మా Fatima Birthday Celebration Before Marriage & తనకి ఇష్టమైన ఇరానీ మటన్ కర్రీ || Zubeda Ali

  Рет қаралды 1,438,878

Zubeda Ali

Zubeda Ali

Күн бұрын

💙 𝐁𝐮𝐲 𝐁𝐞 𝐁𝐨𝐝𝐲𝐰𝐢𝐬𝐞 𝟏𝟎% 𝐍𝐢𝐚𝐜𝐢𝐧𝐚𝐦𝐢𝐝𝐞 𝐁𝐨𝐝𝐲 𝐋𝐨𝐭𝐢𝐨𝐧 𝐚𝐭 𝟏𝟎% 𝐝𝐢𝐬𝐜𝐨𝐮𝐧𝐭 - bdywse.com/xtxtg (𝐂𝐨𝐮𝐩𝐨𝐧 𝐜𝐨𝐝𝐞 - ZUB10 )
✨𝐏𝐚𝐲 𝐨𝐧𝐥𝐢𝐧𝐞 𝐚𝐧𝐝 𝐠𝐞𝐭 𝟐𝟎% 𝐜𝐚𝐬𝐡𝐛𝐚𝐜𝐤✨
𝐁𝐞 𝐁𝐨𝐝𝐲𝐰𝐢𝐬𝐞 𝟏𝟎% 𝐍𝐢𝐚𝐜𝐢𝐧𝐚𝐦𝐢𝐝𝐞 𝐁𝐨𝐝𝐲 𝐋𝐨𝐭𝐢𝐨𝐧 𝐢𝐬 𝐚 𝐥𝐢𝐠𝐡𝐭𝐰𝐞𝐢𝐠𝐡𝐭 𝐟𝐨𝐫𝐦𝐮𝐥𝐚 𝐭𝐡𝐚𝐭 𝐜𝐚𝐧 𝐛𝐞 𝐚𝐩𝐩𝐥𝐢𝐞𝐝 𝐨𝐧 𝐲𝐨𝐮𝐫 𝐛𝐨𝐝𝐲 𝐞𝐯𝐞𝐫𝐲𝐝𝐚𝐲. 𝐈𝐭 𝐢𝐬 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐞𝐝 𝐛𝐲 𝐃𝐞𝐫𝐦𝐚𝐭𝐨𝐥𝐨𝐠𝐢𝐬𝐭𝐬 𝐚𝐧𝐝 𝐜𝐚𝐧 𝐛𝐞 𝐮𝐬𝐞𝐝 𝐛𝐲 𝐚𝐥𝐥 𝐬𝐤𝐢𝐧 𝐭𝐲𝐩𝐞𝐬.
📞 𝐁𝐨𝐨𝐤 𝐚 𝐟𝐫𝐞𝐞 𝐚𝐧𝐝 𝐜𝐨𝐧𝐟𝐢𝐝𝐞𝐧𝐭𝐢𝐚𝐥 𝐨𝐧𝐥𝐢𝐧𝐞 𝐝𝐨𝐜𝐭𝐨𝐫 𝐜𝐨𝐧𝐬𝐮𝐥𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐰𝐢𝐭𝐡 𝐁𝐞 𝐁𝐨𝐝𝐲𝐰𝐢𝐬𝐞 - bdywse.com/xzosq
💗 𝐂𝐡𝐞𝐜𝐤 𝐨𝐮𝐭 𝐁𝐞 𝐁𝐨𝐝𝐲𝐰𝐢𝐬𝐞 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐬 𝐟𝐨𝐫 𝐇𝐚𝐢𝐫, 𝐒𝐤𝐢𝐧, 𝐖𝐞𝐢𝐠𝐡𝐭, 𝐏𝐂𝐎𝐒 & 𝐈𝐧𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐂𝐚𝐫𝐞 - bdywse.com/m984t
(𝐂𝐨𝐮𝐩𝐨𝐧 𝐜𝐨𝐝𝐞 - ZUB10 𝐭𝐨 𝐠𝐞𝐭 𝟏𝟎% 𝐝𝐢𝐬𝐜𝐨𝐮𝐧𝐭 )
🙋🏽‍♀️ 𝐁𝐞 𝐁𝐨𝐝𝐲𝐰𝐢𝐬𝐞 𝐦𝐚𝐤𝐞𝐬 𝐰𝐞𝐥𝐥𝐧𝐞𝐬𝐬 𝐞𝐚𝐬𝐲 𝐟𝐨𝐫 𝐰𝐨𝐦𝐞𝐧 𝐰𝐢𝐭𝐡 𝐞𝐱𝐩𝐞𝐫𝐭 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐞𝐝 𝐩𝐫𝐨𝐝𝐮𝐜𝐭𝐬 𝐟𝐨𝐫 𝐰𝐨𝐦𝐞𝐧❜𝐬 𝐡𝐞𝐚𝐥𝐭𝐡 𝐚𝐧𝐝 𝐰𝐞𝐥𝐥𝐧𝐞𝐬𝐬 𝐢𝐬𝐬𝐮𝐞𝐬 𝐫𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐭𝐨 𝐇𝐚𝐢𝐫, 𝐒𝐤𝐢𝐧, 𝐖𝐞𝐢𝐠𝐡𝐭 𝐌𝐚𝐧𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭, 𝐏𝐞𝐫𝐢𝐨𝐝 & 𝐢𝐧𝐭𝐢𝐦𝐚𝐭𝐞 𝐜𝐚𝐫𝐞.
Hi Guys,
Here is my New Video "
#ZubedaAli
#bebodywise
#Ali
#actorali
For More Videos :
--------------------------------------------------------------------------
👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
👉 మా అమ్మాయి Engagement కి Saree Shopping : • మా అమ్మాయి Engagement ...
👉వాళ్ళ సంతోషమే మాకు ఆనందం : • వాళ్ళ సంతోషమే మాకు ఆనం...
👉మా వారి తో అందమైన Kashmir : • మా వారి తో అందమైన Kash...
👉Bagara Rice with Chana Dal Chicken : • Bagara Rice with Chana...
👉మా ఇంట్లో చింతచిగురు Mutton & తెలగపిండి Curry : • మా ఇంట్లో చింతచిగురు M...
👉Vizag లో మా అబ్బాయి Birthday : • Vizag లో మా అబ్బాయి Bi...
👉Chicken పచ్చడి & 2రకాల మామిడికాయ పచ్చళ్ళతో మా ఇంట్లో సందడి.. : • Chicken పచ్చడి & 2రకాల...
👉మా పిల్లలకు నచ్చిన Noodles : • మా పిల్లలకు నచ్చిన Noo...
👉My Wardrobe Tour ( Special Giveaway ) : • My Wardrobe Tour ( Spe...
👉My Day Routine : • My Day Routine || Zube...
👉Hareera తో శుభకార్యం : • Hareera తో శుభకార్యం |...
👉కాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోస్తున్న హాస్పిటల్ : • కాన్సర్ పేషెంట్లకు ప్ర...
👉Full Masti in Ski Dubai , Mirror Garden and Global Village : • Full Masti in Ski Duba...
👉మాకు నచ్చిన పచ్చళ్ళు పొడులు : • మాకు నచ్చిన పచ్చళ్ళు ప...
👉మా ఇంటిలో Ramzan పండుగ : • మా ఇంటిలో Ramzan పండుగ...
👉మా EID Shopping : • మా EID Shopping || Zu...
👉Ramzan Lo Maa Sehri : • Ramzan Lo Maa Sehri ||...
👉Charminar వెళ్లి గాజులు చూద్దాం రండి : • Charminar వెళ్లి గాజుల...
👉My Iftar Recipe : • My Iftar Recipe || Ram...
👉Iftar ki Mutton Haleem and Egg Chicken Macaroni : • Iftar ki Mutton Haleem...
👉మా పిల్లల Day Routine : • మా పిల్లల Day Routine...
