మోడీకి నోబెల్ శాంతి బహుమతి? ఉక్రెయిన్ పర్యటన | Modi bids for Nobel Peace Prize ? To visit Ukraine|

  Рет қаралды 30,502

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
మోడీకి నోబెల్ శాంతి బహుమతి? ఆగస్టులో ఉక్రెయిన్ పర్యటన || Modi bids for Nobel Peace Prize? To visit Ukraine in August ||
Modi deserves Nobel Prize…': Ex-Diplomats laud PM for averting Russia's 'nuclear attack' on Ukraine
As the Russia-Ukraine war raged in 2022, the US started “preparing rigorously” for a potential nuclear strike by Moscow against Kyiv. A CNN report has revealed that PM Modi’s outreach to Putin helped prevent “potential nuclear attack” on Ukraine in late 2022. The report stated that the Indian Prime Minister’s outreach to other countries also played an important role in averting the crisis. India’s former Diplomats praised PM Modi and demanded a Nobel Peace Prize for his major role in averting nuke attack.
economictimes....
India, Ukraine looking at possibility of PM Modi’s visit to Kyiv next month
India earlier rejected Washington's concerns over PM Modi's trip to Moscow
India and Ukraine are looking at the possibility of a visit by Prime Minister Narendra Modi to Kyiv next month amid renewed global efforts to bring peace to the eastern European nation, multiple diplomatic sources said on July 27.
Mr. Modi might visit Kyiv around the Ukrainian National Day on August 24 and is expected to travel to Poland after concluding the trip to Ukraine, the sources said.
www.thehindu.c...

Пікірлер: 254
@Santosh-zy4ry
@Santosh-zy4ry 2 ай бұрын
Starting lo mee గొంతులో నుండి వచ్చిన "మన ప్రధానమంత్రి మోడీ" అన్న మాట ఎంత దరిద్రంగా పలికారు అంటే ఇష్టం లేకుండా పలికిన మాట లాగే ఉంది.
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 2 ай бұрын
ఇది మోడీ గారికి కాదు సార్,,,, భారత ప్రధాన మంత్రి గారికి 🙏🙏🙏🙏
@rahhhuliyerindian
@rahhhuliyerindian 2 ай бұрын
Jai shri Ram Long live Modi ji 🙏
@bhaskarj5098
@bhaskarj5098 2 ай бұрын
మోడీ కి నోబెల్ బహుమతి వచ్చే అవకాశం అంటే ప్రొఫెసర్ గారి మొహం లో కొంచెం కూడా కళ లేదు
@ramarao9840
@ramarao9840 2 ай бұрын
ప్రొఫెసర్ మొహం లోని కళను కూడా చూడ గలిగావంటే నీవు ఇంకా పెద్ద ప్రొఫెసర్😂వి
@venkat6385
@venkat6385 2 ай бұрын
నిజమే బ్రదర్ ప్రొఫెసర్ గారి గొంతులో నీరసం ముఖంలో నిరాశ కనబడుతుంది
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 ай бұрын
అవును మోడీకి అంత వెర్రభ్మాని,కాబట్టే PROF గారి ముఖం చూసి హేళన,ఓ అభిమాని,దేశ మిన
@dandalasuman
@dandalasuman 2 ай бұрын
ఆలి (wife) లేదు... చూలు (pregnancy) లేదు.. కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్లు..... ఇంకా ఇండియా... రష్యా - ఉక్రెయిన్ ల మధ్య సయోధ్య కుదర్చనూ లేదు.... నోబెల్ కమిటీ శాంతి బహుమతి ఇస్తానని చెప్పలేదు.... కానీ సార్ ఏమో మోదీ శాంతి బహుమతికి *పోటీదారు* అంటాడు... నువ్వేమో ఆయన మొహంలో *కళ* లేదు అంటావు 🤔🤔
@rahhhuliyerindian
@rahhhuliyerindian 2 ай бұрын
Mari kadupumanta untundi kada.ardham chesukoru
@komal_36336
@komal_36336 2 ай бұрын
ఇది భారతదేశ విజయం ఈ విజయం ప్రజలందరికీ దీనికి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను
@K.lakshminarayana4
@K.lakshminarayana4 2 ай бұрын
ప్రపంచ లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కానీ మోడీ కి నోబెల్ శాంతి బహుమతి వస్తే మన దేశంలో చాలామంది ఏడ్చి చచ్చిపోతారు
@kasivastu
@kasivastu 2 ай бұрын
శాంతి అహింస గురించి patent హక్కులు మా గాంధేయ వాదుల పార్టీకి చెంది ఉన్నవి .😂😂😂
@kasivastu
@kasivastu 2 ай бұрын
శాంతి అహింస కు సంబంధించిన patent హక్కులు గాంధేయ వాదుల పార్టీ కి చెంది ఉన్నవి. 😂😂😂
@harekrishnapechetti5771
@harekrishnapechetti5771 2 ай бұрын
Gujarat మారణహోమం నుండి బయటపడి క్లీన్ ఇమేజ్ కోసం కావచ్చు. ఏమైనా రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపగలిగితే అది గొప్ప నాయకత్వం కాగలదు.
