నా విషయం లో కూడా దగ్గరి వాళ్ళు మోసం చేసారు... ఇప్పుడు అనుభవిస్తున్న... నరకం అరేంజ్డ్ అన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి ఈరోజుల్లో... అసలు ఈ పెళ్లిళ్ళే వేస్ట్
@maninagamani77636 ай бұрын
ఆవిడి ని గొయ తిసి గొతులో కపెటలి అని వుంది ఎందుకు అంటే మికు మి అత్త యకు ఎమి గొడవలు తెలియదు అలా అందరూ ఇంట్లో ఉంటాయి అత్త కొడలకు గొడవలు కాని పిల్లలు ఎమి చెసరు ఆవిడిని పిల్లలు గురించి పడించుకోకుండ ఎలా ఉంటారు ఎవరో పిల్ల లు కాదు కద కొడుకు పిల్లలు కద కొంత మంది ఆసలు కన్నా వడ్డీ ముద్దు అని తన కొడుకు పిల్లలు ను చాలా బాగా చూచుకుంటారు ❤
@Sreekanthsasi56 ай бұрын
పడేవలకు తెలుస్తుంది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ మా అత్త కూడా అంతే నా మీద కోపం పిల్లల మీద చూపించేది కనీసం ఎత్తుకునేది కూడా కాదు ఎప్పుడు కూతురు పిల్లలతోనే ఉండేది ఎందుకో ఒకరి బాధ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీకు తెలుసా వాళ్ళు ఎత్తుకుంటారు అని అందరి అత్తలు ఒకే రకంగా ఉండరు, తన చిన్నప్పటి నుంచి కష్టపడింది ఆ కష్టం పిల్లలకు వద్దనుకుని కానీ అదే ఆమెకు కష్టాలు తెచ్చి పెట్టింది
@manateluguvantalu20176 ай бұрын
Yes
@vanikonijeti8956 ай бұрын
Yes your right 👌👌👌🙏😍
@konasemabangaram6 ай бұрын
Ma atha Pelli inapati nundi epatiki 3 years okka roju kuda piliche oka mudda pettaledhu rent house lone untunnam mammalne pattinchukodu kuthurne kuthure pillalne chisukuntadhi naku okade babu vadne kuda chudaru 😢naku eduposthadhi enno sarlu edchanu babune ina chusukovali ga manavade kada vallu own house lone untaru memu rent house
@vpriya58386 ай бұрын
ఏంది భగవంతుడు కొందరు తలరాతలు ఎలా రాస్తారు చిన్నపిల్లల పెట్టుకునే ఎంత బాధ పడుతున్నారు
@vanikonijeti8956 ай бұрын
Hi sravs నేను first నుండి నీ vlogs చూస్తునాను మీ husband చాలా మంచి వారు నిను చాలా బాగా చూసుకున్నారు gagan చాలా చిన్న పిల్లవాడు కానీ నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు sravs be happy be strong పిల్లలని బాగా చూసుకో sravs వాళ్లకి న koduku పిల్లలు అని వాళ్ళకి లేదు వాళ్ళు మనుషులు కారు ఇ పాపం వాళ్ళని పట్టి పిడుస్తుంది మీ husband తమ్ముడు ఉన్నాడుగా వాడి రూపం లోనే పట్టి పిడుస్తుంది, నువ్వు నీ పిల్లలు ఎప్పుడు happy గా ఉంటారు god bless you sravs
@_madhavi._6 ай бұрын
Ma athavalu kuda anthe ma pillala mohalu kuda chudaledhu papisti mohalu
@tanvifoodvlogs94916 ай бұрын
Naku elage jarigindhi Ma papa ki 5years appudu thanu chanipoyaru Valla amma vallu torcher pettaru Eppataki 3 tears iindhi
@Laxmisworld-jc9qj6 ай бұрын
స్రవంతి గారు మీ కారు ఏమైంది మీకు చాలా బంగారం ఉంది కదా నేను చాలా వీడియోస్ లో చూశాను మీ బంగారం నీ కలెక్షన్ చాలా బాగుంటుంది
@charisiva30766 ай бұрын
Same na story kuda alani jaregedhi sis full torcher chesaru 2 years but nenu silent unte problem solve kadhu ani nenu reverse aiyanu na money nenu earn chiyadam start chesanu na hus kuda chala bad habits unae but kids kosam ani barestu na life nenu lead chestunanu oke house lo untam anthie but no emotions na situation kante me situation chala better
@aravetivasanthi62006 ай бұрын
శ్రావణి బాధపడొద్దు అమ్మ ఎందుకు బాధ పడతావు పిల్లలు చూసుకొని సంతోషంగా ఉండు తల్లి
@ismartmalathivlogs38466 ай бұрын
అవును అక్క మనకి తెలిసినవి వాళ్ళని అడుగుతే అవి నిజాలు కాదు అంటారు కానీ అవి నిజాలే మనకి తెలియకుండా దాచాలని చాలా ట్రై చేస్తారు నా విషయంలో కూడా నేను చాలా అలా విన్నాను అక్క మీరు చెప్పేది చాలా కరెక్ట్ అక్క ఇంకా మనమేమైనా అడిగితే మనల్ని దూరం పెడతారు😊
@luckyreddy3606 ай бұрын
Chepputho kottali mi athayya ni
@prathimagutta34382 ай бұрын
Mammulni kudailage mosam chesaru ma ammayi vishayam lo Meeru cheppindhi 💯 correct chala Jagratha ga enquiry chesukovali.memu chala struggle ayyamu
Nannu kuda ma atta maridi vallu ma husband chanipote chala taucher chesaru 🙏🏻🙏🏻narakam chusanu
