మాల్దీవ్స్ గోవిందా గోవిందా! అవునా? Maldives in massive Cri**sis! |

  Рет қаралды 135,701

Prem Talks

Prem Talks

Күн бұрын

Maldives in massive Cri**sis! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #maldives #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Пікірлер: 305
@anil.thotamalla8286
@anil.thotamalla8286 6 күн бұрын
ఇండియన్ ఔట్ అన్నాడు. మనం ఔట్ అయ్యాము😂 ఇప్పుడు వాళ్ళంత డాకౌట్ అయ్యారు.
@krishnabhushan367
@krishnabhushan367 6 күн бұрын
😂
@muralisix
@muralisix 6 күн бұрын
భలే పంచ్😂👍
@suneelsai_e4123
@suneelsai_e4123 6 күн бұрын
What a comment.😂.
@raghavendras3352
@raghavendras3352 6 күн бұрын
😂😂😂
@sitaramarajuanisetti3132
@sitaramarajuanisetti3132 Күн бұрын
Super comment
@p.karthik2636
@p.karthik2636 6 күн бұрын
Modi తో పెట్టుకుంటే World Map లో కనిపించరు ☝️ జాగ్రత్త బిడ్డ🤫 Jai Bharath 🇮🇳 ✊ Jai Modiji 🇮🇳💪
@rameshenugulu8159
@rameshenugulu8159 6 күн бұрын
😂😂😂
@prakashkanduri2904
@prakashkanduri2904 6 күн бұрын
Correct 😅😅
@sivakumar1979S
@sivakumar1979S 6 күн бұрын
India tho పెట్టుకుంటె
@vrrajasimhasimha4536
@vrrajasimhasimha4536 6 күн бұрын
😂😂😂👍
@ramauddanti
@ramauddanti 6 күн бұрын
I'm😮😮😮e😮The😮The😮​@@rameshenugulu8159
@sanvyfashions2292
@sanvyfashions2292 6 күн бұрын
మోదీ తో పెట్టుకుంటే వార్ వన్ సైడే⚔️⚔️⚔️⚔️💪💪💪💪💪💪 దట్ ఇస్ పవర్ ఆఫ్ మోడీ
@mvakumar8132
@mvakumar8132 6 күн бұрын
ఏ ఒక్క దేశానికి ఉచితంగా గ్రాంట్లు ఇవ్వకూడదు, ముఖ్యంగా ఉపఖండంలోని దేశాలకు, ఇస్తే మన సొమ్ము తిని మన దేశానికే ద్రోహం చేస్తారు, ఒక పాకిజా, ఒక శ్రీలంక, ఒక బంగ్లాదేశ్, ఒక నేపాల్ కావచ్చు, అందుకనే ఎవరికైనా అప్పుగానే ఇవ్వాలి, చివరికి తాగు నీరు ఇచ్చిన సరే, గుంట నక్క చైనా లాగా మనము మారాలి లేదంటే ఈ దేశాలకి లేదా వాటి నాయకులు మారారు. ఈ విషయంలో గుంట నక్క నూటికి 100% సరి అని నా నమ్మకం. జై భారత్, జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@pvmprasadvideomixing6318
@pvmprasadvideomixing6318 6 күн бұрын
ఇప్పుడు జరుగుతుంది లే. మోడీ ఎంటర్ అయ్యరుగా.
@baanushankarraosimhadri7643
@baanushankarraosimhadri7643 6 күн бұрын
సార్ ప్రేమ్ గారు :- భారతీదేశం చుట్టూ వున్న ఈ బంగ్లాదేశ్, మాయన్మార్, నేపాల్, చైనా, పాకిస్తాన్, శ్రీలంక, దేశాలు ఒక దేశలేనా - వీటిని పాలించే వాళ్ళకూడా నాయకులేనా " వెధవదేశాలు - వెధవనాయకులు ".
@nvsubbarao5480
@nvsubbarao5480 6 күн бұрын
Chesta kagitalu erukune vedhavalu
@Karan-999-t9q
@Karan-999-t9q 6 күн бұрын
​భారత్ అనే ఒక వింత పశువుల దేశం లో జనాలకి లోలీపాప్ పెట్టి గోడి మీడియా, బీజేపీ ప్రభుత్వం భలే మభ్యపెడుతున్నాయి
@parthasri3635
@parthasri3635 6 күн бұрын
వెధవ దేశాలు కాదండి ,,,,వెధవ నాయకులు ఉండటంవల్ల,,,
@lakshmanaraogandepalli9143
@lakshmanaraogandepalli9143 6 күн бұрын
భారత్ అనుకున్నదే జరిగింది ముయిజ్ బొక్కబోర్ల పడ్డాడు 🤣😂😭
@rprasad2830
@rprasad2830 6 күн бұрын
కేవలం 5లక్షల ప్రజలు ఉన్న దేశం 140 కోట్ల ప్రజల భారతదేశంతో ఇలా ఛాలెంజ్ చేసి గెలుస్తుంది
@bharaniravuri1316
@bharaniravuri1316 6 күн бұрын
ఇక్కడ ఎంత మంది ప్రజలు అన్నది, కాదు. నాయకుడి, " ధృడ సంకల్పం ".
@sudhakar.k9433
@sudhakar.k9433 6 күн бұрын
140కోట్లు కాదు 75/80కోట్లు మాత్రమే భారతీయులు. మిగతా వాళ్ళు (పందులు, గొర్రెలు, కంచర గాడిదలు) దేశద్రోహులు.
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 6 күн бұрын
అయ్యా, మాల్దీవుల్లో మరో ప్రభుత్వం వచ్చినా ఇలాగేఉంటుంది. ఇది కేవలం చైనా కి సంబందించిన విషయం మాత్రమే కాదు. మత ప్రమేయం కూడా ఉంటుంది.
@brahmareddynaru1668
@brahmareddynaru1668 6 күн бұрын
మత ప్రమేయం ఏంటి కొంచెం చెప్పండి
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 6 күн бұрын
చాలామటుకు దేశాలు మత ప్రాధాన్యత కలిగి ఉంటాయికదా. కొన్ని మతాలు మిగిలినవాళ్ళని తమ మతంలోకి మార్చి వాళ్ళని ఉద్ధరించాలనుకుంటాయి. తమ మతమే గొప్పదనుకుంటాయి. మన హిందూమతానికయితే ఆ దుగ్ధ లేదు. కాని హిందూమతమే ప్రాధాన్యతగల దేశం ఈప్రపంచంలోలేదు. పూర్వం నేపాల్ ఉండేది. ఇప్పుడు అదికూడా కాదు. మరి మత ప్రాధాన్యతగల దేశానికి అలాంటి ప్రమేయం ఉండదంటారా. ఇంతకంటె విడమర్చి చెప్పడం మంచిదికాదనుకుంటా.
@maheshreddy6609
@maheshreddy6609 Күн бұрын
కేవలము ఇస్లాం మతమే వారికి ముఖ్యం విశ్వాసం లేని ఏకైక జాతి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా నిరూపితం అయింది
@ravikumarmanapati8468
@ravikumarmanapati8468 6 күн бұрын
అందరూ బాగుండాలి అందులో మనముండాలి అంతే గాని మాకు చైనా మాత్రమే ఉండాలి అంటే..,......... ఇండియా తో పెట్టకుంటే ఇట్లానే ఉంటాది మరి
@E.pentaiahRaj
@E.pentaiahRaj 6 күн бұрын
ప్రేమ గారు నమస్కారం అండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ అక్కడ ఉండే ప్రజల బుద్ధి మారాలి వాళ్ల ఆలోచన రాక్షస ఆలోచన ఓడలో ఉంటే ఓడ మల్లప్ప ఓడ దాటిన తర్వాత బోడి మల్లప్ప బంగ్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం జాతుల లక్షణం మారాలి రాక్షస వంశం మారాలి అక్కడ ఉండే ప్రజలు సంస్కారవంతులుగా భారత్తో మెలిగిన అప్పుడే వాళ్లు ప్రపంచ పటంలో ఉండగలరు లేదంటే వచ్చే పదేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల మాలే మాల్దీవులు ఉండవు ప్రజలలో మార్పు రావాలి జీన్స్ లో మార్పు రావాలి వాళ్ళు మారతారని నాకు నమ్మకం లేదు కుక్క తోక ఎప్పుడు వంకరే దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్న సార్
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 5 күн бұрын
You said it clearly
@DareDevil15656
@DareDevil15656 6 күн бұрын
ఇండియా ఔట్ అన్న వీడి పార్టీకి ఓటేసిన ప్రజలకు తగిన శాస్తి జరిగింది.
@ajmeeraugendar
@ajmeeraugendar 6 күн бұрын
చైనా అండచూసుకొని " ఇండియా అవుట్ " అన్న మహమ్మద్ మోయిజ్జు, మాల్దీవ్స్ అధ్యక్షుడు తగిన మూల్యం చెల్లించాల్సిందే.
@mundlasridevi8737
@mundlasridevi8737 6 күн бұрын
Sir, నిజంగా మీరు internal affairs kanna external affairs గురించి చాలా బాగ cheptaru like as Israel war, Bangladesh గొడవలు, Maldives, Pakistan, చైనా, I appreciate to you sir.
@kameswararaon7933
@kameswararaon7933 6 күн бұрын
U r 100% right.
@rajasekharbandam8265
@rajasekharbandam8265 6 күн бұрын
ప్రేమ్ గారు నమస్తే, మోయుజ్జు లాంటి నేతను ఎన్నుకున్న మాల్దీవ్స్ ప్రజలకు ఈ విషయం ఈ విషయం తెలియాలి. మోయుజ్జు ఇండియా అవుట్ అనే నినాదంతో బయటకు వస్తే అతని ఆదరించింది మాల్దీవ్స్ ప్రజలు. ఈరోజు మోయుజ్జు కాకపోతే మరొక నేత ఇండియా అవుట్ నినాదంతో మళ్లీ ముందుకు వస్తాడు. మనం రాజకీయ నాయకుల్ని మార్చటం కాదు సార్ ప్రజలలో మార్పు రావాలి అప్పుడే ఇండియా అవుట్ అనే నినాదం రాదు. మాల్దీవ్స్ లాంటి చిన్న దేశం భారత్ లాంటి పెద్ద దేశం మీద ఆధారపడి ఉంది అన్న విషయం అక్కడ ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడు ఇలాంటి నేతలను ఎన్నుకోరు.
@vijayalakshmigosika6115
@vijayalakshmigosika6115 6 күн бұрын
నిజం, నేను అదే అనుకుంటాను అండీ 🙏🚩🇮🇳
@harikumarlanda6482
@harikumarlanda6482 6 күн бұрын
Great information 😀. We are very happy about this information 😊😊
@sanvyfashions2292
@sanvyfashions2292 6 күн бұрын
చాలా సంతోషకరమైన వార్త.😂💪💪💪💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳⚔️⚔️👍👍👍 వార్ వన్ సైడ్
@youtuberspr
@youtuberspr 6 күн бұрын
Bangladesh kooda అడుక్కుతేనే స్థితికి రావాలని nenu korukuntunnanu
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 6 күн бұрын
భారత దేశం లో కలుపుకుంటే ఆ ప్రజలు సుఖంగా ఉంటారు. మన అఖండ భారత్ మొదలు అవుతుంది జై సాయిరాం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై జవాన్ జై మోడీ జై యోగి జై అమిత్ షా జై ప్రేమ్ గారు
@anupamabande7335
@anupamabande7335 5 күн бұрын
Ramudi kante mundu sai vaste mana desam lo marpu modalu avutunda
@vujwalasanjeev3663
@vujwalasanjeev3663 6 күн бұрын
Mr. Prem, అక్కడ ప్రజలు కూడా భారత్ వద్దని నినాదాలు చేసారు కదా!😮 అనుబవించనివ్వండి. 😅
@hisree
@hisree 6 күн бұрын
మాల్దీవ్స్ గోవిందా గోవిందా! అవునా? అన్నారు కదా దీని అర్థం ఏమిటి గోవిందా గోవిందా! అంటే అర్థం తెలుసా.... ఎందుకు అలా గోవిందా గోవిందా! అన్నావు వివరణ ఇవ్వు
@dilliprasad26
@dilliprasad26 6 күн бұрын
అబ్బ సాయిరామ్ ...ఎంత మంచి వార్త చెప్పారు ప్రేమ్ గారు
@devay1446
@devay1446 6 күн бұрын
బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే జరుగుతోంది
@KimJone-gn8jm
@KimJone-gn8jm 6 күн бұрын
ఈ మరకలు అంతా అంతే వాళ్లు బతకాలంటే మొత్తం భారత నుంచే వెళ్లాలి ప్రతి వస్తువు మళ్లీ వీలు షోయింగ్ మాడి పోవాలి ఒక్కొక్కడికి 😭😭😭😭😭
@papaiahsairam1596
@papaiahsairam1596 6 күн бұрын
ఈ దేశాలకు ఈ సహాయం చేసుకుంటూ పోతే మన దేశము దెబ్బతింటుంది, మన దేశం మనం చూసుకోవాలి
@bandarunaresh921
@bandarunaresh921 6 күн бұрын
ప్రేమ గారు ఏ చెత్త వీడియోలు కాదు workshop boardగురించి మన హిందువులకు తెలియజేయవలసిందిగా మనవి
@medikunduranganna798
@medikunduranganna798 5 күн бұрын
సార్ మీరు ప్రపంచానికి మన భారతదేశంలో ఉండే యువతకు ఒక మన సబ్జెక్ట్ గుడ్ మెసేజ్ ఇస్తున్నారు అందుకే మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ గా వినాలనిపిస్తుంది ఇంకా ఇలాంటివి కొత్త కొత్తగా చేయాలని మేము కోరుచున్నాం❤❤❤🎉🎉🎉🎉
@Kaliyuga_hanumanthudu
@Kaliyuga_hanumanthudu 6 күн бұрын
నిన్న వీడియో చేయలేదు sir
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Super explanation Prem sir jai hind
@subbaraorao2880
@subbaraorao2880 4 күн бұрын
మహాదేవ శంభో శంకర గోవిందా గోవిందా అనేది చాలా పవిత్రమైన నామము దాన్ని ఇలాంటి టైటిల్స్ గా వాడకండి
@rathnamilikeallsangsbabu136
@rathnamilikeallsangsbabu136 6 күн бұрын
వావ్ సూపర్ ప్రేమ్ గారు muiz 😂😂😂😂👍👍👍👍👍👍🤣🤣🤣🤣🤣🤣🤣😁😁😁😁😁😁😁😁😁🤣😁😂😂😂😁😁😁😁😁😁
@pvsnarayana6718
@pvsnarayana6718 6 күн бұрын
Next turn Bangladesh......has to face the Same Situation.
@srivatsavapalaparthy2600
@srivatsavapalaparthy2600 6 күн бұрын
Mr.PREM namaste 🙏 THANKS
@srinuadigarla3510
@srinuadigarla3510 6 күн бұрын
జై శ్రీరామ్, జై బీజేపీ
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Vision una nayakudu Modi sir power Jai Hind
@karunakarreddy366
@karunakarreddy366 6 күн бұрын
Hi Prem garu India lo vakthboard property demands latest news gurinchi vedio cheyyandi pls
@bl56789
@bl56789 6 күн бұрын
Bangladesh కి ఈ పరిస్తితి రావాలి
@laxsmankota7732
@laxsmankota7732 6 күн бұрын
త్వరలోనే వస్తుంది pls wait
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 6 күн бұрын
వీరు బాగుపడరు వీరివలన బాగుపడనీయరు
@prasadrao7936
@prasadrao7936 5 күн бұрын
ముష్టి బంగ్లా దేశ నికి కూడా చాలా సాయం చేశాం మనం చేసే న సాయం బంగ్లా దేశం ఏర్పడింది మనతో వైఖరి వైరం పెట్టుకొన్న పాకిస్థాన్ ప్రస్తుత మ్ చాలా దీనస్థితి లో ఉంది
@BalaDhara-zf3dw
@BalaDhara-zf3dw 6 күн бұрын
WAQF board gurinchi video cheyyandi pls
@OumNamo
@OumNamo 6 күн бұрын
Excellent sir, jai hind
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
The world no1 leader great Indian PM Modi sir power Jai Hind
@ChiruMadapalli
@ChiruMadapalli 6 күн бұрын
మాల్దీవుల పని చేశాను అక్కడ రాజీవ్ గాంధీ హాస్పిటల్ ఉంది అక్కడ ఫోటో కూడా ఉంది sorry ఇందిరా గాంధీ హాస్పటల్ అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది కానీ అక్కడ ఇండియన్స్ కి పెద్దగా వాల్యూ eevaru 😢 పదిమందిలో ఇద్దరు పాజిటివ్ గా మాట్లాతారు మన ఇండియన్ కోసం ఐ లవ్ మై ఇండియా
@sateeshbabu9504
@sateeshbabu9504 6 күн бұрын
ఇందిరా గాంధీ ఆస్పత్రి
@UdayasBhanu
@UdayasBhanu 6 күн бұрын
Excellent presentation.. no breaks.. super expressions. Good topic... My rating is 7 out of 10...
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Indian legend jaishankar sir power Jai Hind
@b.srinivasreddy498
@b.srinivasreddy498 7 сағат бұрын
Prem bhai namaskar Jai Bharath 🙏
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 6 күн бұрын
No more talks with Maldives this is our Indian slogans
@anilmudigonda4406
@anilmudigonda4406 6 күн бұрын
Surprise Video Sir
@hisree
@hisree 6 күн бұрын
గోవిందా గోవిందా! అనేది పవిత్రకు వాడండి. దేనికంటే దేనికి వాడకండి
@RaviS-dm9bv
@RaviS-dm9bv 6 күн бұрын
మనం చాలా నిర్లక్ష్యం గా ప్రవర్తిస్తున్నాము . క్షమాభిక్ష లు పెట్టుకుంటూ పోతే చివరికి మనకు క్షమాభిక్ష ఎవరు పెట్టరు. మన జోలికి వస్తే ఆ దేశం ను మన దేశంలో కలిపేయాలి. అలా ఉంటే అప్పుడు మన దేశం జోలికి ఎవడు రావాలన్న ఆలోచిస్తాడు.
@singireddysrikanthreddysri9572
@singireddysrikanthreddysri9572 6 күн бұрын
Jai Hind 🇮🇳👏
@Abhiram-q9f
@Abhiram-q9f 6 күн бұрын
That is India 🇮🇳
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 6 күн бұрын
Road meeda ku teesuku raavali vedavalanu, ikaditho vadalakudadu.. strong message ivakapothe vaana paamu kuda busa kotutundi...
@kondurianjaneyulu5131
@kondurianjaneyulu5131 6 күн бұрын
సూపర్ మంచిగయ్యింది మాల్దీవుల ప్రెసిడెంట్ కు రోగం కుదిరింది సూపర్ సూపర్ సూపర్
@MrKoteswaragupta
@MrKoteswaragupta 6 күн бұрын
Petrol rate in maldives is 13.95 which is equal to rs 76.00 which is cheaper than India market
@surendrakumar-jg7hx
@surendrakumar-jg7hx 6 күн бұрын
Nee badha entra
@kummarinagesh5447
@kummarinagesh5447 6 күн бұрын
Jai Sri Ram
@kondurianjaneyulu5131
@kondurianjaneyulu5131 6 күн бұрын
జయహో మోడీ జైహింద్ జైశ్రీరామ్ జైబారత్
@BalaDhara-zf3dw
@BalaDhara-zf3dw 6 күн бұрын
Mari sunami alaanti disastets vaste enti paristithi,
@SriRama-qn4wd
@SriRama-qn4wd 5 күн бұрын
అన్న గారు , 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళితే ఇలానే వుంటుంది అలానే మాల్దీవ్స్ కూడా గ్లాస్ లో వున్న నీళ్ళు పారబోసి ఆకాశంలో వున్న మబ్బులో వైపు చూసినట్లు వుంది maiz ప్రవర్తన ,,అయినా శ్రీలంక ,నేపాల్ ,బంగ్లాదేశ్ మాదిరిగా భారత్ నుండి సహాయం పొంది సాయం చేసిన చేతినే గాయం చేస్తాడు sir
@ravinderkavali34
@ravinderkavali34 6 күн бұрын
Chala santhosham
@rameshsirisha2409
@rameshsirisha2409 5 күн бұрын
PREM TV NEWS GOOD SUPER SUPER 🙏🙏🙏🙏🙏🙏
@gnaniboss1564
@gnaniboss1564 6 күн бұрын
vakf board meeda vivaram gaa video cheyyandi
@munagapatisubbarao4133
@munagapatisubbarao4133 6 күн бұрын
Bale chepparu sir.
@Sandeepgoud846
@Sandeepgoud846 6 күн бұрын
Good Anna ji
@vanterugalreddy7306
@vanterugalreddy7306 17 сағат бұрын
మంది మాటలు పట్టుకొని మర్మానం పోతే మళ్ళీ వచ్చే వరకూ ఇల్లుకాలి పోయినట్లుందీ మాల్దీవుల పరిస్థితి.
@vnarasimharao1120
@vnarasimharao1120 6 күн бұрын
Clever leadership is the need of the hour for this tiny country..
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 6 күн бұрын
Jai hind Jai bharat
@kalyanjami779
@kalyanjami779 6 күн бұрын
Revolution should come from people. Maldives needs India.
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
That's Modi sir power Jai Hind
@kiranboyz
@kiranboyz 6 күн бұрын
Nice 👍 info sir 4m u
@Kiran12906
@Kiran12906 6 күн бұрын
India ముందు మన neighbour country port lanu mana hand over lo vunchukunela agreements cheskovali....
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
That's New India Modi government sir power Jai Hind
@janardhanarao1054
@janardhanarao1054 6 күн бұрын
Jay PREM garu Jay Hindu Jay Bharat
@pasulamuthyamreddy7489
@pasulamuthyamreddy7489 6 күн бұрын
India done correct, pak, bangla, nepal, etc., shall face financial crises. Jai jai bharat.
@Ramesh-zv6sv
@Ramesh-zv6sv 6 күн бұрын
Lord sri krishna dailogue I remember "జరిగింది జరగ బోయే di antha mana manchike
@veerakannadiga735
@veerakannadiga735 6 күн бұрын
Please do not use Govinda for negative connotation, Prem Garu
@kameswararaon7933
@kameswararaon7933 6 күн бұрын
Good news.
