మా ఇంట్లో బోనల పండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga

  Рет қаралды 6,420,630

Vahchef - Vahrehvah - Telugu

Vahchef - Vahrehvah - Telugu

4 жыл бұрын

ప్రతి పండుగను మంచి ఆహారంతో మరియు కుటుంబంతో ఆనందించండి మా ఇంట్లో బోనల పాండుగ - నాటుకోడి కూరా తెలుగు వంట -మందు పార్టీ Natukodi Koora Telugu Bonala panduga
పండగ వచ్చిన, సండే వచ్చిన, లేదా ఇంటికి చుట్టాలు వచ్చిన ఇంట్లో కచ్చితంగ పూరి మరియు చికెన్ కర్రీ ఉండాల్సిందే కదా, సో మరి అలాంటి స్పెషల్ అకేషన్స్ కోసం ఒక స్పెషల్ చికెన్ కర్రీ మీ కోసం, ట్రై చేసి ఎంజాయ్ చేయూలండి మరి.
Chicken poori curry
Ingredients;-
Chicken - 1kg
Dry coconut - 1 piece
Poppy seeds - 2tsp
Coriander powder - 2tsp
Onion - 2 no’s
Ginger garlic paste - 1tsp
Turmeric powder - 1/2tsp
Green chillies - 4no’s
Tomatoes - 2 no’s
Red chilli powder - 1tbs
Pepper powder - 1tsp
Cumin powder - 1/2tsp
Mint leaves - 1/2cup
Coriander leaves - 1/2cup
Oil - as required
Salt - to taste
Water - as required
Method;-
Take grill pan put some dry coconut pieces and burnt it.
Heat a pan put some poppy seeds, and dry roast it.
Transfer in to a mixie jar, add coconut pieces,some coriander powder
and grind in to fine powder.
Heat oil in a pan, add chop onions, some salt, cook it.
Now add ginger garlic paste, turmeric powder, mix it nicely.
Add chicken pieces, green chillies, tomato pieces, grinded masala powder
Red chilli powder, pepper powder, cumin powder, and mix it
After 2 minutes add water and cook on lid for 15 minutes.
In the last add mint leaves, coriander leaves.Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
Subscribe - goo.gl/WCdgeV for Every Day New Recipes By Vahchef
Hindi Channel - bit.ly/2XZMSgO
Subscribe to my KZbin channel for new fun recipes everyday!
www.vahrehvah.com
/ vahchef
Facebook - / vahchef.sanjaythumma
Twitter - / vahrehvah
#Poori #Vada #ChickenCurry #vahchef

Пікірлер: 5 100
@VahchefVahrehvahTelugu
@VahchefVahrehvahTelugu 3 жыл бұрын
kzbin.info/aero/PLcPGv0F2G5CLgiGbLjQeyWJ3abRUyIDqD
@gingerstich
@gingerstich 3 жыл бұрын
Sir sincere request. Pls don't promote alcohol.mana culture ni Alagey unchudham. Your channel has a reputation of very noble
@gundlapalliprasadlol6051
@gundlapalliprasadlol6051 3 жыл бұрын
Hi...
@gingerstich
@gingerstich 3 жыл бұрын
How are you
@munnabhai_yt9815
@munnabhai_yt9815 3 жыл бұрын
👍👍👍👍👌👌👌👌👌
@arifamohammad3462
@arifamohammad3462 3 жыл бұрын
Tagatam tappu . Miru vanta gurinchi cheppe vidanam bagundi kani tagatam matram bagaledu . miru ela chupiste matram mem mimalni encourage cheyyam
@nareshambati503
@nareshambati503 2 жыл бұрын
మనం ఎంత సంపాదించింది అన్నది ముఖ్యం కాదు మనం మన భార్యతో ఎంత సంతోషంగా ఉండమన్నది ముఖ్యం. సూపర్
@kakumanujosephkumar8371
@kakumanujosephkumar8371 3 жыл бұрын
మీరు చేసిన వంట తినడం మేడం గారికి దేవుడిచ్చినప్రసాదం లాంటిది. పండగ శుభాకంక్షలు.....sir
@morumpallenarasimha8460
@morumpallenarasimha8460 2 жыл бұрын
మీరు సూపర్ సర్ మీకు ఇలాంటి భార్య దొరికినందుకు మీరు చాలా అదృష్ట వంతులు
@chinnareddysudhirreddy178
@chinnareddysudhirreddy178 Жыл бұрын
మీరు చాలా ఓపెన్ గా ఉంటారు.మీరు,మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం.మీ భార్య భర్తల అనుబందం ఇలాగే ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
@gunjapadugumahender206
@gunjapadugumahender206 3 жыл бұрын
సూపర్ గా చెప్పారు మీ జోడి సూపర్ మీ దొరసాని ని చూసుకుంటున్న పద్దతి సూపర్ ప్రతిసారి మీ దొరసాని డైలాగ్ సూపర్.....
