బాగుంది ఇల్లు. మేడ అయినా రేకుల షెడ్ అయినా ఇల్లు ఇల్లే. ప్రశాంతంగా వుంటే పూరి గుడిసె కూడా భవంతిలాగే అనిపిస్తుంది. పల్లెటూరు నాకు చాలా ఇష్టం.
@nagurbeeshaik11546 күн бұрын
ఉన్నదాంట్లో ఆనందంగా ఉన్నారు చాలా బాగుంది మీరు
@anjalim60716 күн бұрын
🤝🤝🙏🥰🥰
@bujjibujjivlogs11877 күн бұрын
చాలా బాగుందండి ఇల్లు❤ పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది❤
@anjalim60717 күн бұрын
ధన్యవాదములు అండి 🤝🤝❤️
@Kamaniyamramaniyam6 күн бұрын
చాలా చాలా బావుంది. నాచిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మాకు ఇటుక గోడలు ఉండేవి తార్రేకులు. అదికూడా అద్దెఇల్లు
@satyakrishna55247 күн бұрын
మీ స్వచ్ఛమైన మనసులా అందంగా ఉంది మీ ఇల్లు 👌
@anjalim60717 күн бұрын
🙏🙏🤝🤝🥰🥰
@JyothiReddy-kr6rl6 күн бұрын
ఉంటే ఇలాంటి ఇంట్లో నే ఉండాలి అనిపిస్తుంది నా మనసు కి హాయిగా ఉంది 👏👏👏👏👏💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹చాలా బాగుంది 👌👌👌👌👌💐💐💐💐💐
@anjalim60716 күн бұрын
🤝🤝🤝❤️❤️❤️❤️🙏🙏
@HaaroonAliVlogs6 күн бұрын
నా చిన్నతనంలో చూస్తాను . మనసు అంతా తేలికగా అనిపించింది. సిటీ లో మనసు అంతా బరువు గా ఉంటుంది. ఇల్లు శుభ్రం గా చాలా బాగుంది.
@Kavala_sisters7 күн бұрын
చాలా బాగుంది సిస్టర్ మీ హౌస్ నాకు నచ్చింది 🎉🎉🎉
@vijayalakshmitaradi65876 күн бұрын
చిన్నప్పటి నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకు వచ్చింది
@chaithanyaramesh26617 күн бұрын
చాలా బాగుంది నీ మనసు లాగా 🌹💐సిస్టర్ ♥️♥️♥️
@anjalim60717 күн бұрын
🙏🙏❤️❤️🤝🤝
@krishnagitapendyala72283 күн бұрын
చక్కగా ఉంది నిజం గా నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు అంటే చాలా ఇష్టం ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉంది ఇల్లు
@jaisri31447 күн бұрын
Prashantham ga brathakalanukune variki yee house super ga saripotundi.. 👌👌
@anjalim60716 күн бұрын
Avnu andi nijam chepparu 🤝🤝🥰🥰🥰
@kosurisunitha4545 күн бұрын
👌గా ఉంది
@umadevik84695 күн бұрын
Chusthunte, Hangama lekunda❤Haayigaa vundhi. Mee illu🏡❤🌸
@srinubondu5365 күн бұрын
మీ ఇల్లు చూసిన తర్వాత చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని అర్థమైంది చాలా బాగుందమ్మా కాకపోతే ఒకటి సింహ ద్వారం దగ్గర జగన్ స్టిక్కర్ తీసివేయండి మీరు మీ కుటుంబం బాగుంటారు🎉🎉
@Surendar..T3 күн бұрын
Chaala bagundhi.. 👌👌
@madallapallikrishnaveeni96104 күн бұрын
మాకు బాగా నచ్చింది ఇంట్లో బాగుంది నువ్వు ఎంత సంతోషంగా చెప్తున్నావ్ అదే మాకు చాలా హ్యాపీగా ఉంది
@bharathidevi41424 күн бұрын
❤ ఇల్లు ఎలా ఉంటుంది అన్నది కాదు తల్లీ మనసు నిర్మలంగా వుండాలి. చిత్తశుద్ధి తో చేశే పని మంచిదైతే అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇలాగే విజయవంతంగా ముందుకు వెళ్ళమ్మా. శుభం భూయాత్.
