మా కొత్త ఇల్లు చూడండి.! పొలం లో మేము కట్టుకున్న చిన్న ఇల్లు చూద్దాం రండి.! My Simple House Tour.!

  Рет қаралды 532,111

Village Raja Vlogs

Village Raja Vlogs

Күн бұрын

Пікірлер: 269
@subhash7910
@subhash7910 15 күн бұрын
ఆ చిన్ని కుటీరం తో నీ సంతోషం చూస్తుంటే నువ్వు చాలా గొప్ప అమ్మా
@dabbirutejarani3823
@dabbirutejarani3823 29 күн бұрын
గ్రామీణ వాతావరణంను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. అమాకమైన మీ మాట తీరు, ముచ్చటగా చెబుతున్న మీ కబుర్లు,... అద్భుతం.
@mohank1157
@mohank1157 7 күн бұрын
ఇల్లు చిన్నది అనేది కాదు అందులో ఉండే మనుషుల మనసులు చాలా విశాలంగా ఉండాలి. అది మీకు ఉంది. దేవుడు మనకిచ్చిన దాంతో సంతోషం గా ఉండాలి god bless both of u🎉
@usharanic5962
@usharanic5962 26 күн бұрын
ఆ చిన్ని కుటీరాన్ని,, రాజభవనం లాగా ఫీల్ అవుతుతున్నావ్, నీ మొఖంలో సంతోషం,ఆత్మ సంతృప్తి చూస్తుంటే ఎంతో ఎంతో ముచ్చటగా ఉంది బంగారు తల్లి 🤗❤️ కోట్లకు పడగ లెత్తిన వాళ్ళు కూడా నీ అంత సంతోషంగ ఉండలేరు ఇది నిజం,నిన్ను చూసి అందరు వున్న దాంట్లో సంంతృప్తి ఎలా ఉండ వచ్చో తెలుసు కుంటారు ఈ వీడియో చూసి 👍 మీ ముచ్చటయినా చిట్టి జంటకు నా దీవెననలు తల్లి 💐🥰❤️🤗
@ynginfo
@ynginfo 18 күн бұрын
Nijamga cheppalante andulone happy vuntundi, city life lo pollution, Iruku Iruku place, chinna indlu but pedda rentlu, hybrid food, stress job, polluted mindset people, yenno daridralu vuntai, village life lo yento better ga vuntundi mental health, physical health rendu baguntai recent days farmers income sarigga ledu ani city ki vachi yevo chinna panulu chestunaru rakandi king la akade batakandi ikadiki vachi nashanam avvakandi
@bhargavitummala6726
@bhargavitummala6726 Ай бұрын
అమ్మా నిన్ను భగవంతుడు చల్లగా కాపాడుగాక. ఒక రైతును పెళ్ళి చేసుకుని ఆదర్శంగా నిలిచావు
@arunaganga1816
@arunaganga1816 Ай бұрын
రైతు ఆహ్ ఎవరబ్బా
@Sheshudhar
@Sheshudhar Ай бұрын
Rythu ga puttadam daridram daurbhagyam...video chusevaru pani pata Leni chavatalu
@Ssv778
@Ssv778 16 күн бұрын
Eame valla oka aadadhani jivitham poyindhi
@Jankhanpathanyoutubechann4638
@Jankhanpathanyoutubechann4638 29 күн бұрын
మీ ఇల్లు బాగుంది మీరు ఇల్లు కట్టిన ప్రదేశం చాలా బాగుంది
@SinuWasu-y2m
@SinuWasu-y2m Ай бұрын
జాగ్రత్త అక్కడ కొత్త ఇంట్లో పాములు ఉంటాయి జాగ్రత్త 🤲🙏
@Durga-x9i
@Durga-x9i Ай бұрын
గడ్డి చాలా ఉంది మొక్కల చుట్టూ ఒక మనిషిని పెట్టీ గడ్డి మొత్తం పికియ్యండి మికు కురాగాయాలు చాలా చక్కగా వస్తాయి అమ్మొ కొనవచ్చు మిరు అద్రుష్టమంతులు ఆ మాత్రం పొలం ఉంది ❤❤❤🎉🎉🎉🎉
@ram1011
@ram1011 23 күн бұрын
The happiness this girl is feeling in her humble one room house is worth more than a million dollars...she is truly a rich girl, for she is happy with what she has! May nature bless her and her husband with joy, peace and happiness.
@md.irfanjavid8119
@md.irfanjavid8119 15 күн бұрын
నువ్వు సింపుల్ గా ఉన్నావు మీ ఇల్లు సింపుల్ గా ఉంది నీ innocent మాటలు వినటానికి ఎంతో బాగుంది surroundings చాలా బాగుంది backyard gross ఎక్కువ గా ఉంది కట్ చెయ్యాలి
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Ай бұрын
చాలా అలవాటు ఉన్న వారు అలా పోలాల లో అడవుల్లో ఉండగలరు... నువ్వు జాగ్రత్త అంజిలి
@johnhairfixingcenter4958
@johnhairfixingcenter4958 18 күн бұрын
అమ్మ may god blessed you ఆ దేవుని కృప ఆ యేసయ్య మిమ్మలిని చల్లగా చూడాలని ప్రదిస్తున్నాను
@RathnammarepalliivankaMarepall
@RathnammarepalliivankaMarepall 22 күн бұрын
❤❤......god... అన్ని సమకూర్చాలీ. ..
@RadhaGemmeli-p8n
@RadhaGemmeli-p8n 2 күн бұрын
చిన్న పిల్ల వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మీ ఆయన అదృష్టవంతుడు
@manirao5244
@manirao5244 14 күн бұрын
చాలా బాగుంది అమ్మ God bless you 🌻
@sanniboyina_hemalatha
@sanniboyina_hemalatha Ай бұрын
అలా కాకుండా గడ్డి తో కప్పు కోవాలి చుట్టూ నీట్ గా చేసుకుని పాము 🐍🐍🐍 లు రాకుండా జాగ్రత్తలు కూడా చాలా అవసరం కనుక బాగా చేసుకో పగలంతా చే లో ఉండి రాత్రి కి ఇంటి కి వెళ్ళండి 🍅🍅🍅 నా కు కొన్ని పంపండి
@shankarkunja6318
@shankarkunja6318 4 күн бұрын
Meeru entha andhamga unnaro mee ellu kooda antha baagundhi..❤❤
@ramumuttu366
@ramumuttu366 13 күн бұрын
సూపర్ ఫ్యామిలీ, ఇదే నిజమైన జీవితం,
@shivaom793
@shivaom793 21 күн бұрын
ప్లాస్టిక్ షీట్ తో కవర్ చేసుకోవాలి అప్పుడే పాములు వచ్చిన ఎక్కవు జాగ్రత్త గా ఉండండి
@shivaom793
@shivaom793 21 күн бұрын
మీ పేస్ లో చాలా హ్యాపీ వుంది చాలు అది 😊
@lakshmikanthammadurbhakula3111
@lakshmikanthammadurbhakula3111 18 күн бұрын
ఈనాడు కట్టుకన్నాబొమ్మరిల్లుకావాలిముందుముందుపొదరిల్లుపొదరిల్లునీసంతోషమేనీసౌభాగ్యం❤❤❤🎉🎉🎉మటకొకసారిమాఆయనమాఆయన అంటుంటేమీవారుఎంతసంతోషపడుతున్నడో మీకు😊 దిష్టి తగలకుండా ఉండేందుకు జాగ్రత్త😊😊😊
@gouthamivarudhinig6185
@gouthamivarudhinig6185 Ай бұрын
ఇల్లా లెక గెస్ట్ హౌస్
@RsmaDevi-x6t
@RsmaDevi-x6t 24 күн бұрын
పిల్ల పాపలతో చల్లగా వుండు చెల్లి 👍👍👍👍👍👍👍👍👍👍
@neeradinaryana9461
@neeradinaryana9461 2 күн бұрын
అమ్మ నీ జీవితంలో ఒడుదుడుకులను ఎదుర్కొని భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మేము కోరుచున్నాము .👍
@mulikinagaraju4761
@mulikinagaraju4761 16 күн бұрын
Permaculture, శాశ్వత సంస్కృతి, billmolison, zones concept is very interesting, Permaculture give unlimited thoughts for your dreams
@SS-in9zo
@SS-in9zo Ай бұрын
నీ ప్రశాంతమైన ఇల్లు చూసి చాలా చాలా అసూయగా ఉంది.... అది నా కలల ప్రపంచం....పచ్చని ప్రకృతి కౌగిలి....స్వచ్చమైన గాలిలో నిత్యం మునిగి ఉండడం.. పక్షుల రాగాలు, పండు వెన్నెల మీ సొంతం.... అనుబంధాలు పెనవేసుకున్న చోటు పూరి గుడిసె అయినా అది రాచనగరౌతుంది...
