2018 lo cost కంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది ఏమన్నా రేట్లు అప్పుడు 55 రూపీస్ ఉన్నవి
@PayyavulasrinivasCnuАй бұрын
Good 👍 information
@parsharamanthati6369Ай бұрын
సూపర్ అన్న
@akentertainment52753 ай бұрын
👍👍 best tiles company amiti bro
@DurgaBhavani-p9w3 ай бұрын
Anna madhi old house 20years avuthundhi katti appudu Modal em ledu kichen ki balla room lo tails veinchalanukuntunnam yentha avuthundho chepthara 8*8 2rooms,one kichen one hall
@udaykumar-bv5iqАй бұрын
Anna meru video lo kajaria tile chupechru kada.. kindly tell me 1 square feet how much price?
@shaiksaaberaunnisa25653 ай бұрын
Sir like no 47.double charge tiles gurinchi cheppandi.e tiles ekkada vesikovalo cheppandi sir.
@Somesh17-w7l4 күн бұрын
24×26 ki antha avudi
@venkatareddy7898Ай бұрын
PU rock స్టోన్ 4×8 ఫీట్ షీట్స్ వాల్స్ కి అంటించేవి ఎక్కడ దొరుకుతాయి
@harishmee8790Ай бұрын
Kajaria brand entha starting untundhi
@mellakanilosh19803 ай бұрын
Tqq అన్న
@hvggaming948929 күн бұрын
2/4 బాగుంటదా 2/2 టైల్స్ చెప్పండి
@sagar.kirthipati3 ай бұрын
Hai brother, could you send 3bhk plan for 30×60 east facing plot. And estimated cost for construction of 1500 sqft slab area.
@msankar97692 ай бұрын
మీరు చూపించేవి kajaria టైల్స్ అడుగు 45 కి ఇవ్వరు అవి
@yohanvelijala3 ай бұрын
మీ కామెంటరీ బాగుంది అర్ధం అవుతుంది
@rameshchindam72953 ай бұрын
నమస్కారం అన్న kajaria టైల్స్ ఎంత థిక్నెస్ వాడాలి ఏది బాగుంటుంది సైజు అండ్ రేటు కూడా చెప్పండి కజరీ టైల్స్ బాగుంటుందా మార్బల్ వాడితే బాగుంటుందా అది కూడా చెప్పండి అలాగే బాత్రూం టైల్స్ కూడా ఎంత పడతాయి చెప్పండి
@teluguconstructionwork3 ай бұрын
Ok వీడియో lo చెప్తా
@ganeshgani4123 ай бұрын
Bathroom tiles video pettu
@MarrivenkatraoVenkatrao-ot7yl2 ай бұрын
సార్ మాది మా యొక్క హౌస్ పొడవు 25 వెడల్పు 24 అడుగులు ఉంది 2+4 అడుగుల స్టైల్స్ ఎన్ని పడతాయి ఒక వీడియో చేసి పెట్టన్నా
@MeraBharat-y5w15 күн бұрын
బ్రో ఒక బాక్స్ కి 16 ఫీట్లు వస్తది 600 ఫీట్ కి 40 బాక్సులు తీసుకుంటే సైడ్స స్కేటింగ్ కూడా పనికి వస్తది
@BharthkumarYadagiriАй бұрын
అన్నా డబాల్ ఛార్జ్ టైల్స్ యంతన్న
@srikanthreddivangaАй бұрын
Tiles vese valu 20 members kavali
@rajirasool2 ай бұрын
2 x4 tile all bends
@ChandramouligChandramoulig19182 ай бұрын
My house saije 19_21
@Januvlogs-n4z3 ай бұрын
Hi anna tail ki tail ki midel gaap andhuku vasthundhi
@teluguconstructionwork3 ай бұрын
మక్కు పెడతారు 👍
@jagath30783 ай бұрын
Baa cheyale mestri.... Gap rakunda vati designs combined cheyali