వినోద్ గారు మీరు చెపిన్ది నిజం సార్ రెచ్చ గోటింది మంద కృష్ణ మాదిగ సార్ మీరు చదువు కున్న జ్ఞానం వంతు లు
@vb23xyАй бұрын
ఉన్నత చదువులు చదివిన సంస్కారవంతుడు గాలి వినోద్ కుమార్ గారు. వారే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన వారసుడు👏👌🙏💐
@arvasantha7628Ай бұрын
డాక్టర్ గాలి వినోద్ కుమార్ కి జే జే లు జై భీమ్ లు
@KondaiahCheedarlaАй бұрын
చాలా చక్కగా చెప్పేరు సార్ 🙏
@janaiahpatteti8558Ай бұрын
Vinodkumar professor garu. Jaibheem. You are a dynamic leader in our dalith leader sir. Your philosophy is 💯 true 👍 Jaibheem annagaru.
@kishorebabut443Ай бұрын
నిజమైన జ్ఞానం ఉన్న నాయకుడు వినోద్ గారు
@prasanthkumar6919Ай бұрын
ఐ యాం మాల మై లైక్ వినోద్ కుమార్ సార్ గ్రేట్ ఎనాలసిస్ సార్
@ontelakamalakarrao6563Ай бұрын
PRO . MR . VINOD ANNA SUPER JAI BHEEM ❤❤❤
@krupa804Ай бұрын
అన్నా నిజం చెప్పారు మాల,మాదిగలు కొట్లాడకూడదు కలసి ఉండాలి.దోపిడీ దారులతో కొట్లాడాలి.
@ravigyadari396Ай бұрын
జై భీమ్ మాల మాదిగలు కలిసి వుండాలే నేను అదే కోరుకుంటున్న సార్, వీళ్లు ఇద్దరు కలిసి ఉంటేనే రాజ్యాధికారం మన సొంతం అయితది 100% 💯 చెప్పినారు మీకు జై భీములు సార్ ఇద్దరు కలిసి రిజర్వేషన్ పెంచుకోవడానికి పోరాటం చేద్దాం జై దళిత జై భీమ్
@kotaprabhakar8922Ай бұрын
ఏరా ఉమ్మడి రిజర్వేషన్ లోనే మాలలు మొత్తం దోచుకుంటుంటే, రాజ్యాధికారం వస్తే, ఇంకా అప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తారారా, అరె కొద్దిగైన ఆత్మ విమర్శ చేసుకోవాలిరా, సిగ్గుండాలి,
@kotaprabhakar8922Ай бұрын
ఇలాంటి వెధవలు ఉండబట్టే వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది, సూక్ష్మ0 గా ఆలోచించ లేని వెధవ ఇతను, సంకర జాతికి చెందిన వాడు,
@joshibabu6919Ай бұрын
Correct chepparu, you are modern Ambedker
@SolomanrajuThappeta29 күн бұрын
చాలా వాస్తవం చెబుతున్నారు సార్ దమ్మున్న మేథావి. పదోతరగతి కూడా చదువుకోని వ్యక్తి మాయని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది మన దళిత జాతి
@janaiahpatteti8558Ай бұрын
You are a junior Ambedkar annagaru Jai mala madiga dalith people unity vardhillali. Jai mala. Jaibheem
@bhimarao487828 күн бұрын
Jai bheem sir.. Good massage
@mdeepthideepthi8334Ай бұрын
❤❤Jai Bheem❤❤
@thammadipadmarao476328 күн бұрын
దేశానికిహైదరాబాద్. రెండో రాజధాని. కావలసిన అవసరం ఎంతైనా ఉంది. కావాలి కూడా. అప్పుడే దక్షిణాది రాష్ట్రాలు.అభివృద్ధి చెందుతాయి❤
@ramjiy9840Ай бұрын
ఈ రోజుల్లో మనం కోట్లాడ వలసినది రాజ్యాధికారం కోసం బాగా చెప్పారు వినోద్ sir.jai bheem
@samathacharvakar1482Ай бұрын
రాజ్యాధి కారం కోసం గీ గాడిద ప్రొ గాలి చెపుతాడు mrps పార్టీ పోటీ చేస్తుందా
@chintavenkataraviraju3668Ай бұрын
You look the modern ambedkar Mr gali Vinod Kumar. Great knowledge you possessed.