@anjalim60714 күн бұрын
మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి 🙏🙏🤝🤝🥰🥰❤️
@Chandrika-177 күн бұрын
Chinna illu chala bagundi muguulu super unai God bless you amma ❤❤❤❤❤❤❤❤
@RajuK-v1e6 күн бұрын
ఇల్లు చాలా బాగుం బాగుంది
@shriharidra7 күн бұрын
చిన్నగా ఉన్న చాలా చక్కగా పెట్టుకున్నారు 👌👏👏👏
@kalluriaarti30947 күн бұрын
Nice house.Challa space undi
@AnkalaRavibabu6 күн бұрын
సూపర్ చిన్న ఇల్లు చింతలేని ఇల్లు సూపర్ గా ఉంది
@Renukavlogs.1437 күн бұрын
సూపర్ గా ఉంది అంజలి సిస్టర్🎉🎉🎉🎉🎉
@Surekha-p3u6 күн бұрын
అక్క మీ ఇల్లు చాలా బాగుంది థాంక్యూ అక్క
@anjalim60716 күн бұрын
🤝🤝🤝❤️❤️
@subashiniperisettla41377 күн бұрын
చాలా బాగుంది
@anjalim60717 күн бұрын
ధన్యవాదములు అండి 🤝🤝❤️
@SridarGumadi-pc8ve7 күн бұрын
ఎలా ఉన్నా బాగుంది అనేది అబద్ధం నిజానికి నిజం చెప్పాలంటే మన వెనకటి రోజులు డబ్బు ఉన్నా లేకున్నా ఇలా సొంత ఇళ్లలో ప్రశాంతంగా సంతోషంగా ఎటువంటి రోగాలు లేకుండా మనసు నిమ్మలంగా బతికిన రోజులు ఏవైనా ఉన్నాయి అనుకుంటే అవి ఇలాంటి వాతావరణమే అని గుర్తు చేసుకుంటున్నా ఇలా ఉందని ఎవరో ఏదో అంటారని మీరు భయపడవద్దు మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు అన్నది ఆలోచించండి ఇది నా అభిప్రాయం మాత్రమే నిజం చెప్పాలంటే చాలా బాగుంది మనకి ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి 👌👌👌🙏
@anjalim60717 күн бұрын
మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి 🤝🤝చాల సంతోషంగా ఉన్నాము మీరు కూడ చల్లగా ఉండండి 🥰🥰🙏
Chalabagundhi mee illu unnanthalo baga sardhukunnaru nitga....
@Mthirupathi1234-k8r4 күн бұрын
సూపర్ గుడ్ చాలా బాగుంది ఓకే నైస్❤🎉
@AswiniBomma3 сағат бұрын
First time chisanandi mi illu chala bagundi prashantag manaku nachittu vunte chalu antha pedda illu vunte anti manasu prashanthata lenappudu
@servepallimahitha910812 сағат бұрын
Mee illu chusaka patha rojulo illu gurthuku vacha andi.so nice
@AnithaGudugula2 күн бұрын
Ala kattela poie vundi golem vundi pedatho challadam abba super akka naku ela vunte chala ishtam but ippudu ledu bayata road vunde adhi cement road vhesaru ❤❤
@anjalim60712 күн бұрын
Avna chelli 😊😊🥰🥰❤️❤️🤝🤝
@AnithaGudugula2 күн бұрын
@@anjalim6071❤
@anudas86915 күн бұрын
chaala bagundhi haayiga untundhi elanti entlone maa ellu gurthochindhi akka
@FMSDelights6 күн бұрын
చాలా పొందిగ్గా ఉండండి మీ ఇల్లు, చాలా బాగుంది
@Sneha-y3i6 күн бұрын
Chaala bagundhi amma house❤ elanti house leni vaaru kooda vunnaru
@MdGousia-f3e5 күн бұрын
Mee house super ga undhi🌹
@sr-gx6lq7 күн бұрын
Simple ,and nice
@TatisettiLalitha7 күн бұрын
అక్క మీ ఇల్లు నిలనే మంచిగా పెట్టుకున్నావు 🥰🥰🥰😘😘😊
@anjalim60717 күн бұрын
Tqq soo much ma 🤝❤️❤️
@vamsikrishna49457 күн бұрын
ని ఇల్లు కంటే ని నిష్క్రమైన సంప్రదాయమైన పద్దతి చాలా బగుంన్నది అమ్మ
@anjalim60717 күн бұрын
మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి 🤝🙏
@UppuVenkatapadmaja7 күн бұрын
Super 👌 ❤
@gangaratnam35326 күн бұрын
చాలా బాగుంది అమ్మా నువ్వు ఆనందంగా ఉన్నావు
@anjalim60716 күн бұрын
అవును అండి చాల సంతోషంగా ఉన్నాము 🤝🥰ధన్యవాదములు 🙏🙏
@dhanuu_555j66 күн бұрын
సూపర్ వతవరణం❤❤❤