@srinivasaraotallam6937
@srinivasaraotallam6937 2 ай бұрын
It' s true
@cuetupdatestelugu
@cuetupdatestelugu 2 ай бұрын
Bro papam professor venkabadi vunattu vunnaru ayyana cheppadam valla already war apesaru kada bro nuvvu cheppu adi abaddama .....
@ankaiahgummadidala1371
@ankaiahgummadidala1371 2 ай бұрын
Excellent video by Professor K Nageswar garu. Our government is a great service by evacuating not only Indian students but also students from other nations in the middle of war. Our Prime Minister has been doing his without expecting any awards or rewards and truly following Bhagavad Geeta. Whole nation should be proud of PM ji.
@ankaiahgummadidala1371
@ankaiahgummadidala1371 2 ай бұрын
There have been some keying mistakes at a couple of places, I beg for pardon.
@anupuramparshuram5566
@anupuramparshuram5566 2 ай бұрын
పాపం ఈ సారు ను తల్చుకుంటే నాకు నవ్వు వస్తుంది ఎన్ని రోజులు అన్నం మనేస్తాడో😂😂
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Thodu ga chana manddhi vunnaru 🤣🤣🤣 .
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 ай бұрын
Hunger strike 😂
@raajajagan
@raajajagan 2 ай бұрын
Nuvu nee family lo thine rojulu levu modi taxes tho mangalsuthram ammuko
@ksravankumarkummar2417
@ksravankumarkummar2417 2 ай бұрын
మొఖం మడి పోయింది పాపం
@yanamalavamsi7304
@yanamalavamsi7304 2 ай бұрын
అన్నం మానేస్తాడో వూరి వేసుకోనిపోతాడో
@bharateeyudue
@bharateeyudue 2 ай бұрын
Good move by Indian government.
@pericharlasai7242
@pericharlasai7242 2 ай бұрын
Jai Modi . Great leader Modi. He deserves for noble prize
@prrasadrao7802
@prrasadrao7802 2 ай бұрын
Sir, మీ మాట లో ఉత్సాహం కనిపించ లేదు
@ramreddypuntlkura1502
@ramreddypuntlkura1502 2 ай бұрын
😂
@nagasrinu6694
@nagasrinu6694 2 ай бұрын
వీడి బాధ వర్ణన తి తం
@dsrinu8817
@dsrinu8817 2 ай бұрын
కాకుంటే మన మణిపూర్ లో కూడా అశాంతి లేకుండా చెయ్యాల్సింది
@jamisai4217
@jamisai4217 2 ай бұрын
Congress + China + Burma game
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Power kosamu vipakshalu , Jathula garshana nu, MATHA GARSHANA LU GA marchi Manttallo chali kachukunttunnaru 😭😭😭 .
@rangamsetty6691
@rangamsetty6691 2 ай бұрын
Let us hope.అమెరికా లో ఉన్నాను.ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ధ రలు భారము ఎక్కువగా ఉంది. చాలా balanced gaa ఉంది
@uppalaiahk6259
@uppalaiahk6259 2 ай бұрын
Exleant
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 2 ай бұрын
Obama lanti vadiki noble prize icharu.. Alanti daniki inka value emi untundi
@వైష్ణవం
@వైష్ణవం 2 ай бұрын
Modi visited Ukraine but not Manipur
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
​@@వైష్ణవం Rahul kuda vidheshala ku velthadu, SANDDHESH KALI enddhuku vella ledhu 🤔🤔🤔 .