@RajeshRajesh-v9wАй бұрын
జై భీమ్ జై ఇన్సాన్ మీరు చెప్పింది 100% నిజం సార్ పార్లమెంటులో చట్టం చేయాలి 341 లేదా మీరు చెప్పిన మార్గంలో చేయాలి వర్గీకరణ అప్పుడే పరిష్కారం అవుతుంది మనువాద మంద గాడికి పరిష్కారం కావద్దని చూస్తున్నాడు వర్గీకరణ ఎందుకంటే వర్గీకరణ పరిష్కారం అవుతే వాడికి పొట్ట నింపు కొనడానికి పని ఉండదు వాడిని ఎవడు కేర్ చేయరు కాబట్టే వాడే సాగ నిష్టలను ఆ సంగతి మిగతా నా అమాయకమైన మాదిగ సోదరులకు తెలుస్తలేదు వాడు అంటే పదో తరగతి కూడా చదవలేడు పీజీలు phd లు చేసిన వాళ్లకు ఏమైంది సార్ తెలివి 10 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడిని మనము చేయించి చేసినాము అటువంటిది 30 సంవత్సరాల నుండి ఒక్క జాతికి ఎలా నాయకత్వం వహిస్తాడు అన్నవాడు వాడు ఎమ్మార్పీఎస్ పెట్టకండి ముందు వాడి ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత పెరిగినాయి వాడు చదువుకున్న చదివేంత వాడు చేసిన జాబ్ ఏంది ఉద్యమాలు పోరాటాలు చేసిన వాడికి ఆస్తులు పెరుగుతాయా ఎక్కడైనా చరిత్ర చూసుకుంటే దీన్ని గమనిస్తే మంచిది నా మాదిగ సోదరులు
నిజమే సార్ చాలా రెచ్చగొడుతున్నాడు 👍👍జై భీమ్ గాలి అనిల్ కుమార్ సార్ నాయకత్వం వర్ధిల్లాలి ✊✊
@anandranjanmathala3278Ай бұрын
I support Gali vinod Garu Jai bheem
@SangaRamachandarraoАй бұрын
గాలి వినోద్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు.రాజ్యాంగబద్దంగా మాట్లాడారు.మాల మాదిగలు కొట్లాట వల్ల జరిగే నష్టం.క్రుష్ణ మాదిగ గురించి మంచిగా చెప్పారు
@bolumallanaresh6595Ай бұрын
Prof garu chepedi right
@bjaganna9916Ай бұрын
ప్రొఫెసర్. గాలి.వినోద్ కుమార్ sir తమరు మేధావి వర్గానికి చెందినవారు కావడంతో విషయం సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు
@chintavenkataraviraju3668Ай бұрын
Excellent defence for the ambedkar 's constitution. You are great Mr. Gali vinod kumar. Wonderful professor. I wish you are worthy to be the candidate for the future CM to the Telangana state. Good protest you are doing.👍
@SrinivasmsmАй бұрын
Yes, మాలలను రెచ్చగొట్టిందే మందకృష్ణ, మాలలపై ఆరోపణలు చేయడం కాదు. SC లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేపించు మందకృష్ణ
@4sjsundharraj10Ай бұрын
Jaibheem Sir Good explained
@SrinivasmsmАй бұрын
👏 👌 వినోద్ గారు
@RaviKurapati-zv5feАй бұрын
Jay Bheem jaymala Jay madhiga 100% correct professor Vinod Kumar garu MI speech 100% correct
@kpsirilokesh6986Ай бұрын
Sir supper analsys
@bsbv-mc5de28 күн бұрын
సూపర్బ్
@KakelliSymonАй бұрын
వినోద్ గారు రీజర్వేషన్లు 15./ జనరల్ లో కూడ రాజకీయ లో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి అన్ని పార్టీల మెడలు వంచాలి. జైభీమ్ జైబుద్దా జైతెలంగాణా
@raj999RsАй бұрын
నువ్వు చెప్పేది నిజం కానీ ఎవరు నమ్మరు సమాజం పెంచుకోని
@RambabuBeera-b6w29 күн бұрын
గాలి వినోద్ గారు great visanari person.. మంచి మనసున్న మారాజు, ప్రజా ఉద్యమాలు పట్ల ముందు చూపున్న మంచి నాలెడ్జ్ పర్సన్.. మీకు ధన్యవాదాలు..
@chandrasekhar-ij2rqАй бұрын
we r with u sir.... jai bhim
@jagan650929 күн бұрын
సూపర్ చాలా బాగా చెప్పారు
@cheemalapentalingamaiah8936Ай бұрын
Jai gali vinodh kumar sir gariki. Jai mala.jai bheem.
@KogiliSiva29 күн бұрын
Super brother
@citizenorchestra4802Ай бұрын
Super word si
@maximumgamerz477829 күн бұрын
Meeru Super Sir
@krishnamurthy5040Ай бұрын
Jai bheem
@laxmanlax467329 күн бұрын
Your reayality nowya days nidiksha avasaram Ambedkar lo Ambedkar your vision best gali vinod sir super
@JSRao-l4qАй бұрын
Superrr Bro
@narsimharao9864Ай бұрын
MIRU CHALA great leader sir. Sc VARGHEE KARANA SUPREME COURT DWARA KADHU ADHI PARLAMENT DWARA JARUGHALI. ANDHUKU ANTTE REPU SUPREME COURT MANUVADHULA MATA VINI RESARVETION MOTHAMU RADDHU CHESE AVAKASHAM UNNADHI. PARLAMENT DWARA JARUGHALI DHANIKI MALALU OKAY. JAI BHEEM JAI MALA 👍✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@narsimharao9864Ай бұрын
GALI VINOOD KUMAR GARIKI MALALU SUPORT CHEYYALI. WHY ANTTE NIJAYITHI GHA MATLADUTHUNNADU. JAI MALA JAI BHEEM 👍👍✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
@maximumgamerz477829 күн бұрын
Manaku Rajyadikaram undali
@annapoornaposani2870Ай бұрын
South always are brillaint and hard working people
@ravikyasani6472Ай бұрын
జై బీమ్ సార్ మీరు వర్గీకరణ గురించి పోరాటం చేస్తున్నావ్ మంద కృష్ణ అన్న గారు మొదటి నుండి పోరాటం చేస్తున్నారు ఆయనకు మద్దత్తు తెలిపి కలసి పోరాటం చేయండి మాలలను చూసి బుద్ది తెచ్చుకోండి ఒక్క తాటి పైన పోరాటం చేస్తున్నారు
@bojjarambabu5068Ай бұрын
Jai bheem Anna
@SolomanrajuThappeta29 күн бұрын
EWS రిజర్వేషన్లు వారి జనాభా నిష్పత్తి కంటే రెట్టింపు స్థాయిలో లబ్ధి పొందుతుంటే,SC ల కంటే తక్కువ జనాభా ఉండి ఎక్కువ అవకాశాలు అగ్రవర్ణాల వారు పొందుకుంటే లేని సోయి ,ఉన్న నాలుగు మెతుకులును వర్గీకరణ చేయించాలనే ఆలోచన ఎంత వరకు సమంజసం అనే ఆలోచన లేకుండా పోయింది.