👉Bangalore లో నేను చేసిన Nellore Recipes : • Bangalore లో నేను చేసి...
👉నా పుట్టిన రోజున SAMBAR RICE & CHICKEN DEEP FRY ట్రీట్ ఇచ్చాను :
• నా పుట్టిన రోజున SAMBA...
👉Dubai లో మా అమ్మాయి చేసిన Skydiving తో పాటు మరెన్నో Thrills : • Dubai లో మా అమ్మాయి చే...
👉Dubai Trip lo బంగారాన్ని చూద్దాం రండి : • Dubai Trip lo బంగారాన్...
👉My Kitchen Tour : • My Kitchen Tour || Zub...
👉My Permanent Eyebrows : • My Permanent Eyebrows ...
👉నాకు ఇష్టమైన PRAWNS BIRIYANI : • నాకు ఇష్టమైన PRAWNS BI...
👉నేను చేసిన PHIRNI ఆడవాళ్లు మీకు జోహార్లు : • నేను చేసిన PHIRNI ఆడవ...
👉Mumbai లో తారలకు నా చేతి Black Chicken Curry : • Mumbai లో తారలకు నా చ...
👉మా జ్యోతి ఇంటికి నా చేతి రాగి పాయసం : • మా జ్యోతి ఇంటికి నా చే...
Do Subscribe for more Entertainment :-
www.youtube.co....
Follow Me On :-
/ zubedaspage
Follow Me On :-
/ alithecomedian

Пікірлер: 967
@KISHOREP-jg6nm
@KISHOREP-jg6nm 2 жыл бұрын
మా కట్రవెళ్ళి (అలీ అన్న) చాలా అదృష్ట వంతుడు అక్క నీ చేతి వంట తినేదనికి...
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
Happy birthday fatima మా అలీ అన్న ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ❤
@suryaprakashbesapu2691
@suryaprakashbesapu2691 2 жыл бұрын
Hi
@peoplestv2215
@peoplestv2215 2 жыл бұрын
Happy birthday 🍰🍫
@sandhiyadevi2633
@sandhiyadevi2633 2 жыл бұрын
Nuvu entha kakapatina labam ledu bro
@mrfighter9226
@mrfighter9226 2 жыл бұрын
@@sandhiyadevi2633 enti bro anta mata annav
@anwar.janasena1030
@anwar.janasena1030 Жыл бұрын
@@sandhiyadevi2633 asalu kakapatadam ame unde a comment lo
@brahmajikothapalli2023
@brahmajikothapalli2023 2 жыл бұрын
అలీ గారి పెంపకం కదా ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటుంది తన చెల్లి, తమ్ముడ్ని మా *తూర్పు గోదావరి* ఆడపడుచు ఫాతిమా కు పుట్టినరోజు శుభాకాంక్షలు 🥳🥳🥳🎉🎉
@rameshb886
@rameshb886 Жыл бұрын
మీరు చాలా స్వీట్ గా మాట్లాడుతారు చాలా అందరితో హ్యాపీగా ఉంటారు కలిసిపోతారు మాకు మీరంటే చాలా ఇష్టం అండి మీలాంటి మనసు అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను అండి
@suhasinig3042
@suhasinig3042 2 жыл бұрын
I appreciate zubeda as she keeps remembering her mother in law while cooking the curry.i think she is missing her a lot and loves her also
@manasa9605
@manasa9605 2 жыл бұрын
I can understand how good was ur atthamma lucky Meeru anduke every vlog lo thanani gurthucheskuntaru
@chnagaparvathi9565
@chnagaparvathi9565 2 жыл бұрын
ఫాతిమా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు దీవెనలు 💐🤗
@sreelakshmi9524
@sreelakshmi9524 2 жыл бұрын
జుబేద గారు చాలా మందికి డబ్బు, పేరు, హోదా ఉంటాయి కానీ వాళ్ళల్లో చాలా మందికి ఎలా బ్రతకాలో తెలియదు, ఏదో ఆర్టిఫీషియల్ గా లైఫ్ లీడ్ చేస్తారు... కానీ మీరు ప్రతి నిమిషం నీ అందం గా జీవిస్తారు...ఎప్పుడూ మీ ముఖం మీద ఉండే చిరునవ్వు, ప్రేమగా పిలిచే మీ మాటతీరు, ఆలోచన లో పరిపక్వత, పాజిటివ్ vibes మీరు మేని చాయ తక్కువ ఉన్న కానీ ఒక కోహినూర్ కి ఉండే మెరుపు తీసుకు వస్తాయి....బట్ మీ జీవితం ఎప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా ఆదర్శ ప్రాయకం..