@Namonamo19502
@Namonamo19502 2 ай бұрын
Jai Bharath, Jai Modi ❤
@satya6574
@satya6574 2 ай бұрын
మోడీ గారికి నోబెల్ బహుమతి వచ్చినా ఆశ్చర్యం లేదు
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Kashmir nu ravana kashttamu la marchi , enttho manddhi army valla chavu ku karanamu ayena NRHRU SHANTHI DHUTHA 😭😭😭 .
@jihjammat6001
@jihjammat6001 2 ай бұрын
దేశంలోని ప్రభుత్వాస్థులు మిగిలివుంటే లేదా ప్రపంచ బ్యాంకుకి ప్రజలను తాకట్టుపెట్టైనా దాన్ని కొనేస్తాడు సందేహంలేదు...కాకపోతే వారు అమ్మడానికి సిద్ధపడాలి....లేదా వారి చెత్తంతా దేశంలోకి ఆహ్వానించైనా సరే...దానికోసం ప్రజల ఆరోగ్యం అటకెక్కి వెంటిలేటర్ పై పడినా సరే...ఎలానూ ఆయనగారి వికృత చేష్టలను మోసే ప్రజలున్నారుగా...?
@ramanak.v.192
@ramanak.v.192 2 ай бұрын
This is 100% currect sir
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 2 ай бұрын
భారంగా వెళ్లడించినా వాస్తవాలు చెప్పారు.
@srinivass2400
@srinivass2400 2 ай бұрын
Nagi happily project your face, than with a depressed mood! While narrating others, you will be very smiley! Nagi, also give respect to the position of PM!
@Vatsal790
@Vatsal790 2 ай бұрын
I promise I am with Modi ji
@Avula-re8lu
@Avula-re8lu 2 ай бұрын
Now Modi is interested in the Noble Prize that's why he is neglecting Kashmir. Our army is failing to deal with terrorists, and the army was not given power to take decisions instantly.
@nageswarasarma3206
@nageswarasarma3206 2 ай бұрын
I think this great and busy man didn't have time till now.
@SanjayRamesh-y6z
@SanjayRamesh-y6z 2 ай бұрын
Good Analysis❤
@prasadvk1280
@prasadvk1280 2 ай бұрын
మోడీ సంగతి ఏమోగానీ నీకు మాత్రం పక్కాగా నోబెల్ అశాంతి బహుమతి ఇవ్వాలి.
@jahangeerpasha6730
@jahangeerpasha6730 2 ай бұрын
తెల్వక ఇస్తున్నారు
@bjyms1006
@bjyms1006 2 ай бұрын
Poni nuv cheppu poyi
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 2 ай бұрын
😅😅😅😅నీ మొహం ఏడుస్తున్నట్టు ఉంది 😅😅😅😅😅
@JANAVAHINI230
@JANAVAHINI230 2 ай бұрын
అరె మురళీమోహన్ గా నీ మొహం కోడి గుద్ధ లాగా వుంది
@ravikirantellakula-dc2wx
@ravikirantellakula-dc2wx 2 ай бұрын
దుర్మార్గులు khan గ్రేస్, modi 100 పెర్సెంట్ ఎలజిబుల్ పర్సన్
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
100% ఆపోజిట్.
@mohansunke6103
@mohansunke6103 2 ай бұрын
సార్ telangana గురించి assembly 'గురించి మట్లాడండి సార్ please 🙏 please 🙏
@rajeshsa5242
@rajeshsa5242 2 ай бұрын
He can't control Manipur crises, he wants Nobel prize
@shashankshashi7956
@shashankshashi7956 2 ай бұрын
Ask CM of Manipur first
@mokadinesh2721
@mokadinesh2721 2 ай бұрын
​@@shashankshashi7956 he is also bjp CM only
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Manipur lo jathula garshana nu MATHA GARSHANA LU GA marchi Manttallo chali kachukunttunnaru vipakshalu cong,s commilu mariyu medhavulu Ane edhavalu anddharu 😭😭😭 .
@mokadinesh2721
@mokadinesh2721 2 ай бұрын
@@jawaharparepally8247 Mari BJP government em chestundi state and central forces tho control cheyalokapoindhi ...not 1 r 2 Days...konni months ga jarugutunay riots....Manipur lanti chinna state lo control cheyalenapudu Inka enduku government
@strikerpepsi2941
@strikerpepsi2941 2 ай бұрын
Manipur crisis was created by Previous Khangress governament.