@ramst9891
@ramst9891 3 жыл бұрын
Anna నువ్వు superb, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము..
@chandutvshow6403
@chandutvshow6403 3 жыл бұрын
మంచి భార్య భర్తలు స్నేహితులతో కలిసి ఉన్నారు చాలా సంతోషం బోనాల పండుగ శుభాకాంక్షలు బ్రదర్ మీకు కు
@chinnareddysudhirreddy178
@chinnareddysudhirreddy178 2 жыл бұрын
మీ భార్య భర్తల దాంపత్యం చాలా చూడ ముచ్చటగా ఉంది.భగవంతుడు మీ మద్య అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగేటట్లు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను.మీ దాంపత్యం చూసి చాలామంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా మీలా ఉండడానికి ప్రయత్నిస్తారు.
@rajanna6550
@rajanna6550 3 жыл бұрын
లైఫ్ అంటే ఇలా ఉండాలి సంతోషాలను వెతుక్కుంటూ వెళ్లొద్దు మన చుట్టూ సంతోషాన్ని సృష్టించాలి వారెవ్వా మీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది
@reachithr5981
@reachithr5981 3 жыл бұрын
God bless u both. Very lovely n blessed couple.
@thotanagaseshu4542
@thotanagaseshu4542 3 жыл бұрын
Super.Ana
@arunakm4998
@arunakm4998 Жыл бұрын
Super
@bharat.sandhya
@bharat.sandhya 3 жыл бұрын
మీరు కలకాలం ఇలాగే, అన్యోన్యంగా ఉండాలి... ఆ దేవుడి దయతో🙏🤝👍
@narsammak7314
@narsammak7314 3 жыл бұрын
@Ankala Chaithanyap
@ranik1736
@ranik1736 2 жыл бұрын
@Ankala Chaithanya )
@kaviyarasann5434
@kaviyarasann5434 3 жыл бұрын
ఇదీరా...లైఫ్ అంటే...తెలుసుకోండి రా నాయనా..🙏🏽👌🌷
@koppukumar1709
@koppukumar1709 3 жыл бұрын
మీరు సూపర్ సార్ మీలాగే అందరు భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుంటది సార్
@nvenkateshwarlu8308
@nvenkateshwarlu8308 3 жыл бұрын
మీరు చాలా లక్కీ సార్. మీ madam గారు కూడా great women sir. అందరు life partners ఇలా ఉంటే జీవితం ధన్యం. I wish sir and madam మీరు కల కాలం ఇలా సంతోషంగా ఉండాలి అని
@GSA446
@GSA446 3 жыл бұрын
🤦🤦
@Hemanthkumar-xq9xq
@Hemanthkumar-xq9xq 3 жыл бұрын
On screen ki off screen ki chaala difference untundhi bro
@praveenjp3617
@praveenjp3617 3 жыл бұрын
@@Hemanthkumar-xq9xq 🙄idhemana movie ah characters play cheyataki... Happy ga njy chstu taguthunte
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 3 жыл бұрын
Kane inka society lo kontamande boys drinking ne tappu ga girls ade kyda pellyna vallu chesteee ado pedha papam charecter meda antaru
@ravindarvanaparty7703
@ravindarvanaparty7703 3 жыл бұрын
మీరు మంచి భార్య భర్తలు మీరు 100 సంవత్సరాలు ఇలానే ఉండాలి
@funandfood3828
@funandfood3828 3 жыл бұрын
Chicken Lovers Must watch
@kishorerakoti95
@kishorerakoti95 3 жыл бұрын
1
@shashidharreddy5655
@shashidharreddy5655 3 жыл бұрын