@MMWARRIORGAMINGG786
@MMWARRIORGAMINGG786 2 жыл бұрын
Happy birthday Fatima,cute baby for Ali sir,and zubeda madam,mashaall.
@dollyjesussongs2937
@dollyjesussongs2937 2 жыл бұрын
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may God bless you according to his will in jesus name I pray amen jesus is coming soon
@sandhyaavula6058
@sandhyaavula6058 2 жыл бұрын
Today na birthday kuda zubeda garu🥰..... Many more happy returns of the day Fathima 🎊🎊🥳🥳🥰🥰....
@malathirayapu4051
@malathirayapu4051 2 жыл бұрын
మాంచి పిల్లలు అలీగారు, తల్లితండ్రులు పిల్లల్ని పొగడకూడదు దిష్టి... తగులుతుంది 👌👌👌👌👏👏👏👏many many more హ్యాపీ returns to my dearest FATHIMA beti 👌👌👌👌♥♥♥♥🌹🌹🌹🌹. Happy birth day to u
@keerthym4834
@keerthym4834 2 жыл бұрын
Tears started rolling down my eyes after watching this video! Happy birthday Fathima!🎉
@Mr.haneef786
@Mr.haneef786 2 жыл бұрын
Didi maine aaj irani mutton curry banaya tha.omg its awesome.tq so much.and maine apki hasi ki fida hun.mi navvu kosame anni vedeos chustanu.
@radhikasarathi
@radhikasarathi 2 жыл бұрын
Very emotional,girl parents ki ekkuvaga connect avutundi
@swathigoud7907
@swathigoud7907 2 жыл бұрын
Elanti ammayiki ayina pelli chesukone abbayi Ela unna Baga chusukunna parents ni miss ayyi velle feelings it's harabule andi
@jayadeviagarwalramkumar5290
@jayadeviagarwalramkumar5290 2 жыл бұрын
Allah aapko Duniya aur AAKIRAT ki kushi de Fatima Behen Aameen..Happy Birthday🥰🥰
@Mynameisv18
@Mynameisv18 Жыл бұрын
Ali garu pictureslo andarni navvistaru ayana real life lo ila ne navvuthoo undalani korukuntunam
@30Gayathri
@30Gayathri 2 жыл бұрын
God Bless you and your family madam. Happy Birthday Fathima. Looking forward to your wedding.
@pavanichowdary9906
@pavanichowdary9906 2 жыл бұрын
Ali garu family man 👨 really jubedha garu mimmalni chusthe naku jealousy ga feel avuthunna intha manchi husband dorikinanduku meeru chala chala lucky andi
@thunderbird3232
@thunderbird3232 2 жыл бұрын
దిష్టి తీసుకోండి రోజు మీరు, పిల్లలు జుబెద గారు 🙏🙏
@shaguftanaaz6856
@shaguftanaaz6856 2 жыл бұрын
Fatima ko is tarha apne papa ki bat pr rote dekh sach me ankh bhar ayee meri bhi...sach a cute moment
@Nandu-n8l
@Nandu-n8l 2 жыл бұрын
Your small daughter is a copy of Ali sir. Straight forward, funny and attracts everyone with her smile.
@abdulkabeer07301
@abdulkabeer07301 Жыл бұрын
Aplog muslim rehkar b Hindi se zyada Telugu acha baat krre ....