@HariHaranKK-e3p
@HariHaranKK-e3p 6 күн бұрын
భారత్ తో పెట్టుకుంటే ఇంతేగతి
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Indian Daynamic ledear Modi sir power Jai Hind
@pothannakoruprolu116
@pothannakoruprolu116 6 күн бұрын
సూపర్
@AshokKumar-sj7pr
@AshokKumar-sj7pr 6 күн бұрын
జై శ్రీ రామ్🙏🙏🙏 జై హింద్ 🇮🇳🫡
@srinivasugangisetty954
@srinivasugangisetty954 6 күн бұрын
WELL SAID
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 6 күн бұрын
JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🚩🌄🔱 🇮🇳🙏💪👍❤️
@kameswararao6872
@kameswararao6872 5 күн бұрын
అసలు ...ఆజాతి మనిషి లకు..బుద్ధి చెడి పోవడానికి కారణం...పచ్చట్ట పుస్తకం...పుస్తకం ఉన్నంత సేపు.పసరి పాము లు పుడుతూనే ఉంటాయి..జై భీమ్
@suryateja4190
@suryateja4190 6 күн бұрын
Bagunnara sir health bagunda
@tigermahi1325
@tigermahi1325 6 күн бұрын
మాల్దీవ్స్ ప్రజలు పెద్ద తప్పు చేసారు
@ravindermankali3671
@ravindermankali3671 6 күн бұрын
మోదీ గారితో పెట్టుకుంటే ఎలాని వుంటది మానాదెగ్గర కూడా మోదీ గారితో పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా సర్వనాశనం అయితది
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 күн бұрын
Jai Sriram Jai Hind
@vijaykanth1735
@vijaykanth1735 6 күн бұрын
Jai Modi ❤
@srinivassrinu6620
@srinivassrinu6620 Күн бұрын
శత్రువుని చంపడం కాదు ఓడించడం ఒక్క దెబ్బ కొట్టకుండా ఎవరిని బెదిరించ కుండా జస్ట్ ఒక్క ఫోటో పెట్టినందుకు ఒక దేశం ఆడక తినడం అది మోడీ గొప్పతనం ఇండియా పవర్ ఏందో తెలిసింది
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 6 күн бұрын
India out అన్నాడు Maldives out aindi😂
@babuu8541
@babuu8541 6 күн бұрын
Mana echina money money trick tisuku ravali
@MalleswariRelangi
@MalleswariRelangi 3 күн бұрын
Very good news sir
@ramanaguduri2325
@ramanaguduri2325 Күн бұрын
ప్రో ఇండియన్ గవర్నమెంట్ రావాలి..
@pothannakoruprolu116
@pothannakoruprolu116 6 күн бұрын
బంగ్లా కూడా అలా అవుతుంది
@Naidu00000
@Naidu00000 6 күн бұрын
Superb 👌
@telugurambabu811
@telugurambabu811 4 күн бұрын
Awesome
@massmaharaja2299
@massmaharaja2299 6 күн бұрын
మన చుట్టూ ఉండే దేశాల గురించి....ఆలోచించడం మానేసి...మన పని మనం చేసుకోవడం మంచిది...లేదంటే మడ్ద గుడిపోతాం. ప్రజలు కట్టే tax నీ పక్క దేశాలకు పంచడం waste
@anandakumarkasumshetty3815
@anandakumarkasumshetty3815 6 күн бұрын
Veere problom yemante Friday darma badanalo vareki prapanchamata mana adinamlo ravali okeoka pogaru talanimputaru .Bagladesh Pakistan afganistan anadre rogam okate
@mutlurinageswararao216
@mutlurinageswararao216 5 күн бұрын
సమర్దుడు ఆయన ప్రధానమంత్రి భరతదేశంలోవంటి కుట్రదాయులు పని యీలానే వుంటుంది.
@saiadvithsai
@saiadvithsai 5 күн бұрын
Boycott Boycott Maldives Boycott Maldives..ban Maldives......
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 95 МЛН
Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
26:05
Uma Telugu Traveller
Рет қаралды 311 М.
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН