ఒక ఇంట్లోని అన్నదమ్ములే ఒక టైం లో ఎవరి ఆస్తులు వారు పంచుకొంటారు... అయినంతమాత్రాన కలసిలేనట్లా... ఎవరి వాటా వారు తీసుకొంటే తప్పు ఎలా అవుతుంది... ఎవరిది వారు తీసుకొంటేనే ఐక్యత ఉంటుంది...
@JinkaSridhar2 күн бұрын
వర్గీకరణ జరగాలి జై మాదిగ 🙏🙏
@Arrachinthala4 күн бұрын
జై మాదిగ.... అనొచ్చు y అంటే అన్యాయం జరిగింది మాదిగలకు
@rambabudasari29577 күн бұрын
ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగి తీరుతుంది జరగాలి ఎందుకంటే మాలా మాదిగలే కాదు రిజర్వేషన్ అనుభవించేది 59 ఉపకులాలు ఉన్నాయి వాటి కూడా సమానమైన ఫలాలు కావాలంటే ఏ బి సి డి వర్గీకరణ అనేది చాలా ముఖ్యం ఈరోజు మాదిగలు మాదిగ అని చెప్పుకుంటున్నారు అంటే అది మందకృష్ణ గారి వల్లే మందకృష్ణ గారిని విమర్శించే ముందు మనమేం చేసాం అనేది గుర్తుపెట్టుకోండి మాల నాయకుల్లారా మాల సోదరులారా మీ ఆస్తులు గుంజుకోవట్లేదు ఎవరి వాటా వాళ్లు కోరుకుంటున్నారు మీకు ఏబిసిడి వర్గీకరణ అనేది చేయకపోతే మీ మీ మాలనొక్కడే దీన్ని అడ్డుకుంటున్నారు కదా ఒప్పుకోలాలన్నీ ఎమ్మార్పీఎస్ కృష్ణ మాదికి అనుకూలంగా ఉన్నాయి అన్ని పార్టీలు కూడా వర్గీకరణకు అనుకూలమే మీరు మాలా మహానాడు ఒక్క వేదిక పెడుతున్నారే తప్ప మీతో కలిసివచ్చే 58 ఉపకులాలతో మీరు మీటింగ్ పెట్టే దమ్ముందా 76 సంవత్సరాల నుండి మీరే కదా రిజర్వేషన్ ఫలాలు దోచుకు తింటుంది ఇంకా ఎన్నాళ్లు తింటారు మీరు
@ShakeerKhan-r4n3 күн бұрын
BJP government ki somulaku amudupovudu kanipichaleda😊
@YesuPolepally8 күн бұрын
జై మందకృష్ణ🎉🎉🎉 వర్గీకరణ చేస్తే మాల వారి ఆస్తులు మాదిగ వారు కోరుకుంటున్నారా? మాల మాదిగ ఇద్దరు అన్నదమ్ములం. మరీ ఉపకులాలు చాలా నష్టపోతున్నారు. ఎవరి కులం ఎంత మంది ఉన్నారు అని ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని మాదిగల డిమాండ్ లో అర్థం ఉన్నది.
@nayakalluvijay80937 күн бұрын
జై మంద కృష్ణ
@asaidulu91142 күн бұрын
వర్గీకరణ జరగాలి జరుగు తీరుతుంది ఎవ్వడు ఆపలేడు
@SureshThalari-qs5jc6 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ అన్న 🙏🇮🇳
@pedealaramlaxman8343 күн бұрын
59 ఉపకులలకి న్యాయం జరగాలి అంటే ABCD వర్గీకరణ జరగాలి,జై మాదిగ జై మంద కృష్ణమాదిగ ✊✊
@bakinarsimha6337 күн бұрын
జై మంద కృష్ణ మాదిగ జై జై మాదిగ
@phularevijaykumar69777 күн бұрын
వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుంది వర్గీకరణ జరగాలి జై మందకృష్ణ
@KittuKarrolla8 күн бұрын
వర్గీకరణ జరగాలి జై మాదిగ జై మంద కృష్ణ
@rambabudasari29577 күн бұрын
మాలల వాదన వింటుంటే మాదిగోలమైన మాకు కడుపు మండిపోతుంది
@shivaprasad294311 сағат бұрын
Dongana ne dongana annutu vudhe😂😂
@patnamnarendhar95137 күн бұрын
వర్గీకరనే ముద్దు...
