నా స్వామి కి మీరు ఇస్తున్నారా...అహ సంతోషం పెద్దాయన చాలా సంతోషంగా ఉంది..sir అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక..నీ పాద శరణు తండ్రి🙏
@ramakrishnasanjeevi40873 жыл бұрын
చాలా రోజులు అయ్యింది sir మిమ్మల్ని చూసి
@sanjusagar-20223 жыл бұрын
Yes Anna
@bapirajukanumuri54463 жыл бұрын
@@sanjusagar-2022 ఈీ
@chirumamillarambabu93523 жыл бұрын
విజయరాం గారు చక్కగా వివరించారు వారి ఆనుభవం భావితరాలకు రాచబాటలు ఈ విదంగా సేవచేసే మంచి ఆరోగ్యం వేంకన్న సేవలో తరిస్తూ మాలాంటి వారికి నడుస్తున్న ఒక ఆనుభవ గ్రంథాలయం
@PMCHealth3 жыл бұрын
చిరుమామిళ్ల రాంబాబు ధన్యవాదాలు
@bhanumathim63863 жыл бұрын
చాలా బాగా వివరించారు, వ్యవసాయం మీద మక్కువ పెరుగుతుంది ఇది వింటూ వుంటే
@PMCHealth3 жыл бұрын
భానుమతి గారు ధన్యవాదాలు
@natural6812 жыл бұрын
Naaku kuda 🙏🙏🙏
@srikanthgadila63932 жыл бұрын
Yes
@Rajeshk10313 жыл бұрын
చాలా రోజుల తర్వాత వచారు బాగా చెప్పారు... విజయ్ రాం గారు..
@srikanthgadila63932 жыл бұрын
రసాయనాలతో కూడిన వ్యవసాయం వద్దు ప్రకృతి వ్యవసాయమే ముద్దు 🌾🌱🌻 విజయ రామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏
@Puttisnews3 жыл бұрын
Guruvu garu miru adbhuthamaina samacharam na lanti raithuku andistunnaaru jai prekruthivevasayam jai jai prekruthivevasayam, మనిషి మనుగడ రాబోయే రోజుల్లో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ దేశి వాలి విత్తనాల ని ప్రోత్సహించాలి శ్రీకాకుళం
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@VamshiKrishna-or5sr3 жыл бұрын
ప్రతి ఒక్కరూ ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలు మాత్రమే తినాలి దేశీ విత్తనాలు ముద్దు హైబ్రిడ్ వద్దు అని ఒక udymam లా ముందుకు తీసుకు వెళ్ళాలి ప్రతి ఉరినుండి ఒక పాలేకర్ విజయరాం వంటి వారు తయారు కావాలి ప్రతి రైతు దేశీ ఆవులను పెంచుకోవాలి
@ramubilla64413 жыл бұрын
Yes sir ..🙏🙏
@PMCHealth3 жыл бұрын
తప్పకుండా మీరు అనుకున్నట్లు జరుగుతుంది
@headsup39 ай бұрын
అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రం తినాలి అనవసరంగా కూడా తినొద్దు. అప్పుడే ఆరోగ్యం మరియు అందరికీ సరిపడా పండిచగలం.
@madhureddy36543 жыл бұрын
Manchi. Vishayalu. Chebutunnaru. SIR. U. Great. Sir...Namo. Venkateysaia...
@rangaraoakkineni57662 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్య. వాదా లు
@swamynarayanaswamy1084 ай бұрын
వరిలో వేసుకోవడానికి చాలా బాగా చెప్పారు సార్
@sagarvarun63 жыл бұрын
ధన్యవాదాలు స్వామి....
@srinivasaraoparvatham17426 ай бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@anjiyadav47873 жыл бұрын
చాలా బాగుంది sir...
@nandudhanush90983 жыл бұрын
Fantastic work sir. Really appreciate. I really love what you are doing and your efforts. It's really inspiring for me as I am a young farmer. Thank you so much for being so responsible for the mother Earth.
@PMCHealth3 жыл бұрын
నందు దానిష్ గారు మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు,
@nandudhanush90983 жыл бұрын
Thank you.
@consciousness643 жыл бұрын
విజయ్ రామ్ గారు మీ సంకల్పం చాలా గొప్పది. నెరవేరే రోజు అతి దగ్గర్లోనే ఉంది.ఎందుకంటే ఈ భూమిపై మార్పుఅనేది ప్రారంభమయింది.అందులో భాగంగానే ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేయడానికి...మీ లాంటి వ్యక్తులు సరియైన సమయాన్ని ఎంచుకొని ఈ భూమి పైన జన్మతీసుకోవడం జరిగింది. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా జీవిస్తే.. అంత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం.మిమ్మల్ని కలుసుకునే సందర్భాన్ని...సమయాన్ని ఆ ప్రకృతి త్వరలోనే ఏర్పరచాలని కోరుకుంటూ...ధన్యవాదాలు.
