మీ గృహ నిర్మాణం మీరే చేయవచ్చు ఎలానో ఈ వీడియో చూడండి | power9 tv | Episode 68

  Рет қаралды 132,503

power9 Tv

power9 Tv

Күн бұрын

Join this channel to get access to perks:
/ @power9tv
#power9tv
Hello and welcome to power9 Tv KZbin official channel. This is the Place where you will get Inspiring videos in Telugu,Latest news,Devotional,legal advice, Political News, Tollywood updates, latest viral videos, fun, Education, Entertainment, Tradition, hope you will enjoy our videos.
If you have any complaints regarding our videos, report us through the following mail id. well consider your suggestions and take on those videos.
Support Mail : power.ninetv@gmail.com
KZbin : / @power9tv
Face book : / power9-tv-156580034930284
Twitter :(@RamanaBalle): Ra...

Пікірлер: 78
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
@rambabuguntupalli1816
@rambabuguntupalli1816 5 ай бұрын
ఎలాంటి స్థలం గ్ర్హుహం నిర్మించు కోవటానికి పనిఖీవస్తుంది గురువుగారు
@kavithabagelikar3215
@kavithabagelikar3215 10 ай бұрын
Meeru explain chesaka chala confidence vachindi. Krutagyatalu
@Anu-gf8mh
@Anu-gf8mh 2 жыл бұрын
Mee laga evaru cheppatledu sir mee matalu vinte chala dhairyam vasthundi🙏🙏🙏
@knlallinone35
@knlallinone35 2 жыл бұрын
గురువుగారు🙏🏾 సింహద్వారం ఎదురుగుతా బెడ్ రూమ్ డోర్ ఉండొచ్చా రిప్లై ఇవ్వండి గురువుగారు ప్లీజ్ 🙏🏾
@ravikumar-fp4ew
@ravikumar-fp4ew Жыл бұрын
Vundochu
@appalamadhavi1996
@appalamadhavi1996 Жыл бұрын
​@@ravikumar-fp4ew 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@MedidaVeeramanikanta
@MedidaVeeramanikanta 11 ай бұрын
😂​@@ravikumar-fp4ew
@MedidaVeeramanikanta
@MedidaVeeramanikanta 11 ай бұрын
1:18
@RamaKrishna-gz7nh
@RamaKrishna-gz7nh 4 ай бұрын
గురువుగారు ఫోన్ నంబర్ కావాలి అండీ
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
దేహమే దేవాలయం. 🕉️🙏 ఆది శంకరాచార్యుల వారు అన్నారు - “దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అంటే, దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం. దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు దేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి ధ్యానం ? దేహం నశించిన తర్వాత, జీవుడు పై లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ పుణ్యం ఉంటే స్వర్గంలో పాపం ఉంటే నరకంలో అనుభవించాల్సిందే. ఏ లోకానికి వెళ్లిన పైన అక్కడ దేహం లేదు కనుక ధ్యానం చేయలేడు, అప్పుడు చేయగలిగింది మరో జన్మ కోసం నిరీక్షణ ఒక్కటే. దేహం ధ్యానం కోసమే అని సదా జ్ఞ‍‍ప్తిలో వుంచుకుందాం ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడు.
@kavithabagelikar3215
@kavithabagelikar3215 10 ай бұрын
Aacharya chala baga ardham ayyela chapparu.. Swasthi
@jhansirani9749
@jhansirani9749 2 жыл бұрын
Chal baga explain cheasaru Thank you sir
@mulavenkatagiri4168
@mulavenkatagiri4168 Жыл бұрын
గురువుగారు గారు నమస్కారం అండి, Sir, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను కానీ నా యెక్క స్థలం మా ఊర్లో బొడ్రాయి కి దక్షణం వైపు వుంది నేనే యజమానిని స్థలం మారుద్దాం అనుకుంటే మెయిన్ రోడ్ కి వుంది పైగా తూర్పు పేస్ స్థలం ఇందులో పాత ఇల్లు వుంది కూలిపోయే స్టేజ్ లో వుంది మీ అమూల్యమైన సలహా ఇవ్వగలరు please
@mallappavasanthrao6732
@mallappavasanthrao6732 2 жыл бұрын
మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి.
@r.v.v.jakkal2902
@r.v.v.jakkal2902 2 жыл бұрын
Thank Q Very much sr 🙏🙏🙏
@venkatramruvalmiki4257
@venkatramruvalmiki4257 Жыл бұрын
ఇలాంటి గృహాన్ని పొందినందుకు గురువుగారికి విశ్వానికి కృతజ్ఞతలు
@kollakolanilkumar7090
@kollakolanilkumar7090 Жыл бұрын
9ì88i8ìì98ì9
@krajeshwari8428
@krajeshwari8428 5 ай бұрын
Sir dead end sthalam, leda gruham gurinnchi video cheyandi pls
@kishanvlogs5043
@kishanvlogs5043 2 жыл бұрын
నిజంగా mee ఓపిక ఛాలా గొప్పది, hatsup meeru cheppevi అన్ని ఆర్థం aitunnai, kani ఇంటి ఆఆయాన్ని nimpadam naku అర్థం kavatledu, please maroka video pettandi sir, only aayam kattadam
@tamellasuryanarayana8675
@tamellasuryanarayana8675 Жыл бұрын
Thank you sir god bless you gurugar
@satyamshiva4211
@satyamshiva4211 7 ай бұрын
Guruvu garu namaskaram uttara vayuvu 1st floor ku steps undavacha
