మా కొమరయ్య తాత చెట్టు || Balagam Location Tour ||

  Рет қаралды 276,883

Venu & Tillu

Venu & Tillu

Күн бұрын

Пікірлер: 163
@rajeshdubbaka2660
@rajeshdubbaka2660 Жыл бұрын
వేణు అన్న ఇది సినిమా కాదు ఒక జీవితం చూపించావ్❤
@divinemantra107
@divinemantra107 Жыл бұрын
Yes
@subareddy8838
@subareddy8838 Жыл бұрын
@@divinemantra107 no
@sampathchinna8990
@sampathchinna8990 Жыл бұрын
అమ్మతోడు వేణు అన్న. ఆ చెట్టు కింద దర్శి అన్న చేసిన సన్నివేశం. చూసి నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే రీసెంట్ గా 6 నెలల క్రితం మా తాతయ్య గారు చనిపోయారు.. ఆ సీన్ చూడగానే చిన్నప్పుడు మా తాత గారి తో గడిపిన జ్ఞాపకాలు గుర్తు వచ్చి బోరున ఏడ్చేసిన అన్న.. నువ్వు సినిమా తీయలేదు.. గ్రామీణ వాతావరణంలో ఉన్న మనుషుల నిజ జీవితాన్ని. ప్రేమ ఆప్యాయతలను.మనుషులు స్వార్ధాన్ని కండ్లకు కట్టినట్టు చూపించారు అన్న.. ఇంత మంచి సినిమా మాకు అందించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న 🙏🙏🙏
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
100%true
@TECHYOGIINTELUGU
@TECHYOGIINTELUGU Жыл бұрын
వేణు అన్న ని సక్సెస్ ని చూస్తుంటే నాకు ఎలావుందంటే నాకు సక్సెస్ వచ్చినంత ఆనందంగా ఉంది అన్న. ఎందుకంటే మీదగ్గర నుండి వచ్చిన అందరూ పైకి వచ్చారు కానీ మీకు దక్కవలసిన గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం సంపూర్ణమైన గుర్తింపు వచ్చింది మీకు, మీరు ఎప్పుడు సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలి అని కోరుకుంటూ ని తమ్ముడు మస్తాన్ ❤❤❤❤ అలాగే ఏదైనా జాబ్ ఉంటె చెప్పండి అన్న
@divakarkanaparthy6445
@divakarkanaparthy6445 Жыл бұрын
వేణు గారు మీరు చాలా అద్భుతంగా సినిమా డైరెక్ట్ చేశారు.పూర్తిగా తెలంగాణ వారసత్వ సంపదగా మన సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబింప చేశారు. సినిమా షూటింగ్ జరిగినప్పుడు మేము మామూలు ఒక షార్ట్ ఫిల్మ్ గా భావించడం జరిగింది.కానీ 'బలగం' సినిమా ను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. నేను కూడా కొలనూర్ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.... హాట్సాఫ్ టు వెల్దండి వేణు గారు🎉🎉🎉🎉🎉🎉
@Patalathoranalu
@Patalathoranalu Жыл бұрын
మీ షూటింగ్ స్పాట్స్ అన్నీ మాకు ఖచ్చితంగా మంచి హాలీడే స్పాట్స్ అవుతాయి. అవుతున్నాయి కూడా..!! ఇప్పటికే ఆ ఇల్లుని చాలా మంది చూడడానికి వస్తున్నారు. షూటింగ్ స్పాట్స్ అన్నీ ఇలాగే వీడియోలు పెట్టండి. చూసి తరిస్తాము వేణు గారు..❤
@sathishkumarkanaparthy1569
@sathishkumarkanaparthy1569 Жыл бұрын
Venu bhayya, meeku national award confirm for this movie. Next project kuda super success avvali... you'll become one of the top directors in telugu film industry
@sirik7896
@sirik7896 Жыл бұрын
నేను కూడా చాలా ఏడ్చాను. వేణు సార్ ఈ సినిమా చాలా వాస్తవానికి దగ్గరగా చిత్రీకరించారు. Hats off to you and God bless you sir and may always you succeed in your endeavours 🙌
@natarajasugavasi6269
@natarajasugavasi6269 Жыл бұрын
పొలములో ప్రతి రైతు కు ఒక place అంటూ ఇష్టంగా ఉంటది ఎప్పుడు అక్కడే కూర్చొంటారు అది ఇక్కడ బాగా చూపించారు