@arogyadhanrocksalt8758 Жыл бұрын
మీరు మానవ రూపంలో ఉన్న దేవుడు
@saikartheek83213 жыл бұрын
Wow.... వరిని ఇలాగ కూడా పండిస్తారని నాకు తెలిదు ఇప్పటి వరకు 🙏🙏🙏🙏🙏🙏
@ankalaraomasimukku3 жыл бұрын
మంచి మాటలు,మంచి మార్గం,మంచి అలవాట్లు వీటిని మనిషి ఎప్పుడూ చులకన గానే చూస్తాడు
@tejaa69093 жыл бұрын
God bless you 🙏 Sir
@guduruashokkumar12313 жыл бұрын
ఓం నమొ వేంకటేశాయ, గురువు గారు, మీ బాటలో నడవడానికి నేను పొలం కోసం ప్రయత్నిస్తున్నాను,నాకు త్వరగా పొలం దక్కేలా మీద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి ని మాకోసం ప్రార్తించండి.
@alakuntlavenkanna659211 ай бұрын
Takkuva dharalo na daggara vundi manchi polam
@NarasimhaNaari5 ай бұрын
నేను కూడా wait చేస్తున్న అన్న
@shreeganeshbhakthabrundam72513 жыл бұрын
Namaste sir 🙏 yavaru ina yela cheyyalo speach istaru kani meeru aacharinchi choopincharu... Thanks so much sir... Nenu 1acer vunna chinna rythu ni mee videos naku chala important sir nenu BTech cheysi mee dwara natural farming kosam telusukoni natural farming start cheysa sir...
@naidukrao4 ай бұрын
చాలా ఖాళీ ప్రదేశం ఉంది వరి చేనులో
@mydhilihealthandwealthtalk76803 жыл бұрын
Your video is natural and health care very nice awesome 👌
@rachuriramesh7775 ай бұрын
మేము ప్రకృతి వ్యవసాయంలో వరి పండించాలి అనుకుంటున్నాము. మా అమ్మకి ఆరోగ్యం ఇప్పుడే కాస్త తగ్గుతుంది అనిపిస్తుంది ఇక మిద అలా జరగకుండా ఆరోగ్యమైన ఆహారమే ఇవ్వాలి అనుకుంటున్నాము ఇక మా హెల్త్ కూడా బాగుపడుతుంది❤
@pratapdurgasi1473 жыл бұрын
సొంత భూమి ఉన్న వాళ్లు ,అప్పులు లేని వారికి మాత్రమే చేయండి
@chinnapareddymaheshchandra298 Жыл бұрын
VERY GOOD
@MANI-BTP Жыл бұрын
అప్పులు తగ్గించుకోవడానికి కూడా ఇలాగే చేయాలి బ్రదర్
@skabdulrehman786710 ай бұрын
మంచి మాట చెప్పినవ్ అన్న పెద్దన్న
@dhanumjayachitte22569 ай бұрын
ఖర్చు ఏక్కువ పెట్టకుండా చేయండి సొంత భూమి లేకున్నా
@dhanumjayachitte22569 ай бұрын
ఖర్చు ఏక్కువ పెట్టకుండా చేయండి సొంత భూమి లేకున్నా
@Kiranrao-M3 жыл бұрын
Dharmo rakshita, rakshitha: salute to vijay kumar sir..
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదాలు కిరణ్ రావు
@govindarao71783 жыл бұрын
Very nice sir.... 💐💐💐💐
@nakkavdvprasad11933 жыл бұрын
Sir.valuable information Namastee
@PMCHealth3 жыл бұрын
Nakka VDV Prasad garu thank you so much
@kathrajirajkumar7093 жыл бұрын
Marvelous thought 🙏
@uduthamallikarjuna6674 Жыл бұрын
Sairam guru very very very nice Sairam guru
@sreenivasvootukuri6614 Жыл бұрын
Fantastic cultivated Brother Vijay garu
@ramubilla64413 жыл бұрын
Great information Vijay ram gaaru ...mi videos Inka yes TV lo ravaali andhariki prakruthi vyavasaayam paina avagaahana ravaali andharu prakruthi vyavasaayam lo pandina pantalanu thinaali.prakruthi vyavasaayam lo pandinchina pantalanu andhariki andhubatulo undadaaniki prakruthi vyavasaaya shops open cheyaali.appude andharu arogyamga untaaru.thank you sir....🙏🙏🙏🙏🙏
@arogyadhanrocksalt8758 Жыл бұрын
మానవ రూపంలో వచ్చిన దేవా దూత మీరు ప్రజలకు మీరు అత్యవసరం ప్రస్తుత పరిస్థితిలో మీరు మాకు ప్రత్యక్ష దైవం
@venkatasubbaiahbezawada93933 жыл бұрын
Jai. Sriram
@PMCHealth3 жыл бұрын
సుబ్బయ్య గారు జై శ్రీరామ్, జై గోమాత
@MichaelNaidu-i5z5 ай бұрын
God bless you sirrrrrrr, 55-om NAMASIVAYA sirrrrrr
@venkateswarreddyg47413 жыл бұрын
Greate info 🙏🇮🇳🙏
@pavankumarpuvvada28933 жыл бұрын
Vijayaram garu meku okka namaskaram. Thanks to yes tv for providing such valuable information to everyone.