@vasavimoola60106 күн бұрын
Super ga vundhi ❤
@laxmigayatri66225 сағат бұрын
Traditional and peace pf life
@anjalim60715 сағат бұрын
Tqq so much andi yess 🤝❤️
@knirmala96587 күн бұрын
Super akka chala manchiga undi
@parisanenijyothi67509 күн бұрын
Super sister video chusaka maa ammama valla house gurthochindhi mini Gorden sister super 🎉🎉
@anjalim60719 күн бұрын
Tqq soo much sis 🤝🤝❤️❤️❤️🙏🙏🥰🥰🥰
@nageshwarraov68527 күн бұрын
Bavundhamma God bless ur family
@jyothikasu29616 күн бұрын
Chala bavundi prashanthanaga Nice Anjali
@anjalim60716 күн бұрын
❤️❤️🤝🤝🙏
@kruthikaparveshDubaivlogs7 күн бұрын
బాగుంది ❤అంజలి సిస్ from Kruthika Parvesh Dubai vlogs 🥰
@anjalim60717 күн бұрын
Bagunnara sis ❤️❤️🥰🥰
@jhansipuduri3237 күн бұрын
Mee house naaku baa nachchindi apartments antaaru individual house lo vunna happyness a apartments lo vundadu chinna house aina kuda poolamokkalu bayata place chala baagundi🥰🥰🥰
@anjalim60717 күн бұрын
Tqq soooo much sis 🥰🥰🙏🙏🤝🤝🤝
@rockpavan68106 күн бұрын
Chala bhagundhi
@singhermahalakshmi59705 күн бұрын
Vunnadantlone andanga sardukunnavamma inthakanna inkemi kaavali chaala bagundi inti mundu poola mukkalu inti venuka kooragayalu swargam👌👌👌👌 kakapothe oka chinna salaha devuni potolu kinda pettakunda oka naparayi meeda pedithe inka chaala baguntundi 👌👌👌👍👍👍
@anjalim60715 күн бұрын
Ok andi tappakunda danyavadamulu 🤝🤝🥰🥰🙏🙏
@singhermahalakshmi59705 күн бұрын
@anjalim6071 😊😊
@Malleswarinallaka6 күн бұрын
Superrrrrrrr
@meghanameghana559910 сағат бұрын
Super house ❤
@anjalim60719 сағат бұрын
❤️❤️❤️🤝🥰
@soundaryaroy916910 сағат бұрын
Chala bagundamma illu prasantham ga vundi
@anjalim60719 сағат бұрын
🤝🤝❤️🙏
@RamsaiSanghavi3 күн бұрын
ఫర్నిచర్ కూడా చాలా బాగా నచ్చింది 😊😊😊🎉🎉🎉👌👌👌
@ramanjuluramanjulupaspulet48947 күн бұрын
Amma challaga undali thalli
@anjalim60717 күн бұрын
🤝🤝🙏🙏🙏❤️❤️
@VaniNagamallieswari5 күн бұрын
పాత రోజులు గుర్తొచ్చినాయి మేడం మా నాన్న వాళ్ళ ఇల్లు గుర్తొచ్చింది చాలా చాలా థాంక్స్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది మేడం
@anjalim60715 күн бұрын
🤝🤝🙏🙏🥰🥰
@KrishnaveniBheemosetti6 күн бұрын
Chala bagundi అక్క ఇల్లు 👌🏻
@Jablavasu-vk3qw8 сағат бұрын
Nice ❤❤
@anjalim60714 сағат бұрын
Tqq andi ❤️🤝
@Savita.Mvlogs20146 күн бұрын
Supar rangoli 👌
@chennareddy65126 күн бұрын
ఇల్లు చాలా బాగుంది అక్క ఎక్కడైనా సరే ఎంత చిన్న ఇల్లు అయినా సరే ఇంటి ఇల్లాలు సరిగ్గా సదురుకుంటే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు ఉన్నదాంట్లోనే సంతోషాన్ని వెతుక్కోవాలి 👌
@anjalim60716 күн бұрын
Avnu ma 🤝🤝🥰🥰🙏
@ValliMenta6 күн бұрын
Unathalo happy ga undali chala bagundi thalli👍❤❤❤❤❤
@kondasubha29236 күн бұрын
ఇంతకంటే ఇల్లా మాకు అది కూడా లేదు అడుగు జాగా కూడా లేదు పిల్లల్ని మంచిగా చదివించి పెంచు మా వాళ్ళే నీకు మంచి బిల్డింగ్ కట్టి ఇస్తారు భూమి ఉన్నవాడు ఎప్పుడూ చెడిపోడు గుడ్ bless you
@anjalim60716 күн бұрын
🙏🙏🤝🤝👍🥰🥰
@jamjagelisreevani48367 күн бұрын
Chalaa ❤ bagundhi andi, Naa chinnappudu maa vuru, maa yillu gurthu kosthunnayi ❤😊 very nice