@sampurnakatikithala1740
@sampurnakatikithala1740 17 күн бұрын
Avunu ❤
@pullaramdass3089
@pullaramdass3089 14 күн бұрын
Thank You sister నాకు చిన్న పొలం ఉంది నేను కూడా ఇలా చిన్న ఇల్లు వెసు కొని ఉంటా🎉🎉🎉
@sathyasivakumar4859
@sathyasivakumar4859 17 күн бұрын
ఫ్లోరింగ్ కాకుండ ,పేడ,మట్టి తో అలికితే మంచి వాసన మరియూ పాములు రావు
@subramanyamyadala6285
@subramanyamyadala6285 12 күн бұрын
Present Genaration lo old model House selection chesukoni happy ga unnav hat's thalli😂🎉❤
@ganeshbabuthandra2677
@ganeshbabuthandra2677 Күн бұрын
Manchi manasuki snathosam ki pedharikam adduradhu❤❤❤
@ynginfo
@ynginfo 18 күн бұрын
Great, kondaru present women kotla asthi, lakshallo income, villa, car, gold, bank balance vunna santrupti chendatam ledu, mogullani pikkutintunaru miru mikunna dantlo happy ga satisfied ga vuntunaru superb
@md.irfanjavid8119
@md.irfanjavid8119 15 күн бұрын
After long time i heard innocent girl talk her dialogue delivery smile is very good, good luck Beti
@pinninti.rambabu8330
@pinninti.rambabu8330 Ай бұрын
Black saree lo సూపర్ గా ఉన్నావు.అలాగే మీ వాయిస్ చాలా బాగుంది.సొంత ఇల్లు ఎలా ఉన్న బాగుంటుంది.nice video super ❤
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
Red soil.. flowers fruits are suitable not for house.. nicely
@mudavavenkatarao1201
@mudavavenkatarao1201 Ай бұрын
నీ గుడిసె బాగుంది ఫ్రెండ్ వేరి వెరీ బ్యూటిఫుల్ యువర్ హౌస్
@VijayKumar-ws8ib
@VijayKumar-ws8ib Ай бұрын
Podarillu
@chandug1382
@chandug1382 20 күн бұрын
Hats off. 🎉❤🎉 All your dreams fill with joy and prosperity. Finest home visit that I seen 🎉🎉🎉🎉🎉
@suprajam4121
@suprajam4121 Ай бұрын
Don't go alone and don't stay alone in the,field always go with someone
@Saiesaa9956
@Saiesaa9956 14 күн бұрын
Real happiness that money can't buy 😊 God bless u sister
@sureshchintala9382
@sureshchintala9382 16 күн бұрын
Superb...dear... May God Bless You Both Of You...❤
@bharathkumar8996
@bharathkumar8996 Ай бұрын
మల్లెపువ్వు లవాసనకు మామిడి పండ్లు చెడిపోతాయి మా
@ramumahankali
@ramumahankali 13 күн бұрын
God bless you maa. Stay happily and peacefully.
