మాఇంటి గృహప్రవేశం|మనఇంట్లో ఈనినగోవు బిడ్డతో సహా గృహప్రవేశం|9బిడ్డల పెద్దముత్తయిదువ|House Warming

  Рет қаралды 699,368

Mom and Me talks

Mom and Me talks

Күн бұрын

Пікірлер: 1 500
@nagalarani1390
@nagalarani1390 2 жыл бұрын
Congratulations jayagaru ఆనందనిలయం లో ఆనందంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@crazyboys_89
@crazyboys_89 2 жыл бұрын
శుభాకాంక్షలు అమ్మ చాలా happy గా ఉంది.మేము కూడా తొందరలో మీకు లాగ గృహప్రవేశం చేసుకోవాలి అని దివించండి.
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Жыл бұрын
మీ కోరిక తీరాలి సోదరా.
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 2 жыл бұрын
అమ్మ మీ రు మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లతో ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@divyasaidivyasai1468
@divyasaidivyasai1468 2 жыл бұрын
🙏🙏ఓం శాంతి శుభము జయము 🙏🙏 🙏గృహప్రవేశము నకు మేమందరమూ వచ్చాము 🙏 🙏చాలాచాలా సంతోషం గా ఉన్నది మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు 🙏🙏🙏.
@chaitanyavijaykumar4961
@chaitanyavijaykumar4961 2 жыл бұрын
రెండు కళ్లు సరిపోవడం లేదమ్మా చూడడానికి నూతన గృహప్రవేశం శుభాకాంక్షలు మేము మీలాగే తొందరగా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను అని మమ్మల్ని దీవించండి
@nagadurga9555
@nagadurga9555 2 жыл бұрын
చాలా బాగుంది అమ్మ. త్వరలో మా ఇంటి గృహప్రవేశం కూడ వుంది. మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అమ్మ
@bairampallypadma5858
@bairampallypadma5858 2 жыл бұрын
గృహప్రవేశం చాలా బాగుంది అమ్మ. అందరూ చాలా బాగున్నారు. పూజా విధానం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మన గోమాత అమ్మవారినీ చూసి చాలా సంతోషించాను🙏🙏 జై గోమాత జై జై గోమాత🙏🌹🙏
@mallikaram77ram94
@mallikaram77ram94 2 жыл бұрын
Congratulations mam
@kasirajusita3214
@kasirajusita3214 2 жыл бұрын
చాలా బాగుంది
@kasirajusita3214
@kasirajusita3214 2 жыл бұрын
శుభాకాంక్షలు
@kakinadateluguvlogs
@kakinadateluguvlogs 2 жыл бұрын
అమ్మ మీ గృహ ప్రవేశ సం చాల బాగుంది కలకాలం మీ కుటుంబ ము సంతోషం గా వుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@gayathrireddy705
@gayathrireddy705 2 жыл бұрын
శుభాకాంక్షలు అమ్మ మీకు కొత్త ఇంటి గృహ ప్రవేశం బాగుంది అమ్మ
@sitalakshmi2343
@sitalakshmi2343 2 жыл бұрын
Amma congratulations maku kooda choostuntey chala anandamga undi meeru eppudu ilagey undalani korukuntunnamu
@bhavyeshp6951
@bhavyeshp6951 2 жыл бұрын
Congratulations amma 💐
@satyavinay8352
@satyavinay8352 2 жыл бұрын