@ashfaqahmed1319
@ashfaqahmed1319 2 жыл бұрын
Happy Birthday Fatima, May Allah Shower's you lot of blessings, prosperity and happiness,success and health on this special day and forever, Nice recipe mam, wonderful family 💐💐😍😍
@radhasudharshan3396
@radhasudharshan3396 Жыл бұрын
All the Best God bless you Meeru antenakuchalaestam
@UnderstandingChildren
@UnderstandingChildren 2 жыл бұрын
Wonderful vlog maam... Simple and well brought up kids!! Frank and open kids like parents!
@MaheshwariK1408
@MaheshwariK1408 2 жыл бұрын
Hii amma you and your first daughter like sisters amma god bless you akka
@bhargavimanepalli567
@bhargavimanepalli567 2 жыл бұрын
Many many happy returns of the day dear Fathima 💐❣️ God bless with all you wish and dream for...... looking gorgeous in parrot green saree...
@naveethkumarnavyasri3443
@naveethkumarnavyasri3443 2 жыл бұрын
Mee video s baguntayi rojuku oka video pettandi medam Ali garu ante Naku chala abhimanam love you andi love you anandhuku yemi anukokandi
@palaparthysrilakshmi7463
@palaparthysrilakshmi7463 2 жыл бұрын
Happy birthday Dr.Fathima. Really proud of you...abt urs dedicated mind with family.. Urs parents are God's gift for u. Bless you to most happest future...and successful career.
@Sarithaviogs22
@Sarithaviogs22 2 жыл бұрын
జుబేదా గారు హాయ్ అండి నాదొక క్వశ్చన్ మటన్ లో ఆలూ అలాగే వంకాయ వేసి వంట చేస్తున్నారు కదా బాగుంటుందా నాకు రిప్లై ఇవ్వండి మీరు ఒకవేళ నాకు కామెంట్ చూస్తే
@thasneemmohammad8671
@thasneemmohammad8671 2 жыл бұрын
I love the way she always remembers her mother in law in maximum of her videos..... This is an example set by her not all mother in laws are bad ... Your are amazing wife mother and beyond all a beautiful strong women ... I'm here bcz i love your personality not as actor ali wife
@angelys1862
@angelys1862 Жыл бұрын
Me chiki unana 💍 gurinchi oka vedio cheyyandi
@naziabegum907
@naziabegum907 2 жыл бұрын
Many more happy returns of the day ur very lucky to have this beautiful parents
@sadhujhanusadhujhanu1998
@sadhujhanusadhujhanu1998 2 жыл бұрын
Happy Birthday akka God bless you 💐💐💐🎂🎂🎂🧁🌹💝🌹💝 miru epudu elane Happy ga vundali
@g.v.suhasini1989
@g.v.suhasini1989 2 жыл бұрын
Happy birthday fatima! May Allah bless you with all the success happiness and prosperity throughout your life. May you have wonderful birthdays ahead.
@narendrak7405
@narendrak7405 2 жыл бұрын
na peru narendra ma atta mamayya fathima gari daggara pani chesaru
@narendrak7405
@narendrak7405 2 жыл бұрын
please madam
@nccreations7941
@nccreations7941 2 жыл бұрын
ఫాతిమా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలీ గారిదిమంచి ఫ్యామిలీ all the best
@Ramesh-rv6sx
@Ramesh-rv6sx 2 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉👍
@jhansi2004
@jhansi2004 2 жыл бұрын
మీరు లాస్ట్ లో పిల్లలకి అన్నం తినిపించడం చాలా బాగుంది మీ చిన్న పాప రాగానే లేచి నుంచుని కూర్చోబెట్టారు చూడండి అక్కడ మాత్రం మీ ప్రేమ సూపర్
@georgebejjam5279
@georgebejjam5279 2 жыл бұрын
What beautiful family ,,, full of love ❤️❤️❤️ may God bless you....
@kittuthegreat1819
@kittuthegreat1819 Жыл бұрын
Ginger garlic paste kuda avasaram leda andi?
