వి ఎస్ మాధవ గారు అతి భయంకరమైన కళాకారుడు నేను నా 51 సంవత్సర జీవిత కాలంలో ఏమాయ మీ కళాకారులు చూశా మర్తాటి కోటేశ్వరరావు డివి సీనియర్ సుబ్బారావు చీమకుర్తి నాగేశ్వరరావు గుర్రాలు వెంకటేశ్వరరావు ఏ వెంకటేశ్వరరావు ఎంతోమంది కళాకారులు చూసా నీ వాయిస్ నీ గాత్రం మీకు తగిలి సాటి కళాకారుడు కనిపించని మీ సరస్వతి పుత్రుడు మీలాంటి తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశానికి అవసరం జూనియర్ డివి సుబ్బారావు గారి ఏ వైపు చూస్తూ నిలబడి పోయాడు అన్నగారు నీకు చాటి లేనే లేరు
@suryavathi78523 жыл бұрын
అద్భుతమైన కళాకారులు మీరు గాన గంధర్వులు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న అటువంటి ఈ రోజుల్లో యువకులకు మీరు ఎంతో ఆదర్శ మూర్తులు సూపర్ సార్ చాలా బాగా పాడారు
@sriramanjanaya56343 жыл бұрын
ఆదరింపు లేని ఈరోజులో ఇటువంటి కళాకారులు వుండటం చాలా అదృష్టం
@eswararaoravada91993 жыл бұрын
Sir, Iam eswararao ravada Princpal . Govt jr, college. Pls do a video from kati scene" ucha neechamlerugani swacha Bhoomi " padyam , as early as possible
@raosankar50023 жыл бұрын
బాబోయ్..... సర్ నిజంగానే తాట తీసి ఎండగట్టారు.... మిమ్మల్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు 🙏🙏🙏
@jonnagirinagabhushanaaa3369 Жыл бұрын
Ee padyam prathi roju chuse varu enta Mandi 😎😎🔥🔥
@UppalapatiRameshBabuАй бұрын
Hii
@govardhanabommineni83092 жыл бұрын
వెరీ వెరీ వెల్ సింగింగ్ యు అన్న 🙏🙏👌👌👌👌💐💐
@organicorgmentsorganicorgm48123 жыл бұрын
తాటతీయడం అంటే ఇదే అనుకుంటా....సూపర్ sir
@immannivenkatasatyam12373 жыл бұрын
మాధవ్ గారు చాలా చక్కగా, అద్భుతంగా పద్యం ఆలా పించారు. అభినందనలు?
@fy8xp3 жыл бұрын
అద్భుతంగా ఆలపించారు 👍🙏
@gorleappalanaidu2384 Жыл бұрын
Superb what a high pitch voice sir
@umapathidurisheti3153 жыл бұрын
మాధవ్ గారు హార్మోన్యం మోత ఎక్కువ ఐంది మిగిలిన భాగం అంతా బాగానే ఉంది
@saripallinaidu9273 жыл бұрын
Sudden గా చూడగానే ♥️❣️N.Tరామారావు❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ లా ఉన్నారు sir.
@rajasekharp73163 жыл бұрын
S
@vardhenisengu60173 жыл бұрын
Supper..sri
@c.gangadharc99013 жыл бұрын
Super,,,sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vuraju87833 жыл бұрын
అహా అద్భుతం కర్ణపేయంగా ఉంది
@lallipops65443 жыл бұрын
అద్భుతం
@knarasimhulu2245 Жыл бұрын
చాలా బాగుంది సార్. సూపర్ సార్
@ramrajeshjaisrikrishna96333 жыл бұрын
Mee natana prabhavaniki vandanalu madhav garu superbbbbbbbbbbbbbb