@@bhavyeshp6951 o
@nagamanijv8342
@nagamanijv8342 2 жыл бұрын
ఆనంద నిలయం లో గృహప్రవేశము కార్యక్రమం చాలా బాగా చేశారు sister ఆ ఏడుకొండల స్వామి వారు అక్కడ కొలువై ఉన్నారు 🙏👍జై శ్రీమన్నారాయణ 🙏అందరూ చాలా బాగున్నారు మీకు అంబికా వాళ్ళు పంపిన saree చాలా బాగా నప్పింది sister saree లో మీరు చాలా బాగున్నారు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు sister 👍🙏
@lavanyanaidu3815
@lavanyanaidu3815 2 жыл бұрын
Woowww...congratulations aunty ji...memu kuda melaga house kottukovali ani divinchandi...🙏🙏
@swathik9712
@swathik9712 2 жыл бұрын
Woow .... congratulations amma 🙏 memu kuda melaga house kattukovali Ani divinchamma 🙏🙏🙏🙏
@srilaxmi_and_janu
@srilaxmi_and_janu 2 жыл бұрын
Ok mee korika twaralo neraveralani aa venkateswara swamiki mokkandi
@naturalammaiguntur288
@naturalammaiguntur288 2 жыл бұрын
Memu ellu kattukovalani dhivinchadi amma
@Datta003
@Datta003 2 жыл бұрын
Maaku full financial problems in unayi avi povalani and maa husband ki job ravalani pls pray cheyandi
@sarithagattu8116
@sarithagattu8116 2 жыл бұрын
Congratulations aunty and uncle 🙏🙏
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 2 жыл бұрын
అమ్మ మీదంపతులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్ష లు.పూజచాలబాగుంది
@rajeswarihari2465
@rajeswarihari2465 2 жыл бұрын
హాయ్ అమ్మ గృహప్రవేశ శుభాకాంక్షలు అమ్మ ఆనందనిలయం పేరు చాలా బాగుంది అమ్మ ❤❤❤❤❤
@vijayabharathivulli1261
@vijayabharathivulli1261 2 жыл бұрын
Anandanilayyam.peru.chala.bavundama.meerandaru.eppudu.anandanga.vundalani.korukuntunnanu
@v.ponduv.nirmal9505
@v.ponduv.nirmal9505 2 жыл бұрын
గృహప్రవేశం శుభాకాంక్షలు అమ్మ👏👏👏👏👌👌👌👌👌👌👌❤❤❤❤❤💐💐💐💐💐💐
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 2 жыл бұрын
Super 👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🥛🥥🥥🥥🥥🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹
@madhavidonthula6172
@madhavidonthula6172 2 жыл бұрын
హృదయపూర్వక 🏡నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు అమ్మా😍
@nvskantham6658
@nvskantham6658 2 жыл бұрын
గృహప్రవేశం ,హోమాలు ...ఇలా ఆడపడుచులను ,అమ్మాయిలను మాత్రమే పిలిచి చేసుకోవడం వలన దైవం మీద దృష్టనిలిపి ఏకాగ్రచిత్తంతో ధ్యానించుకోగలిగారు . తరువాత బంధు మిత్రులతో వేడుకగా చేసుకుందామనుకున్న మీ నిర్ణయం చాలా బాగుంది .శుభాభినందనలు ,శుభాకాంక్షలు .మీరు నాకన్నా చిన్నవారు కాబట్టి శుభాశీశ్శులు .ఆయురారోగ్యైశ్వర్యాభివృధ్ధిరస్తు .మనోవాంఛాఫలసిధ్ధిరస్తు .
