అపూర్వమైన.. గొప్ప చరిత్రాత్మక విషయాలు... చాలా చక్కగా... స్పష్టమైన చక్కటి ఉచ్చారణ తో వివరిస్తూ.... అంతే అందంగా వీడియో చిత్రీకరణ చేసి అందించారు. అసలు ఇలాంటి ప్రదేశాలు నేను జీవితంలో చూడలేనేమో...?(నా వయస్సు..62.సం. లు.)ఇలాంటి చరిత్రాత్మక...ఆధ్యాత్మిక చింతన కలిగించేవీడియోలు మీ ద్వారా వీక్షిస్తున్నందుకు... మీకు నా హృదయపూర్వక ఆశీ స్రవంతులు.....!💅💅💅💅👌🌻💐💐💐🌹🌹🌹💅💅💅