@RajithaMoggam-j4k3 күн бұрын
మాల మాదిగ వక్తలు ఇద్దరుకూడ చాలా బాగా చెప్పారు.జై భీమ్ మేము అంబేద్కర్ వారసులం జై దళిత్
@sekharbabu16992 күн бұрын
Jai mala! Jai bheem!
@devendharbheema90887 күн бұрын
బలిసిన వర్గాలు పాలకవర్గాలు చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు మనకి ఏదో ఆశ చూపించి వాడుకుంటున్నారు ఇది మన తెలివి తక్కువ అర్థం కావట్లేదు ఇదే నా అంబేద్కర్ గారి కోరుకున్నది మనము ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నది ఆయన కోరిక మనకు ఏదైనా తక్కువైతే అడగాల్సిన వాళ్లను అడగాలా మనం మనం మనం మనం మనం కొట్టుకోవడం కాదు జై భీమ్
@pulijalalaxmanlaxmanpulija82935 күн бұрын
రాంప్రసాద్ గారు నోరు పెద్దగా చేస్తే భయపడ్డారు ఇక్కడ అడిగిన దానికి క్లియర్ గా సమాధానం చెప్పండి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేయకండి అమలు చేస్తే మీకు జరుగు నష్టమేంటి రిజర్వేషన్లు మొత్తం మీరే ఉద్ధరిస్తున్నట్టు మీరేమోస్తున్నట్టు దళితుల పైన దాడులు జరుగుతే ప్రశ్నించకుండా దాన్ని వ్యతిరేకించకుండా మూసుకొని కూర్చున్న వాళ్లు ఈరోజు రాజ్యాంగ హక్కుల గురించి మేము ఉద్ధరిస్తున్నాము అని చెప్పడం ఎంతవరకు సరైంది గమనించండి
@sriharidevi26778 күн бұрын
ముందు ఎవరు ఎందరో లెక్క చేయకుండా పంపకాలు ఏమిటి
@PrashanthKumarSahara101347 күн бұрын
జై మాల జై జై అయితే వర్గీకరణ జరగాలి జరిగితే అన్ని రాష్ట్రాలలో భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు
@pvinodpvinox32288 күн бұрын
వర్గకరణ వద్దు ఉమ్మడి రిజర్వేషన్ ముద్దు
@MogulappaGolla-ms6ec3 күн бұрын
నిజం చెప్పాలంటే మాల, మాదిగ లను విడగొట్టి లబ్ధి పొందేది బిజేపి 1000℅
@maheshkamuju89182 күн бұрын
Bjp enti ra Babu eddaru anna tamulu tandri aasti samaananga panchukotara leda
@rampallyshivakumar93398 күн бұрын
జై మాల... మందకృష్ణ మాదిగ ఐడియాలజీ వేస్ట్.. మాల మాదిగ కలిసి ఉంటేనే బలమైన శక్తిగా తర్ అవుతుంది.. సతీష్ మాదిగ బాబాయ్ కీ జై భీమ్ 💪 అలానే మా బత్తుల రాంప్రసాద్ అన్న గారికి జై మాల జై భీమ్ 🙏.. సూపర్ ఇంటర్వ్యూ...