@bandarilalithabai
@bandarilalithabai 2 жыл бұрын
Amma pilla పాపలతో సుఖసంతోషాలతో తరతరాలుగా ఆ ఇంటిలో వర్డ్డల్లాని ఆదేవున్ని కోరుకుంటున్నాను🙏🙏
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 2 жыл бұрын
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు జయగారూ.. చాలా చక్కగా, సంతోషంగా,పద్ధతిగా చేసుకున్నారు. ఈ ఆనంద సంతోషాలే అన్నిటికన్నా ఎంతో ముఖ్యం. మీఇంటి ఆడపడచులని ఆదరంగా, ప్రేమగా, గౌరవించి మరింతగా సౌభాగ్యాన్ని పొందారు. మీ ఇల్లు ఎప్పటికీ ఆనందాలు, సుఖ సంతోషాలతో పొంగి పొర్లాలి.. చక్కటి ఇల్లు కట్టుకున్నారు. సకల దేవతలూ ముందే కొలువై ఉన్నారు.❤️❤️😍👍🎉🎊💐💐💐🎉🎊🎈🎈💞💞
@chennavaralaxmi6164
@chennavaralaxmi6164 2 жыл бұрын
అమ్మ మీకు నూతన గృహప్రవేశం శుభకాంక్షలు 🌹🌹🙏🏼
@sitamahalaxmichenna5741
@sitamahalaxmichenna5741 2 жыл бұрын
జయ గారు నూతన గృహప్రవేసామ్ శుభాకాంక్షలు.ఆనంద నిలయం పెరు పెట్టారు మీ కొత్త ఇంటీలో అందరూ చాలా బాగున్నారు.మీ కొత్త ఇంటి కల నెరవేరింది శుభాభినందనలు.
@LathaRaj_18
@LathaRaj_18 2 жыл бұрын
శుభాకాంక్షలు మీ కొత్త ఇల్లు చాలా బాగున్నది అమ్మ మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను
@purrachandu7002
@purrachandu7002 2 жыл бұрын
జయ గారు ఆనంద్ గురు గురు ప్రవేశం శుభాకాంక్షలు ఆరోగ్యముతో ఐశ్వర్యంతో తులతో గాలి మనస్ఫూర్తిగా పదిమందికి సాయపడాలని కోరుకుంటున్నాను
@kummethasubhashini3577
@kummethasubhashini3577 2 жыл бұрын
హృదయ పూర్వక శుభాకాంక్షలు అమ్మ, ఆనంద నిలయము లో ఆనందముగా ఉండాలని మనస్ఫూపూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏿💐..
@premalathadevi5524
@premalathadevi5524 Жыл бұрын
Naa abhiruchulaku dhaggara vunnadhi mee kutumbha neepadhayam Jaya garu meeku chala thanks andi intha manchi feelings ni video rupam loo chupinchinandhuku.
@MaheedharBudi
@MaheedharBudi 2 жыл бұрын
Bless us that we have to build an independent house 🏠 amma. You are my inspiration 🥰🥰
@teachersadda3406
@teachersadda3406 2 жыл бұрын
ఎంత అదృష్టం meedi and adapillaladi. Mee నుండి చాలా nerchukovaali madam garu
@anithaarts6494
@anithaarts6494 2 жыл бұрын
Congratulations Amma 💐💐💐
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
Congratulations madam 🎉🎉🎉ఆనంద నిలయం లో దయానంద్ గారు ఆనందంగా ఉండా లని కోరుకుంటూ న్నాను
@smartangels5121
@smartangels5121 2 жыл бұрын
Congratulations Amma and Nana 🙏🙏 I heartfully prayed that u all be happy . New house 🏠 gives you good health and prosperity.Aarti nice super ..Amma share us god and goddess Aarti songs 🙏🙏
@anushasd3693
@anushasd3693 2 жыл бұрын
Inti aada pillalni andharni pilichi santhoshanga gruha pravesam cheskunnaru.. Chala chala happy ga undi
@prasannareddyedla8130
@prasannareddyedla8130 2 жыл бұрын
Congratulations Jayamma.Durgamaa's blessings be showered on you & all your family members. Stay blessed.
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
సంధ్యా రమ్య ఆడపడుచులు గారు మీరు అందరూ చాలా బాగా రెడీ అయ్యారు చాలా సూపర్గా ఉన్నారండి గృహప్రవేశ శుభాకాంక్షలు
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 2 жыл бұрын
నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు జయ ఆనంద్ గార్కి. 🌷🌷🙏🙏
@varalakshmidigudadi2890
@varalakshmidigudadi2890 2 жыл бұрын
అమ్మా ,గృహప్రవేశం సింపుల్ గా జరిగినా చాలా సందడిగా, నిండుగా, కళకళలాడుతూ జరిగింది. 🌝
@shubhanayak2852
@shubhanayak2852 2 жыл бұрын
Congratulations to your whole family! Greetings of the occasion of 'Gruhapravesh' ceremony! Wish you all the best!