Overaction cheyaku
@sunithasunitha2538
@sunithasunitha2538 3 жыл бұрын
@@shashidharreddy5655 yes
@Sunil-kn5om
@Sunil-kn5om 3 жыл бұрын
@@funandfood3828 ĺl
@vinod40096
@vinod40096 Жыл бұрын
మీ దంపతులకు శుభాకాంక్షలు... మీరు కళ్లకు ఆదిదంపతులు నిండుగా ఉన్నారు sir... నిండు నూరేళ్లు ఇలాగే సంతోషం గా ఉండాలి.. 🙏🙏🙏
@govindageethikalu3251
@govindageethikalu3251 3 жыл бұрын
వ్వారె వ్వా....తెలంగాణ దెబ్బ...అదిరిందబ్బ... బోనాల పండుగా...మజాకా ... మీ వంటల రుచి కన్నా...మీ అన్యోన్యతకే రుచి ఎక్కువ...మీ భార్యతో కలిసి తాగడం.. ఇలా మీడియాలో చేయడం...నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.. Really Great... మీ ఇద్దరి దాంపత్యం ఇలాగే... మసాలా గారెలా...నాటుకోడి కూరలా...విందుగా, పసందుగా అన్యోన్యంగా సాగాలనీ ఆ దేవుడిని కోరుకుంటాను 😍😍😍👌👌👌💖💖💖👏👏👏😃😃😃👍👍👍
@sudheerk4650
@sudheerk4650 3 жыл бұрын
I love telangana people,👍😋😋 from Vizag....lived in Hyderabad...
@Ashok-hg6go
@Ashok-hg6go 3 жыл бұрын
అన్న ఎవడు ఏం అనుకున్న పర్వలైదు.. మన యాస మన భాష తో . మస్తు మాట్లాడినా వో సూపర్
@murali2787
@murali2787 3 жыл бұрын
evvadoo yemi anukodu
@hemambarakumar5800
@hemambarakumar5800 3 жыл бұрын
Mee yasa Shana ishtamey anna😂😂😂
@venuyadav639
@venuyadav639 3 жыл бұрын
@@hemambarakumar5800 avuna anna danyavad
@littleman123ist
@littleman123ist 3 жыл бұрын
He is from Kurnool and she is also he is doing fools Telangana
@murali2787
@murali2787 3 жыл бұрын
@@littleman123ist Please get away from the regional madness at least now. Its time now to think beyond it
@swamybhupathi959
@swamybhupathi959 3 жыл бұрын
Life అంటే మీది...కష్టా,సుఖలతో తోడునీడగా ఉండే మీరు ఇలాగే కలకాలం ఉండాలనీ కోరుకుంటున్నాము..అలాగే మీరే మా రేపటి వివాహబందానికీ ఆదర్శం...
@venkateshkj190
@venkateshkj190 3 жыл бұрын
Pure hearted and straight forward couples
@chandanamejournals-4802
@chandanamejournals-4802 3 жыл бұрын
' ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది...ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపెమున్నది' పాట గుర్తకొస్తుంది ఇట్ల చుస్తుంటే మిమ్మల్ని... 😍🥰🕺💃🥰
@guru-chanu9585
@guru-chanu9585 3 жыл бұрын
మీరు అసలే famous, ఈ వీడియో తో వరల్డ్ ఫేమస్ అయ్యారు సర్
@sukanyarepala3074
@sukanyarepala3074 3 жыл бұрын
Qq
@krishnae7591
@krishnae7591 Жыл бұрын
నాటు కోడి సూపర్👌👌 అన్న నిజామాబాద్ ,,, అంకాపూర్ చికెన్ గుర్తు వస్తుంది👍🍻🍻
@bestlocation4755
@bestlocation4755 3 жыл бұрын
మీలాంటి అమ్మ నాన్న కావాలి best జోడీ god bless you
@vijayudutha
@vijayudutha 3 жыл бұрын
మరి మీ మతం లో మందు బందు కదా? మరి మాదాంట్లో కి జంప్ చేయండి.