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Жыл бұрын
అన్న మన తెలంగాణ సంస్కృతి నీ ఆవిష్కరించారు,బలగం మన బలం ఆన్న
@balakrishnaraodasyam8525
@balakrishnaraodasyam8525 Жыл бұрын
వేణూ తమ్ముడూ నీ బలగం మూవీ తో నిన్ను చూసే చూపు ఆలోచన మాలో మారింది 👍🙏
@pandurayudu1021
@pandurayudu1021 Жыл бұрын
ఈ రోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వేణు గారు ఓక బ్రెండ్ అని నిరూపించారు అలాగే మన పెద్దవారు విలువలను తెలియపరచి చాలా గొప్ప మనసు ఉన్న వేణు గారు ధన్యవాదాలు 🙏
@radiumravi
@radiumravi Жыл бұрын
Hi వేణు బ్రో ...సినిమా కోసం దర్శకుడు ఎన్ని కలలు కంటాడో, ఎన్ని నిద్ర లేని రాత్రులు gaduputhado నాకు చాలా తెలుసు. మొత్తానికి కలలు కన్నవ్ నిజం చేసుకున్నావ్, ఈ సినిమా విజయంతో nuvvento nirupinchukunnav. మంచి సినిమా అయింది, మంచి కలెక్షన్స్ ఇంకా వస్తున్నాయి , ఊరు వాడ టౌన్ సిటీ అనే తేడా లేకుండా అందరూ కలిసి మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఈ సక్సెస్ నీ etu ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు , ఈ సినిమా తో అందరికీ బాలే షాక్ ఇచ్చారు బ్రో మామూలు విషయం కాదు వేణు బ్రో. అందుకే ఇంకో షాకింగ్ విషయం చెప్పనా????? బలగం 2 సినిమా చేద్దాం, ఎక్కడైతే అగిందో మళ్ళీ అక్కడినుండి బలగం2 సినిమా ఓపెన్ చేద్దాం. స్టోరీ లైన్, కథ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను, నువ్వు ok అంటే ఒక సారి మాట్లాడుకుందాం బ్రో ok నా......
@akashakki641
@akashakki641 Жыл бұрын
Please thanks to sircilla what a location man....same as paintings in very frame simply superb
@chandhusriramula2242
@chandhusriramula2242 Жыл бұрын
Hi వేణు కొన్ని ఏళ్ల తరువాత సహజ సిద్ధమైన పల్లెలు ఉండవు,పల్లెల్లో చాలా కథలు ఉంటాయి సాధ్యమైనంతగా పల్లె కథలు రాసి సినిమాలు తియ్యు,,,all the best,,,,
@devarajuponnaveni4026
@devarajuponnaveni4026 Жыл бұрын
Venu Anna, No words created magic on screen...all movies one side and Balagam movie other side has more weight 👍👍
@bmkchannel9874
@bmkchannel9874 Жыл бұрын
అన్న ఇలాంటి చిన్న చిన్న you tube వీడియోస్ బంజెయ్.. u r great director . please concentrate on movies
@funstarssbr1413
@funstarssbr1413 Жыл бұрын
వేణు స్వామి సినిమాని ప్రతి వాడలో స్మాల్ స్క్రీన్ లో వేస్తున్నారు అల్ థా 👍❤️🙏
@dakurashokgoud7687
@dakurashokgoud7687 Жыл бұрын
Really you are great Venu.this type movies very rare love it. this is not a movie real life
@cherrypandu190
@cherrypandu190 Жыл бұрын
ఎప్పుడో మా చిన్నతనంలో వినాయక చవితి కి జోరా సంచులు పట్టుకుని పోయే వాళ్ళము మళ్లీ ఇప్పుడు మన బలగం తో స్క్రీన్ ల దగ్గర కచ్చీరు కాడ కుసోని చుసేట టు చేసావు వేనన్న🎉🙏🙏🙏
@nareshdulla3118
@nareshdulla3118 Жыл бұрын
మీ సినిమా work గురించీ చెప్పడం వల్ల మా లాంటి Ad's కీ మంచి ప్రభావితం గల అంశం అన్న 😍👏🙏
@devotionalriderbygppatel9381
@devotionalriderbygppatel9381 Жыл бұрын
వేణు అన్న స్వామి బలగం 2 తిస్తవు అన్నుకుంటున సినిమా లో కొని డైలాగ్స్ వింటుంటే పార్ట్ 2 తీసే అవకాశం ఉంది అన్నిపిస్తుది ,,,, తిస్తావు అన్ని నాకు అన్నిపిస్తుంది
@msantoshsweet...