@gk7046
@gk7046 2 ай бұрын
నోబెల్ కమిటీ నవ్వుకుని ఉంటది,
@pericharlasai7242
@pericharlasai7242 2 ай бұрын
Nuvvu kulli edu
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 ай бұрын
నోబెల్ బహుమతి ఇవ్వబడును, మీకు కావాలా,మంచి
@prasadkilaru9447
@prasadkilaru9447 2 ай бұрын
ఎవరు అంగీకరించినా, అంగీకరింపకపోయినా, ప్రస్తుతం, భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్ధాయిలో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అందుకు మన దేశ ఆర్ధిక వ్యవస్ధ చాలా బలంగా తయారౌవటంతో పాటు, మోడీ, జయశంకర్ ల అలుపెరుగని శ్రమ, దౌత్యం! మోడీ తన చిత్తశుద్ధితో తప్పనిసరిగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నిసారు. అలాగే ఇజ్రాయిల్, పాలస్తీనా విషయంలో తన వంతు పాత్ర నిర్వర్తించి విజయం సాధిస్తే, ప్రపంచంలో నోబెల్ బహుమతికి మోడీని మించిన అర్హత వున్నవారెవరూ వుండరు.
@citizenshubgrk
@citizenshubgrk 2 ай бұрын
Any other alternative for Russian and Ukrainian war, not only this, in hole world wide there no other than one only leader, I think this is right time for over greatest prime minister to honour for Nobel.
@ronnyjillella2300
@ronnyjillella2300 2 ай бұрын
నోబెల్ ప్రైజ్ తాతకి 😂😂
@nageswarasarma3206
@nageswarasarma3206 2 ай бұрын
Desr professor, Most of the contents of your pistxare known. I feel you hsve unnecessarily prolonged this video. You could have done it in 3 or 4 minutes.
@setmax85
@setmax85 2 ай бұрын
Good signe to modi
@elisha6920
@elisha6920 2 ай бұрын
Manipur mantalu lo pettinandhukaa??!?
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Jathula garshana nu MATHA GARSHANA LU GA marchi Manttallo chali kachukunttunnaru vipakshalu 😭😭😭 .
@vsang1648
@vsang1648 2 ай бұрын
He couldn’t visit Manipur but the sycophants claim that he could stop the Russia Ukrain war😂
@vamshikarra4691
@vamshikarra4691 2 ай бұрын
Sir if not India PM is nominated. Should you be nominated? I am surprised with your analysis
@rajeshwarrao6292
@rajeshwarrao6292 2 ай бұрын
Of course because of mediation if there is peace between Russia and Ukrain , there is a possibility of Nobel
@basavanna11
@basavanna11 2 ай бұрын
దేశంలో రక్తపాతం సృష్టించి, దశాబ్దాలుగా మతాల పేరిట మరణ హోమం చేసి, చేస్తూ, మనుషుల శవలమీద నడుచుకుంటూ వెళ్ళి రాజకీయ పదవులు పొంది, అదే పనిగా విద్వేషం, విధ్వంసం, విషం తో దేశ రాజకీయాలు చేస్తున్న పెద్దాయనకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు అంటే ఇంత కంటే పాతాళ స్థితి ఇంకోటి ఉండదు.
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Avunu Dhesha vibhajana tharavatha Hinddhuvunla vuchakotha , Kashmir lo Hinddhuvu la vuchakotha chusamu Inddhira khan murder tharavatha SIKKHULA nu vuchakotha, Monna U P lo kanavar yathra meedha dhadi chusamu lenddi 😭😭😭 .
@krg1129
@krg1129 2 ай бұрын
Yes టెర్రరిస్ట్ ల శవాలపై నడుచుకుంటూ పోయి నోబెల్ అందుకుంటాడు 😅
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
​@@krg1129 Super bhagha chepparu sodhara 🙏🙏🙏 .
@ramakrishna2823
@ramakrishna2823 2 ай бұрын
ఎవరికి ఇప్పిద్దాం మరి,ఖలిస్తాన్ ఉగ్రవాదులకా? కాశ్మీరీ టెర్రరిస్టులకా,లేక గోద్రా లో రైలు తగలేసి వందలాది ప్రయాణీకులను సజీవదహనం చేసిన ఒవైసీ అల్లరి మూకలకా,లేక అజ్మల్ కసబ్ కా.
@srinathodela7933
@srinathodela7933 2 ай бұрын
ఎక్కడ చెప్పు
@vyasoruganti54
@vyasoruganti54 2 ай бұрын
At last once u talk good sir
@satyakasindula2913
@satyakasindula2913 2 ай бұрын
Not just ukraine..I will go to Isarel, Afghnistan, iran and Yemen as well..can I have it!!!!!!
@subhashchandratumma5192
@subhashchandratumma5192 2 ай бұрын
కాంగ్రెస్, ఇండియాకూటమికి. వాళ్లకి ఇది చాలా బాధాకరం. అందుకే వాళ్ళ మణిపూర్ అల్లర్లు అని, ముస్లిం ప్రేమికులకు ఇది నచ్చక మోడీమీదవిషంకక్కుతున్నారు. మోడీ కి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయడం భారత దేశానికి కాక ప్రపంచా నీకే ఆనందకర విషయం.
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 2 ай бұрын
బోడెమ్మ..... ఏమి కాదు 😂👍🏻
@sudhakarn369
@sudhakarn369 2 ай бұрын
Great joke bro 😂 ఎప్పుడు హిందూ ముస్లిం జపించే మోడీ కి నోబెల్ శాంతి బహుమతి😂 మణిపూర్ అల్లర్లు కంట్రోల్ చెయ్యలేదు కానీ ఈ మహానుభావుడు russia ఉక్రెయిన్ యుద్ధం ఆపుతాడు 😂
@ravitejavemula822
@ravitejavemula822 2 ай бұрын
Modi ki isthe owaisi ki kuda ivvali .. iddarki peddha theda ledhu
@basavanna11
@basavanna11 2 ай бұрын
Rightly said.
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Meeku kuda 🤔🤔🤔 .
@maheshppp6427
@maheshppp6427 2 ай бұрын
Hitler ki nobel prize..anta godi media
@shaikriyaz1987
@shaikriyaz1987 2 ай бұрын
joke of the century.
@BharatBalochistan
@BharatBalochistan 2 ай бұрын
Me religion ki nachadu ga modi ji 😂😂
@MISSEDNEWS31
@MISSEDNEWS31 2 ай бұрын
నోబెల్అశాంతి బహుమతి కి అర్హుడు...మోడీ
@galreddyvanga2902
@galreddyvanga2902 2 ай бұрын
modi is really eligible because he made peace in manipur
@garuda316
@garuda316 2 ай бұрын
Veedo tone e la undenti?
@manneramakrishna9882
@manneramakrishna9882 2 ай бұрын
మరి మోడీ గారికి అవార్డు వస్తే మీకెందుకు " నొప్పి"....
@arunamelody6471
@arunamelody6471 2 ай бұрын
To award the Nobel Peace Prize to Modi is to undermine its value This is dishonorable to the Nobel Peace Prize
@SanjayRamesh-y6z
@SanjayRamesh-y6z 2 ай бұрын
Nobel ivvali modiki
@ranjithp2026
@ranjithp2026 2 ай бұрын
Manipur is proposing for "Architect for Manipur burning" award...
@vyasoruganti54
@vyasoruganti54 2 ай бұрын
No condender but he is
@shobhanbabu9428
@shobhanbabu9428 2 ай бұрын
అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమి వుండదు.దేశప్రజలు ను ఊసకోత కోసిన నేతలు శాంతి బహుమతి అంటే గ్యారంటీ గా దౌర్భాగ్యం
@sandeepkumarreddypadala3389
@sandeepkumarreddypadala3389 2 ай бұрын
Partition appudu jarigina darunalaki karanam Gandhi ji...
@sivarao2019
@sivarao2019 2 ай бұрын
​@@sandeepkumarreddypadala3389ఇది నిజం ఇదే నిజం.
@jagadamramesh7147
@jagadamramesh7147 2 ай бұрын
మోడీ అంత ఊచకోత కోసినా మీరు ఇంకా ఎలాబ్రతికే ఉన్నారో 😂
@Alphamale11007
@Alphamale11007 2 ай бұрын
నీలాంటి వాడే ఈ దేశానికి అత్యంత ప్రమాద కారిరా లఫ్ఫూట్ గా
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Dhesha vibhajana tharavatha Hinddhuvunla vuchakotha, Kashmir lo Hinddhuvu la vuchakotha , inddhira khan murder tharavatha SIKKHULA nu vuchakotha kosaru HKL BHAGHTH SAJJAN KUMAR lu thelusu lenddi 😭😭😭 .
