త్వరలో మీరు మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి😊😊
@rupa.ramesh73333 жыл бұрын
మీ వల్ల బాధ పడటం ఏంటి బ్రదర్ మీ వీడియో చూసి చాలా నవ్వుకుంటాము చాలా బాగుంటాయి మీ వీడియోస్ 🙏👌
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/jZ-4gXqXrpxrbZI
@SatyaCreationsAtoZ3 жыл бұрын
kzbin.info/www/bejne/oJu6eq2Ier2EeZI
@Vivekreddy_20143 жыл бұрын
మీ video's ఎన్ని సార్లు చూసినా బోర్ ఉండదు అన్నయ
@n.poojitha42034 жыл бұрын
Saleem gaariki oka like vesukondi Friends
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you
@n.poojitha42034 жыл бұрын
@@vizagsaleemofficial9174 you are welcome Saleem gaaru🙏🙏
@tirupatiraotalabattula83053 жыл бұрын
Hii
@satyanarayanarao2503 жыл бұрын
God bless you & your family మీరు త్వరలోనే మీ స్వంత ఇంటిలో నూతన గృహ ప్రవేశం చేయాలని ఆ భగవంతుణ్ణి మనఃపూర్వకంగా వేడుకొంటున్నాను.
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you sir
@RakeshYadav-rs5jf3 жыл бұрын
Super nice pets
@aswinvijju38673 жыл бұрын
Fine
@aswinvijju38673 жыл бұрын
Happy birthday date
@teluguallv85973 жыл бұрын
Sar miru me pillalu eppudu santhosamgaundali and eppudu mammalni navistu undali
@raamaraothummanapally35083 жыл бұрын
మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను...🙏🏼🙏🏼
@mulakalapallipentarao40173 жыл бұрын
మీ కామెడీ. చాలా బాగుంటాయి... మీరు వైజాగ్ వారు.మేము వైజాగ్ .మీది తెనాలి మాది తెనాలి...జై వైజాగ్ ...జై ఆంద్ర. జై ఇండియ
@vizagsaleemofficial91743 жыл бұрын
🤝🤝♥️
@bhavani85743 жыл бұрын
I'm also vizag
@Ramhuthik-swarna10 ай бұрын
మీది తెనాలి మాది తెనాలి కాదన్నా మీది వైజాగ్ మాది వైజాగ్ అని చెప్పాలి ఒరిజినల్ తెనాలి వాడిని ఇక్కడ ఉన్నాను మా తెనాలిని అలా ఎగతాళి చేయమాకండి అన్న తెనాలి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పారిస్ అంటారు అంత గొప్ప పేరు ఉంది మా తెనాలికి నేను ఆంధ్రప్రదేశ్ల లో తెనాలిలో పుట్టటం నాదృష్టంగా భావిస్తున్నాను ఐ లవ్ ఆంధ్ర ప్రదేశ్ ఐ లవ్ మా తెనాలి❤❤❤❤
@jhansilakshmijanu96513 жыл бұрын
చాలా బాగుంది అన్న ఇల్లు మీ వీడియో చాలా చాలా బాగుంటాయి చాలా ఇష్టం మా ఫ్యామిలీ కి మీ వీడియస్ 👌👌👌👌👌👌👌
@ramsanapala28153 жыл бұрын
చిన్న ఇళ్లు చింత లేని ఇళ్లు. 👌👌🙏🙏
@baburaon840810 ай бұрын
సలీం గారికి సల్మా గారికి అలాగే మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు మీరు ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను
@ramsanapala28153 жыл бұрын
Rich లో yem ఉంది అన్న బొచ్చు మన middle లో వుంది అసలైన కిక్
@sandhyasvlogs86886 ай бұрын
Mi valla chala entertain aita..bada unnapudu I see your Videos.. beautiful house..God bless you andi ..love u salma garu...❤❤❤
@saradadevi85883 жыл бұрын
దేవుని దయ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది
@PANWORLDMOVIELOVERS3 ай бұрын
Mee videos vere vaallu chestunte koodaa choosi aanandistaamu Saleem Bro ...love fro Bangalore ❤❤❤❤❤❤
@jyothipabbuleti80813 жыл бұрын
Super andi just now I subscribed ur channel meru elanti videos enno cheyalani korukuntunam
@umamaheswararaokota840611 ай бұрын
Nijamga cheputunna saleemgaru mi tik taks(Vedios)chala baguntavi,don't worry miku God blessings vuntai own house purchase chesenth status ravalani koru kuntanu..iru,sister Salma garu ma andariki manchi entertainment estunnaru.life lo enthakante gurtimpu emikavali.❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊umamaheswaraRao.
@rupa.ramesh73333 жыл бұрын
చాలా మంచి లొకేషన్ చూపించారు థాంక్స్ బ్రో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sreejalittlevlogs3 жыл бұрын
Bro water ledu ducks ki water vundali ga
@sandhyabommisetty31353 жыл бұрын
Hi sir mee videos baguntai enni problem s unna mee videos chuse anta sepu marchipotam tnq bro
@ramaswathi49413 жыл бұрын
Very nice👍👍👍family,house, atmosphere..best of luck sir 👍👍👍
@alagarivenkatesh49073 жыл бұрын
మంచి పంచులు.సూపర్, బాగుంటాయి,ఎవరికైనా, నచ్చలెని, వీడియో ఉంటే తోలగిసాతనరు, సూపర్ హేట్సాఫ్
@kvrao_official4 жыл бұрын
సూపర్ సూపర్ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది భయ్యా
@itssatyamahanthi93384 жыл бұрын
Very nice
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you
@sravanivlogs33014 жыл бұрын
@@vizagsaleemofficial9174 madi kothavalasa bro menu mi intiki ravacha bro
@lakshmisuperdoha24403 жыл бұрын
Yes
@SudhaRani-zs8pr3 жыл бұрын
Chaala baaguntayyi brother Mi videos chalaa navvukuntamu 👍🙏
@anjaneyaagencies49994 жыл бұрын
Nice salem garu, no hadavudi simple talk, good attitude, nice we wish you all the best 👍
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you 🙏
@saritavlogs82883 жыл бұрын
kzbin.info/www/bejne/jZ-4gXqXrpxrbZI
@trikshan36863 жыл бұрын
హాయ్ బయ్యా.. మీ వీడియోస్ సూపర్ బయ్యా..... మీము అందరు మీ వీడియోస్ చూసి నవ్వుకుంటూ ఉంటాం 😄😄😄😄
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@umakameswari74093 жыл бұрын
మీ మంచి మనసే మీకు శ్రీరామరక్ష...అల్లా రక్ష😊
@VeeraMani-pt3sh Жыл бұрын
Happy family. Chalachusthanu. Tq mee. Video naaku. Etamm
@chandrasekharmeda29123 жыл бұрын
Your videos are very humours. Do your job heartfully. God bless you. All the best. Thank you very much Sir. MHC CH MH INDIA.
@FilmyFunMoji7593 жыл бұрын
Am new subscriber to your channel anna …. Super super anna me videos…Me house kuda super 😄😄
@saibabu80963 жыл бұрын
మీ కామిడి వీడియోస్ చాలా భాగున్నాయి. కాని చిలకని వదిలేయండి సార్ స్వేచ్చగా ఉంటాయి.
@Raju-zj5rq3 жыл бұрын
We all like your natural comedy shows. These give us good relief in these tension Covid19 days. Hearty Congratulations.
@anandmohan79674 жыл бұрын
Super . God bless you and your family. Surely oneday you will move to your own home. All are your videos marvelous. Keep going on bright future ahead. Wish you good luck ❤️🎉🙏
@gopimahi19533 жыл бұрын
Hi sir 👌👌👌👌
@anandmohan79673 жыл бұрын
@@gopimahi1953 hai. How are you
@ramyakrishna93309 ай бұрын
Really simply superb Brother 🎉 all the best for your future bro
@Raju-zj5rq3 жыл бұрын
Happy Family and Happy Home. Yours is a contended life. Blessings to all of you.
@malayappa7773 жыл бұрын
మీ జంట ఆదర్శవంతమైన జంట. మీ ఇంటిని చూపిస్తూ మమల్నందర్ని మీ కుటుంబ సభ్యులను చేసేసారు. ఇల్లు చక్కగావుంది, బాగా నీట్ గా సర్దారు. మి చిరంజీవులు మీకు మంచి అసెట్. చి.ల.సౌ. సల్మాన్ సోదరిగారు చాలాసహజంగా నటిస్తున్నారు, ఇహ మమ్మల్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మొక్కల పెంపకం చాలా మంచి అలవాటు. అలానృ చిన్న కుక్కపిల్లలు, చిలుక, బాతులు బాగున్నాయి. ఆల్ ది బెస్ట్.
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you 💗💗💗💗
@kvpsuryanarayana51473 жыл бұрын
I wish you all the best in your future and hope you will construct a new house soon🌹🌹
@pavanbunny91084 жыл бұрын
Maa amma family problems valla chala ebadi gaa undheydi kani nennu me videos KZbin lo chustudu gaa handset tesi normal speak lo petta mevi 2 And 3 videos chusinnavaruku normal gaa undi aa tharuvatha ma amma videos chusi chala hpy gaa unndi tqu so much ... Okey mataley cheppaliy antey tqu so much
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you brother
@pavanbunny91084 жыл бұрын
@@vizagsaleemofficial9174 all the best
@Palojusworld4 жыл бұрын
Superb annna..Calm N quite with simple talk with good life🌹❤🖐
@shankarkhaleja82263 жыл бұрын
Nice family Salim garu ur home 🏠 very nice ur viidios chala bagunnay all the best 👍
@madhavilatha50003 жыл бұрын
బాతులకు water facility లేదా.? WAter వుండాలి...plz water చిన్న tub తీసుకొని పెట్టండి... ఇప్పుడు summer కదా అసలే....
@luckytv84453 жыл бұрын
నిజంగా మీరు గ్రేట్ ఎందుకంటే మీరు అందరివాడు ఎవరిని noppincharu , మీరు ముస్లిం ఐన తెలుగు చక్కగా మాట్లాడుతారు, మి అందరి హావ భావాలు suparb, miru త్వరలోనే సొంతింటి కి వెళ్ళాలి🎉🎉🎉🙏👍
@ksujatha70823 жыл бұрын
Happy to see u in you tube brother,I like your comedy
@goglyhogly68143 жыл бұрын
పింగళి సుజాత హైద్రాబాద్ సలీంగారు మీ ఇల్లు చాలబాగుది మీరు మీ మిస్సెస్ చసా కమ్మేడీ చాలా బాగుంటుంది.
@bhanupriya51363 жыл бұрын
Rich poor doesn't matter bro be heartful u people amezing I saw all videos from tilk tok eavn no God bless your family 🙏
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you sister
@pavanivithanala12933 жыл бұрын
Super Anna...we always support u...All the best 👍👍
@bollarevathi46043 жыл бұрын
Hi,Saleem anna garu Salma garu,Mee tiktoks chala chusanu.mee comedy chala baguntundi.
@goodgirl31113 жыл бұрын
Wow,I loved your house very much and you are very political and respectfull to the telugu people...I really hats off salem garu bcz you mother tongue is hindi and you have learnt the telugu very much i love you dears....I wish you should bulit a good house and all our support with you.......Iam from delhi and i love you all salem garu😍😍😘😘
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@bhanupriya51363 жыл бұрын
So nice ❤️ from Bangalore Karnataka 🙏
@SSCOUPLEENTERTAINMENTS4 жыл бұрын
Wow nice presentationof home tour...👍👍👌👌👌👌
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you sir
@kumar-zt5oe3 жыл бұрын
Happy family,God bless you 👍
@maruthikumar31663 жыл бұрын
మీ వీడియోస్ చాలా నేచురల్ గా బాగుంటాయి....
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@kosurivenkatalaxmip79813 жыл бұрын
మీ చేసే videos చాలా బాగుంటాయి మాది కొత్తవలస మీరు మాకు దగ్గరలోనే ఉన్నారా
@dokulabhavani12663 жыл бұрын
Madi kuda kothavalasa ny andi
@saripallicharmysrinivas87653 жыл бұрын
Hi super nice clip my name srinivas i am also vizagh gurdvar only but settel in hyd u team permonse is good 👍👍👍👍
@sarath32374 жыл бұрын
Ok brother god bless you your family members
@kajanagarajukumar40353 жыл бұрын
Wow so nice to see your house location 😀👍😎😊Dr K Nagaraju kumar...
@jyothiganeshgj32893 жыл бұрын
మీ హౌస్ చాలా బాగుంది మీరు చేసే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి
@Srilakshmi123454 жыл бұрын
Nijamga chala bagundhi bayya mi ellu 🥰🥰 appudu elage navvuthu ...nalugurini navvisthu vundali 🥰🥰🥰😍😍😍😍
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you
@suhasinin86593 жыл бұрын
Your home is very beautiful your village also🤗
@tummasureshkumar24403 жыл бұрын
సూపర్ వీడియో. God bless you bro
@mohanagaarisreekanth66124 жыл бұрын
KZbin chanel nunchi emaina checks vachaya bayya
@nraoy44483 жыл бұрын
మీ జొక్స్ చాలా బాగుంటాయి.మీ గ్రూప్ అందరూ బాగా చేస్తారు. సూపర్.
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@rajendraprasaddondapati87394 жыл бұрын
Saleem beta, you are maintaining a very simple family. You are entertaining lacks of people. You, Salma, your entire team are very good entertainers. Almighty God bless you, Salma and your two sons. You are living in a nice good atmosphere villeage. All your vedios are very good. God bless your hard working.
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you sir🙏
@vasukondrotu97663 жыл бұрын
Very nice
@TheDamodarreddy3 жыл бұрын
బ్రదర్ మీరు స్వంత ఇంటిలోకి త్వరలో వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... its ur damu
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@sivajin73823 жыл бұрын
Nice behavior all the best to ur future bro
@sureshmethuku33443 жыл бұрын
Sir really we support u a lot .....Sir u r comedy videos nice sir....All the best I am seriously telling I am laughing very nice.....Some times I remember and laughing......Thank u
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@SG-qh2yc3 жыл бұрын
Be happy and confident brother!!
@dharmsena41913 жыл бұрын
Hai🖐️ brother i am big fan of u you r comedy videos excellent 👌 performance and dialogues ani videos iam enjoy the ur videos keep it up on your video so brother please continue the videos best of luck 👍💐🎥🖐️
@sairamkoduganti9314 жыл бұрын
Sir, very nice to see your family, all the best sir
@vizagsaleemofficial91744 жыл бұрын
Thank you
@rani77303 жыл бұрын
బ్రదర్ బాధపడకండి త్వరలోనే సొంత గృహంలోకి మీరు వెళతారు మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రదర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@nammidevi18383 жыл бұрын
I like your comedy Sir, Super comedy, all the best sir
@venkateswararaotiyyari30473 жыл бұрын
మీకు శుభాకాంక్షలు. మీ ఇల్లు చూచాము. మీ మిద్దె మీద ఉన్న బాతులకు shelter వేయండి. సరిపడా water tub ఏర్పాటు చేయండి. చిలుకకు జతగా మరొ చిలుక ను, వెలైతే cage పెద్దది ఏర్పాటు చెయండి. Reply ఇస్తే సంతోషిస్టాను.
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@purnachandraraokodali30563 жыл бұрын
మొక్కలు నాటుతారు, పెరిగి పెద్ద అయి చెట్లు అవుతాయి సోదరా.
@shaikkarimulla45163 жыл бұрын
Tumare video super acherate bhai All the best 👍👍
@sunitha.eswarsunithaeswar91533 жыл бұрын
GOD BLES YOU AND YOUR FAMILY BROTHER
@vramesh72613 жыл бұрын
All your videos are superb 👌👌👍👍🙂
@Jaaripay4 жыл бұрын
Meeru use chese mic, camera gurichi cheppandi bayya
@Pillabalanag1433 жыл бұрын
Mi videos Ani baguntai super 👌👌👌👌
@pvijaya55hi374 жыл бұрын
సూపర్ బ్రదర్
@chaturvedijagadish67793 жыл бұрын
చాలా బాగున్నాయి మీ కామెడీ వీడియోస్
@phanipspk50453 жыл бұрын
చిలుకను విడిచి పెట్టండి ple.
@Ramhuthik-swarna10 ай бұрын
అది మంచి జాతి చెలకన్నా దాన్ని వదిలిపెట్టిన పైకి ఎగరలేదు ఎవరైనా మళ్లీ పట్టేసుకుంటాడు పట్టిన వాడు మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటాడో లేదో తెలియదు ఇక్కడ ఉండడమే మంచిది👍👍👍
@meena-vj8dp3 жыл бұрын
Happy family sir me house 🏘️ super super village 💓😊😊
@MrNaidu934 жыл бұрын
I'm from VIZAG
@karthikeya24763 жыл бұрын
Chala Baga untay andi mee vidios ....chala navvukuntam...
@vinaychaitu68184 жыл бұрын
Annayya vodhina nice family all the best
@Bhanu-mh6jh3 жыл бұрын
నీ వీడియోస్ సూపర్ అన్న నీకు ఎప్పుడూ సపోర్ట్ 👍❤️
@supergoodmessages69503 жыл бұрын
మీరు తొందరగా సొంత ఇల్లు కోనుక్కోవాలి ..రియల్లీ గ్రేట్ కపుల్స్
@vizagsaleemofficial91743 жыл бұрын
Thank you
@luckytv84453 жыл бұрын
త్వరలో మీరు సొంత ఇంటికి వెళ్లాలని lucky tv కోరుకుంటోంది🎉🎉🎉
@kbhagyalaxmi66793 жыл бұрын
సూపర్ అన్నయ్య 👌
@VijayaLakshmi-9993 жыл бұрын
Hi bro... We enjoyed fully with your comedy
@pagolusheena16403 жыл бұрын
Nice to see your house, really beautiful.
@bajimohammed55883 жыл бұрын
Mee videos chala baguntai we really enjoyed
@gudurulakshmaiah44703 жыл бұрын
చిలుక ను వదిలేయండి సార్ స్వేచ్ఛగా
@srikrishnagudiwada40333 жыл бұрын
Nijamgaane vadileyandi 8074 507 509
@padmatatta23633 жыл бұрын
Sir plz chilakanu vadileyandi chustuntey badhaga vundi
@nisharshaik71553 жыл бұрын
Bro avi bita brathakalevu ,
@padmatatta23633 жыл бұрын
Ho avuna tanku
@luckytv84453 жыл бұрын
Lucky tv mi దగ్గరకు వస్తుంది, from chinamushidivada
@b.ramakrishna9674 жыл бұрын
Wow
@pavanimugi4bchandinimugi6e43 жыл бұрын
God bless you and nice 👍👌
@lakshmisuperdoha24403 жыл бұрын
God bless me all✝️✝️✝️✝️🙏🙏🤲🤲👍👍👌👌
@madhavilatha5349 Жыл бұрын
Saleem meeru salma mammalni antho baga navvisthunnaru antho happy ga vuntundhi Mee vid antho stress buster avuthai Mee videos chusthunte amazing videos indhuku neeku memu ami ivvagalamu cheppu okka like okka coment okka subscribe thappa meeru fast ga inka devolup si Mee own house ki veltharu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ salmani afiginatlu cheppu Saleem
@MrNaidu934 жыл бұрын
We r with you bro
@Ramhuthik-swarna10 ай бұрын
చ చ అదేం లేదు బాయ్ మీ వీడియో చాలా బాగుంటాయి ఈ మధ్యనే సబ్స్క్రయిబ్ చేసుకున్నాను అంతా బాగుంది సలీం భాయ్ కానీ రెంట్ హౌస్ ఎందుకు జగనన్న స్థలం ఇవ్వలేదా మీకు ఇస్తే అందమైన ఇల్లు నిర్మించుకోవచ్చుగా త్వరలోనే సొంత ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
@భారతిబంగారం3 жыл бұрын
Chilukanu penchakandi...kastalu vasthai.... Swecha ga vadalandi parrot ni
@vizagsaleemofficial91743 жыл бұрын
Ok
@SureshKumar-du2jt3 жыл бұрын
ఆ చిలుక ని ఇంటిలో అలవాటు చెయ్యండి అప్పుడు అది ఇంట్లోనే స్వేచ్ఛగా తిరుగుతుంది మీరు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలుక వదిలేయమంటే కొంచెం కష్టం గానే ఉంటుంది..వధులుకోలేరు