How many Years Additional Benefits Sir Ramprasad Garu
@jayarajunattala27484 күн бұрын
భారతదేశంలోని మొత్తం పటాన్ని నమ్మరు జుట్టు తినేయాలి అనుకుంటున్నారు మోడీ గారు ప్రపంచ జనాభా భారతదేశంలో జనాలందరినీ నెంబర్ చుట్టూ తినియాలనుకుంటున్నాడు మోడీ గారు
@sreenumarrisupers0ng7728 күн бұрын
వర్గీకరణ చాలా చిన్న విషయం. దళితులు ఉమ్మడి ప్రయోగనాలకోసం poradali
@MallelarajuJesusfire-nn4uv8 күн бұрын
మతోన్మాదుల కుట్ర వర్గీకరణ అంశం అది తెలుసుకోలేని మాల మాదిగలు కొట్టుకు చస్తున్నారు
@begarikrishna6 күн бұрын
Ram Prasad anna cheppindi 💯correct jai bheem jai mala✊💪
@Musicvibz_78 күн бұрын
Mala vaadana correct
@girikumar49917 күн бұрын
రిపోర్టర్ గారు ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇస్తే మొత్తం వినాలి కదా మీరు చెప్పేటప్పుడు మధ్యలో ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు
@rambabudasari29577 күн бұрын
ప్రజలు ఒకటి గమనించాలి మాలలు ఏబిసిడి వర్గీకరణ అనేది వస్తేనే వీళ్ళకి ఉద్యమాలు గుర్తొస్తాయి మాదిగలు మాది ఉప కులాలు మా అన్నదమ్ములని అప్పుడు గుర్తుంటాయి వర్గీకరణ అనే అంశం అనేది రాకముందల వీళ్ళు ఎమ్మెల్యేల వాళ్ళ ఎంపీలవాలో డాక్టర్ల వాళ్ళ ఐపీఎస్ ల వాళ్ళ రిజర్వేషన్లు మనమే పొందాలి అనే విధానంతో ముందుకు సాగుతారు
@kamallarambabukamallaramba1008 күн бұрын
వర్గీకరణ వద్దు కలసి ఉంటే ముద్దు
@johnjamgi5 күн бұрын
Bogem kadhu meeru anni dengi tintaru enka meeku dandam raya
@subbaraopitta33668 күн бұрын
Super Satish garu correct gaa matladaru
@buyyadharmateja69362 күн бұрын
ఎంతమంది మాదిగలు చనిపోయినా కానీ వర్గీకరణ జరగదు
@anantharamulu80806 күн бұрын
Plate is changed in case of maalalu leru.
@yudhishtarkamadri64968 күн бұрын
వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు
@YasarapuYedukondalu14 сағат бұрын
నువ్వు ఎవడ్రా బొచ్చు వద్దు మూసుకొని సుల్లిగా
@RaghuRamPoreeka8 күн бұрын
ఎస్ సి వర్గీకరణ అవసరం లేదు కాకపోతి అందరికి న్యాయం జరగాలంటే ఒక్కసారి ఉద్యోగాలు పొందిన వాళ్ల పిల్లలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు
@kavuribheemarao84808 күн бұрын
మల మాదిగ లు నోరు మూసుకుని రాజ్యాధికార ఉద్యమము చేపట్టండి
@MuddaSuresh-y5z4 күн бұрын
Yyy
@Musicvibz_78 күн бұрын
Vargikarna Vaddu...
@vidyasuman22667 күн бұрын
Vargikarana ante vidipovadam kaadu. Balam leni vallaki balaparachadam.
@Musicvibz_78 күн бұрын
Supreme Court cheppa ledu... Just Suchana chesindi...
@buyyadharmateja69362 күн бұрын
గుద్ధలో దమ్ముంటే చదువుకొని ఉద్యోగాలు కొట్టాలి రిజర్వేషన్లు వర్గీకరణ జరగదు
@ramuluenumula42737 күн бұрын
జై మాదిగ
@shivaprasad294311 сағат бұрын
Jai bhame jai mandha krishna anna jai hind
@rameshmanthani78014 күн бұрын
జై మందకృష్ణ జై మాదిగ
@gajjiailaiah32415 күн бұрын
ABCD we want urgent in sc reservation
@rambabudasari29577 күн бұрын