@VenkatSantosh
@VenkatSantosh 2 ай бұрын
What Rahul Gandhi said is right: " Modi keliye mAnipur india me h yi nah"..
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 ай бұрын
Let him attend domestic problems like manipur, AP, Kashmir , laddhak and UP, and chore babas like bhole bsba and Ramdev baba etc. Then he can go to solve international problem. Modi is not suitable .
@KGopal-ch2hi
@KGopal-ch2hi 2 ай бұрын
Good initiative by indian government
@bhavanishankar1409
@bhavanishankar1409 2 ай бұрын
Noble Prizes- US- Influence- Comments cheyadam wrong Nageshwar Garu...(Modi Ji ki Nobel Peace subject lo)
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 2 ай бұрын
మోడీ గారు కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం అంటే దాని వాల్యూ ని పాతాళానికి తొక్కి వేయటమే
@arunamelody6471
@arunamelody6471 2 ай бұрын
Yesss
@thogarisrikanth644
@thogarisrikanth644 2 ай бұрын
Anthe ga mari 😂😂
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Cha nijama evvariki cheppavaku 🤔🤔🤔 .
@నమస్తేఇండియా
@నమస్తేఇండియా 2 ай бұрын
రాహుల్ కి ఇవ్వాలి అంటావ్ 🤣
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
​@@నమస్తేఇండియా Rahul ku Rajive ku Inddhira ku Nehru la ku kuda isthe pole 🤔🤔🤔 .
@kvanjaneyulanjaneyulukv7587
@kvanjaneyulanjaneyulukv7587 2 ай бұрын
రాహుల్ ఖాన్ కూడా బహుమతి ఇస్తే బాగుంటుంది😂😂😂 ఏమంటారు😮😮
@schantisliner-gv7so
@schantisliner-gv7so 2 ай бұрын
Nobel prize ki global phenomena kavali ! Oka leader ki adivundadu! , america ichina daniki respect undadu
@subbaraoparri8014
@subbaraoparri8014 2 ай бұрын
జయహో నరేంద్రుడా మీ దారి రహదారి ,ఇక్కడకొన్ని అల్ప జాతి కుక్కమూతి పిందెలు కొని తెచ్చుకొన్న అరుపులు పీకేదేం లేదు,అవి వాటంతత అవే నాశనమై పోతాయి
@rathnasagar8988
@rathnasagar8988 2 ай бұрын
నేను వినలేక పోతున్నా సార్,,గుజరాత్ అల్లర్లకు కారణం అయినా మత విద్వేషాల హీరో కు నోబెల్,,,,,, 🙆‍♂️
@mohdeliyas183
@mohdeliyas183 2 ай бұрын
Yes, he is not fit for this. The fire is still burning and catching up elsewhere in the country. He is mum and can't open his mouth about the atrocities on the Minorities. Professor garu, how can you talk about this. I never expected...
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Modi meedha vishamu chimme Ammudu poyena media maatalu vini vini cheviki ekkaye meeku 🤔🤔🤔 . Gujarath allarlu ku karanamu ayena SABHARMATHI TRAIN lo vunna 65 manddhi HINDDHU karasevakula nu champpina vari gurincchi media cheppadhu lenddi 😭😭😭 .
@Telugusculpt1837
@Telugusculpt1837 2 ай бұрын
Court nirdoshi ani cgeppina nammaru. Brain washed people's😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@nagusrinivas8500
@nagusrinivas8500 2 ай бұрын
Gujarat allarlu first Ela start ayyayo chepthara brother..
@chbalureddy1059
@chbalureddy1059 2 ай бұрын
Iam happy
@ravikirantellakula-dc2wx
@ravikirantellakula-dc2wx 2 ай бұрын
మనవాడికి నోబెల్ శాంతి వస్తుంది అంటే కొందరు దొంగలు ఒప్పుకోరు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
ఎలా ఒప్పుకుంటారు ?? మామూలు బుద్ధి ఉన్న ఎవడూ ఒప్పుకోడు. పూర్తిగా మోడీ దానికి అనర్హుడు.