@msantoshsweet... Жыл бұрын
Venu bro....nuv elane chala movie's thiyali...
@ajayvarmaajayv901
@ajayvarmaajayv901 Жыл бұрын
సినిమా అంటారా అన్న ఇది జీవితం అన్న ప్రతి వారి జీవితం ❤❤❤❤❤
@vemulayadamma1852
@vemulayadamma1852 Жыл бұрын
Super vanu anna balgam niku balam anna very happy anna 👌👌👌👏👏👏👏💐💐💐😊
@nagellymaheshnagellymahesh6469
@nagellymaheshnagellymahesh6469 Жыл бұрын
సూపర్ వీడియో ఓకే 🙏🙏🙏🙏
@santhoshmudirajvlogs
@santhoshmudirajvlogs Жыл бұрын
వేణు అన్న సినిమా తెలంగాణ గ్రామంలో చూడని వెకూతులు లేరు అన్న
@araju8650
@araju8650 Жыл бұрын
అన్నయ్య మీరు super ఇంతకు ముందు సినిమాలు ఒక ఎత్తు. మీరు తీసిన సినిమా ఒక ఎత్తు 👍🙏🙏🙏🙏🙏🙏
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి Жыл бұрын
Next episode kosam waiting ❤️
@mandalagsrinivasu4607
@mandalagsrinivasu4607 Жыл бұрын
Venu Anna very nice to seee ur other angle. Waiting for next one
@nthratechnologies7640
@nthratechnologies7640 Жыл бұрын
super detailing Venu, it helps all the aspiring film makers, no Director gave this kind of information to make the film making process educational
@gsaksandhya5686
@gsaksandhya5686 Жыл бұрын
Chettu daggara sai anna edchina sin nundi movie end daka esthune unna super venu anna dharshi anna chettu daggara ni acting super
@Rosemary_0803
@Rosemary_0803 Жыл бұрын
Anna Movie 👌👌👌👌👌👌💕chanipoina incident tho patu mana telangana culture kuda konchem konchem chupisthe bagundedhi.. Chinnapudu studies, games, festivals alaga... Thatha manumalla relation... Childhood memories rewind chesukune vallam❤
@nerellasathishgoud6410
@nerellasathishgoud6410 Жыл бұрын
అటు నుంచి జై హనుమాన్ స్వామి,ఇటు నుంచి వేణు స్వామి జై హానుమన్
@bobby_dino_gaming3150
@bobby_dino_gaming3150 Жыл бұрын
Hi venu ji Super no movie natural life ni chupincharu.. Life lo marchepolemu me movie ni ji iam yr fan from vizag..
@maheshjaggani3137
@maheshjaggani3137 Жыл бұрын
Superb venu anna Mana places chala baga chupinchayav❤
@rakeshbasani2060
@rakeshbasani2060 Жыл бұрын
background music female voice X lent ❤❤
@adepudivya2781
@adepudivya2781 Жыл бұрын
Superbbbbbbbbbbbb🎉👏👏👏👏
@shyamchari7845
@shyamchari7845 Жыл бұрын
super venu Anna 😀😀👌👌👍👍
@durgamsaiss1102
@durgamsaiss1102 Жыл бұрын
Such a... Talented.. Future director.. Skills you have brother❤❤
@ngklfilms4193
@ngklfilms4193 Жыл бұрын
Superrrrrrrrrr
@harithaharitha7318
@harithaharitha7318 Жыл бұрын
Venu anna appatlo cinema chusi edchina cinemalu chala unnai kani ippatlo cinema chusi edvadam kadu prati ooru prathi palle prathi okkaru chusina cinema ante balagam
@MultisingerShivakrishna
@MultisingerShivakrishna Жыл бұрын
కష్టే ఫలి అని నిరూపించారు అన్న....hats off to you venu ji
@jayamlingam4136
@jayamlingam4136 Жыл бұрын
జైశ్రీరామ్ అన్న
@balagamsujatha
@balagamsujatha Жыл бұрын
Super venu sir ur great no words tq for giving the chance
@Freebirdvarma
@Freebirdvarma Жыл бұрын
Meeru bhale chesaaru andi Typical middle class lady expressions Nee natural acting ki Fida ayyanu Super andi 🎉🎉🎉
@rishicharan9821
@rishicharan9821 Жыл бұрын
Venu. Anna movie chusam 5 times chala adchamu
@gajulaveeresh2512
@gajulaveeresh2512 Жыл бұрын
prathi okkariki valla balagam gurthu kochhindhi anna. cinema inka 30 minuts unte inka bagundunemo na abiprayam
@harshithyata1909
@harshithyata1909 Жыл бұрын
Sooper bro your life is inspiration ❤
@karanammanjula4441
@karanammanjula4441 Жыл бұрын
Hi venu super nature. Madi kuda vijaya laxmi amma village chegunta. nuvvinka manchi cinemalu cheyali thammudu. Excellent direction.👏👌
@SaregamaLyricalworld
@SaregamaLyricalworld Жыл бұрын
Anna congratulations and malli start cheyanndanna videos cheydam mee abbaitho😊tillu chala cute with great talent ❤️thanaloni actor ni encourage cheyanndi eppudooo 2yrs back videos chesaru ippudu endhuk cheyatleru...plzz cheyanndanna malli videos mi abbaitho🙏
@anilyadavkasani9721
@anilyadavkasani9721 Жыл бұрын
Thank you venu bhai oka machi movie thisav🙏🙏🙏
@radhapolagouni8633
@radhapolagouni8633 Жыл бұрын
Village culture new ganaration ki chala Bagha chupincharu venu bro ,Tq
@kalalmaheshwari4166
@kalalmaheshwari4166 Жыл бұрын
Jai hanuman 🙏🙏🙏🙏
@vinodareddy3584
@vinodareddy3584 Жыл бұрын
Venu super
@abhilasheditz9196
@abhilasheditz9196 Жыл бұрын
Venu anna maa ane badhalu mana ante bagundu anna andhuku ante ha cinema mana andardhi anna balagam all about our life ...❤
@kakanagendra517
@kakanagendra517 Жыл бұрын
Natural ga undhi anna movie ❤
@mounikataduri455
@mounikataduri455 Жыл бұрын
Venu anna oka msg cinema anna
@Shukra2.0
@Shukra2.0 Жыл бұрын
Most talented Venu Bro ❤👌🔥🌟
@vasudevaraogandra1324
@vasudevaraogandra1324 Жыл бұрын
Super movie balagam
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 Жыл бұрын
సూపర్ 👌
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 Жыл бұрын
Well done venu Garu
@gv.ramana
@gv.ramana Жыл бұрын
మన డైరెక్టర్ వేణు తమ్ముడు .. ఒక 20 మంది ఆర్టిస్ట్స్, ఇద్దరు కొత్త నిర్మాతలకు లైఫ్ ఇచ్చిండు, గత 30 నుంచి 50 సంవత్సరాలల్ల యెవ్వడు తియ్యని, రాని సినిమా తీసిండు ఇట్లా స్క్రీన్ లు పెట్టి చూసే ఊరంతా చూసే సినిమా మల్ల రాదు అంటే రాదు తెలంగాణా పేరు, కళ లకు కూడా వెండి తెర మీద చాలా గౌరవం వస్తది అని ప్రూవ్ చేసిండు ఇప్పుడు తెలంగాణా మీద ఏ టాలెంట్ చూపించ్చిన నిర్మాత పైసలు సంపాదించచ్చు తెలుగు ప్రజలకు .... తెలంగాణా బాష అంటే ఒక విలువ ఇయ్యాలని ప్రూవ్ చేసినవ్ వేణు నీకు తెలంగాణ గవెర్నమెంట్ సన్మానం చెయ్యాలె...నంది ఇంకా నేషనల్ అవార్డు రావాలె చివరి మాట వేణు బ్రదర్... ఇన్ని రోజులు స్కిల్ మీద పని చేసినవ్... ఇప్పుడు పైసల మీద పడు... బాగా సంపాదించు
