ లో వుండి రోజు సంపాదన తో కాలం గడిపే వేద లు ఎలక్షన్ లో పాల్గొంటే వారి కి ఆ రోజు ఆ కుటుంబం యొక్క పరిస్థతి ని గురించి ఆలోచిస్తే చాలా మటుకు ఓటు అమ్ముడు బోదు కదా ! సమాజం కనీసం 30% గల వేద ల గురించి ఆలోచించి ఏర్పాటు చేస్తే ఎలక్షన్ రోజు పేదవాడు ప్రశాంతం గా ఆలోచించి ఓటు వినియో గిస్తాడు.
@talaridasthagiri35182 жыл бұрын
జేపీ సార్. సూపర్
@venkataratnamchaparala5535 Жыл бұрын
Electoral reforms are needed is known. I had seen one 😊good thing in USA. All elections in the year are done on one day in the year. First Tuesday after Monday in November. The rest of the year time for working. Similar thing can be done in India without much difficulty. At least some improvement in working. Other reforms can follow after discussion and debate.
@madhavipakalapati91853 жыл бұрын
YES YOU ARE CORRECT BUT YOUARE GOING WORNGE LAST 5 YEAR GIVENG GOOD SUGESTIONS TO CONTRE AND GOVTS JAI HIND
@KrishnaNenavath-r3d Жыл бұрын
❤
@kuchurusrinivasulu3263 жыл бұрын
Deshanki meelanti vaallu vunte bagundu sir
@K108-l2s3 жыл бұрын
Kani ikkada okka problem vundi sir... Religious polarisation vote bank... Muslim (majority) never vote for BJP, and Hindus are moving away from congress...etc. After Prashant Kishore entry, now the election is all about the arithmetic (calculations)...my slaves, my opposition slaves, potential future slaves...
@rambabubejjenki14873 жыл бұрын
ముఖ్య కారణం ప్రబుత్వాలు విద్యకు ప్రధాన్యత ' ఇవ్వక పోవడం
@adityavarunchandra11503 жыл бұрын
5 సంవత్సరాలు సంపాదించిన దొంగ సొమ్ము ఒక్కరోజు కోసం ( ఎలక్షన్ రోజు) ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాం, నెల రోజుల గురించి మాట్లాడుతున్నారు మీరు, మరి మిగిలిన 59 నెలల ప్రజా జీవనం లో దోపిడీ గురించి ఎంటి sirrrrrr
@tajuddinpulipaka98813 жыл бұрын
మోడీ దేశగతిని మార్చేస్తున్నాడు. మనం నిష్పక్షపాతంగా చూడలేం. అది మనఖర్మ
@mattachanti269411 ай бұрын
బీజేపీ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍
@sudershanmodem83293 жыл бұрын
J P garu meeru BJP ki avasaramu,join hand with bjp sir pl
@kklyan13263 жыл бұрын
Yes sir money most efity in election
@janardhanraogunda62893 жыл бұрын
జేపీ గారు మీరు చెప్పినది కొంత నిజమే. కానీ మీరు రాజకీయాలకు వెళ్లకుండా,ప్రజలలో చైతన్యం పేంచే విధంగా పనిచేస్తే బాగుండేది. మీ లాంటి వారు మళ్లీ చైతన్యం పెంచే విధంగా పనిచేయండి. మన ప్రధాని నరేంద్ర మోడి పై మీకు నమ్మక ఉన్నందున మీ ఆలోచలను వరిముందు ఉంచండి. పార్టీకి వచ్చిన ratio ఆధారంగా గవర్నింగ్ ఉంటే బాగుంటుంది. ఐన మానవులలో స్వార్ధం తగ్గాలి.చైతన్యం పెరగాలి.
@vishnuvardhan28283 жыл бұрын
పార్టీ కి వచ్చిన ఓట్లు esti ఇండిపెండెట్ కాండిడేట్ కి ఎలా? నేను ఎక్కవభిస్తాను పార్టి కి వచ్చిన ఓట్లు బట్టి సీట్లు evatamu
@mekalaravikumar1433 жыл бұрын
Miru correct ga matladuthunnaru sir Villu ennalakainna kasthayina maruthe bagunddu...