@rahultalla9101
@rahultalla9101 2 жыл бұрын
So Nice of you జుబేదా గారు 😍💐 జనం దిన్ ముబారక్ భయన్ జీ 🤝🍰🥳❣️
@lakshmimadhavi1827
@lakshmimadhavi1827 2 жыл бұрын
Zubeda నువ్వు , అలి గారు చాలా గ్రేట్ పిల్లల పెంపకం లో ఎంత శ్రద్ధ, కేర్ తీసుకుంటునారో మీరు. మీకు ఫాతిమా కాళ్ళకి మొక్కు తుంటే ఎంత ముచ్చట గా ఉందో ఈరోజుల్లో పిల్లలికి పెద్దలని గౌరవించడం తెలియడం లేదు. వాళ్ల పార్టీకి money ఇవ్వాలి అంతే. నీ చిరునవ్వు ,ఓర్పు తో వాళ్ళని పెంచావ్ అలి గారు షూటింగ్స్ కి తిరుగుతారు కదా వాళ్ళకి వాళ్ల daddy దూరం గా ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా రా నువ్వు .అసలు నీ ఓర్పు కి జోహార్లు .నిన్ను చూసి ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని నేర్చుకోవచ్చు . నీకు అసలు కోపం వస్తుందా Zubeda. నిజం గా మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది నాకు.really hats off to you.mi అత్త గార్ని తలుచు కుంటున్నవ్. పిల్లలికి అలి గారికి ఎవరికి ఏమ్ కావాలో అన్ని చూసుకుంటూ ఈ vlogs అన్నీ సూపర్ గ ఉండేలా చూసుకుంటూ తగ్గేదే లే అంటూ ఎక్కడికో వెళ్లి పోతావ్ యూట్యూబ్ ఛానల్ లో దూసుకు పోతున్నావు
@showkathali2415
@showkathali2415 Жыл бұрын
HAPPY BIRTHDAY TOYOU MASHAALLAH AMEEN 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋 🕋
@mumtazmohammed6690
@mumtazmohammed6690 2 жыл бұрын
Comedy entertainment emotions Anni vunnai
@paddugopavaram711
@paddugopavaram711 2 жыл бұрын
Wishing you a very many many happy returns of the day 🎂🥳🎂 akka god 🙏 you akka 🥰
@ravipallanti3106
@ravipallanti3106 Жыл бұрын
Nice talking.. And nice explanation.
@ambicapudiambica9897
@ambicapudiambica9897 2 жыл бұрын
Such a innocent women zubedha ali garu..hbd to ur daughter,,🥳
@pandduchinnu6836
@pandduchinnu6836 2 жыл бұрын
Me papa gurenche chepthunnaru Naku na papa gurthuk vasthunde bhabi marriage ina tharvatha papaki Duran ga ala undali gurthuk cheakunte ammo 🌹🌹🎉 bt happy birthday baeta🧕
@SrinivasBharadwaz
@SrinivasBharadwaz 2 жыл бұрын
Really nice to see this.. wishing you many more happy returns of the day Fathima.. god bless you.❤️
@kumargouda7800
@kumargouda7800 2 жыл бұрын
Nice family Anna and vadhina Thq Ali bhai .vadhina for Recipe
@ebhavani9754
@ebhavani9754 2 жыл бұрын
Many more happy returns of the day 🎂 Fatima god bless you 🎊
@revathichitti7549
@revathichitti7549 2 жыл бұрын
Happy birthday subhakanshalu Fatima మీ కుటుంబం సంతోషంగా వుండాలి కోరుకున్నాను
@akhilaathmakuri3590
@akhilaathmakuri3590 2 жыл бұрын
Happy Birthday Fathima May Ur Life Be Filled With Lots Of Love 💕, Blessings 😍 and Happiness 🥳🎉🎉
@ramalakshmibotcha9013
@ramalakshmibotcha9013 2 жыл бұрын
Ede curry chala varieties chesukovachu.mutton mettikura, mutton potato kurma, mutton Vankaya ela…..