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 3 жыл бұрын
@@vijayudutha ye religion lonu mandu taagamani ledu abaddalu aadamani ledu Amma nannani vadileyamani ledu ammayilni rape cheyamani ledu but evadiki nachinattu vadu vuntunnadu madyalo religion musugulo brathukuthunnadu Wallpapers, Whatsaap status la varake religion personal life lo evadistam vaadidi
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 3 жыл бұрын
ఎంతో మంది జంటలకి మీరు ఆదర్శం అన్న మీరిలాగె పది కాలాలు పచ్చగా వర్దిల్లాలి 🙏🙏🙏
@creativethinkingnaveen5592
@creativethinkingnaveen5592 3 жыл бұрын
కాకా నువ్వు కేక, ఎవడు ఏమి అనుకుంటే మనకు ఏంది, మన తెలంగాణ ఉన్నదే చేపినావు, 99% అందరు ఇట్లనే ఉంటాము
@murali2787
@murali2787 3 жыл бұрын
andariki ishtame
@mnmurthy7736
@mnmurthy7736 3 жыл бұрын
భర్త భార్య అంటే మిమ్మల్ని చూసి నేరుచు కోవాలి good couple tanks
@maithkumar2385
@maithkumar2385 3 жыл бұрын
🤭
@yagnasrecipees5102
@yagnasrecipees5102 3 жыл бұрын
Ura Keka
@SantoshKumar-en4vh
@SantoshKumar-en4vh 2 жыл бұрын
Bro monna corona time lo alcohol ban chesinappudu telangana lo entha mandhi erragadda chuttu thirigaaru... Alcohol ni encourage cheyyakudadhu bro..
@chinnichinni8151
@chinnichinni8151 3 жыл бұрын
నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడతావ్ అన్నయ్య ఎవరి గురించి పట్టించుకోవద్దు నీకు నచ్చినట్లు నువ్వుండు my brother and I proud of you good job
@NareshKoli-bw8ev
@NareshKoli-bw8ev 2 жыл бұрын
Anna meeru.. telugu entha chakkaga matladutunnaru meeru great...meeru pratiyokka maatani telugulone chepputhunnanduku meeku chalapedha thanks
@senthilnathanpalaniswamy3463
@senthilnathanpalaniswamy3463 3 жыл бұрын
Beautiful couple, this is how enjoy life to the fullest from- tamil nadu
@rajuchintalapudi
@rajuchintalapudi 3 жыл бұрын
మీ రిలేషన్ చాలా బావుంది. ఎదో ఫీల్ గుడ్ మూవీ ల ఉంది.
@manasachakri9086
@manasachakri9086 3 жыл бұрын
Nice couple and Anna nice kodi kura
@arifshaik6954
@arifshaik6954 3 жыл бұрын
Anta rachha chesestey just feel good movie la unda ? Blockbuster mass movie valladi
@mbalajinaick1383
@mbalajinaick1383 2 жыл бұрын
నమస్తే సార్. మిమ్మల్ని చూస్తూ అలాగే వుండిపోయాను. చాలా సంతోషం కలిగింది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి చాలా సరదాగా సంతోషంగా వున్నారు. మీ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మీ లాగే ఉండే ప్రయత్నం చేస్తుంటారు అని నేను నమ్ముతాను. మీరు చాలా మంది దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కనుక మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జైహింద్.