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Bharath sommu thini Pak ku jai kottina ARAFATH KU ayethe bhaghunttadhi antthena 🤔🤔🤔 .
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 ай бұрын
@@jawaharparepally8247 Palasteena ni ella tharabadi daadi chesi himsa pettina Israel ni support cheste ivvali kadaaaaaa.......
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 2 ай бұрын
Manipur teliyadaa,,Gujrat struggles telavadaa????
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
​​@@swaminathakrishnapingale2695 Isaryel lo monna chusaru kadha, First Evaru evari meedha dhadi chesaru anedhi world motthamu chusaru lenddi 🤔🤔🤔 .
@Cheetah4709
@Cheetah4709 2 ай бұрын
అంగ్ సాన్ సూకీ కి నోబెల్ ఒచ్చింది, తరువాత ఏం అయింది.... దేశ లో ఒక వైపు స్టేట్ కి వంద మంది ఉన్మాద్లతో విభేదలు సృష్టిస్తూనే, గెలవడానికి బహిరంగంగా నే రాజా స్థాన్ వాక్యాలని ప్రపంచం అంత చూసాక కూడా నా 🤔 , ట్రంప్ గెలిస్తే nato కి హెల్ప్ అంతగా ఉండదు, nato హెల్ప్ చేయకుంటే ఉక్రైన్ యుద్ధo ఆపేస్తది.
@maheshppp6427
@maheshppp6427 2 ай бұрын
Sir merukuda
@venkatram141
@venkatram141 2 ай бұрын
మోదీ అర్హుడే….
@mshakeerhussain2364
@mshakeerhussain2364 2 ай бұрын
Russia Ukraine war nu apinanduku deffinet ga award ivvali Jai Modi
@nsr585
@nsr585 2 ай бұрын
He doesn't deserve noble prize modi ignored manipur issues still ongoing today also.
@venkateswarluk5133
@venkateswarluk5133 2 ай бұрын
What did Modi do to get the Nobel Peace Prize? He did bother to visit Manipur and/or stop the fights there. Similarly, Modi helped his friends to get cheap petrol from Russia by using the war between Russia and Ukraine as an excuse.
@rvr285
@rvr285 2 ай бұрын
Professor garu first ask Modi to visit Manipoor. Now Jammu and Kashmir is burning. He can't do anything to indian people, will he stop Russia and Ukraine war. It is big joke. He is not at all eligible to receive Noble prize.
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 2 ай бұрын
సార్::రాహుల్ గాంధీ కి ఇవ్వ వలసింది.
@mohimohi1555
@mohimohi1555 2 ай бұрын
Modi is UNFIT for this .
@ramanarao1636
@ramanarao1636 2 ай бұрын
నోబెల్ శాంతి బహుమతి మోడీ గారికి ఇవ్వడం అంటే శాంతిఅనే పదానికి అర్థం పోతుంది. మణిపూర్ ఘటన నేటికీ ఎలా ఉందో వాస్తవం బయటపడుతుంది.700 మంది రైతులు పొట్టన పెట్టుకున్న ఈ నాయుకుని నైజం అర్ఢం అవుతూంది.
@jagadamramesh7147
@jagadamramesh7147 2 ай бұрын
మణిపూర్ కు మంట పెట్టింది మీ విదేశీ మతాలే మరియు khan gress
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Modi ki voddhu kani Masudh Azar Dhavudh ibhrahim Jakir Nayak lakhvi la ku istharu lenddi 🤔🤔🤔 .
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Manipur lo jathula garshana nu MATHA GARSHANA LU GA marchi Manttallo chali kachukunttunnaru vipakshalu 😭😭😭 .
@sevetijacob6767
@sevetijacob6767 2 ай бұрын
From beginning to ex prime minister smt Indira Gandhi bilateral relationship maintained know our prime minister not great thing , what about manipur
@kasivastu
@kasivastu 2 ай бұрын
మీ benevolent dictator కు ఇవ్వాలి 😂😂😂
@adarshka2906
@adarshka2906 2 ай бұрын
Sir, can you make a video on 1962 india china war where Indian communist parties are supporting China 🇨🇳 including you
@sweetnsour2722
@sweetnsour2722 2 ай бұрын
For what!!!!!!!!!!!!! he cannot even take of his wife and cannot even truthfully say if he ever was married. Indians should stop glorifying this man unfit of being a leader of a great nation, India.