@upendaryelagam4917
@upendaryelagam4917 Жыл бұрын
Vandanam guruvugaru dacana side houe kisi metlu ekkada peteli please cheppandi🎉
@akkalapochaiah4453
@akkalapochaiah4453 Жыл бұрын
Guruvu garu mastaru bed rum children bed rum kanna chinnaga undoccha
@rathnapuribhaskar3055
@rathnapuribhaskar3055 Жыл бұрын
Super
@narayanav4571
@narayanav4571 Жыл бұрын
Guruvugaru Meedaggra vasthu nerchukovacha pl
@pillavijay808
@pillavijay808 2 жыл бұрын
🙏🏻 guru garu
@rajanalashylajarani
@rajanalashylajarani Жыл бұрын
Guruvugaru North face illu main door ku left side vakitlo septic tank thavvavacha dayachesi cheppandi
@mohammedshaabbas9123
@mohammedshaabbas9123 Жыл бұрын
Tq
@mettaapparao8888
@mettaapparao8888 6 ай бұрын
గురువుగారికి వందనములు మొత్తం వాస్తు అందరు కూడా స్క్వేర్ బిట్టు గాడు ఉండే చెబుతున్నారు గాని దీర్ఘ చతురస్రాకారం బిట్టు గురండి చెప్పండి మాదే పడమర దేశ వైపు గోడ హక్కు కలిగిన వేరొక ఇల్లు ఉన్నది దక్షిణ దిశ వైపు వేరొక ఇల్లు ఉన్నది తూర్పు మాత్రము కాంపౌండ్ వాల్ రెండున్నర అడుగులు ఉంది ఉత్తరం వైపు 5 అడుగులు కాళీ తో పాటు 12అడుగుల రోడ్డు ఉంది ఇటువంటి ఇల్లు కి వాస్తు ఎలా
@sriramamurtymangalampalli3587
@sriramamurtymangalampalli3587 2 ай бұрын
మెట్ల క్రింద సంప్ ఉండవచ్చు?
@srinivasrao320
@srinivasrao320 2 жыл бұрын
🙏🙏🙏 gurugaru
@sitaramamakondi1563
@sitaramamakondi1563 2 жыл бұрын
చాలా బాగా విశ్లేషణ చేశారు నమస్కారములు
@Saikrishnasoldier
@Saikrishnasoldier 9 ай бұрын
Guruji gaaru vasaralu ante ardam anti
@r.v.v.jakkal2902
@r.v.v.jakkal2902 2 жыл бұрын
Very Deeply Sincerely Explained Sr 🙏🙏
@pothireddynaryanareddy4200
@pothireddynaryanareddy4200 Жыл бұрын
GURUJII NAKU HOUSE PLANE KAVALI CELL NO PLZ THANKS
@kiranhundal9599
@kiranhundal9599 11 ай бұрын
House rectangle or square . Car parking how to made explain sir.
@hymaamalapurapu6669
@hymaamalapurapu6669 11 ай бұрын
House plan istunnara sir
@duggutalli
@duggutalli Жыл бұрын
Axis road ki ela chudalo chepandi sir Dani meda oka video cheyandi sir
@prasad8173
@prasad8173 Жыл бұрын
పది సంవ్సరాల క్రితం మా ఇంటి నిర్మాణం స్లాబ్ వేయగానే గృహప్రవేశం చేసాము తరువాత ఇల్లు పూర్తి చేయలేకపోయాము మరళా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము ఇల్లు మొత్తం పూర్తయ్యాక రెండవసారి మంచి ముహూర్తం చూసుకుని గృహ ప్రవేశం చేయవచ్చా సార్???? Pls రిప్లై
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
చెయ్యవచ్చు
@prasad8173
@prasad8173 Жыл бұрын
@@sanatana_dharmam_jolikosthe thank you sir
@sanatana_dharmam_jolikosthe
@sanatana_dharmam_jolikosthe Жыл бұрын
@@prasad8173 భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట) భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య) ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా | ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే || భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు) మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి) అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు | ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | | వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే | ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | | "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది. 4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది 5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు . 6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery). సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం | చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | | దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత | సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | | అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత. విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి) భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు) గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి) రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు) కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు) DNA గురించి చెప్పిన (బోధిధర్మ) మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి) మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు) సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని) మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి. మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే | య ఏతం దేవమేకవృతం వేద || మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే | య ఏతం దైవ మేకవృత్తం వేద || మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే | య ఏతం దైవమేకవృతం వేద || 1 2 3 4 5 6 7 8 9 10 Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras) చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు. కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి. అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం. ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩
@sairamelluru5091
@sairamelluru5091 Жыл бұрын
12feet north to south,75feet east to west place vunnadi.....?
@kumarmoguloji4917
@kumarmoguloji4917 2 жыл бұрын
Super swamy
@ARani-zz8cw
@ARani-zz8cw 2 жыл бұрын
Sir maku 40fvedalpu 65f podavu plase undi kinda mundúki shoplu madyana 6adugulu plase vadilesi venaki illu kattaru dani pina memu illu kattukovali ela kattali cheppndi
@vempamaheswararao2025
@vempamaheswararao2025 2 жыл бұрын
Good vastly sir
@polireddypanga6846
@polireddypanga6846 Жыл бұрын
సౌతుప్రహరిలేదుస్వామివుండవచ్ఛున
@adapaprakasarao5365
@adapaprakasarao5365 2 жыл бұрын
well Explained Ramesh garu Tq
@sivannarayanareddymukku5683
@sivannarayanareddymukku5683 Жыл бұрын
Cell number clear ga ladu numbers sige penchind
@kirankumarmedepalli2458
@kirankumarmedepalli2458 2 жыл бұрын
South west Cut corners vastu tell me plz sir
@srinivasrao320
@srinivasrao320 2 жыл бұрын
🙏 master u r explanation is brief but I have to learn alot . 🙏🙏🙏
@prabhakarsharma4996
@prabhakarsharma4996 2 жыл бұрын
Pa varga anaga corners vachina varga vallu simhadwaram ela pettali
@సుజాత-ప2ఞ
@సుజాత-ప2ఞ 2 жыл бұрын
నమస్కారం గురువుగారు
@JMRvedios
@JMRvedios 2 жыл бұрын
👌🏼
@kiranhundal9599
@kiranhundal9599 11 ай бұрын
Car parking explain sir
@ushareddy558
@ushareddy558 2 жыл бұрын
Sir Sankhustapana ki kavalasina Sandhu mee degera ela Konali. Can you post it for us. Address is in chennai. I will call and contact also Sir.
@ushareddy558
@ushareddy558 2 жыл бұрын
Sorry spelling chooskoledu Sir. SANKHU chekkalo meeru choopicharu, adi maaku post chesthaaraa
@nadimpalliKesavaraju-nm5wv
@nadimpalliKesavaraju-nm5wv Жыл бұрын
M M.noplease
@sreenathreddy1963
@sreenathreddy1963 Жыл бұрын
10:13
@gsivamani778
@gsivamani778 2 жыл бұрын
సింహద్వారం పైన దేవుడు ఫోటోసు ఎన్ని లీటర్ల మాదిరిగా పెట్టవచ్చా
@rsarmathi3335
@rsarmathi3335 2 жыл бұрын
🙏🙏🙏🌺🌺
@adapaprakasarao5365
@adapaprakasarao5365 Жыл бұрын
well said you're Grate sir
@vijayendarvinainterior4964
@vijayendarvinainterior4964 Жыл бұрын
మీరు ఇలా ఎంత మందిని మోసం చేస్తున్నారు ఎందుకు ప్రజలను వాళ్లకు తెలియకుండా వాళ్ళను భయపెడుతున్నారు
@atluri1
@atluri1 2 жыл бұрын
Sir address please 🙏
@pillavijay808
@pillavijay808 2 жыл бұрын
Sir naku plane kavali sir
@sivannarayanareddymukku5683
@sivannarayanareddymukku5683 Жыл бұрын
Mee Cell numbers Sagiri gaa kanipinch ta ladu
@rccreations3382
@rccreations3382 2 жыл бұрын
L ఆకారంలో ఇల్లు కట్టుకోవాలంటే ఆయం ఎలా కట్టాలి
@moduramana8461
@moduramana8461 2 жыл бұрын
Gurujii very good tips
@gkrishna5488
@gkrishna5488 2 жыл бұрын
Sir mob no evvandi oka plan kavali
@nmncabletv1438
@nmncabletv1438 Жыл бұрын
Cell no kavali sir
@poorneswararaolekkala5583
@poorneswararaolekkala5583 2 жыл бұрын
Meru vastu chucite anta feese tisukontru
@sivannarayanareddymukku5683
@sivannarayanareddymukku5683 Жыл бұрын
Sir Mee Cell number Sige penchind
@srilakshmiv4823
@srilakshmiv4823 Жыл бұрын
Guruvu garu mi phone number ivvagalara
@srinivasrao3243
@srinivasrao3243 7 ай бұрын
Phone number cheppandi
@sivannarayanareddymukku5683
@sivannarayanareddymukku5683 Жыл бұрын
Guruvu garu Mee Phone number tulapand
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
🏠  Veedhi potuku parishkaram | Road Hit | Road Focus vastu
13:18