@varaprasadlakhinanaLV
@varaprasadlakhinanaLV 3 жыл бұрын
Luckiest wife on planet and at the same time luckiest husband .. keep going the same way sir and madam
@naidupsr9911
@naidupsr9911 3 жыл бұрын
Chef voice is like telugu movie actor Priyadarshin.... this video is core authentic telangana style
@spsp9959
@spsp9959 3 жыл бұрын
Yes
@ramua6111
@ramua6111 3 жыл бұрын
అన్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ వదిన తోని వదినతో వెరీ గుడ్ నీకు హ్యాట్సాఫ్ అన్న
@SureshSuresh-nn5iw
@SureshSuresh-nn5iw 3 жыл бұрын
Annam thine mundhu dhuknama banjeyyale dylog 😄😄👌 super anna
@HTS21281
@HTS21281 2 жыл бұрын
అంత మందు తాగితే , అన్నం, కూరలు ఏ మి తింటారు,అలా తినకండి sir దృష్టి అవుతాది, మీ తెలంగాణ slang suuper
@chinnveeru
@chinnveeru 3 жыл бұрын
Sir, I am a Pure Vegetarian. But I saw your love towards your Wife and Father&Mother . Love you Bro😋😘
@Keerthiuma8431
@Keerthiuma8431 Жыл бұрын
Me too
@lalithatingilkar8171
@lalithatingilkar8171 3 жыл бұрын
The words of your father are truly made me to recall the words of my father. "Nijamaina magadu intlo bharya pillalatho unnapudu Thaguthadu" Iam already a fan of you, now I became the fan of your parents.
@mangipudiprasad762
@mangipudiprasad762 3 жыл бұрын
Dear sir, I am really happy to see this. I am not alcoholic and non- veg but really find happy with both of you
@muralivillagevlogs
@muralivillagevlogs Жыл бұрын
Kaka nuvvu super enjoy
@ashokgunji2284
@ashokgunji2284 3 жыл бұрын
Best couple ever seen.. this is beauty of life.
@sompangu5
@sompangu5 3 жыл бұрын
U guys are perfect example of husband and wife this generation should learn how to treat each other
@mariaboon2128
@mariaboon2128 Ай бұрын
Chef I love the way you speak to your wife and the way you look into her face is awesome.
@panduyashdancer4908
@panduyashdancer4908 Жыл бұрын
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది మీ కపుల్స్ మ్యాచింగ్ సూపర్... ప్రేమ ఆప్యాయత ఇద్దరిలో కనిపిస్తుంది మీరు ఎప్పుడో కూడా హ్యాపీగా ఉండాలి....but don't drink 🍷...
@RAJA-7678
@RAJA-7678 3 жыл бұрын
సంజయ్ తుమ్మ మీరు చాలా గ్రేట్, మీ స్టయిల్ అఫ్ కుకింగ్ extraordinary.
@foodforhealth8130
@foodforhealth8130 3 жыл бұрын
గురువుగారు సూపర్ తెలంగాణ భాష తెలంగాణ వంటలు బిందాస్ ఇంట్లో ఉండి తాగుడు ఐ లైక్ ఇట్
@sharmisharmi8100
@sharmisharmi8100 2 жыл бұрын
తెలంగాణ లో కొంతమంది ఆడవాళ్లు మగవాళ్ళు కలిసి తాగుతారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎంజాయ్ 🤣🤣🤣🤣🤣
@Vstechnosolutions
@Vstechnosolutions 3 жыл бұрын
Nice Natu Kodi koora
@AnilReddy328
@AnilReddy328 3 жыл бұрын
A perfect man should respect her wife like this way....super Sanjay gaaru
@swathilingam3492
@swathilingam3492 3 жыл бұрын
Ohhh..god🤣🤣🤣🤣 What a perfect couple.. nowdays youngsters have to learn lot from u, about healthy, happy and good living relationship.. 👍👍👍
@kotturuprabhakar6745
@kotturuprabhakar6745 3 жыл бұрын
అన్న సూపర్. మీ జంట కు ధ్యాన్యవదలు.
@vittalreddy7445
@vittalreddy7445 Жыл бұрын
Wow such cute couple,he is giving tips for love also 😀😀
@karthikramancha6367
@karthikramancha6367 3 жыл бұрын
Feeling great after seeing this video. Made for each other. Live long 100 years.... Kaka nuv keka.. Emanna cheppinava.. Lalajalam karuthunde
@sudhakarpasula1280
@sudhakarpasula1280 3 жыл бұрын
మన ఇంట్లో భార్య భర్తలు బీరు తాగితే తప్పేముంది నాటుకోడి సూపర్ అన్న
@srikanthgajangi1962
@srikanthgajangi1962 3 жыл бұрын
నాకు ఆట్లోంటి భార్య రావాలి దేవుడా
@mohammedjahangir641
@mohammedjahangir641 3 ай бұрын
Ok😂😂😂😂🎉🎉🎉🎉
@kapilagkapila9669
@kapilagkapila9669 3 жыл бұрын
You both are the most friendly persons without any restrictions.
