Eroju nenu try chesanu akka chala Baga vachindhi super and thank you for sharing this recipe ❤❤🎉🎉
@shravaniskitchenАй бұрын
Great ! Thanks For sharing 😊
@ArunaAruna-qg9hb10 күн бұрын
😅†aml😊l
@lavanyatatiparti2325Ай бұрын
హై శ్రావణి గారు నేను చేసేను చాలా చాలా బాగా వచ్చింది I AM so happy tqq ❤❤
@lakshmikolli7333Ай бұрын
శ్రావణి గారు, బ్రెడ్ స్లైస్ ఎడ్జెస్ తియ్యనవసరం లేదు. లైట్ గా నెయ్యి నీ రెండు వైపులా రాసి గోల్డెన్ కలర్ వచ్చే వరకూ పెనం మీద కాల్చుకోవాలి. లేదా నెయ్యి రాయకుండా టోస్ట్ చేసుకోవచ్చు హెల్తీ గా. నేను వీట్ బ్రెడ్ తోనే చేస్తాను. బెల్లం వేసి. చాలా బాగా వస్తుంది. ఈ సారి అలా చేసి చూడండి