సమాజం పాడవుటకు ప్రభుత్వాలు, సినీమాలూ, సీరియళ్ళూ ,వెబ్ సీరీస్,దృశ్య మాధ్యమాలైన ఛానెళ్ళల్లో వచ్చే ఈవెంట్లూ,వీటిని మించిన అసభ్య సాహిత్యాలూ, చిత్రీకరణలు శాశ్వతంగా నిలిచిపోయేంతవరకూ సమాజం బాగుపడుటమనేది కేవలం స్వప్నమే.! అంటే ప్రభుత్వాలు ప్రజల మనోభివృద్ధికి తోడ్పడక కేవలం భౌతిక అభివృద్ధిపైననే దృష్టి సారించుతూన్నవి.! ప్రజలూ అర్థం చేసుకోలేక అమాయకత్వమో అజ్ఞానమో అహంకారమో పతనమౌతూన్నారు.!!
@VeerabhadraRaoThammana9 күн бұрын
శీలేనవిద్య శోభతే
@venkateshwarluchigullapall63822 күн бұрын
ఇప్పుడు ఉన్న అడ పిల్లలు . ఒకడు బైక్ మీద తిప్పే వాడు . ఒకడు . పబ్ లకు . హోటల్స్ కు తిప్పే వాడు . ఒకడు ప్రేమించడానికి. ఒకడు డబ్బు ఆస్తి ప్యాకేజీ. ఉన్నా వాడు . ఇలా నలుగురి తో తిరుగుతున్న కొంత మంది ఆడ పిల్లలు. ఒకరిని చూసి ఇంకోరు నేర్చుకుంటున్నారు . వారి లా మనం చేయకుంటే అవమానిస్తారు అని ఏ అలవాటు లేని అడ పిల్లలు కూడా అలా చేస్తున్నరూ. ఒక్క సిగరెట్ మగ ఆడ పిల్లలు ఒక అయిదు . ఆరు గురు ఒకే సిగరెట్ కలుస్తున్నారు. ఇలాంటి వారిని ఏమి చేయాలో ఏమో
@murthyn.sreenivas993517 сағат бұрын
ఆడ పిల్లలు సిగరెట్ తాగడం మానేస్తే ఒక్కొ కరికి లక్ష రూపాయలు ఏమన్నా దొరుకుతాయా.లేక వాళ్ళు సిగరెట్ తాగితే ఒక్కొకడి జేబులోంచి ఏమైనా పోతాయా.ఎవరి ఇష్టం వాళ్ళది.
@ravee78616 сағат бұрын
సిగరెట్టే కాదు మగవారి ఎంగిలి ప్లేట్ లో నుంచి, ఎంగిలి చేతులతో ఆహరం తీసుకొని తింటున్నారు.సిగ్గు లేకుండా behave చేస్తున్నారు. కమ్యూనిస్ట్ భావాలు గల ఆడవాళ్లు ఆలా చేస్తున్నారు. అందరు కాదు కొందరు ఆలా చేస్తున్నారు. వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోరు. సిగ్గు లేని జీవితాలు. 😌
@shailajakandur99086 күн бұрын
6:52 😮😢 పుణ్యమా! Hmm కనిపించని పుణ్యము వస్తూందో లేదో గానీ, నెల జీతం రాగానే మొత్తం మొగుడి అకౌంట్ కి వేస్తే తప్ప.. అతని సైలెంట్ టార్చర్ ఆగదు.. అలాగనీ జాబ్ రిజైన్ చేస్తా అంటే.. డైరక్ట్ టార్చర్ ఆపడు😢 😮💨🤕🙏
@papaiahsairam15969 күн бұрын
అందరి ఆడపిల్లల్ని బీటెక్ విద్యను చదివిస్తున్నారు ఎలా పెళ్లి చేసుకుంటారు??? అన్ని కులాల్లో ఇదే నడుస్తున్నది
@mahendranathvankeswaram70274 күн бұрын
ధన్యవాదాలు....
@murthyn.sreenivas993517 сағат бұрын
కేవలం భగవంతుడికి వదిలేస్తే చాలు మెకానిక్ వెతుక్కుంటూ వచ్చినట్టే మరి పెళ్లికి ఆడ పిల్లలు ఎందుకు దొరకడం లేదు. వాళ్ళు కూడా సామివారికి పెళ్లి విషయం ఒదిలి పెట్టేస్తే ఆడపిల్ల ల తల్లి తండ్రులు వెతుక్కుంటూ రావాలి.వస్తారు.
@shaikkabeer62292 күн бұрын
అంజలి గారు, చిన్న సూచన,సందర్బానికి మించి అతిగా నవ్వుతున్నట్లుగా ఉంది, గమనించగలరు
@sankararaoyelisetti84167 күн бұрын
రంగ రాజన్ గారు భక్తులు చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడటానికి నాకు ఇరవై ఏళ్ల సమయం పట్టింది 😅తరువాత బాలాజీని మనుషుల్ని రంగ రాజన్ వారిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లటానికి నాకు ఈ జీవితం సరిపోదు 😅 అంచుకు ఏ పనికి రాని ఛానల్ కూడా పనికి రాని ఇంటర్వ్యూ లు చెయ్యొద్దు😅పనికి వచ్చే చానల్స్ కూడా 😅దేవుడు చిలుకోరు లో ఉన్నా ఎవరు కూడా అక్కడ ఒక సారి మాత్రం వెళ్లటం మంచిది😅😅
@ravindernathkasi91434 күн бұрын
🙏🙏🙏🙏
@maheshyawantikar68967 күн бұрын
💐🙏🏻
@obannamro46272 күн бұрын
Amma Madam Crime serials, crime cinimas,is showing to public it must change
@yoddha5292 күн бұрын
Guruvu gaaru rukhmini devi love letter wraya ledu hindhu dharmam i love letter pai kaadu bhoutik vyasanala pai kaadu kartavyala pai adhara padinadi, raanu raanu adultary kuda krishnudi kaalam lo vundi adi samamjasame ane vidanga unnare!
@savanthtrichinapalli56144 күн бұрын
ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈ గాలు వాలు తాయి.
@jagannadharaoloka74173 күн бұрын
ఆచార్యా పురోహితుల కుమార్తెలను వేదాధ్యయిన పరులకు ఇవ్వడం లేదు వాళ్ళు మోజు మోడరవ్ లఃఈ ఇచ్చారు
@UpendraBoddepalli-z3t5 күн бұрын
Anchor needs more serious ness while asking questions, don't laugh
@sakhamurirajakumari27777 күн бұрын
కొన్ని దేశాల్లో ఇంత మీడియా ప్రభావం లేదు. కొన్ని చానెల్s కి apps కి నో permission. కాని మన దేశంలో అన్నీ allowed. No restrictions to any age. పైగా వాటికే ఎక్కువ ప్రాధాన్యం. ఏది చేసి అయినా డబ్బు సంపాదించలీ. ప్రభుత్వలకు ప్రజల బాగు అవసరం లేదు. దేని మీద అడ్డుకట్ట లేదు. వాళ్లకు పదవులు సొమ్ములు ఉంటే చాలు.
@ANiharika-zf6db9 күн бұрын
Same davudu vacha valu kuda mathura thralu chasthara 🙏🙏
@katrapallychandrashaker11594 күн бұрын
Velk. Atmmashion. Kavli
@sarang88333 күн бұрын
caala patitudu ee saalti.....veedi pelli kante mundu enni cesado nallakunta lo,,,,,takkuvodem kaadu