@nanidev4949
@nanidev4949 3 жыл бұрын
పండగను బాగా ఎంజయ్ చేస్తున్నారు అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ మేమెప్పుడూ బోనాల పండగ చూడలేదు అండ్ పోనాల పండగ శుభకాంక్షలు
@Karna-ku2jg
@Karna-ku2jg 3 жыл бұрын
హైద్రాబాద్ కి రా అన్నా ఈడ మస్త్ ఐతది బోనాల పండుగ
@srinusriram2030
@srinusriram2030 3 жыл бұрын
అయ్యో! చాలా మిస్ అయ్యిండ్రు మరి!!! 😐
@smartcherrynishu8070
@smartcherrynishu8070 Жыл бұрын
Naku asalu mi prema ku matal levv🥰❤❤❤❤❤❤❤
@gangishettyshivakumar9758
@gangishettyshivakumar9758 Жыл бұрын
Vammo meeru great sir and madam , life ni yela enjoy cheyaalo cheputhunnaaru Thanku very much, kalmasham leni pair
@ez2nandu
@ez2nandu 3 жыл бұрын
God Bless You & Your Family.... You inspired me to learn, how to love my Wife...
@devipriya6301
@devipriya6301 3 жыл бұрын
Chef really Happy to see both of your smile. Charming girl eyes also dazzling. SO CUTE BABY DOLL
@bhanurishi16
@bhanurishi16 3 жыл бұрын
Hii
@mallammamanala3324
@mallammamanala3324 3 жыл бұрын
కేక పో అన్న నువ్వు....మీరు ఎప్పుడు ఇలా సంతోషం గా ఉండండి.... మీ వీడియోస్ తో అందరి...ని అందింప చేయండి
@mdrafeeq7653
@mdrafeeq7653 3 жыл бұрын
మీరిద్దరి కాంబినేషన్ బాగుంది... సూపర్👌
@rameshperumalla8118
@rameshperumalla8118 3 жыл бұрын
అన్న వీడియో మాత్రం మస్తు కిర్రాక్ ఉంది. మీ ఫ్యామిలీ కి బోనాలు శుభాకాంక్షలు....
@sravanthisrikanth1182
@sravanthisrikanth1182 3 жыл бұрын
Lovely couple, inspiration to this generation
@badribhukya5158
@badribhukya5158 Жыл бұрын
Anna manishe kalpitha pandagalu manishe kalpitha devullu evanni abhadhalu anna asu prabu okkady devudu Christmas okkatay nija myna panduga manushulaku manushe yokka papalu tholagenchy devudu
@durgamprincerajkumar2077
@durgamprincerajkumar2077 2 жыл бұрын
మామ లైఫ్ అంటే మినిమం ఇట్ట ఉండాలా 👌👌👌
@user-yj6tb7gh7v
@user-yj6tb7gh7v 3 жыл бұрын
అది లెక్కా గిట్లనే ఉంటది తెలంగాణ అంటే. తినుడు తాగుడు బిందాస్ ఉంటది.
@meeramore9352
@meeramore9352 3 жыл бұрын
Watching u couple cook together is a treat for eyes n ears... it’s not just cooking show it’s also an entertainment show.... that’s what is special about u people u just make the whole cooking process so enjoyable that we love to watch n be happy preparing ur recipes.... god bless your family with all happiness n health 😊😊😊
@manjubadiger4055
@manjubadiger4055 2 жыл бұрын
Manchiga unnappudu nenu chusukunta taginaka nuvvu nannu chusko 😀😅 em lines ra Bhai😀😃👌👌💞💓💖🥰
@Rj-9849
@Rj-9849 3 жыл бұрын
దొర దొరసాని ఇద్దరు 100yrs చల్లగా ఉండండి
@NareshNaresh-lc5tk
@NareshNaresh-lc5tk 3 жыл бұрын
ఇది అంటే జీవితం అన్న సూపర్
@Devivlogs868
@Devivlogs868 3 жыл бұрын
Made for each other .great couple's.