ఎక్కడ ఎవరు అంత అమాయకులు లేరు వర్గీకరణ చేసి తీరాల్సిందే మాల మాల మాల మాదిగల బ్రతుకులు కాదు ఇక్కడ కాపాడాల్సింది కింద ఉండే 57 కులాలు బతుకు స్థితులు చూడండి వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి నేతల్లారా మనం బాగుంటేనే చాలంటుంది మాల మన కింద ఉండే ఉపకులాలు బాగుండాలంటుంది మాదిగలు. మనమందరం కలిసి ఉందాం అంటుంది మాలలు మీకు వచ్చే ఫలాలు అన్ని మేమే తింటాం అంటుంది మాలలు మీరు మా నుండి విడిపోతే మాకు వచ్చే వాటా మాకు రాదు అంటుంది మాలలు మీరు వెళ్లిపోతే 100 ఉద్యోగాలు ఉంటాయి ఆ వంద ఉద్యోగాల్లో మేము 70 ఉద్యోగాలు తీసుకుంటాం కదా మీ పేరు చెప్పుకొని మేమెంత తినలేక పోతున్నాం అనే బాధ మాలలకి
@ramesharipogula34337 күн бұрын
Not Clear answers From Ramprasad Garu Dagara
@nkilcreation16337 күн бұрын
అన్న నీ ఆస్తి మా కోదు నీవు ఏందిరా బయ్యా నీ పోరాటం
@rambabudasari29577 күн бұрын
కలిసుండాలని ముసలి కన్నీళ్లు కారుస్తున్నారే 70 ఏళ్ల స్వాతంత్రంలో ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు ఎంతమంది ఎలా బాగుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మెజార్టీలు మీరే ఉంటారు ఎమ్మెల్సీలు మీరే ఉంటారు నాలుగు ఎంపీలు ఉంటే 2014 దాకా నాలుగేంపీలు మాలలే కదా అరే మన కింద ఒప్పుకోలాలు ఉన్నాయి కదా మనతోపాటే కదా వాళ్లు కూడా ఉంది మరి వాళ్ళకి కూడా మనం రిజర్వేషన్ కల్పించాలి మెజార్టీగా ఉండే మన మనమే అనుభవిస్తే ఎలా మన కింద ఉండే ఉపక్లాలు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ లో చేయాలనే విధానం మీ దగ్గర ఉంటే ఈ ఏబిసిడి వర్గీకరణ సమస్య వచ్చిండేదే కాదు కదా
@buyyadharmateja69362 күн бұрын
రిజర్వేషన్ల పేరు చెప్పుకొని మంద కృష్ణ పూట గడుపుతున్నాడు
@VenkateswarluBattula-f8n5 күн бұрын
Jai mala mahaNadu Battula venkateswarlu
@karatapudineshbabu7 күн бұрын
Sc classification is must and sude.
@jinakanagaraju78055 күн бұрын
సింహా గర్జనసభలో చిన్న పెద్దలకి respect లేకుండా మాట్లాడితే చూస్తూ కూర్చుంటారా మరి.. ఏం మాట్లాడుతున్నారో
@buyyadharmateja69362 күн бұрын
Jai
@Suri.55Күн бұрын
మోడీ గేమ్ . ఎపి ని విడదీసి కాంగ్రెస్ ఏ విధంగా అయిందే నెక్స్ట్ బీజేపీ పనీ same
@maheshkamuju89182 күн бұрын
Super speach satish anna
@advjkrradvjkrr36654 күн бұрын
మన మాల, మాదిగ కొట్లాటవల్ల ... ముందుగా ఎస్సీ, ఏస్టి యాక్టు దొబ్బుతుంది ... మాలోన్ని మాలోడు, మాదిగొన్ని మాదిగోడు అని మనమే అనుకుంటుంటే oc వాళ్ళు అంటే తప్పేముంది ... ఇంకా క్రిమిలేయర్ విధానంతో అందరూ డవలప్ అయ్యారని రిజర్వేషన్ లు కూడా దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ... అప్పుడు తెలుస్తుంది మన వేధవలకి ...
@Prathapkumar-so1we7 күн бұрын
Kalisi undi epativaraku tenade saripoleda brother
@VenkateswarluBattula-f8n5 күн бұрын
Battula Ram Prasad Anna Jai mala
@ranjolisrikanthkumar51467 күн бұрын
బలపడ్డోల్లే ఇంకాబలపడాలని స్వర్ధంతో మాలలు వంకరభుద్దితో వున్నారు 53 వూపాకులాలకొరకు పోరాడే sc వర్గీకరణ అనేది గొప్పవిషయం
@MallelarajuJesusfire-nn4uv8 күн бұрын
మాదిగలకు తక్కువ ఫలితాలు వస్తే మీరు ఎలా కాంగ్రెస్ పార్టీ ఫోక్స్ పర్సన్ అయ్యారు మాదిగ బ్రదర్
@anantharamulu80806 күн бұрын
Wait for data friends.
@buyyadharmateja69362 күн бұрын
బతకడానికి కోసం మందకృష్ణ రిజర్వేషన్ల పేరు చెప్పుకొని పూట గడుపుతున్నా మంద కృష్ణ మాట వింటే మోడ్డ కలుస్తారుతప్పదు మాదిగలు
@anantharamulu80806 күн бұрын
Divide untouchbility first then divide reservation percentage.
@rajasekhar49308 күн бұрын
Jai bhim 🔥🔥🔥Jai mala 🔥🔥🔥🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🌹🌹🌹✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🌹🌹🌹🌹🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💪💪💪🔥🔥🔥
@ramesharipogula34337 күн бұрын
50 Years Lekalu Thiyandi Sir 10 Year's Yenduku 10 Years means Ramaprasad mala Garu
Ramprasadanna rajjayaganni kapadedi okka malalena etarulu lera eenta murukama anna
@rambabudasari29577 күн бұрын
అసలు మీకు ఏమన్నా ఏం జరిగిందని మీరు ఉద్యమాలు చేస్తున్నారు మీటింగ్ లో పెడుతున్నారు కులం ఏది మాల కన్నా మాదిగలు ఎక్కువ ఉన్నారు కదా తెలంగాణలో రాజకీయం మాదిగలు
@prakashraovampugudi74317 күн бұрын
మిగతా కులాల లో కూడా వర్గీకరణ పెట్టండి ఒక ఎస్సీ లోనే కాకుండా బిజెపి ఎప్పుడు కొట్టుకోవాలి ప్రజల విషయంలో ఈ విధముగా విద్వేషాలను రెచ్చగొడుతుంది మరి మిగతా ఒక క్యాస్ట్ లో ఎందుకని ఏబిసిడి వర్గం లేదు కావాలని వారికి వారే కొట్టుకోవాలని ఈ ఐడియాస్ తో ముందుకు వెళ్తుంది
@buyyadharmateja69362 күн бұрын
బరితెగించి బతికేది మాదిగలు
@bhanuprakashkondra41327 күн бұрын
Jai mala
@NageswararaoVemuri-i9k7 күн бұрын
Kula reservations raddu chesi, economical reservations pettali. Appudu desam LO kulamu yekkada kanabadadu. Kula rhitha " bharatham desam " vuntundi. Economical formula: Category income group A 2,40,000 / annum B 3,60,000/annum C 4,80,000 /annum D 6,00, 000 /annum E 7,20,0000/annum A = 22.5 % B = 12.5 % C = 7.5 % D = 4.5 % E = 3.5 % Total = 50 % Alochinchandi.
@harishprince75688 күн бұрын
ABCD vargikarana cheya vachu❤
@charanmourya45425 күн бұрын
Ram Prasad ki subject ledu ,,,not only Ram Prasad asalu maalalaki opposite cheesenduki oka point kuda ledu
@bjaganna99165 күн бұрын
అరె బొకడ యాంకర్ ఆయన చెప్పింది వినండి
@shivaprasad294311 сағат бұрын
Jai bham jai madhega jai hind
@sravankumarkolepaka62318 күн бұрын
Divide and rule .. British vallu ilaney chesaru .... Ippudu villu
@narasimhad13578 күн бұрын
Jai mala jai jai mala
@anantharamulu80806 күн бұрын
That is not mala verses maadhiga. That is BC verses OC.
@DeepalababuBabu8 күн бұрын
Jai jai madiga nyayam neeventevumdi dochukonevarikibuddichebudam
@VenkateshwarluKukkavenkateshwa3 күн бұрын
Vargikarana kavali
@VenkatadurgaprasadGudivada6 күн бұрын
Rajakiya bali pasuvulu kavadhu
@ramesharipogula34337 күн бұрын
Jai Shatesh Anna
@buyyadharmateja69362 күн бұрын
మందకృష్ణ గుద్దల దమ్ముంటే ఒంటరిగా ఫైట్ చేయమని చెప్పండి రాజా jafa ఫలాలు
Freedom, fraternity, Justice (social and economical ),these are the words of ambedkar in the preamble of the constitution. But the slaves in the Congress party who destroyed ambedkars dream of dalit life through the poona pact do not understand this.
@ramesharipogula34337 күн бұрын
Jai MRPS
@mrghostrider57948 күн бұрын
ABCD Banega Babus 🎉🎉
@svrathnamsv2827 күн бұрын
Jai bheem jai maadiga Jai Krishna maadiga.
@anantharamulu80806 күн бұрын
Divide untouchability first among SC castes. Then divide reservation percentage according to untouchability. Because they are of untouchability. That is not బుక్కెడు కూడు. That is of population percentage.