@rajulakarunakar892
@rajulakarunakar892 Жыл бұрын
anna movie will win the national award. next movie private odyogi and valla kastalu meda cinema teyanna, please
@tejavathmadhu
@tejavathmadhu Жыл бұрын
భీమ్స్ కేక 👌👌👌
@venuurimella
@venuurimella Жыл бұрын
Swamy meeru nijangaaaaaaane swaaaaaaaaaaaameeeeeeee
@allvideosplayingmychannel
@allvideosplayingmychannel Жыл бұрын
Nagaraj Maduri Anna Maa village We are Proud Anna 🎉🎉
@praveenkumar4849
@praveenkumar4849 Жыл бұрын
చరిత్రలో నిలిచిపోయే సినిమా తీశారు వేణు గారు. చరిత్రలో మీ కంటు ఒక పేజీ క్రియేట్ చేసుకున్నారు
@abi0208
@abi0208 Жыл бұрын
Venu Anna prathi location address mention chesthe inka vere films Kuda shoot chesukovachu.
@meenakshimardam-cc8fw
@meenakshimardam-cc8fw Жыл бұрын
Thanks venu anna
@gfrchanal551
@gfrchanal551 Жыл бұрын
Venu anna ni mundu rajamoli thrivikram villu andaru west anna endukante prathi villege lo prathi vadalo nadustundi ee sinma🎉🎉
@p.srinivasup.srinivasu.7967
@p.srinivasup.srinivasu.7967 Жыл бұрын
అన్న నీల్లో ఇంత టాలెంట్. వుంది అని మీము అనుకోలేదు ఎప్పటికీ ఎప్పుడు ఎన్నడూ గుర్తు వుండే సినిమా బలగం సినిమా
@vennky-369
@vennky-369 Жыл бұрын
గత 10 years నుండి 50 days 100 days ఫంక్షన్ లు లేవు... ఈ 50 days కీ గోరంగా చేయాలి... ఫంక్షన్....
@prakashpallapothu6131
@prakashpallapothu6131 Жыл бұрын
nenu kooda chaala connect ayya priyadarshi guilty scene..
@manarythumananestam
@manarythumananestam Жыл бұрын
Super swaami jai hanuman
@laxmangandu8357
@laxmangandu8357 Жыл бұрын
thank you venu tq very much sorry ; BALAGAM VENU ANNA'
@rnoorjahan2553
@rnoorjahan2553 Жыл бұрын
Hi Anna I'm now subscriber
@peddiraju3868
@peddiraju3868 Жыл бұрын
Anna balagam -2 kuda cheyyandi malli aa thatha manavadiki puttali
@sutharirohini6418
@sutharirohini6418 Жыл бұрын
Village peru cheppara plz
@saiyakshith3426
@saiyakshith3426 Жыл бұрын
Anna thata yenduku chanipothadu
@chaitanyajyothi409
@chaitanyajyothi409 Жыл бұрын
Super movie🎉🎉🎉🎉
@sainathkattekola118
@sainathkattekola118 Жыл бұрын
Sudheer Rashmi movie kavali venu anna ni direction la
@rajkumarmandala2775
@rajkumarmandala2775 Жыл бұрын
Anna balagam 2 unda anna
@friendsdigital9600
@friendsdigital9600 Жыл бұрын
ee vedio lo darshi seen gurinchi kashtapadda teeru gurinchi chaaala baaga cheppparu, kaani audions baaga connect ayina seen ante, even me, andaru burest ayina seen " CLIMAX LO BUDUGA JANGALA SONG " tho ante memu audience antha, chaala burest ayinam....... memu family tho choosham, maa pedda abbayi AVINASH 10 years old, ( maa nanna gaaru Ambads anee ee madyane just 10 months avuthundi chanipoyeee) ayithe memu kooda maa nannaku 3 pillalam, same komuraiah pollallaage, maa abbayi avinash kee, last climax song vachinappudu komuraiah place lo maa naanna gurthuku vachadata..... anduke vaadu.... (yedchaadu)... BALAGAM - PART-II TEESTHE BAAGUNDU ) Anee naa feeling anna.... pls... theeyandi part-i ku thaggakunda vundela enka 5 yrs pattina parvaledu.... & alaage meeru eka meeda movies chesetappdu director ga..... compramise asalu kavaddu..... love story baaga nachindi..... heroine expression's super'b.....and all charecters..... i think e movie lo PRIYA DHARSHI ANNA thappa vere vaaru shoot kaaremo anee naaku anipinchindi anna......
@vennky-369
@vennky-369 Жыл бұрын
ప్రతి మనిషి జీవితంలో ఒక్క జీవన శైలి చూపించావ్...
@saikrishnaspiritualscienti3676
@saikrishnaspiritualscienti3676 Жыл бұрын
వేణు స్వామి మీరు హనుమాన్ మాలలో ఉన్నారు, అందరిని పేరుతో కాకుండా "స్వామి" అంటే బాగుండు అని నా అభిప్రాయం.😊
@santhoshdontula7279
@santhoshdontula7279 Жыл бұрын
Venu anna houseowner thank chepaledani feel aitundu jara dawat ki pilchi 4 nallibokkalu esi video nee Chanel lo upload chey
@srinubondu536
@srinubondu536 Жыл бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@Sathish_87
@Sathish_87 Жыл бұрын
Super Venu Anna nvu
@shekarbeats
@shekarbeats Жыл бұрын
Anna full making video release cheyandi anna
@naveenkokku4141
@naveenkokku4141 Жыл бұрын
amazing
@bobbilipuli1787
@bobbilipuli1787 Жыл бұрын
na life lo best movie lo untadi balagam
@Harshasai-Foryou-telugu
@Harshasai-Foryou-telugu Жыл бұрын
Balakrishna , nagarjuna endhukunnaro industry lo telangana ki telangana basha ki dhveshulu, pspk garu matladakapodam sochaneeyam
@eswar7653
@eswar7653 Жыл бұрын
Super Anna garu ❤❤❤❤❤
@navyaranikakumanu2297
@navyaranikakumanu2297 Жыл бұрын
Anna nv super ❤️
@rajnaik4938
@rajnaik4938 Жыл бұрын
Super tisaranna movie...intha possitive comments a movie video ki pettale..ee movie ki thappa..bhale movie tisaranna...
@battinirajasekharrajasekha4274
@battinirajasekharrajasekha4274 Жыл бұрын
Bayya Balagam 2 ,teyandi Black baster .
@virtual_finger
@virtual_finger Жыл бұрын
Balagam cinema hit Kavadatani karanam 8years picchi love story cinema lu Tistunnaru
@parlapellisunil8702
@parlapellisunil8702 Жыл бұрын
Hi venu bro meru ellu thisukunapudu balagam ki kanisan tq u ani cheypaleydu atta kadha bro.... Ani talk vasthundhi
@daughtermaata
@daughtermaata Жыл бұрын
Hello re Nanna Nathdwara Manchi Katha unnadi Nenu miku chappal anukuntunna
@JarupulaVenkanna-dj2oj
@JarupulaVenkanna-dj2oj Жыл бұрын
Anna kalavalane unde chala
@nallanagendraprasad-aap6508
@nallanagendraprasad-aap6508 Жыл бұрын
Nice concept anna ilana anni location videos pettandi.😊
@pachadiannam4088
@pachadiannam4088 Жыл бұрын
Balagam part II ki manchi idea undhi bro.. part II la Sailu, Sandhya pelli petti.. Telangana culture lo chaavU choopinchaav.. part II lo TELANGANA pelli choopinchu bro.. adhiripoddhi
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 53 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 102 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 53 МЛН