@Karthik-ez6sb
@Karthik-ez6sb Ай бұрын
అలా పొలం లో చీదు వుంటే పాములు వుంటాయి పొలం గట్టు అంత గడ్డి లేకుండా క్లీన్ గా వుంచుకోవాలి
@NeedBetterSociety
@NeedBetterSociety 20 күн бұрын
You and Bava garu... very lucky fellows.. 🎉may god bless your family ❤❤❤
@thandaichandramohan4958
@thandaichandramohan4958 17 күн бұрын
Nice👍 good luck🎉
@parikikiranbabu4499
@parikikiranbabu4499 18 күн бұрын
చాలా బాగుంది మీ ఇల్లు మీ ఫ్లవర్స్
@KR2PM-multi-creations
@KR2PM-multi-creations 16 күн бұрын
Super ga undhi sister house.👌👌
@madhusrikakolapu2219
@madhusrikakolapu2219 17 күн бұрын
Great wife and husband. God bless you
@ynginfo
@ynginfo 18 күн бұрын
This is real life, ila batikithe 100 years healthy ga, happy ga, satisfied ga batukutaru but chala mandi education ani, job ani, business ani cities ki vachi beautiful life ni miss avutunaru, money happy, satisfaction ni ivvavu ani variki teliyadu telisesariki old age lo vuntaru
@sydulucomedy
@sydulucomedy 17 минут бұрын
బంగారు తల్లి 🌹🙏
@NeedBetterSociety
@NeedBetterSociety 20 күн бұрын
Sister... Great ra... 🎉❤ paina gaddi vesukondi .. baguntadi
@nalinip9336
@nalinip9336 Ай бұрын
Raju నీ టాలెంట్ సూపర్
@bharathramerma5788
@bharathramerma5788 Ай бұрын
Super Akka Very Nice🎉 Ayyo Ayyo Cheppulu Anedi Very Nice ga Anipinchindi
@bnarasaiah7229
@bnarasaiah7229 12 күн бұрын
Amma thali ni happy undataiki pedda ellu chinna ellu kadhu manchi manasu undali
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e 9 күн бұрын
Sarigga chepparu illu peddada chinnada ani kadu enta santosham ga vunnam anedi mukyam
@madanperumalla
@madanperumalla Ай бұрын
Your life is beautiful 🎉❤
@ratnavijayakumari4155
@ratnavijayakumari4155 28 күн бұрын
Super Amma nee illu mddhuga neelage undi ❤annitikanna nee Jada chala beauty ga undi ❤
@KamlaDhamam-dp2gp
@KamlaDhamam-dp2gp 15 күн бұрын
God bless you sister ❤️🙌
@radhabhaskar467
@radhabhaskar467 Ай бұрын
పైన గడ్డి తో కప్పండి....చుట్టూ నియర్ గా బొక్కలు లేకుండా చూసుకోండి.....పొలం లో కదా...ఇబ్బంది..❤
@srinugunta3290
@srinugunta3290 5 күн бұрын
Meeru kuda me puvvulu laga chala andamga unnavu
@AbdulRehman-xh9ds
@AbdulRehman-xh9ds 12 күн бұрын
Mashallah good sister
@GVNMONEYMANTRA
@GVNMONEYMANTRA Күн бұрын
super take care
@pasagadugulasivasankar2568
@pasagadugulasivasankar2568 10 күн бұрын
Very good both of you
@sridurga999rj4
@sridurga999rj4 27 күн бұрын
పాము లు easy ga వస్తాయి carefull
@gaddamary729
@gaddamary729 18 күн бұрын
Sister Jesus Christ saves you bless you love's you all family members sister good
@KalyaniKalyani-w5v
@KalyaniKalyani-w5v Ай бұрын
Mee hair chala bagundi...
@ratnakumari6707
@ratnakumari6707 Ай бұрын
Snakes tho Jagratha
@VRSchannel-h8q
@VRSchannel-h8q 7 күн бұрын
God bless u..❤
@akulanaresh812
@akulanaresh812 14 күн бұрын
So super akka u r life is so beautiful akka
@nareshmarakalakuppam7589
@nareshmarakalakuppam7589 8 күн бұрын
చెట్లను ఆవులు, మెకలు మెసేస్తాయి... జాగ్రత్తగా చూసుకోండి..
