మాజీ మంత్రి ఓటమికి కారణాలివే..| Off The Record | hmtv

  Рет қаралды 365,193

hmtv News Live

hmtv News Live

Күн бұрын

మాజీ మంత్రి ఓటమికి కారణాలివే..| Off The Record | hmtv
#hmtv #offtherecord #srinivasgoud
నీ ఓటమికి
కారణం
మీ తమ్ముడే
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 151
@shivachary9707
@shivachary9707 10 ай бұрын
2018 కి ముంధు గౌడ్ గారు భూమి 27 ఎకరాలు మంత్రి పదవి వచ్చాక తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ రౌడీ షీటర్ పుణ్యాన 1800 ఎకరాలు కబ్జాలు ప్రభుత్వ భూములు ఆన్ని వల్ల పేర్ల మీద వచ్చాయి....... రాఘవేందర్ రాజు గారు శ్రీనివాస్ గౌడ్ సోదరుడి బండారాలు అన్ని ఒక్కా q న్యూస్, తొలి వెలుగు రఘు ఛానెల్లో ప్రసారం చేస్తే మిగతా పచ్చ మీడియా మిగతా చానెళ్లలో ఎక్కడ రాలేదు ఎందుకు అంటే మొత్తం వాళ్ళదే రాజ్యం
@vote4u255
@vote4u255 10 ай бұрын
పాలమూరులో మొత్తం ఆక్రమణలు,అక్రమ కేసులే వీరు చేసిన పనులు
@VeereshamYamsani
@VeereshamYamsani 10 ай бұрын
దోచుకొని తిన్నది చాలని ఇంటికి పంపించారు
@ramesht2544
@ramesht2544 10 ай бұрын
Manyamkonda daggara 150 acre swaha, పాలమురు guttalu swaha, పాలకొండ to svs bypass road chuttu భూములు kabja lu I've kaakunda శ్రీకాంత్ roudiism ivi chalu srinivas goud collapse kavadaniki
@aoutalaxman3021
@aoutalaxman3021 10 ай бұрын
ఉద్యోగ నాయకుడు గా వచ్చి దొచుకున్నది వేల కోట్లు..... ఉద్యోగులకు వెలగపెట్టింది ఏమి లేదు
@SrikanthReddy-zh5tu
@SrikanthReddy-zh5tu 10 ай бұрын
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంలో అన్నతమ్ములిద్దరూ కారణమే
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 10 ай бұрын
మా పాలమూరు లో ఏం ఉంచ లేదూ సారు.... అంతా నాకేసారు సారు సర్ తమ్ముడు కార్య కర్తలు
@jayaramulugeetha7499
@jayaramulugeetha7499 10 ай бұрын
నీ ఓటమి కి నీ తమ్ముడే కారణం.
@mallurivenkateswarlu2836
@mallurivenkateswarlu2836 9 ай бұрын
ఉద్యోగుల నమ్మక ద్రోవి మంచి పని చేసినారు
@KarthikaGoud
@KarthikaGoud 10 ай бұрын
సామజిక వర్గం అంటే మీరు చెపుతున్న ఆ మంత్రి గారి కులస్థులయి ఉంటారు వారు ఆయన పైన చాలా అసహనం వ్యక్త పరిచారు 😂
@ramesht2544
@ramesht2544 9 ай бұрын
Yes ,eesari gouds కొంత మంది vote వెయ్య ledhu
@narsimulugulla101
@narsimulugulla101 10 ай бұрын
వాడి బ్యానర్ చూసి చూసి విరక్తి కలిగింది mbnr ప్రజలకు ధన్యవాదాలు
@sekharganti8544
@sekharganti8544 10 ай бұрын
మంచి బుద్ధి చెప్పారు ప్రజలు. ఉద్యోగులు ని, ప్రజల్ని వాడు కొని కోట్లు సంపాదన చేసుకున్నారు. ప్రచారము తప్ప జనం కి చేసింది ఏమీ లేదని తమ ఓటు ద్వారా బాగా బుద్ధి చెప్పారు
@venkateshavanganti5939
@venkateshavanganti5939 10 ай бұрын
ఉన్నపుడు విలువ తెలిదు పోయాక అర్దం అవుతుంది అందుకే పవర్ ఉన్నపుడు తగ్గి పని చేయాలి మంచిది ఎవరికైనా
@dsreddy2808
@dsreddy2808 10 ай бұрын
తమ్ముడు అరాచకం
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 10 ай бұрын
నిలువెత్తు అహంకార న్ని ప్రజలు వొప్పుకో లేదు
@srikanthkonda6191
@srikanthkonda6191 10 ай бұрын
Good... ప్రస్తుత *KCR park* మళ్లీ మా పాత *Mayuri park* పేరు మరుస్తారను కుంటా...
@rajudarshanam6216
@rajudarshanam6216 10 ай бұрын
Malli patha peru ravali myuri park
@aoutalaxman3021
@aoutalaxman3021 10 ай бұрын
ఇది HM TV కాదు బిఆర్ఎస్ చానెల్
@999kvkgopal
@999kvkgopal 10 ай бұрын
ఇది అందరికి తెలిసిందే.
@patlollavenkatreddyp.v.r.4197
@patlollavenkatreddyp.v.r.4197 10 ай бұрын
100% brother effect
@srikanthkonda6191
@srikanthkonda6191 10 ай бұрын
ఈన చేసిన అభివృద్ధి శూన్యం.... కేంద్రం పథకాలను రాష్ట్రనివి అని చెప్పు కుంటున్నరు.....(కేంద్ర నిధులతో చేపట్టిన పనులు రోడ్లు & బ్రిడ్జిలు) అంతే....
@drawingisourlife_
@drawingisourlife_ 10 ай бұрын
Arey howlaga nadi mbnr abivrudhi shunyam antunav, kallalo evani modda pettukunav ra lanjakoduka
@srikanthkonda6191
@srikanthkonda6191 10 ай бұрын
ఇనా గారిది *పని తక్కువ... publicity ఎక్కువా...* ఇంకా ఈ coverage అపూ ...
@youngstarsrkp5302
@youngstarsrkp5302 10 ай бұрын
Srinivas goud gudda motham paguluthundi.. 😢😢😢
@RaviKumar-hk6pu
@RaviKumar-hk6pu 9 ай бұрын
పాలమూరు లో షాపులలో మాములు ఉసులు చేశాడు. ఇతని తమ్ముడు..
@pavankumar38508
@pavankumar38508 10 ай бұрын
Dangerous guy's brothers... Kabja gangs
@chandrashekar6596
@chandrashekar6596 9 ай бұрын
Continues ga gelavalani rule ami led Next time malla goud Saab no tension
@chandureddy4398
@chandureddy4398 10 ай бұрын
జైల్ గారంటీ.....😂😂😂😂
@vote4u255
@vote4u255 10 ай бұрын
ఈయన ఆక్రమణ భూములు రెంఢువేల ఎకరాల పైనే భ
@JBM59
@JBM59 9 ай бұрын
శ్రీనివాస్ గౌడ్ చేసిన ఆక్రమణ ల పై విచారణ చేపట్టాలి
@jayaramulugeetha7499
@jayaramulugeetha7499 10 ай бұрын
నీవు మంత్రివి మరి నీతప్పుడు తమ్ముడు ఎవరు
@saisagartata9464
@saisagartata9464 10 ай бұрын
I am goud but happy
@UrsVickyarjun
@UrsVickyarjun 10 ай бұрын
His brother Kabza star & He is a good man but his brother was a big enemy of him😂 Intlo ne untaru dhongalu bayta ekada undaru
@sudharshanb5083
@sudharshanb5083 10 ай бұрын
వీని బలుపు హంకరం
@eerantimahesh26
@eerantimahesh26 9 ай бұрын
లేదు సార్ డెవలప్మెంట్ చేశారు కానీ వ్యక్తిగత తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు.. అదే దెబ్బ తీసింది
@krishnaprasad5141
@krishnaprasad5141 10 ай бұрын
Even he wants furniture, what these people will eat money?
@satyanarayanag3595
@satyanarayanag3595 10 ай бұрын
Mamulu mla veela kotla assti yekada nunchi vachinavi resources motamu looti chesi.repati taraniki adogati chestara.
@hariobulreddyhariobulreddy9529
@hariobulreddyhariobulreddy9529 9 ай бұрын
వేల కోట్లు dochukonnadu
@ganeshganeshyadav8223
@ganeshganeshyadav8223 9 ай бұрын
100% తమ్ముడే కారణం
@satyanarayanarayala4495
@satyanarayanarayala4495 9 ай бұрын
ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షన్ మిత్రుల నుండి ఇచ్చిన శాపం.
@nandunandy7066
@nandunandy7066 9 ай бұрын
BJP zindabaad Modiji❤❤❤
@ReddyReddy-dc4lz
@ReddyReddy-dc4lz 10 ай бұрын
Srinivas goud chesina langa panulu anni enni kavu
@ramchandriahpothuganti3374
@ramchandriahpothuganti3374 9 ай бұрын
Nira. Shop. Lo. Kurho. Sinugaru. Prajala. Mansulo. Neydursu.vodagotindi. .
@avnreddy9463
@avnreddy9463 9 ай бұрын
Aayana chesina avineethi sangathi yenti?
@jannuraghu
@jannuraghu 9 ай бұрын
Over buildup evakandi, antha seenu ledhu vadiki
@narsimhareddy5595
@narsimhareddy5595 9 ай бұрын
శీను గాడు ఉద్యమకారుడిగా, తూ తూ సిగ్గు శరం మానం లేదు వాడికి
@kurakulanagender6766
@kurakulanagender6766 10 ай бұрын
Employees covert srinivas goud
@kadiyalanageswararao2503
@kadiyalanageswararao2503 10 ай бұрын
that's why he started to take office furniture to his house
@ReddyReddy-dc4lz
@ReddyReddy-dc4lz 10 ай бұрын
anna cheppanidhe thammudu chesina
@vamshikrishna.m2575
@vamshikrishna.m2575 9 ай бұрын
Bhu kabja dharulu anta kadha
@marupakulavenkateshwarlure2318
@marupakulavenkateshwarlure2318 10 ай бұрын
వేస్ట్ ఫెలో
@Raza78612
@Raza78612 9 ай бұрын
ఎవరేమన్నా గాని ఆయన అలాంటి లీడర్ మన మహబూబ్నగర్ కి రాడు రాలేడు మహబూబ్నగర్ నుండి జడ్చర్ల పోవడానికి గంట టైం పట్టేది ఈరోజు కేవలం 15 నిమిషాలు జడ్చర్లల ముడుతున్నాం 2014 నుంచి మహబూబ్నగర్ ఒక సిటీగా మారిపోయింది కళ్ళ ముందున్న అభివృద్ధిని చూడలేరు జనం అబద్దాన్నిని నమ్మిండ్రు ప్రజలు మోసపోయారు శ్రీను అన్న ప్రజల మనిషి ప్రజల్లోనే ఉంటాడు జై శ్రీనన్న జై బి ఆర్ ఎస్❤❤
@praveenreddybeeram3118
@praveenreddybeeram3118 9 ай бұрын
National highway adi
@Raza78612
@Raza78612 9 ай бұрын
@@praveenreddybeeram3118 srinanna raka mundu international unde na 🙏🏻
@sapthagiri5324
@sapthagiri5324 10 ай бұрын
Pedha Donga
@mhanmanthuchinnu35
@mhanmanthuchinnu35 9 ай бұрын
Jai srinana
@prakashchowdhary2189
@prakashchowdhary2189 9 ай бұрын
He is.too.much.crropet.person 6:07
@parameshm159
@parameshm159 10 ай бұрын
100% true.
@mallid3938
@mallid3938 10 ай бұрын
చంక నాకుతున్నాడు
@reddyred5220
@reddyred5220 10 ай бұрын
Chesina work kanty andhrapradesh meda cheep comments tho win avvali anukunty ilagy Avtadi, politician evadu ina mana area development ki eam chesam anydi important
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 7 ай бұрын
ఇదంతా తప్పుడు విశ్లేషణ…గాలివాటపు కాంగ్రేసు గెలుపు..రాష్ట్ర వ్యాప్తంగా..దట్సాల్..మహబూబ్ నగర్ లో మరో దశాబ్దంలో కూడా ఇంతటి అభివృద్ధి కుదరని పని
@BinduBasava-pc4xg
@BinduBasava-pc4xg 9 ай бұрын
Liquor king 👑
@mkchary5078
@mkchary5078 9 ай бұрын
రాష్ట్ర కేంద్ర, ప్రభుత్వాలు కుటుoభ సం పూర్ణ సర్వే ఎందుకు చేయరు ప్రతి ఒక కుటు ఒబానికి ఒకటే aadhar కార్డ్ ఇవ్వాలి అందులో ఆన్ని వివరాలు ఉండాలి.ఆవి ఆస్తులు, జాబ్ లు, వ్యాపారాలు, భూములు,ఫో హౌసెలు, two -.4.wheelers, ప్రాపర్టీ రెంట్స్ and లేనివాళ్లు కు ఏమి లేవు ఇలా ఉంటే ఈ.కార్డ్.ఎక్కడ చూపించిన ఆన్లైన్లో click చేస్తే దాని బట్టి దేశంలో.యే అవకతవకలు జరగకుండా ఉంటది
@naguranjith8320
@naguranjith8320 10 ай бұрын
BRS loo gelichina MLA lu BJP loo chaaritha future vuntundy 2028 elections tharwaatha BRS bhoosthaapithum avuthundy graama sthaayee leaders aloochana chayandy
@southindiamasala1990
@southindiamasala1990 10 ай бұрын
Iddaru dongale😂
@amahender9508
@amahender9508 8 ай бұрын
TRS thothu hmtv channel I hv observed many times , Mee journalism policies patinchandi ....
@mdhussain6895
@mdhussain6895 10 ай бұрын
💯
@realleader4india
@realleader4india 10 ай бұрын
Before mla good person after all illegal works 😂
@SureshkumarSureshKumar-md8qd
@SureshkumarSureshKumar-md8qd 10 ай бұрын
Rowdy minister
@muslehuddinahmed5879
@muslehuddinahmed5879 10 ай бұрын
Yes ,as per the public comments
@venkatrreddy2230
@venkatrreddy2230 9 ай бұрын
Pida poyindi
@shravanreddy5680
@shravanreddy5680 10 ай бұрын
Its mahabubnagar...better becareful...no one harms in mahubnagar but you harm them u will be no more....history of mahabubnagar...
@mhanmanthuchinnu35
@mhanmanthuchinnu35 9 ай бұрын
Malli congress rajakiyam vadhura babhu
@ramanagavni499
@ramanagavni499 9 ай бұрын
మాజీమంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇతని లాంటి వాడే
@tbhuvaneshwarreddy6813
@tbhuvaneshwarreddy6813 10 ай бұрын
Jai srinu anna
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln 8 ай бұрын
మొత్తం మీద కర్ణుడి చావు రుచి చూసాడు.
@rajudarshanam6216
@rajudarshanam6216 10 ай бұрын
Eem chesadu emi cheyaledu
@alampally77
@alampally77 8 ай бұрын
Mbnr lo toilets opens cheyalana a pedha manishi ravali
@sudhakarreddy4218
@sudhakarreddy4218 9 ай бұрын
Odipovadaniki Ayana venta unna vary kadhu ayanaku ayanee……reason
@MuhammedMuhammed-gh7ym
@MuhammedMuhammed-gh7ym 10 ай бұрын
Mr srinivas goud good man but his brother sri kanth was not good and counsellor also not good
@Advaith.5213
@Advaith.5213 8 ай бұрын
Sir love track gurinchi kuda cheppandi
@pcr8208
@pcr8208 10 ай бұрын
Paid news aa emi
@venkatrreddy2230
@venkatrreddy2230 9 ай бұрын
Athanemi sudhapusa emi kadhu 😊
@maheshchoudary704
@maheshchoudary704 10 ай бұрын
Adhikara rowdyism chesaru
@jagadeeshwarreddy5647
@jagadeeshwarreddy5647 5 ай бұрын
Your fallowers bad and corrupt activities are responsible for your defeat
@srinivasjagiri2813
@srinivasjagiri2813 10 ай бұрын
Jai seenanna
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu 10 ай бұрын
Kharma thappadhu
@kanishmalothra1012
@kanishmalothra1012 10 ай бұрын
Ktr kavitha liquor rain pakka jail eat jail food
@bethishravankumar9031
@bethishravankumar9031 9 ай бұрын
Self immolation. Should stop caste politics. Not fit to be a politician
@vravi2638
@vravi2638 10 ай бұрын
yes
@Captainkirak
@Captainkirak 10 ай бұрын
Cm cup ani 2023 tourney conduct chesaru new districts kani winners and runners ki cash prize a eyaledhu ani sports kii 100000 and 75000 cash prize maa players time bokka chesaru eduku etala mi time pass kosam maa time eduku bokka chestaru ## last ki ha దేవుడు నీ పోస్ట్ కి బొక్క peetadu 😂😂😂😂😂
@mohdmosin258
@mohdmosin258 9 ай бұрын
Srinu anna miru odipovataniki karnam naku telsu nanu contact avandi cheptanu
@akgakg851
@akgakg851 10 ай бұрын
Reddy la tho pettukunadu mattikaripinchamu Jai Reddy 9/14 Reddy MLA's
@Advaith.5213
@Advaith.5213 8 ай бұрын
Mbnr ki vidudala 😅
@BinduBasava-pc4xg
@BinduBasava-pc4xg 9 ай бұрын
Both brothers big problem to public
@rajkumarkatella5051
@rajkumarkatella5051 10 ай бұрын
Srinivas Goud Donegh
@raghureddy68
@raghureddy68 10 ай бұрын
Park and water cup sasur pedithe abhirudha. Dtcp layout chesina park pedutharu. Waist gadu poyadu andaru happy ga unnaru Distibomma photos velli poyayi
@mhanmanthuchinnu35
@mhanmanthuchinnu35 9 ай бұрын
Naa adrees mbnr
@Mahesh-w8b4e
@Mahesh-w8b4e 9 ай бұрын
20 రూపిస్ కిలో చేపలు😂😂..దువ్వ దువ్వ😂😂😂😂
@prakashchowdhary2189
@prakashchowdhary2189 9 ай бұрын
6:07
@MuhammedMuhammed-gh7ym
@MuhammedMuhammed-gh7ym 10 ай бұрын
Tana chuttunna vallu kadu srinivas gouad vadena karanam his brother srikanth
@kotappolanaveen7427
@kotappolanaveen7427 10 ай бұрын
దేశం ప్రజలు కోసం బిజెపి ✊🙏
@santhoshp9521
@santhoshp9521 9 ай бұрын
Bjp works for adanii
@thirupathimalavath9130
@thirupathimalavath9130 10 ай бұрын
Dongalu
@aanjaneyulu7446
@aanjaneyulu7446 9 ай бұрын
100🌹🌹🌹🌹🌹🌹🎂
@justdoit3239
@justdoit3239 10 ай бұрын
Partially correct … if u want to know complete details & reasons for his loss.. u can contact me ..
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,7 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,6 МЛН