మోకాళ్ళ జీవితంలో దాగిన మహిమ|నీ ప్రతీ సమస్యకు జవాబు ఇక్కడే|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad

  Рет қаралды 28,713

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Күн бұрын

Пікірлер: 172
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
దివ్య, కేఫా, యిర్మీయా, తెరేసా, నవీన్ ల పరిశుద్ధ వివాహం లు ఘనంగా జరగాలని సమస్తం కోసం కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని దేవుని గొప్ప కార్యములు ఆ కుటుంబం ల లో జరగాలని దయ చేసి ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని బిడ్డల భవిష్యత్తు కోసం జాబ్ కోసం అన్నయ్య కి జీతం రావాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@యూTube
@యూTube 24 күн бұрын
Prasie the Lord 🙏🙏🙏అయ్యగారు నా పి ల్ల లో క్షమించు దే వు డు చదు వు కో స o ప్రా ర్ధన కో ర కు 👨‍👨‍👧‍👦కు o టు బ ని కో స o అ ప్పు లు కో ర కు ఆమెన్ 🙏🙏🙏😭😭😭🛐🛐👨‍👨‍👧‍👦
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్ అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం క్షేమం కోసం నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని నడినెత్తి నుంచి అరికాలి వరకు సంపూర్ణ స్వస్థత కోసం ప్రత్యేకంగా ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
సీయోను బాబు ఎవెన్షాలేమ్ యెహోషువా పసిబిడ్డ లు క్షేమంగా ఉండాలని ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా వాక్యం ప్రార్ధన ఆత్మ లో ఎదిగి మందిరంలో ఆయన రెక్కల నీడలో సురక్షితం గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని మంచి కుమార్తె భార్య గా రావాలని తిమోతి గారి ఆరోగ్యము ఆయువు బలం కొరకు ఆహారం చక్కగా జీర్ణం కావాలని మోకాలి నొప్పి నుంచి విడుదల కోసం ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@BangaruYesubabu
@BangaruYesubabu 25 күн бұрын
వందనాలయ్య. దేనికి సంకోచించకుండా గట్స్ తో నిజాయితీగా నిబద్ధత కలిగి చెప్పే మీ వాక్యం నాకు చాలా ఇష్టం. పురుషుడి విషయ శ్రీ విషయమై వివరించే విధానం బట్టి దేవునికి వందనాలు. పరలోక ముందు మన తండ్రి. మనలను మనందరం దీవించును గాక. ఆమెన్
@Jayamma-n9u
@Jayamma-n9u 24 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏 మా అబ్బాయి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏 ప్రార్థన లో వాక్యం లో నడిపంపబడాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు 😢🙏🙏 మీ కోసం మన ఇమ్మానుయేలు పరిచర్యలు నలుదిక్కులా వ్యాపించాలని నేను ప్రేయర్ చేస్తున్నా అయ్యగారు 🙇🙇🙇
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి క్షేమం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం ఆయువు బలం కొరకు గ్లోరీ అక్క కంటి చూపు చక్కగా ఉండాలని గాయం సంపూర్ణంగా మాని స్వస్థత కోసం మోకాలి నొప్పి నుంచి విడుదల కోసం మందిరం పని లో దేవుని చిత్తము నెరవేర్చాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
జీవధారయైన దేవుని కే స్తోత్రములు ఆమెన్. 🙏🙏🙏🙏🙏🙏🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం మందిరం పని లో ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని కీర్తి కి వెన్ను నొప్పి నుంచి విడుదల కోసం ఉద్యోగ ప్రయత్నం లో దేవుని గొప్ప కార్యము జరగాలని పసిబిడ్డ లు క్షేమంగా ఉండాలని ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా ఆయన రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@nagalakshmibonthu76
@nagalakshmibonthu76 25 күн бұрын
Praise the lord ayya గారు 😢😢😢 మా తమ్ముడు కొరకు ప్రేయర్ చెయ్యండి అయ్యా చాల భయంకర స్థితిలో ఉన్నారు అయ్య 😢😢😢చాలా తప్పులు చేశాడు తల్లితండ్రుల మాట వినేవాడు కాదు 😢😢😢 అయ్య చాల పాపాలు చేశాడు 😢😢😢 మా తమ్ముడు జీవితంలో మార్పు లేదు అయ్య కానీ ఆ దేవాది దేవుడు ఒక మాట పలికినా మార్పు జరిగింది నా తమ్ముడు కొరకు ఒక గొప్ప దర్శనం ఇచ్చారు అయ్యా నేను నమ్ముతున్నాను అయ్య ఆ దర్శనము నా తమ్ముడు జీవితము లో జరిగిందని నేను నమ్ముతున్నాను అయ్య 😢😢😢 నా కుమారుడు కొరకు ప్రేయర్ చెయ్యండి అయ్యా 1టైం తన చెల్లి కొరకు ఉపవాసము వునుతున్నాడు తన చెల్లి కి జ్వరము తగ్గించు నేను ఉపవాసము వుంటాను అని ప్రేయర్ చేశాను అమ్మ అన్నాడు 😢😢😢😢ఆ దేవాది దేవుడు నా కుమారుడి ప్రార్దన విన్నారు 😢😢😢😢 నా కుమార్తె కి స్వస్థత ఇచ్చారు అయ్యా 😢😢😢😢 మా పిల్లల కొరకు ప్రార్థించండి 😢😢😢😢
@renukavellanki2272
@renukavellanki2272 25 күн бұрын
అందరికి వందనాలు నా రెండొవ గర్భఫలం కొరకు ప్రార్ధించండి 👏🏻👏🏻👏🏻
@JyothiBathini-c4z
@JyothiBathini-c4z 25 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏 pls prayer for my husband 🙏🙏 pls prayer for financial problems nundi vidudala korku please prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@A.KoteswaraRao-lv9nk
@A.KoteswaraRao-lv9nk 18 күн бұрын
Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని రక్షణ కొరకు అన్నయ్య కి జీతం రావాలని డ్యూటీ కి రెగ్యులర్ గా వెళ్ళాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని దయ తో ప్రార్ధించగలరు. తెరేసా వివాహం ఘనంగా జరగాలని సమస్తం కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@chinni0754
@chinni0754 25 күн бұрын
Praise the Lord uncle 🙏 please pray for my friend -praveen rakshana koraku 😭😭🙏🙏devuniki mahima kalugunu 🙏 Amen
@Mukiri.rajesh-uv9hx
@Mukiri.rajesh-uv9hx 25 күн бұрын
మా ఆత్మీయ తండ్రి గారికీ నిండు వందనాలు 🙏🙏🙏
@HymavathiPanchireddy
@HymavathiPanchireddy 25 күн бұрын
Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏 praise the lord Annayya akka 🙏🙏🙏🙏
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 24 күн бұрын
విన్సెంట్ స్టీవెన్ కి ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని తన భార్య కుమారుడు కుమార్తె ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని బిడ్డల చదువు లో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
@JyothiBathini-c4z
@JyothiBathini-c4z 25 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏 pls prayer for my daughter and son 🙏 please prayer for their studies 🙏🙏 and good health 🙏🙏 and God protection 🙏🙏 pls prayer for lord give good knowledge 🙏🙏 pls prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadhammareddypogu1839
@sharadhammareddypogu1839 25 күн бұрын
వందనాలు పాస్టర్ గారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఆమెన్
@suredavidhu5929
@suredavidhu5929 25 күн бұрын
Praise the Lord sir amen my family kosam peary cheyandi marumanasu podhalani peary cheyandi sir amen Amen🙏
@babymylabathula1881
@babymylabathula1881 25 күн бұрын
Praise tha lord annayya 🙏🙏🙏🙏🙏🙏amen
@bangarammachinthamalla3450
@bangarammachinthamalla3450 25 күн бұрын
Praise the lord ayyagaru pls prayer me my family members kosam prayer chyagalaru and my brother Bhaskar rakshana kosam prayer chyagalaru 🙏🏿
@naninanduallam6520
@naninanduallam6520 25 күн бұрын
Praise the lord ayyagaru na name nandini nenu Railway exams rastunanu exams lo qualify avalani na sakthi chetha kadu ayana mahima chetane ayyya plz pray for me and my family members
@laxminunna3613
@laxminunna3613 25 күн бұрын
త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును గాక ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
@koyyaguravijayalatha
@koyyaguravijayalatha 25 күн бұрын
వందనాలు అయ్యగారు
@neelaadiya2185
@neelaadiya2185 25 күн бұрын
ఆమేన్❤❤❤❤❤❤❤
@niranjankumaryarlagadda8774
@niranjankumaryarlagadda8774 25 күн бұрын
అయ్య గారు వందనాలు
@KerthanaG-r2o
@KerthanaG-r2o 25 күн бұрын
Vandhanalu peddhanana garu 🙏🙏🙏
@anandhananand7419
@anandhananand7419 25 күн бұрын
ayya ee dhinam vakyam prathi hrudhayanni kadhilencha maatalu naa kanneer munner tho yesaiahnu prardhinche mokalla prarthana antha ranga purushuni balaparuchukone vidhanamunu nerpincharu chaala thanks ayyagaru❤❤❤❤❤❤❤
@k.murali9934
@k.murali9934 25 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అమ్మగారు మురళి జ్యోతి సాలూరు
@luckythemusician6442
@luckythemusician6442 25 күн бұрын
praise the lord ayyagaru
@SimhachalamSavalam
@SimhachalamSavalam 25 күн бұрын
ప్రైస్ లార్డ్ 🙏🙏🙏🙏
@usthelaprasad9939
@usthelaprasad9939 25 күн бұрын
🙏😭🫂🥲ma kutambumu koraku preayar chayi అయ్యగారుpls ma మన రాష్ట్రాల మన ప్రపంచం గురించి ప్రతి ఒక్కరు గురించి ప్రేయర్ చేయండి pls మ నా సైతాన్ నుండి తొలగించే దానికి కావాల్సిన శక్తిని ధైర్యమును అదేవిధంగా ధైర్యమును ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ సంతోషకరంగా ఉండాలని మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరేదానికి కూడా ప్రార్థించండి 🙏😭 అయ్యగారు🙏🫂😭
@kodalijhansi7100
@kodalijhansi7100 25 күн бұрын
దేవా మీకు వందనాలు స్తోత్రాలు అయ్యగారికి నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏.
@arjunjohn874
@arjunjohn874 25 күн бұрын
Vandanalu ayyagaru nzb 🎉🎉🎉❤
@kattulachakradar3947
@kattulachakradar3947 25 күн бұрын
Praise the Lord ayyagaru my nameKumari ma family Koraku prayer cheyyandi
@VipparthiNirmala
@VipparthiNirmala 25 күн бұрын
ప్రైస్ ద లార్డ్ అయ్యగారు అమ్మగారూ మా కుమారులు రవికాంత్ రాజేష్ రక్షణ కొరకు నా భర్త రక్షణ కొరకు ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి అప్పులనుండి విడుదల కొరకు ప్రేయర్ చేయండి ఆమెను
@kiranboddhukolla9697
@kiranboddhukolla9697 24 күн бұрын
Vandanamulu ayyagarandi
@narayanathota372
@narayanathota372 25 күн бұрын
Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏🙏
@jhansigospelvoice3968
@jhansigospelvoice3968 25 күн бұрын
ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙌🏻
@SivaKumari-t3j
@SivaKumari-t3j 25 күн бұрын
Ardikamga chala enbandiga undi
@sumasekhar7702
@sumasekhar7702 25 күн бұрын
PRAISE the LORD annayya
@ElizabethG-m3k
@ElizabethG-m3k 25 күн бұрын
Praisethe lord amen brother and sister God bless you
@SivaKumari-t3j
@SivaKumari-t3j 25 күн бұрын
Prayer cheyandi please Annaya
@sunilkalluru3360
@sunilkalluru3360 25 күн бұрын
వందనాలు అన్నయ్య 🙏
@yesumanilingampally7739
@yesumanilingampally7739 25 күн бұрын
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.
@SudheepBoosi
@SudheepBoosi 24 күн бұрын
వందనాలు అన్నయ 🙏నా పేర్ జ్యోతి నాకు బా ల హి నాగ్ ఉన్న ను
@n.bapurao3483
@n.bapurao3483 25 күн бұрын
వందనాలు అయ్యగారు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా పేరు samson🙏🙏😭😭
@dravikumar6736
@dravikumar6736 25 күн бұрын
Vandanalu ayyagaru ammagaru
@madigaeswaramma8004
@madigaeswaramma8004 25 күн бұрын
Praise the lord sir messages dwara memu aadharana ponduthunnamu memu kurnool district vallamu meru kurnool ki vachinappudu memu me kudikalaku haajaru avuthamayya
@VenuManjeti-pl9pe
@VenuManjeti-pl9pe 24 күн бұрын
Praise the lord ayya garu Hyderabad
@ChPriyanaka
@ChPriyanaka 24 күн бұрын
Annna vandanalu ... me .prathi vakyamu manasuni kadilistundhi ...nannu , meru devudu naku echena dyryam annaya....naku 2 pillalu anna 5, 6 years boys valla chuttu apavadhi bediristundhi annya nedra lo bayapadutu a dustu lestanadanna plz prayer cheyandi anna...vandanalu anna..
@hepsibas7548
@hepsibas7548 25 күн бұрын
Hallelujah AMEN
@Ismartdivyajyothi
@Ismartdivyajyothi 23 күн бұрын
Please pray for me ayyagaru
@rekhathodeti
@rekhathodeti 24 күн бұрын
అయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మాబాబు పోలీస్ రనింగ్ కి వెళతాడు 10-1-2025పార్ధన చేయండి అయ్యా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lavanyamarapally5567
@lavanyamarapally5567 24 күн бұрын
నా భర్త సేవకుడు 2 years నుండీ sri mohamulo vuntunadu please prayer cheyandi please please please
@ParamjyothiBadugu
@ParamjyothiBadugu 25 күн бұрын
Amen
@yofthakoppisetti6014
@yofthakoppisetti6014 25 күн бұрын
Praise the lord 🙏🙌👏
@VamsiKatarapu-n8m
@VamsiKatarapu-n8m 25 күн бұрын
Vandhanalu annaya 🙏🙏
@saripallimavullu878
@saripallimavullu878 24 күн бұрын
Praise the lord ayyagaru Pray for pregnancy
@kompallysreeramulu6689
@kompallysreeramulu6689 25 күн бұрын
Prise the Lard Amen 🙏
@byula2949
@byula2949 25 күн бұрын
Praise the lord pastor garu
@vijayasundaribandi2011
@vijayasundaribandi2011 24 күн бұрын
Praise the lord amen
@swapnavempati1013
@swapnavempati1013 25 күн бұрын
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meku neethyamu thoduga undunu gaka Annaya
@dharanikotadilipkumar8067
@dharanikotadilipkumar8067 25 күн бұрын
My lord my God ❤
@praveenkumaraarpula4071
@praveenkumaraarpula4071 25 күн бұрын
Praise the lord
@balatripurasundariyerra5264
@balatripurasundariyerra5264 25 күн бұрын
Praise the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa china alludu bhaskar srinivas full time job, health and karuna Shanthi job and health koruku prayer cheyagalaru Anna please.
@SangepaguVinsent
@SangepaguVinsent 25 күн бұрын
దేవునికి మహిమకలుగునుగాక అన్న ఆమెన్
@dmaheshbabu596
@dmaheshbabu596 25 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@begarimamathamamatha8657
@begarimamathamamatha8657 15 күн бұрын
Praise the Lord🙏🙏🙏🙏 help me daddy naku govt job ravalani preyear cheyyandi plzzz
@jyotio8730
@jyotio8730 23 күн бұрын
Praisetyelorduncle
@mp3krishna353
@mp3krishna353 25 күн бұрын
Praise the Lord anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasmallu310
@srinivasmallu310 25 күн бұрын
Vadhanallu ayyagaruu my son Sandeep Kumar ki job vachalaga prear chyanndi ayyagaruu 🙏🙏🙏
@govindhveluru5835
@govindhveluru5835 25 күн бұрын
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
@SivaKumari-t3j
@SivaKumari-t3j 25 күн бұрын
Prise the lord Annaya
@ChanduPulivarthi-d5y
@ChanduPulivarthi-d5y 25 күн бұрын
Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu
@sindupriyakandula6892
@sindupriyakandula6892 25 күн бұрын
Praise the lord ayya garu 🙏 makumarudu Landan lo m s cheyataniki velladu partu time job prayer cheyandi please devude maku adharam Mee matalu mammulanu balaparushunnavi
@m.j.prabhakarrao7639
@m.j.prabhakarrao7639 25 күн бұрын
🛐Amen 🙌 Hallelujah 🙇‍♀️ Praise 🧎 Jesus 🤗 Amen 🕎 Amen 🙋‍♀️ Amen 💞 Amen 🧎🍀
@n.bapurao3483
@n.bapurao3483 25 күн бұрын
Praies the lord🙏🙏
@HemaGHema-ql3jx
@HemaGHema-ql3jx 25 күн бұрын
Praise the lord annaya 🙏🙏🙏
@ArogyaswamyGanjai
@ArogyaswamyGanjai 25 күн бұрын
Mokalla prarthana jivithamu maku dayaseyumu thanrdri amen
@paramalachandrakalaparamal4356
@paramalachandrakalaparamal4356 25 күн бұрын
Preise the lord 🙏 paster garu
@mamathamama4321
@mamathamama4321 25 күн бұрын
Praise the Lord brother Amen
@swarooparani9460
@swarooparani9460 25 күн бұрын
From Vijayawada Praise the lord pastor garu
@jhansigospelvoice3968
@jhansigospelvoice3968 25 күн бұрын
Praise the lord Anna Akka
@alleleelakumari
@alleleelakumari 25 күн бұрын
Praise the lord ayyagaru and ammagaru
@bkumari2521
@bkumari2521 25 күн бұрын
Shalom annaya 🙏
@chindusiddu4358
@chindusiddu4358 25 күн бұрын
Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya halaluya 🙏 please prayer for my family and childrens and friends 🙏 please prayer 🙏 halaluya halaluya halaluya halaluya 🙏🙏
@balatripurasundariyerra5264
@balatripurasundariyerra5264 25 күн бұрын
Praise the lord Pastor garu from Y.Abraham US(vizag) Maa grand daughters Akshaya, akshitha, keerthana and spoorthy education and health koruku prayer cheyagalaru Anna please.
@yuvarajubiddiki4195
@yuvarajubiddiki4195 25 күн бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏
@KomminiRajeswari
@KomminiRajeswari 24 күн бұрын
Praise the Lord anna 🙏 Anna ma annayya Ravichandra ki janauvary 8na police events vunnaei prayer cheyyandi please 🙏
@vikaspower2365
@vikaspower2365 25 күн бұрын
Please the lord
@DevGoud-z2h
@DevGoud-z2h 24 күн бұрын
Vandanalayya Garu maa gurinchi Gowda Pradhan Chandi
@chandanavenugopalrao5960
@chandanavenugopalrao5960 22 күн бұрын
🛐✝️✝️✝️✝️🙏🙏🙏
@suseelkumar710
@suseelkumar710 25 күн бұрын
Praise the lord brother
@sridharpuli657
@sridharpuli657 23 күн бұрын
Prise the lord brother.please pray for my family brother.
@karunasri9158
@karunasri9158 25 күн бұрын
Ma son U S A lo vunnadu. Name Hasanth. Please pray for my son Hasanth salvation and God protection.
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
మీ గృహాలను నింపే మహిమ | Dr. Paul Dhinakaran Message
41:29
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 4,8 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37