@swathiyadav3696
@swathiyadav3696 2 жыл бұрын
Many more happy returns of the day fathima 🍫🎂god bless u 🙌
@ashwinimiriyala822
@ashwinimiriyala822 2 жыл бұрын
Hpy B'day Fathima🎊🎉🍨🍧😍🎂🧁👍
@dsailaja855
@dsailaja855 2 жыл бұрын
Happy Birthday to sister ❤️💞
@kranthipriya2606
@kranthipriya2606 2 жыл бұрын
నోరు ఊరుతుంది సూపర్ zubedaalligaru
@renukadoraswamy1918
@renukadoraswamy1918 2 жыл бұрын
Happy birthday Fathima. Very happy, and nice family..
@tabassumbanu9714
@tabassumbanu9714 2 жыл бұрын
Aasalam alaikum mam,Mera naam Mohammed Tabassum Banu i am from Rajahmundry...i like ur videos Happy birthday to Fathima dear stay blessed ever..
@lakshmivisala6923
@lakshmivisala6923 2 жыл бұрын
Stay blessed akka, you are sweet hearted person and also responsible daughter....
@banvasoyabsha703
@banvasoyabsha703 Жыл бұрын
Happy birthday 🎂🎂🎂
@CreateContent-ec6xv
@CreateContent-ec6xv Жыл бұрын
Cutest femily ❤❤❤❤❤
@Sri30001
@Sri30001 2 жыл бұрын
Love to watch ur videos only for your beautiful smile😍Happy Birthday Fatima
@mary.banala
@mary.banala 2 жыл бұрын
ali garu you both have beautiful children .so cute family .God bless your family .
@sreedevisreedevi3639
@sreedevisreedevi3639 2 жыл бұрын
Wish you many more happist birthday to you 💐💐🎁🎁🎂🍨fathima Nuv America velli manchi doctor avalani korukonttunnanu God bless you amma
@rajeswarisake3446
@rajeswarisake3446 2 жыл бұрын
Hi Fatima Many more Happy returns of the day ma May God bless u ni married life chala anadhangha santhosangha oonddali ani manasara korukunttunna have a great day
@mesamery4169
@mesamery4169 2 жыл бұрын
Mi lanti mom andari dorakaru kadha medam and fathima akka happy🎂birthday🎉 to you
@my-gs4oi
@my-gs4oi Жыл бұрын
Assalamu wakium didi in Kadapa
@RamaDevi-pw5ql
@RamaDevi-pw5ql 2 жыл бұрын
God bless u fatima, all the best beti for your bright future
@aakarshalaparthi8879
@aakarshalaparthi8879 Жыл бұрын
Happy 😂birthday Fathima
@cvijayr
@cvijayr 2 жыл бұрын
Choti beti chakkaga vundi. happy ga , smily ga . .All the best amma fathima 👍
@shaikamrosegaming
@shaikamrosegaming 2 жыл бұрын
Zubeda garu akka advance happy birthday mee padha daughter Fatima ki inka successful avale anee wishing zubeda garu akka thanks for showing mee daughter Fatima favorite dish biryani biryani zubeda garu akka and Ali sir ki inka epudu health and fit life tho undale anee wishing
@aravindgoud4272
@aravindgoud4272 2 жыл бұрын
Happy birthday amma god bless you Loveyou super video 🎂🎂🎂🎂
@Sarithaviogs22
@Sarithaviogs22 2 жыл бұрын
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే ఫాతిమా
@lakshmisahithi8361
@lakshmisahithi8361 Жыл бұрын
Happy birthday Fathima akka
@tejasrivadyanam1739
@tejasrivadyanam1739 Жыл бұрын
మీరు ముస్లిం అయిన కూడా కాలు మొక్కుతుంది నిజంగా great 👍♥️
@Aparnanalam
@Aparnanalam 2 жыл бұрын
Fathima edichinappudu Naku edupu vachindi endukoo teliyadu
@saradavijayalakshmi3466
@saradavijayalakshmi3466 2 жыл бұрын
Happy birthday Fathimagaru. Curry super mam.Mam mutton curryki meeru use chesina cooker enti mam
@chandrashekartn9051
@chandrashekartn9051 2 жыл бұрын
Maa Kasam Irani mutton curry Malli separatega Jaise akka
@anithabeautyzone
@anithabeautyzone Жыл бұрын
But ala vankay cooker lo veste methaga ayipotadi kada and
@divyapandhra3276
@divyapandhra3276 2 жыл бұрын
Belated happy birthday fathima akka
@bhavaniadumulla9609
@bhavaniadumulla9609 2 жыл бұрын
Meru avvareke bitata dhanam chestham annaru birthday laku accation laku epoudu cheyadam ledu yyyyyyyyyyy
@dhamini6956
@dhamini6956 2 жыл бұрын
Happy birthday fathima chelli ...god bless u.....