@naravara14343 жыл бұрын
మీరు తెలివైన వారు కానీ మేధావి కాదు.వాస్తవానికి ఈ దేశంలో కోట్ల రూపాయలు దోచుకునే రాజకీయ నాయకులు నుంచి అట్టడుగు పార్టీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కడూ ప్రజలను తిట్టే వాడే.వాస్తవం ఏంటంటే ప్రజలలో ఎప్పుడు చైతన్యం దాని అంతటా అదే రాదు అది రాజకీయ చైతన్యం అయిన సామాజిక ఆర్ధిక చైతన్యలయిన సరే.కొందరు మేధావుల ఆలోచనలను ఆచరణలోకి మార్చుతూ కొన్ని పోరాటాలు కొన్ని ఉద్యమాలు వంటి వాటి ద్వారా సుదీర్ఘ కాల ప్రయాణం తరువాత ప్రజలలో చైతన్యం వస్తుంది.ఇది మానవ పరిణామ క్రమంలో భాగం. తరువాత అది చట్టం రూపంలోకి మారుతుంది.ఆ చట్టలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. ఈ విధంగా మారే క్రమంలో ప్రజలకు నూతన హక్కులు ఏర్పడతాయి.ఈ మార్పు వల్లనే నేనే రాజు నేనే చట్టం అనే రోజుల నుండి ప్రజలే రాజు ప్రజలే చట్టం అనే దిశగా ప్రయాణిస్తు ఉన్నాం. రాజకీయ నాయకులు డబ్బులు పంచుతుంటే మీరు ఏమి మాట్లాడారు.అయిపోయాక వచ్చి జనాన్ని తిడితే ఏం ప్రయోజనం. X పార్టీని గెలిపిస్తే ప్రజలు గెలిపిస్తే వారు తెలివైన వారు అదే x పార్టీ opposition ను గెలిపిస్తే వారు ఓటుకి ఆమూడు పోయారు అనడం ప్రతి పార్టీకి అలవాటు అయిపోయింది.
@prakashpeaws9673 жыл бұрын
JP gaaru cheppina president kind of elections ni support chestanu. Kaani AAP party Delhi lo PK Team ki 350crores fees, MLA lu ga poti chesina varandaru kotiswarule.
@ramaraokv40883 жыл бұрын
Civil services are supposed to be back bone of administration,and the selection process has been rigorous and exacting. But then why they could not stop the flow of unaccounted money in the elections?Where was the honesty and dedication?
@rushikeshhrushikesh9478 Жыл бұрын
Good morning sir JP గారూ పనిచేసే వారిని .గుడ్డిగా మీరు పనిచేస్తే బాగుండేది అంటే పని చేసేవారికి ఎలాగుంటాధి.SIR మీరూ అనవసరంగా విమర్శించకుండా.నోరుందని ఏ దేదో అంటే ఎలాగండి.బాగా చదువుకున్నారు. ఇదియాంచిపద్ధతి కాదు.
Political ruling, vote politics all are with for the money, off the money.
@sdar148 Жыл бұрын
Petrol, gas ,food items (cooked or raw) milk ,medicines be made tax free and Modi will be hailed for centuries or generations to come. Control luxury products like liquer ,four wheelers , limit dependancy in smart phones for day to day life. IT and GST must be levied selectively not across the board. Above all ensure justice is delivered corrupt free , in a time frame.
@mekalaravikumar1433 жыл бұрын
Abhivrudhi kosam karchu chese dabhunu abhivrudhi panulu cheyakunda ennikalapudu panchuthunnaru adhey mi porapattu abhivrudhi panulu chessi memmu e ee panulu chesamu evi prarambhinchamu enka evi chepadathamu makku edhi sadhyamaindhi memu enkka manchi chesthamu mikku namakam unte ma panullu chussi ottu veyamananddi nijayithiga panulu chessi evaru endhuku otllu veyaru kani miru panulu cheyakunda ennikalapudu panchithe otlu vestharu kasthayina alochinchanddi...
You denounce Trump there and support Modi here. How is that possible?
@SrinivasaraoGoru-m6e Жыл бұрын
Jo coment super jp late varu. Bjp ki ravali 3:56
@kesanakurtisomanadham34339 ай бұрын
If people decide fate of modi will be trounced .
@kalyanchakravarthymuvvala80223 жыл бұрын
Jana sena ge lo dabbu vaadaledhu andhuke votami paalayindhi...
@mekalaravikumar1433 жыл бұрын
All politics porsonce...
@ramupoluguri33753 жыл бұрын
Balamina staanika prabhuthvaaalu elaa undaali
@aretiashokkumar72433 жыл бұрын
Corruption mana inda lo podandi,jp garu,
@kasiapparao5158 Жыл бұрын
G okay very good I can do it my way Indian go rights Gok rights work apparao Kasi AP and TS 29 CM's AwR very important things my best working on a wonderful time okay AP also models
@srinivasg72643 жыл бұрын
country develop kavalante ala cheyali ila cheyali prajalni chaitanyaparachali ani enneno cheptharu. meru oka party pettaru. prajalni chaitanyaparichi adhikaram loki vachi meru country ni develop cheyochuga. Adhi matram cheyaru.