@jagadamramesh7147
@jagadamramesh7147 2 ай бұрын
ఒక వేళ మోడీ గారికి నోబెల్ శాంతి అవార్డ్ ఇస్తే ఈదేశంలో అది భరించక కడుపు మంటతో ఈ సారుతో సహా చాలా మంది చచ్చిపోతారు 😂😂😂
@pullamraju4855
@pullamraju4855 2 ай бұрын
UR true 🤣
@pullamraju4855
@pullamraju4855 2 ай бұрын
It's good U speak our PM but not modi!👍
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Secyularisam musughu lo vunna kuhana vadhulu anddharu kulli kulli chastharu 🤣🤣🤣 .
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu 2 ай бұрын
Modiji sir ku america award evvaru sir.....valla banisathvam koradu Modiji sir.....este rahul khan ku evva vachunu sir.
@Fambam-cu1wk
@Fambam-cu1wk 2 ай бұрын
Let’s recommend our Professor for Pulitzer award 😂
@kasivastu
@kasivastu 2 ай бұрын
Raman Megasese award కూడా. Ravish KUMAR కు ఇచ్చిన ట్టు
@sivarao2019
@sivarao2019 2 ай бұрын
Oyc కూడా ఒక వాంఛితుడే, లైన్ లో ఉన్నారు
@kasivastu
@kasivastu 2 ай бұрын
Xing Ping కూడా ఉన్నాడు
@anveshkumar23
@anveshkumar23 2 ай бұрын
Ippatike NOBEL peace award meeda respect poyindi......daanni Inka digajarusthara.....!
@47084
@47084 2 ай бұрын
ఇది కదా అలీన విధానమంటే,ఇంతకు మునుపు మన ప్రభుత్వాలది కుహనా అలీన విధానము కాదనగలవా!
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 ай бұрын
తప్పుడు మాటలు.
@srikanthbollu96
@srikanthbollu96 2 ай бұрын
9:28
@mahesh84
@mahesh84 2 ай бұрын
😂😂 joke...pakodi vesinattu easy kadu ..
@gracekatam4155
@gracekatam4155 2 ай бұрын
Value ne poindi.
@elisha6920
@elisha6920 2 ай бұрын
Eppati nundo vunnaayi.modi cbesindemi ledhu
@Shivakumar-eo3rx
@Shivakumar-eo3rx 2 ай бұрын
పధవులకోసం...మతాలమద్యన చిచ్చు పెట్టి..ప్రజల ప్రాణాలన భలిగొన్నారు. దేశ సైనికుల ప్రాణాలను తౌసి గెలిచారు. రైతులనైతే..ఉగ్రవాధుని మచ్చ వేసి వందల రైతుల మరణాలకు కారణమయ్యాడు. మేక వన్నే పులి ...మేకవలె కనిపిస్తున్నాడు ప్రపంచానికి..అందుకే ఈ బహుమతి
@jawaharparepally8247
@jawaharparepally8247 2 ай бұрын
Dhesha vibhajana tharavatha Monna kashmir lo Hinddhuvu la vuchakotha chusamu lenddi 😭😭😭 .
@venkateshamkeshetty9318
@venkateshamkeshetty9318 2 ай бұрын
Kotha mandhi medhavulaki ishtam unnadhu paapam😂😂😅
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 2 ай бұрын
దెయ్యం కు noble
@nandagopalgajapaka1587
@nandagopalgajapaka1587 2 ай бұрын
Bahar Sherwani.. Andhar pareshani... Intlo Elukalaveta.. Bayata pallaki motha.. Manipur isuues.. Big joke.. 😂😂😂😂
@m.sandeepkumar7526
@m.sandeepkumar7526 2 ай бұрын
Modi first manipur velllale
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 2 ай бұрын
I see narrow nationalistic bias in your present analysis.
@narocosuriv3230
@narocosuriv3230 2 ай бұрын
Kalikaalam. 😂
@sivagvpeece11
@sivagvpeece11 2 ай бұрын
Konchem navvandi sir😂
@shakeershaik9781
@shakeershaik9781 Ай бұрын
Gujarat terrarisam modiji Nobel 😅😅😅😅😅😅
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 24 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 26 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 262 #shorts
00:20
Ancient India Ruled The World | William Dalrymple talks to Ash Sarkar
51:58
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56