@metiraju2723
@metiraju2723 Ай бұрын
Nice anna all the best for your life 👍👍👍
@vramaswamivramaswami326
@vramaswamivramaswami326 15 күн бұрын
Super akka
@rajithasai7604
@rajithasai7604 Ай бұрын
Saree lo bagunnav vadinamma ❤❤
@KadariSanthosh-f3t
@KadariSanthosh-f3t Ай бұрын
Super
@KilloKotibabu-x1o
@KilloKotibabu-x1o Ай бұрын
ఆయన్ని మీరు చాలా బాగున్నారు మీరు నాకు నచ్చారు
@thimmappaa3257
@thimmappaa3257 Ай бұрын
Amma nuvu Naa kuthuruga kanipinchavu devudu ninnu manchiga kapàdali Ani ashirvadista
@pvsnraju5164
@pvsnraju5164 Ай бұрын
Super ❤
@Mraju-sn9pl
@Mraju-sn9pl Ай бұрын
Sonice
@KilloMohanrao-tc5qj
@KilloMohanrao-tc5qj Ай бұрын
సూపర్
@jyothipagadala3297
@jyothipagadala3297 18 күн бұрын
So lovely.
@skHaseena-k3o
@skHaseena-k3o Ай бұрын
God bless you maa
@PayamNaresh-b4z
@PayamNaresh-b4z 19 күн бұрын
God blessings sister....
@ravindrababumukkamala8546
@ravindrababumukkamala8546 Ай бұрын
Nice House.. Best wishes to you and your family 🎉. What about security
@paulj8312
@paulj8312 18 күн бұрын
GOD bless you AMEN 🇦🇺
@sreekanthcherukupalli2388
@sreekanthcherukupalli2388 2 күн бұрын
Cute voice
@YelavulaRamana-px6ri
@YelavulaRamana-px6ri Ай бұрын
Supersisterandbrother😊
@venkateswarlutantravahi7979
@venkateswarlutantravahi7979 11 күн бұрын
Wish you lead happy life🎉🎉
@venkateswarlutantravahi7979
@venkateswarlutantravahi7979 11 күн бұрын
Dear sister
@kareemayesha2516
@kareemayesha2516 Ай бұрын
❤❤❤ super
@asrreddy1674
@asrreddy1674 11 күн бұрын
All the best
@manikyamkumbala1747
@manikyamkumbala1747 24 күн бұрын
సూపర్ 👌👏🤝💐✝️god bless you all
@daraanilkumar-s8y
@daraanilkumar-s8y Күн бұрын
ఆ అడివి లో ఎలా వుంటారు తల్లి..పక్క ఎవరూ లేరు..పాములు తిరిగే చోటు జాగ్రత్త....
@varaganianuradha5735
@varaganianuradha5735 8 күн бұрын
నిండుగా బొట్టు పెట్టుకొని చక్కగా ఉంటే ఇంటికి అందం
@SirishabaiRamavathu
@SirishabaiRamavathu Ай бұрын
Me voice super akka motham completed ga home tour thiyadhi akka❤
@nirmalab6788
@nirmalab6788 6 күн бұрын
Nice maa
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc 19 күн бұрын
అవును అక్కడ పొలంలో ఎందుకు వుండాలి
@KilloKotibabu-x1o
@KilloKotibabu-x1o Ай бұрын
ఆయన్ని మీరు చాలా బాగున్నారు
@hsvcichannel4384
@hsvcichannel4384 20 күн бұрын
Super nuvu Inka super Anjali ninnu chustuvundabuddaitadi ni juttu kani polam neet galefu gaddi gaddi undi clean cheyandi
@mahendrapallapu1047
@mahendrapallapu1047 Ай бұрын
నిపొలములోగెడీబావుది 😮😮
@mahendrapallapu1047
@mahendrapallapu1047 Ай бұрын
నిపొలములొ.గేడిబాగవుంది❤❤
@RamareddyTamalampudi-mj7qu
@RamareddyTamalampudi-mj7qu Ай бұрын
😊
@ChukkaBharathi-b6d
@ChukkaBharathi-b6d 4 күн бұрын
Snakes tho jagrarha chelle
@YuvaHoney
@YuvaHoney 23 күн бұрын
Hi sister super video from. trible culture activities chanal
@hemacooks443
@hemacooks443 Ай бұрын
snake vasthai take care
@ShaheenSk-w5l
@ShaheenSk-w5l Ай бұрын
Anjali garu mi hair chala bagundi .hair growth tips chepandi
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
Bathuku Jatka Bandi - Quick Recap 971_972_973 - Zee Telugu
29:25