@OmPrakash-bi9ue
@OmPrakash-bi9ue 3 жыл бұрын
meeru cheppe mana yasa bhaasa chala bagundi, examplega elaa unnadi ante oka ayyavaru katha cheppevidamuga chala adbutamuga chebutunnaru, prati okkariki ardamu ayyela chala baga chebutunnaru... ...great vahchefs & family.....meeru cheppe vidanga andaru alane vantakalu chesukovalani aasistunnanu..........danyavaadalu
@rajeswerkamatam8323
@rajeswerkamatam8323 3 жыл бұрын
మీ జంట చూడ ముచ్చటగా ఉంది సర్ made for each other👌👌
@rajakumari6489
@rajakumari6489 3 жыл бұрын
Best couples in world God bless you both
@ap31aq3
@ap31aq3 3 жыл бұрын
Truly, both are made for each other Inspiring for all the young couples
@madhusurya6581
@madhusurya6581 3 жыл бұрын
కొంచం పద్ధతిగా మాట్లాడు బాబు. వండినవి అన్ని తిని యు బికం అవుట్ అఫ్ షేప్
@bandapraveen1582
@bandapraveen1582 2 жыл бұрын
Meeru oka varganiki inspiration sir anthe great couple
@sushithanagallapati3213
@sushithanagallapati3213 3 жыл бұрын
Your voice is exactly like priyadarshi voice 😍😍
@naveensmartboy
@naveensmartboy 3 жыл бұрын
You look exactly like nevetha Thomas
@k.suresh8311
@k.suresh8311 3 жыл бұрын
Hi
@stranger2733
@stranger2733 3 жыл бұрын
@@naveensmartboy hey naughty boy
@sudhirsm3368
@sudhirsm3368 3 жыл бұрын
@@naveensmartboy nice mix bro😁 pulihora smell vastundi , just for fun 😁😁😁
@ethakotarajesh4623
@ethakotarajesh4623 3 жыл бұрын
Nuvu matram actor la vnnavu
@RajeshBabuinapurapu
@RajeshBabuinapurapu 3 жыл бұрын
👌Sir meeru ఏమండీ సూపర్.... మీ మీద ఇంకా గౌరవం పెరిగింది... HAPPY bonalu.... 🙏
@dovariravi7390
@dovariravi7390 3 жыл бұрын
Naaku thaggindi.
@neelishenkar2450
@neelishenkar2450 2 жыл бұрын
Supar. Bavundi. Nenutri chasthanu beeru tharagale manchi thati kallu thargalea
@kingkums
@kingkums 3 жыл бұрын
లవ్ యు అన్నయ్యా
@BharathKumar-gt1nl
@BharathKumar-gt1nl 3 жыл бұрын
Lovely couple enjoy both ur life with lots of love &blessings 💕
@MANAM66RaamS
@MANAM66RaamS 3 жыл бұрын
మా రాగిణి వదిన గారు.. మా అన్న సంజయ్ గారు ఇరువురి దర్శనం... పార్వతి పరమేశ్వరుల లాగా ఉంది. గ్రేట్ కపుల్....
@sivakumarjyesta8428
@sivakumarjyesta8428 3 жыл бұрын
@@bujjivenkat6737 😂
@MANAM66RaamS
@MANAM66RaamS 3 жыл бұрын
@Shiva Ramuddu.... నువ్వు గంగిరెద్దు మొడ్డని చీకుతా అంటే నాకు ఎం అభ్యంతరం లేదు. నేను గంగిరెద్దును అవుతాను.
@meenakshis5067
@meenakshis5067 3 жыл бұрын
Devullatho polusthunnav mental ah?