@venkatarao7067Ай бұрын
Very verythankssirviñodhsiryouegitàtedalithmovementtobycotmandaelia,krishna
@ErpuiaSrinivas-by5icАй бұрын
✊✊
@RambabuBeera-b6w29 күн бұрын
Sir మీరు మంచి visanary ఉన్న నాలెడ్జ్ పర్సన్.. విషయ పరిజ్ఞానం ఉన్న గ్రీట్ పర్సన్ మీరు.. ఏరోజు మీరు ఏదైనా ధర్నాకు పిలుపునిస్తే మాలలులో కూడా వేలమంది మీకు అభిమానులు ఉన్నారు ...
@MangaNareshNaresh-yx7yvАй бұрын
Avunu sir.first rajadhi karam
@kotamrajender689Ай бұрын
Jai Bheem super sir
@laxmanlax467329 күн бұрын
Super Galivinod kumar sir mandakrishna buddileni nayakudu professional is professional good vinod sir your great nilanti person desaniki avasaram mandakrishnaku buddichepandi buddi Leni vadu
@raj999RsАй бұрын
మాదిగలు నమ్మారు మీరు చెప్పేది నిజాం కొయ్యదానికి మేకను మేపినట్లు వర్గీకరణ అంశమ్ క్రిమిలేయర్
@RajeshRajesh-v9wАй бұрын
30 ఏళ్లుగా ఎన్ని మాటలు అన్నా కానీ ఏ ఒక్క మాల వారు కూడా మనువాదం అందగాడిని ఒక్క మాట అనలేదు కానీ ఈరోజు మనకు బ్రతుకునిచ్చిన మహానుభావుడిని వాడు అవమానించాడు మంద గాడు కాబట్టే ఈరోజు మాలలు చైతన్యం అయ్యి మీటింగు పెట్టారు మాల వాడికి తిందామన్నా లేకున్నా నడుస్తాది కానీ బాబా సాహెబ్ అంబేద్కర్ కానీ ఎవడైనా అవమానిస్తే మాత్రము ఏ ఒక్క మాలవాడు కూడా ఊరుకోడు నడిరోడ్డుపై నిలబెట్టి తల నరికేస్తాం
@everythingnew4363Ай бұрын
Meeru chillaraga Ambedkar gaarini avamaanisthunnaru...meeku sama nyaayam gurinchi theluvadu malli Ambedkar gurinchi maatladuthaaru, andari SC la reservation maake kaavali Ani ilaane adukuntu vundandi manuvaadulaara?
@samathacharvakar1482Ай бұрын
కులం కులం అనే ఏడవకండి కులాన్ని హత్య చేసుకున్న వాళ్లు కూడా అంబేద్కర్ ఊపిరిindia అని చూడండి
@annapoornaposani2870Ай бұрын
Unless the caste equation in all groups go, say no to caste, we will not progress. I am a total supporter of SC, ST and other tribes with real issues are diverted by the leaders. The right winger s are rubbing Hindu religion on hindu STs and SCs and BCs and when issues of unemployment comes such divisions are created among most poorer sections. North Indian SC and STs and other tribes are not. united. It's foolish to expect the directive tactics. In Hyderabad and entire Andhra and Telangana and karnataka most of the mineal jobs are taken away by the merchant community which controls the entire north east and west also known north east states. Vinod garu meru chaala correct ga matladu tunnaru. Unity is the key. Rich leaders among the communities spend and mobilise to fight for their rights. Unity is the key
@samathacharvakar1482Ай бұрын
ఐక్యత ఎక్కడ అవసరమో ముందు చెపితే నీ english పరువు ఉంటుంది లేకుంటే మాస్ మసాలా ఘాటు కి నువ్వు హిందూ గా పిలవబడే పప్పూ తోటకూర బాచ్ గా చూడబడుతుంది
@mandarisrinivas297729 күн бұрын
What a knowledge,, professor professor ye, 5th class 5th class ye nayya!!!