@padmaalluri5857
@padmaalluri5857 2 жыл бұрын
జై.శ్రీ మాన్నరాయణ.ఆశ్శిస్సులు.మీకు ఉండాలి ని.గృహప్రవేశ.శుభాకాంక్షలు
@narasimharao104
@narasimharao104 2 жыл бұрын
Congrats Amma we are seeing ur videos from bangalore.... And really waiting for ur house warming function and my family is very happy by see u and ur relatives. Happy Amma.
@sureshyalamanchili6982
@sureshyalamanchili6982 2 жыл бұрын
👌
@anumulapadmaja8418
@anumulapadmaja8418 2 жыл бұрын
Super అమ్మ మాకు ఇ ల్లు కావాలని అమ్మ మీరు దేవుడిని ప్రార్థించండి అమ్మ
@anshuusquadygaming6895
@anshuusquadygaming6895 2 жыл бұрын
Hearty congratulations amma 🎉🎉
@naglakshmi3241
@naglakshmi3241 2 жыл бұрын
పూజ చాలా బాగుంది కొత్త ఇంటి గృహ ప్రవేశ శుభాకాంక్షలు .
@lavanyakumarigarlapati6170
@lavanyakumarigarlapati6170 2 жыл бұрын
Miru ante naku chala eshtam amma mimmalni chustunte mi matalu vintunte sonta varitho matladhinattu anipistadhi tq amma
@mercygaddam919
@mercygaddam919 2 жыл бұрын
Congratulations Amma. God bless you all family members 💐💐💐💐💐🌹🌹🌹🌹💞💞💞💞
@adarikasi1602
@adarikasi1602 2 жыл бұрын
Congratulations amma
@lavanyachowke8573
@lavanyachowke8573 2 жыл бұрын
తిరుప ప్రవేశ శుభాకాంక్షలు అమ్మ చాలా చాలా బాగుంది ఆర్ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది చూసి నాకు చాలా ఆనందం అనిపించింది
@ushapala6565
@ushapala6565 2 жыл бұрын
మీరు గృహ ప్రవేశం చేస్తూ న్నట్టు లేదు మేమే ఇల్లు కట్టు కుని ఇంట్లోకి వెళుతున్నట్టు వుంది,చాలా ఆనంద పడ్డాము , కళ్ళ లోంచి నీ ల్లు తిరిగాయి,మంచిమనసుకు మంచే జరుగుతుంది.
@krishnappamurthy2243
@krishnappamurthy2243 2 жыл бұрын
Namaste Amma.... chala santhosam ga vundhi....meru eppudu elane navvuthu navvieshu vundalani manaspurthi korukuntunnanu amma 🙏🙏💐💐❤️❤️❤️
@seshubalakasturi4953
@seshubalakasturi4953 2 жыл бұрын
Nutana Gruhapravesa Subhakanshalu Jaya garu 💐 chala santoshamga anipinchindi video mee dampatula manchi manasuki anta manche jarugutundi
@chinnammakitchen
@chinnammakitchen 2 жыл бұрын
ఆనంద నిలయంలో అన్నీ ఆనందాలు ఉండాలని కోరుకుంటున్నాను
@vijayalakshmicherukuri5642
@vijayalakshmicherukuri5642 2 жыл бұрын
శుభం భూయాత్. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహన మనః సంకల్ప కార్య సిద్ధి ప్రాప్తి రస్తు.🙌🙌🙌🙌🙌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰 పూజ కు 🙏🙏🙏🙏🙏
@sindhu5225
@sindhu5225 2 жыл бұрын
Congratulations amma.. 💐💐💐 kottha illu grihapravesaham chala baga jarigindi.. meru andaru aa kottha intlo happy ga undalani aa devudni manasara korukuntunna 🙏🙏🙏😊😊
@marreddylakshmi9684
@marreddylakshmi9684 2 жыл бұрын
Chala santosham ga vundi amma ,Happy house warming amma Ananda nilayam Peru chala bavundi
@lakshmivijayamadireddi2069
@lakshmivijayamadireddi2069 2 жыл бұрын
Hearty congratulations Jaya garu. Mee aadapaduchula ,pillala sandhadi chala chala bagundhi 🎉😍🎉💫
@susikumari3357
@susikumari3357 2 жыл бұрын
Super amma, house mottam purti ainatte enta santosam ga undi amma, enduko naku kallu semarchayi amma, love you maa