@Akshara96186 ай бұрын
Don't worry sravani God is there to punish them
@ratnakumari53816 ай бұрын
Ma atta mama kuda ilage kastapettaru akka assalu atta mama vallu eppudu kodalini accept cheyyaru akka chinna babu pudite chudataniki kuda raledu ma husband phone chesi chepte a samyamlo kuda godava vesaru mancholla laga dabbu vunnolla laga vachi cheaaru ma amma amma vallu kuda enquiry cheyyakunda cheaaru nenu andhara valladi chenni Annam kuda pettakunda kastapettaru akka ma husband nunchi dooram cheyyali ani enni cheaaru kani devuni daya valla na husband na kosam poradi kapadi valla nunchi dooram tisukochadu
@mahalaxmigoud28776 ай бұрын
Hi sis maymu kuda ilane musa piom
@optimistichuman53165 ай бұрын
Was he married earlier? I guess they cheated you a lot ....be strong and lead your life
@siripurapushanalakshmi67426 ай бұрын
😢😢😢
@ruth34926 ай бұрын
Ma house lo ma atta matalatho tidutu vunntundi
@sdjohney66246 ай бұрын
Me papa chala bagundi ❤❤🥰🥰🥰
@gopi.regallagopi6 ай бұрын
Hi akka gagan ki enni years 6years vaccine vepinchara reply evandi
@VAISHUNAGESH4 ай бұрын
Akka daddy valla parents kuda same elage chesthunaru akka 😢😢😢
@vinodgoud92382 ай бұрын
Avunu akka areng aaeina alane undhi love lo kuda undhi alane
@nagajyothithammu56902 ай бұрын
All the best 👍 bangaram
@KiranKumarNaidu-o2n6 ай бұрын
నేను మంచి saree వేసుకొని బాగా రెడీ అయితే మ అత్తగారికి నచ్చదు మావారు నేను సంతోషంగా నవ్వుతూ ఉండటం మ అత్తయ్య గారికి నచ్చదు sravati కానీ మావారు చాలా మంచివారు madhi love and arranged marrage కాబట్టి మా అత్తయ్య గారితో thirteen years ga అడ్జెస్ట్ అవుతున్నాను sravanti
@konasemabangaram6 ай бұрын
Same ma athagaru kuda anthe nenu tesukunna chera same naku kuda kavali antadhi ma ayana kone varaku urukodu ma atha pedda deyyam papam mutagattu kuntundhi nannu chuste kallallo nippulu posukuntadhi chala toscher
@tbharathi63576 ай бұрын
Green saree
@arunatallam5196 ай бұрын
Sarees prices pettandi sravantigaru
@madhuridasari25266 ай бұрын
Naadi kuda same situation
@velurineelima60016 ай бұрын
U have been cheated dont worry everything will be fine
@yathatihimabindu33546 ай бұрын
💯 percent correct...ma
@jyothianand14126 ай бұрын
Hi akka neeku bangaram chala vundi kada long haram,choker,buttalu neckless bangles,rings chempa sevaralu papati bottu anni anni vallu tesukunnara
Maa attagaru mama garu same nannu torcher chSi na husband ni nannu dhooram chysaru naku eddaru pilllalu vala ki nachanapudu marriage chyakudhu. Chysi veru chyakudhu
@nadavadirammohan72056 ай бұрын
Mee maridi valla wife vidiga untaara lekha mee athayya vallatho untaara meeru valla marriage ki koda oka guest laaga vellaru choostunte meeru cheppedi nijam anipistundhi relation baagunte anni viseshalaki meeru pedda kodalu kadaa chala badyataga chesevallu vallu mee paina anta istam tho leru anipinchindhi nenu marriage video choosaanu danilo naaku anipinchindhi cheppevallu chala cheptaaru anubhavinchevallaki telustundhi meeru chala responsibility ga untaaru mee husband job cheyara marriage appatinunchi meeru okkare job chestunnara😊
@deepusari91666 ай бұрын
Pillalani chusthe chala happyga undi😊❤
@jyothianand14126 ай бұрын
Velaite okasari chupinchu buttalu
@RamaThantapureddy6 ай бұрын
😭😭😭😭👍👍😭👍🧑🦽👍👍👌👌👌
@gayathripinnamreddy57376 ай бұрын
Hi gagan bangaram
@user-sirisha1936 ай бұрын
Me yomika ni makichendi penchukuntam😂😂😂
@nagasreebachu51486 ай бұрын
Akka miru yendhuku samadhanam chepalli
@nagasreebachu51486 ай бұрын
Adiginavariki samadhanam chepithe yepudu cheputhune undalli akka mi family ji dhisty thagilindhi Don't carry akka ❤