@nandikolababuraoАй бұрын
రెండో అంబేద్కర్ గారు
@SolomanrajuThappeta29 күн бұрын
ఒక వ్యక్తి స్వార్థం కోసం, అగ్రవర్ణాల కుతంత్రాలకు తలొగ్గి దళితుల ఐక్యతకు తీరని ద్రోహం చేసిన వారిని జాతి క్షమించదు! మళ్ళీ వందల సంవత్సరాల పాటు వెనుకబాటుతనానికి ఆద్యుడు చేసే గోబెల్స్ ప్రచారాన్ని నమ్మి సోదరులు కూడా మాలల పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు.
@jmsolutions38629 күн бұрын
Jai bheem sir
@vijaydarin421029 күн бұрын
Vinod garu తెలివి గల వ్యక్తి ముందు చూపుగల వ్యక్తి
@ravikyasani6472Ай бұрын
కానీ కృష్ణ అన్న ను విమర్శ చేస్తే సమాజం క్షమిచదు
@KUSUMAPRABHUDASАй бұрын
Don't be win in general consistuncy by any Dalits like vinodh no doubt higher casts not agree to win vinodh or any Dalits ?
@KoduruVenkateswarlu-g2t29 күн бұрын
తిన్నది అరగక చేస్తున్నావు కడుపు చుస్తే తెలుస్తున్నది 9 వ నెల అని
@ramu9014329 күн бұрын
I am supporting Vinod sir. But I am not Madhiga
@maximumgamerz477829 күн бұрын
Mandaku. Buddi Ledu
@prabhakarmethari656529 күн бұрын
వర్గీకరణ గురించి మాట్లాడాలి మీరు, అది వదిలిపెట్టి కొత్తవి లేవనేత్తి వర్గీకరణ కు ద్రోహం చేస్తున్నావ్
@dnb393328 күн бұрын
Vinod kumar is leader of mala
@RambabuBeera-b6w29 күн бұрын
అన్నా మీరు ఇపుడున్న ఎస్సీ రిజర్వేషన్ లు 15%లే కాకుండా అదనంగా కనీసం 3శాతం పెంచి అదీ ఎస్సీ లోఉన్న మాల మాదిగలు కు కాకుండా ఉపకులాలకు ఇచ్చేటట్లు ఏమైనా పోరాటాలు చేయవచ్చు కాదా..sir..
@RajuLanka-g6wАй бұрын
Gali. Wistfully.. Krishnamadiga national nayakudu
@praveenitha376828 күн бұрын
Okka madiga support video petturaa bai...
@sankarj966Ай бұрын
Mala abbayini chesukundhi ani car tho accident chesi nariki champadu sontha thammude champadu nagamani ane ammayini
@RajeshRajesh-v9wАй бұрын
ఎస్సీ వర్గీకరణ పార్లమెంటులో చట్టం తీసుకొస్తే శాశ్వత పరిష్కారం అవుతాది కదా ఆంధ్ర తెలంగాణ అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు అడ్డుకుంటే ఆగింద 5కోట్ల జనాలు ఉన్న ఆంధ్రాలో మూడు కోట్ల నర ఉన్న తెలంగాణ సపరేట్ అయింది కదా మరి పార్లమెంటులో చట్టం తీసుకువచ్చి శాశ్వత పరిష్కారం చేసిన వాళ్ళు అదే మాదిరిగా మనువాద మంద గాడికి bjp కుక్కకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంటులో చట్టం తీసుకువచ్చి శాశ్వత పరిష్కారం చేసుకోవాలి ఏ మాలవాడు కూడా అడ్డు పడరు ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి వాళ్లు మాట్లాడుతున్నారు అంతే తప్ప కానీ తిందాము మనమే ఉద్యోగాలు పొందుదాము అన్నది కాదు
@KoduruVenkateswarlu-g2t29 күн бұрын
తమ్ముడు గాలి గాలి బుడగ పగులిద్ది నీకు చెప్తున్నా వాళ్ళు వినోద్ సార్ మంచోడు అని చప్పట్లు కొడితే మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని తాక్కట్టు పెట్టేస్తావా గాలిగా నువ్వు నీ మాటలు అస్సలు నువ్వు మాదిగనా నాకు డౌటే
@assampellykiran962527 күн бұрын
Vinod ni malale mechukuntunnaru ..Oka madiga bida kuda support cheyadamledu..Vargikarana lo vinod sir malalake support..mala lo unna clarity madiga bida Vinod lekapaye
@annapoornaposani2870Ай бұрын
North lo manaku veluva ledu
@samathacharvakar1482Ай бұрын
విలువ ఒక వెదవ ఇచ్చేదీ కాదు mr
@ravikumarsalivendra5174Ай бұрын
పగటి కలల వినోద్ కుమార్
@PVenkataramana-j6tАй бұрын
Nuvvu madigalaku support cheyadi sir
@RajeshRajesh-v9wАй бұрын
అసలు bjp మర్మము మనువాద మంద గాడికి తెలుస్తలేదు వాడు మొదలు ఎస్సీల మధ్యలో వర్గీకరణ తీసుకొచ్చి దాని తరువాత క్రిమిలేయర్ తీసుకొచ్చి దాని తరువాత భారత రాజ్యాంగం నే రద్దు చేయాలి అని చూస్తున్నాడు అది అమాయకమైన నా మాదిగ సోదరులకు తెలుస్తలేదు bjp వాడు మొన్న పోయిన ఎలక్షన్లో గెలవక ముందే వాడు చెప్పాడు ఒకవేళ మేము మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ని తొలగిస్తాను అని
@samathacharvakar1482Ай бұрын
మందాకి అది అవసరం లేదు తెలిసి నాటకాలు
@KoduruVenkateswarlu-g2t29 күн бұрын
ఉమ్మడిగా రిజర్వేషన్ లు ఉంటే దొబ్బి తిఅంటున్నారు కదా తిననిస్తే మంచి వాళ్ళా? మాది మాకు కావాలి అంటే తప్పా?? ఎం తెలివి నీ తెలివి వివేక్ వెంకట స్వామి లక్షల కోట్లు సంపాదిస్తే అయినా వాళ్ళు వెంకట స్వామినే వెనకేసుకుని వస్తారు కానీ నీతి నిజాయతి గా జాతి ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినాడు నువ్వు జాతి కోసం ఒక్క ముద్ద ఒక్క పూట తక్కువ తిన్ను అంటే ఒక్క ముద్ద జాతి కోసం తగ్గించుకోలేను నువ్వు వాళ్ల తీర్థం పుచ్చుకుని వాళ్లు దొబ్బేసినాదా దానిలో నీకెంత వాటా ఇచ్చారు గాలి
@శ్యామ్సుందర్-త1హАй бұрын
నువ్వు ఎందుకోసం ఎవరి కోసం దీక్ష చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావ్
@KoduruVenkateswarlu-g2t28 күн бұрын
నా కొడకా మాల వల్ల మాటలు నమ్మి మా దైవ సామానులైన మకమ్ గారిని అంటున్నావు నువ్వు నాశనం అయిపోతావు వల్ల మాటలు వింటున్నావు మాదిగ జాతి మొత్తం మా సోదరులు అని నమ్మి మోసపోయింది కన్నా బడలేదా వాళ్ళు మా గలోడు మంచి అంటే రెక్కలు ఎగరేసుకోవడం కాదు నిజాలని నమ్ము
@jagadeeshchiluvuru297526 күн бұрын
అరే అంబేత్కర్లా ఉంన్నావు. నువ్వు మాల మాదిగ. కృష్ణన అంటే నీకెందుకు అంత మంట.