@kavyajashi5797
@kavyajashi5797 2 жыл бұрын
Chala baga jarigindi amma gruhapravesam anandam ga undi congratulations amma happy ga undali Elaine meeru uncle andaru
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
చాలా హ్యాపీ అమ్మ.మీరు ఎంత సంతోషం గా ఉన్నారో. మీము కూడా ఉన్నాము
@Venkat-l5i
@Venkat-l5i 2 жыл бұрын
Congratulation aunty 💐😊 Me family eppudu elage happy ga vundali aunty ,anandha nilayam lo Gomatha gruha pravesham kanula vindhuga anipinchindhi maku
@shriniwasrao4547
@shriniwasrao4547 2 жыл бұрын
Nutanagraha subhakankshalu mam......aarti patalu baga padaru..we enjoied...naku ma mummy gruhapraveshaniki memu padinavi gurtuochai.. Feel so happy...Thnkq mam..🌸🌸🍇🍇🙏🙏🙏🙏
@sushmabobba9439
@sushmabobba9439 2 жыл бұрын
పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం సదా మీకు కలగాలని కోరుకుంటూ గృహప్రవేశ శుభాకాంక్షలు అండి 💐
@padmavathisimhadri3637
@padmavathisimhadri3637 2 жыл бұрын
నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు ఆనంద నిలయం లో మీ కుటుంబం ఎల్లపుడూ ఆనందం గా ఉండాలని కోరుకుంటున్నాను
@varanasimaheswari1464
@varanasimaheswari1464 2 жыл бұрын
అమ్మ మీకు మీ కుటుంబానికి గృహప్రవేశం శుభాకాంక్షలు 🙏🙏. మీరు అందరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకుంటాను అమ్మ 🙏🙏🙏
@ranibandi8579
@ranibandi8579 2 жыл бұрын
Congrats Amma, memukuda tirumala darshan am chesukunnamu sooo happy Amma, meeandarni chuste mahalaxmullaga unnaru..
@lakshmibhargavi4141
@lakshmibhargavi4141 2 жыл бұрын
Congrats Amma chala santhosamga undi yeppudu Meru happyga undalani agodni korukuntunanu
@vijayarapuru874
@vijayarapuru874 2 жыл бұрын
హాయ్ అమ్మ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు
@ljaya691
@ljaya691 2 жыл бұрын
భగవంతుడు మిమ్మల్ని ఇంతే ప్రశాంతముగ ఉంచాలని కోరుకుంటున్నాను. అమ్మ
@bhanupriyak6389
@bhanupriyak6389 2 жыл бұрын
Congratulations aunty naku chala santosam ga undi edi chusina ventane na kallu chmrchyi andamtho a bagavanthudu naku kuda elanti avakasam evvali ani devinchandi
@lekhchandunagam25
@lekhchandunagam25 2 жыл бұрын
Really Amma me kala neraveindhi amma antha aa Sivaya dhaya 🙏😍 Om Namah Sivaya Hara Hara Hara mahadeva sambho shankara 🙏😍
@vedampra
@vedampra 2 жыл бұрын
Very happy to watch….Ma chuttala function la involve ayepoye chusam… decide vigrahalu puja👌👌👏🏻👏🏻
@chandu.s.manimala3410
@chandu.s.manimala3410 2 жыл бұрын
మీ ఆనందనిలయం సదా ఆనందాలతో నిండాలని కోరుకుంటున్నానమ్మా...💐💐
@rajanimahanthi6278
@rajanimahanthi6278 2 жыл бұрын
Gruhapravesha Subhakankshalu . Chala happy ga anipinchindhi
@karthikamasammuggulu2162
@karthikamasammuggulu2162 2 жыл бұрын
కొత్త ఇంటి గృహప్రవేశం చేయడం చాలా ఆనందంగా ఉంది అక్క శుభాకాంక్షలు
@shaiksharmila905
@shaiksharmila905 2 жыл бұрын
గృహప్రవేశ శుభాకాంక్షలు ఆనంద నిలయం పేరు చాలా బాగుంది
@vaishnavi_vaishu2811
@vaishnavi_vaishu2811 2 жыл бұрын
Chala bagundi ......Graham pravesham subhakunshallu...