@soni7432
@soni7432 2 жыл бұрын
Assalamualaikum baji ham log Ghar house construction karea please thoda help karo please baji please reply karo baji please 🙏🙏🙏🙏🙏
@udaythathari9082
@udaythathari9082 Жыл бұрын
Happy Birthday akka 🎂🎉🎊😍❤️
@udaythathari9082
@udaythathari9082 Жыл бұрын
Belated Happy Birthday akka
@ajayajju766
@ajayajju766 2 жыл бұрын
Kayyum family me daughter engagement ki Enduku raledu Emaina godavala replay ivvandi
@mdnasirudden796
@mdnasirudden796 2 жыл бұрын
I am your New Subscriber 😊
@k.bhavani815
@k.bhavani815 Жыл бұрын
Fathima akha happy birthday to you zubeda medam garu chala chakga matladuthunnaru nice family
@ishithaishitha758
@ishithaishitha758 2 жыл бұрын
Hi madam e video lo miru chala bagunaru happy birthday chittithalli 💐🎂🥳🍫❤
@ziamohammed766
@ziamohammed766 2 жыл бұрын
Fatima gaaru first lo meeru hijab (head scarf) lo undevaaru.. Kaani ippudu hijab teesesaru.. It is very disappointing to see this 😞 ... Hijab is the beauty.. Hijab is our pride.. People are fighting in many places bcoz of not getting the right to wear hijab...May Allah give u hidayat, guidance and hope u will cover your hair very soon... FiAmanillah
@maramprasanthi7755
@maramprasanthi7755 2 жыл бұрын
Every time me abbaiy miss avuthu vunntadu elanti celebrations appudu
@durgaudayagiri6447
@durgaudayagiri6447 2 жыл бұрын
Garam masala recipe chesi chupinchandi
@rizzu5506
@rizzu5506 2 жыл бұрын
Zubeda Ali ji Aap Hamesha Down to 🌎earth 😇
@udaykiranjanjanam9582
@udaykiranjanjanam9582 Жыл бұрын
U and your daughter are like sisters
@amaravishnu5408
@amaravishnu5408 Жыл бұрын
No more words video is💖✨and also happy birthday fatima god bless u
@kvishnupriya222
@kvishnupriya222 2 жыл бұрын
Amma chetitho pedithe a feeling e veru asalu enni bdays chesukunna entha bayata tinna amma petindi taste matram super
@abdulazeezgaming7213
@abdulazeezgaming7213 2 жыл бұрын
Birthday krna haram h aur fatima kisi ke pair bhi padna ngi h siwaye allah ke samne sajda krna h Quran me khud likh krr h Agar doubt h toh dekho ya kisi maulvi ko bhi poochlijiye
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 30 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 54 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
మా పాప Zuveria Meethi Birthday || Zubeda Ali
16:59
Zubeda Ali
Рет қаралды 1,2 МЛН
మా పిల్లల  Day Routine || Zubeda Ali
31:35
Zubeda Ali
Рет қаралды 2,3 МЛН
Hareera తో శుభకార్యం || Zubeda Ali
29:22
Zubeda Ali
Рет қаралды 1,2 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12