@poornamln16883 жыл бұрын
Nice explanation and good vedio
@vijaybabu83923 жыл бұрын
Meelanti vallu nijanga prakruthi devathalu sir hats of to u
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదాలు విజయ బాబు గారు
@rknu18563 жыл бұрын
so beautiful ,thank so much
@seguravindradasomshanthi8353 жыл бұрын
జై గోమాత జై కిసాన్ ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి మీ ఆలోచన నీ సంకల్పం నెరవేరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఆలోచన మొదలు పెట్టి భూమాతను గోమాతను రక్షిస్తాను జయహో విశ్వగురువు భారత్
@srinupasula38073 жыл бұрын
Wow excellent explanation గురువు గారూ 🙏🙏🙏, am very much interested ur videos, am waiting for more videos
@UshaRani-st5fc3 жыл бұрын
Wow great energy from om namovenkatesaya
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదాలు
@thallapallyshivakumar60303 жыл бұрын
Jai Shri Ram 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@satyanarayana84043 жыл бұрын
🙏thanku for valuable information 🙏
@PMCHealth3 жыл бұрын
ధన్యవాదాలు
@maheshgsm1934 Жыл бұрын
Sir good job sir
@krishnapulavarti79944 ай бұрын
దేశీయ విత్తనాలు...వాడాలి...
@SriGuruTVABSG3 жыл бұрын
Anna you telling 100% right Banana 1 /300 I am also farmer
@venkatayaswin94093 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు. మీరు చెప్పినట్లు చేస్తే దేశం బాగుపడుతుంది. పాము కాటుకి మందు కావాలి అది ఆన్లైన్లో హోమియోపతి లో ఉంటుందా
@sarathkumar7213 жыл бұрын
Sir,simhachalm devastanam and annavaram devastanam lo kuda implement cheyanddi 🙏
@chaitanyadanyasi31973 жыл бұрын
super sir
@JagadeeshSanatani2 ай бұрын
8:38 ఐ లవ్ రాజీవ్ దీక్షిత్ జీ
@ramakrishnareddy26422 жыл бұрын
inspired sir......
@శుభదర్శిని2 жыл бұрын
Mee matalalo anandam andaru anubhavinchali ani korukuntunnanu. Ayushman bhava
@grangareddygaruda49993 жыл бұрын
Good information sir
@PMCHealth3 жыл бұрын
రంగా రెడ్డి గారు ధన్యవాదాలు
@venkatasubbaiahbezawada51983 жыл бұрын
Jai sriram
@sathishgoskula35852 жыл бұрын
Super
@narendrak54675 ай бұрын
Neenu mee maadiri natural farming cestuu better income sampadinxhaalanioistundii
@MaheshKumar-ic4uw2 жыл бұрын
👌👌🙏🙏
@prabhakarprabha79643 жыл бұрын
System mundu program chesukuntu night shift lu day shift lu day or night Theda lekunda asalu thinama leda anantu thintu loans thisukuni car house jalasa cheuskuni hospital ki dabbulu tagalesi ,emi lu life antha katukuni murisipotam life athe idera ani Kane yavariki thala vanchakunda stress lekunda natura tho brathakadam Healthy ga undatam Mana family tho undatam Idi life ani marchipoyaam
@PMCHealth3 жыл бұрын
ప్రభాకర్ గారు మీ సూచనలు, అభిప్రాయానికి ధన్యవాదాలు
@Devaaa00073 жыл бұрын
Na vandalu sir miku
@savenaturesavecows79443 жыл бұрын
Sir iam still farming natural method.with Your advise iam changed
@chirumamillarambabu93523 жыл бұрын
వరి రకాలు ,ఎన్ని రోజుల కాలపరిమితి గల వరి వివరాల ,150,140,135,120,110,100,90,80,70,60,రోజుల వివరాలు వాటి లక్షణాలు ఎ జబ్బులుకు ఎ వరి వాడవచ్చును, అను వివరాలు చిన్న పుస్తక రూపంలో అందించ గలరని మనవి దానికి పైకం పేట్టగలరు
@PMCHealth3 жыл бұрын
రాంబాబు గారు పుస్తకాలు ఉన్నాయి,
@pagdihanumanthu28653 жыл бұрын
Ekkadavunnavi
@ramubilla64413 жыл бұрын
Thanks for YES TV team ...🙏🙏. Inka Vijay ram gaaru videos upload cheyandi andhariki prakruthi vyavasaayam paina avagaahana ravaali....🙏🙏🙏