@usharanicv7829
@usharanicv7829 2 жыл бұрын
Mee inti peru chala bagundi. Naku chala baga nachindi. Super Ananda Nilayam
@deepapriyanka9783
@deepapriyanka9783 2 жыл бұрын
Congratulations amma 👏 🎊 💐 Nijamga memu andaru vachinata anandamga anipinchidi puja ki Aunty vallu akka vallu enta modern ga untaro Sandarbham vachinapudu ante traditional ga(harathi patalu) kuda untaru adi naku baga nachuthundi ANANDHANILAYAM epudu navvuthuney undali ani a devuduni korukuntunaa🙏🙏🙏🙏🙏🙏
@nagamanikoduri7684
@nagamanikoduri7684 2 жыл бұрын
Congratulations Amma చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ చాలా బాగుంనరు పాట చాలా బాగా పాడారు 👃👃👌👌💐💐🎉🎉
@ganeashnayak793
@ganeashnayak793 2 жыл бұрын
Challa challa happy ga undhi Amma Naku mana inti function😊😊😊 chusthuvuntey full happy 🤗🤗🤗🤗
@laddupegada3535
@laddupegada3535 2 жыл бұрын
Chala happy ga vundi ammmma mimmalni chustunte happy gruhapravesam ammma
@thasanjayfamousboy1348
@thasanjayfamousboy1348 2 жыл бұрын
Congratulations amma me kotha inti gruhaprasam chala bagundhi chala happy ga undhi
@himapydikondala
@himapydikondala 2 жыл бұрын
మీ ద్వారబంధం చాలా బావుంది అండి మా పాత ఇంటికి అలానే ఉండేది
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 2 жыл бұрын
Amma meeku, mee kutumbha sabhyulaku noothana gruhapravesha subhakaankshalu Amma.
@devi6273
@devi6273 2 жыл бұрын
Congrats amma chala anamdanga undi
@janardhanrao9969
@janardhanrao9969 2 жыл бұрын
నా పేరు భవాని జయగారు గ్రృహప్రవేసం చాలా చాలా బాగా జరిగింది అండి 🙏🙏 అందరూ కూడా చాలా అందంగా రడి అయ్యారు 😍😍😍 అంభిక వెడ్డింగ్ వాళ్ళు ఇచ్చిన చీర చాలా బావుంది, మీకు ఎంతబాగా నప్పిందో 😀 ఆడపడుచులు, ఆడపిల్లలు ఎంతబాగా పాడెరొ 👌👌 మీరు ఎంత ఆనందపడ్డారొ మెము కూడా అంతే ఆనందపడ్డాము 😀😀
@sailajabobba5589
@sailajabobba5589 2 жыл бұрын
Anandanilayamlo nityam anandamga vundalani gruhapravesa subhakankshalu jaya garu me familyki
@krishnavenikolar7795
@krishnavenikolar7795 2 жыл бұрын
నూతన గృహ ప్రవేశం శుభాకాంక్షలు మీ ఆనంద నిలయం లో వందల సంవత్సరాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటాం.💐
@prabhavathiveeraballi8159
@prabhavathiveeraballi8159 2 жыл бұрын
Aunty namaste chala adbhutanga vundi chala santosham
@lavanyakumarigarlapati6170
@lavanyakumarigarlapati6170 2 жыл бұрын
Amma chala santhoshanga undhi memu akkadhe unnam anipinchela undhi amma amma miru super
@venkatavisalakshikruthiven9138
@venkatavisalakshikruthiven9138 2 жыл бұрын
Congratulations jayanand garu puja gruhapravesham chala baga jarigindi
@mamathakoramoni626
@mamathakoramoni626 2 жыл бұрын
Congratulations amma Me family andaru elage eppudu santosham ga undali ani korukuntunanu.