@rupeshplays428
@rupeshplays428 2 жыл бұрын
Really great...bayata build up ichhi vallki meru best lesson icharu..same we are also andi..family tho life enjoy cheyani life waste
@prasannafishfarming9131
@prasannafishfarming9131 Жыл бұрын
అన్న నోరు ఊరుతుందే. చాలా బాగా చేశారు
@singerRam1989
@singerRam1989 3 жыл бұрын
ఇది కదా మజా అంటే... సూపర్,,👏👏
@AngelinaJolie-mi5sh
@AngelinaJolie-mi5sh 3 жыл бұрын
Ur efforts to present in Telangana slang is commendable sir👏👏 Excellent 👌
@siddhi_siddhu
@siddhi_siddhu 3 жыл бұрын
ఒక్క విషయం యువత గమనించాలి. పై జంట వారి మందు జీవితాన్ని 40 ఇయర్స్ ఏజ్ తరువాత మొదలు పెట్టారు. వారి బాధ్యతలు దాదాపు నెరవేరి ఉంటాయి. కొత్త జంటలు స్టార్ట్ చేస్తే మీ కుటుంబం పరిస్తితి అంతే. జర సోచయించుండ్రి.
@enigma533
@enigma533 2 жыл бұрын
Thus I accept
@nisumtrading6150
@nisumtrading6150 4 ай бұрын
E video chusi... Silent ga lechi jebilo chethulu pettukoni Naduchukuntu hotel ki velli miru chupinchinavi Anni thinesa😂😅😂😂
@aravind14you28
@aravind14you28 3 жыл бұрын
Kirrac both of you.... couples edi Telangana lekka paddathi gitla untadi....👌
@randomst3091
@randomst3091 3 жыл бұрын
The best episode i have ever watch.... Kirak asalu... Telangana slang and bonalu acharam and vantalu... Excelent cheers
@maheshkumar.8516
@maheshkumar.8516 Жыл бұрын
Wish you all the best
@aramu6233
@aramu6233 3 жыл бұрын
Super Sir Meeru Chala chala great Sir......👌👌👌😍😍😍😍
@rockrock8260
@rockrock8260 3 жыл бұрын
I'm 22, I never tasted a single drop of alcohol not even a breezer. wish I have a good family like you in future, I mean a good wife 👍👍
@pallipalli2594
@pallipalli2594 3 жыл бұрын
Oh bro what do u mean a good wife? One who encourages u to drink??😆
@rockrock8260
@rockrock8260 3 жыл бұрын
@@pallipalli2594 nahh nahh 😅 that's not my intention
@pallipalli2594
@pallipalli2594 3 жыл бұрын
@@rockrock8260 😆thats ok brother! But i must say I should give a dislike to the video..but not to ur hope..as u never touched alcohol or any..remain so..b a good boy hereafter too..🙃
@jithendrasainath294
@jithendrasainath294 3 жыл бұрын
@@pallipalli2594 anything with limit is fine .
@pallipalli2594
@pallipalli2594 3 жыл бұрын
@@jithendrasainath294 but definitely it's the wife's liking or disliking that defines your life and happiness ...coz these habits are the ones accountable for conflicts in houses..so it depends..further, husbnds should accept if wife is ready to drink along with them..
@madhuraj3314
@madhuraj3314 3 жыл бұрын
Both are made for each other..... keep on going.....this is life to enjoy and our happiness....
@raghuraghava2192
@raghuraghava2192 3 жыл бұрын
What a couple... sir, both are made for each other. God bless you both forever and ever. Very happy to see you.
@yashasnookaraju275
@yashasnookaraju275 2 жыл бұрын
Sweet couple .both r loving superb .
Backstage 🤫 tutorial #elsarca #tiktok
00:13
Elsa Arca
Рет қаралды 47 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Pacchi Chepala Pulusu
31:50
Bala Home Cooking
Рет қаралды 31 М.
天使的牙刷被小丑这么用?#short #angel #clown
0:14
Super Beauty team
Рет қаралды 14 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
0:55
兔子警官
Рет қаралды 8 МЛН
Luck Decides My Future Again 🍀🍀🍀 #katebrush #shorts
0:19
Kate Brush
Рет қаралды 6 МЛН