అది మౌలాలి గారి అనుభవము ఆయన వాడుతున్నాడు పోతుందని చెప్పాడు కచ్చితంగా పోతుందని అంటున్నాడు ధన్యవాదాలు స్వామి
@zeelanbasha29322 жыл бұрын
అన్న ఎన్ని మేకులు వుంటే ఎంత ఆదాయం వస్తుంది అని ఒక వీడియో పెట్టండి అన్న
@esaramani.prasad96102 жыл бұрын
మీ ఆదరాభిమానాలు ఉంటే తప్పకుండా చేస్తాం స్వామి ధన్యవాదాలు
@RICEMILLWORK6 ай бұрын
ఇటువంటి వైద్యం చిట్కాలు వీడియోలు చేయండి స్వామి రైతులకి డబ్బులు మిగులుతాయి....
@zeelanbasha29322 жыл бұрын
అన్న మీరు సంవత్సరం కు ఎంత సంపాదిస్తారు 100 మేకలకు
@esaramani.prasad96102 жыл бұрын
తనకు 50 మేకలు ఉన్నవి అతను సంవత్సరానికి నాలుగు లక్షలు సంపాదిస్తాడు
@yramesh74482 жыл бұрын
పినాయల్ పేరేంటి
@esaramani.prasad96102 жыл бұрын
బాత్రూంలో వాడేది కాకుండా నల్లని రంగులో ఉంటుంది ఒరిజినల్ ఫినాయిల్ అని చెప్పి అడగండి దాని వాడుకుంటే ఎటువంటి పురుగులైన చనిపోతాయి దీన్ని మనం కూడా వాడి చూసినం కచ్చితంగా పోతుంది కాకపోతే నమ్మకంతో వాడాలి ఒకటి పది సార్లు ట్రై చేయాలి కష్టపడకుండా ఏదీ రాదు ఎందుకు సింపుల్ గా ఈ పనులు ఎందుకు చేయాలి అనుకుంటే ఇంగ్లీష్ మందులు వాడుకోవచ్చు