@subhashinijakka8420
@subhashinijakka8420 2 жыл бұрын
Chala chala happy ga vundhi ammaaa meeru sunthoshanga vundalani manaspurthi korukuntunnanu ammaaaaa
@sarojar9276
@sarojar9276 2 жыл бұрын
Congratulations happy Gruhapravesham🔔🙏🙏👌👌🔔
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 2 жыл бұрын
Gruhapravesha subhakankshalu Amma 🙏🌺🌺🙏 Pooja devuni alankarana annee bagunnayi 👌👌 Hare Krishna ❤️❤️
@lakshmivanamani1138
@lakshmivanamani1138 2 жыл бұрын
Congrats amma miru kotha emtloki vellinamdhuku, Naku kuda shamthosham umdhi metho unna feeling kaligimdhi, miru emka amdharu shamthoshamga umdali, miku amtha kalisi ravali
@vinodareddy3584
@vinodareddy3584 2 жыл бұрын
మంగళ హారతి పాటలు చాలా బాగున్నాయి అమ్మ
@rajyalakshmimedapati56
@rajyalakshmimedapati56 2 жыл бұрын
E vidio kosam chala aduruchusam.chala krutajnatalu.
@subhadrabhupatiraju9590
@subhadrabhupatiraju9590 2 жыл бұрын
Jai srimannarayana Wow congratulations Jaya garu Meeru eppudu elane anandamu gha undali ani a Simhadri Nadhudu ni vedukuntamu andi
@nagalatharachamalla3917
@nagalatharachamalla3917 2 жыл бұрын
Congratulations aunty chala happyga undi mee andarini ala santhoshamga chudatam
@srinivasreddy1201
@srinivasreddy1201 2 жыл бұрын
మీకు అంకుల్ గారికి కొత్త ఇంటి గృహ ప్రవేశ శుభాకాం క్షలు అంటి గారు 🙏🙏🙏🙏
@manikumri5365
@manikumri5365 2 жыл бұрын
Amma mee videos annichusthanu mee matalu Vintute maa ammagari matale gurthuku vaßthayi
@sailajavangeti5397
@sailajavangeti5397 2 жыл бұрын
Congratulations Jayagaru, mee Anandanilayamlo ellavelala anandamga nivasichali meerantha ani korukuntunnamu. Chala santhosham aadapillalatho lakshmikala tho vaibhamga jarigindi mee gruhapravesam. Stay blessed always
@kalit841
@kalit841 2 жыл бұрын
Congratulations amma... Meru eppudu anandanilayam lo anandamga undalani korukuntanu... Me pooja decoration chaalu superga undi... Every pooja item and god Vishnu God statue chala chala bagundi...
@shobasrinath6122
@shobasrinath6122 2 жыл бұрын
Amma chaala bagundamma Amma meeru mee kutumbha sabhyulu andaru aa bhagavathuni dayavalla andaru ilaame happy ga undalamma once again congratulations amma
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН