మాధురితో దువ్వాడ అడల్ట్రీ.. అంటే....: Mahaa Vamsi Analysis On Madhuri Comments On Duvvada

  Рет қаралды 85,885

Mahaa News

Mahaa News

Күн бұрын

#duvvadasrinivas #madhuri #duvvadavani #mahaavamsianalysis
మాధురితో దువ్వాడ అడల్ట్రీ.. అంటే....: Mahaa Vamsi Analysis On Madhuri Comments On Duvvada
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 237
@umamahesh1249
@umamahesh1249 Ай бұрын
మీ న్యూస్ వల్ల కొత్త పదాలు అర్థము వెతుకుంటున్నాము sir 🙏🏻
@janasena1107
@janasena1107 Ай бұрын
Yes bro
@Jaijanasena1981
@Jaijanasena1981 Ай бұрын
Avnu
@marthashankar3801
@marthashankar3801 Ай бұрын
ఏ విషయం ina మహా న్యూస్ ఛానల్ లో చూస్తేనే క్లారిటీ వస్తది. వంశీ సార్ చెప్తేనే. అంత చక్కగా వివరిస్తారు సూపర్ సార్ మీరు.
@jaganamballa8765
@jaganamballa8765 Ай бұрын
వైసీపీ లో పార్టీ నాయకుడి తో ఇటువంటి నాయకులు తప్ప ఒక్క మంచి నాయకుడిని ఎవడయిన సరే ఒక్కరి పేరు చెప్పిన వాడికి లైఫ్ టైం సెటిల్ మెట్ ర.. 😅
@ShantanuReddy1983
@ShantanuReddy1983 Ай бұрын
Only Kethireddy.. Migathaa vaallu waste fellows. Better for Kethireddy to join TDP
@gangadharpinapothu5342
@gangadharpinapothu5342 Ай бұрын
ఇంకెవరు వన్ అండ్ ఓన్లీ మన జగనన్న
@jaganamballa8765
@jaganamballa8765 Ай бұрын
@@gangadharpinapothu5342 నిజమే బ్రో
@pavangollapelli9897
@pavangollapelli9897 Ай бұрын
Ycp vaari okkate pellam siddatam papam jagan gaaru 5 years pk ni 3 marriages ani tittadu eppudu okkate pellam siddatam 1st wicket Sai Reddy DNA 2nd duvvada next avvaro
@bujjirose6117
@bujjirose6117 Ай бұрын
Pedda yedavalu samajaniki em chepthunnaru
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 Ай бұрын
వంశీ గారు సూపర్ గా చెప్తారు సార్ మీరు
@tmbadboysgamer5841
@tmbadboysgamer5841 Ай бұрын
మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం వెర్రిమోకాలు వేసుకొని చూడటం తప్ప ఏం చెయ్యలేము ..ఇంతే ఈలోకం.
@sharmarsk3758
@sharmarsk3758 Ай бұрын
Sir me explanation 👌🏽👌🏽👌🏽👌🏽
@durgathota1880
@durgathota1880 Ай бұрын
Vamsi garu u r expalnation in all the issues very excellent
@seshuvallabhuni2099
@seshuvallabhuni2099 Ай бұрын
Sir, మీ చర్చ చాలా బాగుంటుంది
@krish2764-g6k
@krish2764-g6k Ай бұрын
వాణీ గారే మాధురిని అప్పచెప్పడం తప్పు ఐతే... వాణి గారు ఒక గాడిదను పరిచయం చేసి ఉంటే.... ఆ మహానుభావుడు గాడిదతో కూడా....????
@janasena1107
@janasena1107 Ай бұрын
నా వ్యాఖ్య కూడా అదే
@Fastroisgoodatdrawing
@Fastroisgoodatdrawing 29 күн бұрын
Anthega anthega
@PavanKumar-vq1hh
@PavanKumar-vq1hh 22 күн бұрын
Ha ha...😂
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 Ай бұрын
5సంవత్సరం లో వైసిపినాయకులుచాల మంది...... చేసింది .. వాళ్ళతో వున్నా లేడీస్ ను అడల్ట్రి(రంక్). చేశారు వాళ్ళూ 😅😝🤪👌🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😜😜
@chaitu21610
@chaitu21610 Ай бұрын
ఇంట్లో ఇల్లాళ్లు వంటింట్లో ప్రియరాళ్లు 😊😊😊
@sureshbabubaratam6615
@sureshbabubaratam6615 Ай бұрын
Vamsi garu enjoying very much.
@mallesharepelly7519
@mallesharepelly7519 Ай бұрын
Vamshi garu good Analysis
@tvenkaiah7798
@tvenkaiah7798 Ай бұрын
Super bro 😂😂😂😂😂😂
@sammingaraju4920
@sammingaraju4920 Ай бұрын
Vamshi Garu Meeru Nemmadiga Chala chakkaga asalu Visayyanni chepputaru 👌
@surendrakudiri3268
@surendrakudiri3268 29 күн бұрын
Vamsi sir is very very happy and enjoying
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
అంటే నివ్వు రోజు ఒక దానితో కుటుంబ సపోర్ట్ వివ్వాలి అంటాడు
@ravichandra2001
@ravichandra2001 Ай бұрын
Adultery means having fun with aunties line maduri
@manju7520
@manju7520 Ай бұрын
ఈ దువ్వాడే కదా నోటి కొచ్చినట్టు అసెంబ్లీ లో వాగింది 🤔
@user-cv4uk7ib5j
@user-cv4uk7ib5j Ай бұрын
Yes. I support you sir. I am tdp but personally what u said is correct
@ChiruChand
@ChiruChand Ай бұрын
YCheaP Mental Party
@mandalapueswar
@mandalapueswar Ай бұрын
ప్రేమ ఎంత మధురం
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i Ай бұрын
ప్రజలు మిమన్లు ఆదర్శంగా తీసుకోవాలా సిగ్గూ ఎగ్గూ లేదు
@user-yc7tk3ps7j
@user-yc7tk3ps7j 26 күн бұрын
​​teesukunevaallaku tappuledhu.vaddanu anukune vallaku VADDU. As youl like you can do.
@deemboytv7405
@deemboytv7405 Ай бұрын
అడట్ట్రీ అంటే విడాకులు తీసుకోకుండా సంసారం చేయడమా?కొత్త నిర్వచనం చెప్పిన అడట్ర్రీ మాధురి!
@జన్మభూమి2.0
@జన్మభూమి2.0 29 күн бұрын
గూగుల్ లో చుస్తే Adultery అంటే వేభిచారం అని వచ్చింది
@kothuriswapna.amnswapkothru
@kothuriswapna.amnswapkothru 29 күн бұрын
వంశీకృష్ణ గారు మంచి వ్యక్తి మంచిగా మాట్లాడుతాడు మంచి ప్రశ్నిస్తాడు జనాలని
@kumarksanthosh7973
@kumarksanthosh7973 Ай бұрын
Guru Garu Money matters not age 😅
@kanchumurthiramesh4128
@kanchumurthiramesh4128 Ай бұрын
Vamsi garu madhuri husband ki nyayam cheyyandi please
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
ENTERTAINMENT WEAKEND SUPER NEXT WEAK ENTY😅
@TupakulaSiva-wd3xk
@TupakulaSiva-wd3xk Ай бұрын
Sir vizianagaram Ani repeat ga cheptunnaru.. konchem twaraga update cheyandi..maadi vizianagaram district
@SckandSiva
@SckandSiva Ай бұрын
మాడురి గారు--భర్తను పట్టించుకోవడంలేదు అందుకే చేరదిసాను సీను గారు--బాధలో చేరదిసాను వాణి గారు--కుటుంబం ఆర్ధికంగా వ్యవహారాలు వదిలేసి రాజకీయం పేరు తో వెదవ పనులు ఏమిటి
@padalasatyasrinivas821
@padalasatyasrinivas821 Ай бұрын
వంశీ గారు మీరు ఒకటి గమనించ లేదు శాంతి గారు మాధురి గారు ఇద్దరు మంచి డాన్స్ ర్లు
@urlamvenkataramana1659
@urlamvenkataramana1659 Ай бұрын
ఇక నుండి శారీరక, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఆడల్ట్రీ అనే పదం కొత్తగా వాడుకుంటారు. ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమే.
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 28 күн бұрын
😂😂😂😂😂
@sateesh1379
@sateesh1379 Ай бұрын
😂😂 Weekend full fun😂
@ksrao9478
@ksrao9478 Ай бұрын
Media has no good issues to discuss.and debate. Going bottom low.. some already.gone..
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
Super lady saver😅
@digitaleducation9219
@digitaleducation9219 Ай бұрын
Mahha tv this is MAHAA news please try to focus on people benefit news..
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 29 күн бұрын
VAMSI GARU I LIKE YOUR STYLE 😊
@kumarswami4581
@kumarswami4581 Ай бұрын
Shanti issue yem aindi sir ?
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
ఆమె క్లియర్ గా చెప్పింది.సహజీవనం చేయవచ్చు అని కోర్టు చెప్పింది అని.ఇక ఈమె మాటలకు విలువెక్కడ
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
Madhuri ! నీ మాటలకు విలువ లేదు.మొత్తం విన్నాక
@sunilm1299
@sunilm1299 Ай бұрын
మాధురి గారికి ఎటువంటి నైతిక విలువలు లేవు....ముగ్గురు అమ్మాయిల తల్లి , మరియూ మరొకరికి భార్య అయి వుండి,Adultery చేస్తున్నామని నిస్సిగ్గుగా ప్రకటించుకోవడం, సభ్యసమాజం తలదించుకునే అంశం
@mendachinnappanna3352
@mendachinnappanna3352 Ай бұрын
Adultery is common for all politicians
@murthykgk2321
@murthykgk2321 Ай бұрын
మనం ఏదన్నా ఎంచుకునే టప్పుడు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉంటే ఎంచుకొనే అవకాశం ఉంటుంది, కానీ అక్కడ వున్నది అంతా చెడే, మరి ఎవరిని తిడతారు
@bandiramanjineyulubandiram3225
@bandiramanjineyulubandiram3225 Ай бұрын
దీన్నిబట్టి అర్థమైంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా బతుకుజట్కబండి పెట్టుకోమను బాగుంటుంది
@Chanakya81
@Chanakya81 Ай бұрын
JAGAN is interested in CORPSES ONLY. 🤣🤣 Savaalu ekkadunte Jagan akkada vaalipothaadu
@vap8534
@vap8534 Ай бұрын
భార్య చెప్పిన మాట వింటే ఇన్ని గొడవలు రావు కదా ఎంతసేపు నీ మాట వినాలని ఏడుస్తావు కానీ భార్య పిల్లలు మేము అందరం కలిసి నిర్ణయాలు తీసుకుని సంసారం కాపురం చక్కద్ధి దు కొండి
@vap8534
@vap8534 Ай бұрын
వేరే వాడి పెళ్ళాం గురించి అంత ఫీల్ అవ్వాల్సినఅవసరం లేదు
@user-rp8cz5sc2h
@user-rp8cz5sc2h 20 күн бұрын
Very funny speech sir 👌👌😄😄😄😄😄😁
@balakrishnajasti462
@balakrishnajasti462 Ай бұрын
58 to70 లో బాగానే అందరూ మహిళ 30 to36
@srikarnaidu7811
@srikarnaidu7811 Ай бұрын
Adultry relationship means
@sekharganti8544
@sekharganti8544 Ай бұрын
ఈ రెండు ఏళ్ల నుంచి నుంచి నీకు దువ్వాడ వాణి కి తేడా వచ్చే అంతే కదా అంతకు ముందు నువ్వు ఇదే వాణి మరియు పిల్లలు హ్యాపీగానే ఉన్నారు కదా మీకు 60 సంవత్సరాలు వాణి గారికి 55 సంవత్సరాలు మరి ఇన్ని యేళ్ళు గా మీకు భోజనమే పెట్టకుండా ఉంటే ఇన్ని యేళ్ళు కాపురం చేశారా. మరి ఇన్ని యేళ్ళు పెట్టి ఈ రెండు యేళ్ళు పెట్టడం లేదా. ఎవరికి చెపుతారు ఈ స్టోరీ లు. ప్రజలు ఎవరూ చెవిలో పువ్వులు పెట్టుకుని లేరు ఈ దేశంలో
@krishnakumari4222
@krishnakumari4222 Ай бұрын
అదే బడి కాబట్టి చెయ్యరు.
@kadirimohan8663
@kadirimohan8663 Ай бұрын
వంశి గారు గడప గడప కి ప్రోగ్రాం స్టార్ట్ చేసింది ఇందుకే నండి గడప గడపకి వెళ్ళింది ఒంటరిగా మహిళలు ఎవరు ఉన్నారో కొనుక్కోవడానికి భర్తలు అవుట్ అఫ్ కంట్రీలో ఉండడం కనుక్కొని అలాంటి మహిళలందరూ నీ టార్గెట్ చేసి వాడుకోవడం కోసమే గడప గడప ప్రోగ్రాం
@dpadma1368
@dpadma1368 Ай бұрын
Police endhuku vadiki kapalaga unnaru?
@satyaambler
@satyaambler Ай бұрын
Vadu MLC + local rowdy kabati.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
" అడ్డదిడ్డంగా దోచుకొన్నది " మనం మాట్లాడాలి. అక్రమ సంబంధాలు కాదు. ఇప్పుడు బయట పడ్డాయి, అంతే.
@shankarappas4325
@shankarappas4325 Ай бұрын
Eripuka ಮಾಡುಳ ವೇದು ಮೈಲದೆ ಡ್ ಯುವಿವು ವಿನ್ನವ
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 Ай бұрын
అబ్బో..ఇక నెలకొకటి చొప్పున 151 చరిత్రలు ఐదేళ్లు వినడమే
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
sai reddy katha ఎందుకు వదిలేశారు?బయటకు లాగండి యధవలని
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
EDHI EMAINA AP POLICE KASHTALU CHEPPALEKUNDA UNNAYI ANNI LAFIES AFIRES😅
@rajp446
@rajp446 Ай бұрын
అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అనే వాళ్లము, గుర్తుందా వంశీ? జగన్ రెడ్డి కి ఆడపిల్లలు, దువ్వాడ కు ఆడపిల్లలు 😂😮
@krishnakumari4222
@krishnakumari4222 Ай бұрын
మాదిరి కూడా ఆడపిల్లలే.
@rajp446
@rajp446 Ай бұрын
@@krishnakumari4222 అవునా? నాకు తెలియలేదు
@anuradhathammineni8832
@anuradhathammineni8832 Ай бұрын
కొడాలి కూడా ఆడపిల్లలు లే కదా 😂😂
@archana5020
@archana5020 Ай бұрын
​@@anuradhathammineni8832vamsi ki kudaa anukuntaa
@venkatgundabolu6291
@venkatgundabolu6291 Ай бұрын
Very sorry state. Own daughters are fighting for justice from a party leader in the state. Why own party leaders like jagan, bharati, sai, rambabu etc., not commenting!??
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Ай бұрын
They won't involve, why because they themselves are deeply involved in adultery!!!! 😵😵😵
@polammamangapathi6184
@polammamangapathi6184 Ай бұрын
Pavannnapapalu.sir
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
NEW TITLES VEELLEKE TELUSU😅
@ernphani159
@ernphani159 Ай бұрын
ఇంట్లో ప్రియురాలు వీధిలో ఇల్లాలు పేరుతో ఏదైనా చలనచిత్రం ఉన్నదా?
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 Ай бұрын
Nenu kuda Google lo choosanu.ranku ani vachindi.
@prasadch6841
@prasadch6841 Ай бұрын
😮😮😮
@changalrayadutc3551
@changalrayadutc3551 Ай бұрын
Maha,vamsi,garu,,🤕
@subramanyamch6256
@subramanyamch6256 Ай бұрын
Harig😮😊😊
@bujjirose6117
@bujjirose6117 Ай бұрын
30 years samsaram chesukoni ippduu evaro female buttalo vesukuntey illegal affairs ki mundu court gattiga mottikayalu pettali
@shankarappas4325
@shankarappas4325 Ай бұрын
ವಂಶಿ ಸರ್ ಮೀಡಿಯಾಲೊ ಮೀರ್ರ ಒಕ್ಕರೆ ಧೈರ್ಯಮನ ಚಾನೆಲ್ veedini ಇಂಟರ್ವ್ಯೂ kalapundi sir
@amaranenivenkatadrinaidu130
@amaranenivenkatadrinaidu130 Ай бұрын
jagan కీ కూడా ఇంట్లో వాళ్ళు ఓట్లు వేయలేదు.శ్రీను ! నీవు భార్య భాధితిడువే.ok. కానీ పిల్లలు ఏమీ చేశారు.అడల్త్రి అంటే వ్యభిచారమా
@trinadhkumar
@trinadhkumar Ай бұрын
Vamsi Krishna gaaru please stop telecasting these issues. Your Analysis on important topics are very good. But some how these issues will defame your channel.
@nichenametlalakshminarasim9088
@nichenametlalakshminarasim9088 Ай бұрын
Poultry
@bhuvankiran7881
@bhuvankiran7881 29 күн бұрын
Sir, do special program on adultry judgement of supreme court
@KrishnaTejaKesineni3425
@KrishnaTejaKesineni3425 Ай бұрын
Batuku jatka bandi ki tisuku velandi vilani
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
IVANNI YCP LONE SADYAM VAMSHIGARU EPPUDU ILA SITUATION LEVU 😅
@user-vk8kg9ok2i
@user-vk8kg9ok2i Ай бұрын
Sir Vamsi. Garu..Duvvada. Srinivas. Pedda . Waste guad
@basabathinimallikharjuna1219
@basabathinimallikharjuna1219 Ай бұрын
Political Diversion sir
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
VMSHIGARU SILENT DEBATE CHESTHARU BHALE 😅
@madhukuchibhotla8705
@madhukuchibhotla8705 Ай бұрын
Madhuri Husband US lo vunnadaa😢
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
VAMSHIGARU BHALE JOKES VESTHARU 😅
@Basavaraj-vg7nb
@Basavaraj-vg7nb Ай бұрын
Maha tv sir your channel sound is slow
@Jaijanasena1981
@Jaijanasena1981 Ай бұрын
వ్యభిచారం
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL Ай бұрын
Pls ADD our YOUTH.... in THIS CULTURE MAM😂
@ratnalakrishnakumari2751
@ratnalakrishnakumari2751 Ай бұрын
వంశీ గారు మాధురి వాళ్ళ ఆయన నీ లైన్ లోకి తీసుకోండి మరి
@buddapallithimmappathimmap3177
@buddapallithimmappathimmap3177 26 күн бұрын
😂😂😂😂 👌👌👍👍
@ramanamurtych1342
@ramanamurtych1342 Ай бұрын
సీనియర్ జర్నలిస్టు కి అడల్ట్రీ పదానికి అర్థం తెలియదా...ఇప్పుడు గూగుల్ లో వెతికేరా...😂😂😂
@suprabhatamvallepu1505
@suprabhatamvallepu1505 Ай бұрын
Em fun vundhi bro😅
@chaitu21610
@chaitu21610 Ай бұрын
😂😂
@ksrao9478
@ksrao9478 Ай бұрын
Who is role model for these people...."kalyaanaalu" ??
@S3-News-Room
@S3-News-Room 29 күн бұрын
kothapadam kadhu law marchinapudu aa word ye vadaru. Avidaki alane thelisinatu undhi.
@satyanarayanareddy6074
@satyanarayanareddy6074 Ай бұрын
DUVVADANI BHALE DUVVINDHI😅
@lakshmichitturi8598
@lakshmichitturi8598 29 күн бұрын
Adultry legal or illegal?
@saradadevib6646
@saradadevib6646 Ай бұрын
Second young kaadu second youth anaali
@lakshmichitturi8598
@lakshmichitturi8598 29 күн бұрын
Fifty plus valle chestharu
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
ఈ y c p వాళ్ళు రాజకీయ వ్యభిచారులు లాగా ఉన్నారు
@btsfanpage9747
@btsfanpage9747 Ай бұрын
Political అంతా
@srishanmukhajourneyandtrav5105
@srishanmukhajourneyandtrav5105 Ай бұрын
పెళ్లైన మహిళతో పెళ్లి చేసుకోవడం కాదు వ్యభిచారం చేస్తారు ఆ మనిషి కూడా బ్రోకర్ మనిషిని
@pullaiahyaramala456
@pullaiahyaramala456 Ай бұрын
What is your problem
@vijaya6922
@vijaya6922 Ай бұрын
police power upon poor people
@jagadambayalamanchili9792
@jagadambayalamanchili9792 28 күн бұрын
Adultery means Vyabhicharam
@banalavenkanna6644
@banalavenkanna6644 29 күн бұрын
మీ ఛానెల్‌కి ప్రజా సమస్యల కంటే.. ఇలాంటి రంకు ముచ్చట్లే కావాలి. నీ ధీనం చెయ్యా!?
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 17 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,4 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 34 МЛН