ఆమ్మో ఈ టిప్స్ తేలిక ఇన్ని రోజులు ఇంత వేస్ట్ చేసామా🥲🥲ఫ్రిడ్జ్ సర్దినప్పుడు మనం కరెంటు కాలకుండా😁

  Рет қаралды 157,591

Sakhi Diaries

Sakhi Diaries

Күн бұрын

fridge mats link:amzn.to/3MP2wXu
• చిన్న చిన్న టిప్స్ తో ...
• EASY Fridge Cleaning &...
• పెళ్లి సంబంధం కుదిరిన ...
‪@SakhiDiaries‬
#sakhidiaries
#sakhidiariesvlogs
#recommendedchannel
#recommended #recommendedrecipes #recommendedtelugurecipes #recommendedvideos #recommendedtrendingvlogs #recommendedtrendingvideos #recommendedsakhidiaries #recommendedtrending
#sakhidiaries
#sakhidiariesvlogs
#trending
#shoppingvlog
#shopping
#trendingvideo
#trendingshorts
#collection
#nandyal
#youtuber
#youtube
#youtubevideo
#instagram
#fridge
#freezer
#refrigerator
#kitchendesign
#home
#lg
#electronic
#oven
#dishwashers
#cooking
#cookingvideo
#dosa
#instantdosa
#instantchutny
#instantcooking
#easybreakfast
#ravvadosa
#boralladosa
#hotelstylechutney
#coconutchutneyrecipe
#pallichutney
#biyampindidosa
#easyandsimplerecipes
#pallilatips
#fridgetour
#fridgeorganization
#fridgedeepclean
#kitchenhacks
#kitchentips
#sakhidiariesfamily
#sakhdiaries family funny vlogs

Пікірлер: 200
@MADHAVI.KURUVA
@MADHAVI.KURUVA 9 ай бұрын
సరుకులు తెచ్చినప్పుడు నేను కూడా లిస్టు సరుకులు చూసుకుంటాను అక్క చెప్పే పద్ధతి అన్ని చాలా బాగున్నాయి అక్క👌👌❤❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 9 ай бұрын
హాయ్ అండి విజయ గారు ఎలా ఉన్నారు అందరూ బాగుంన్నారా ఇల్లు ఎలా సర్దుకోవాలి బట్టలు ఎలా నీట్ గా ఉంచుకోవాలి అన్ని చాలా చక్కగా చెప్పారండి మీరు మీ ఫ్యామిలీ అందరూ చాలా బాగా నచ్చారు కలిసికట్టుగా ఉంటారు
@sumalathadev4878
@sumalathadev4878 9 ай бұрын
W
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 9 ай бұрын
Hi Vijaya. Ma rendo ammai anthe snanam chesaka brush cheskuntundi 😂,us vellaka ela vachayenti alavatlu ani tidutunta 😂, mee peddamai chestunte 😂🤣, pillalandaru elage , covers nenu alage fold chesi pedata, 😊🙏
@RamaDevi-hq3ij
@RamaDevi-hq3ij 9 ай бұрын
Karbuja juice lo milk vestea chala baguntundi😊
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? కొంచెం వేస్తానండి ఎక్కువగా వేయను అండి ఆల్రెడీ బాగా స్వీట్ ఉన్నటువంటి కర్బూజ కాయలే వస్తున్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చక్కెర కొంచెం పాలైతే వేస్తూ ఉంటానండి కాయను పట్టించి వేస్తానన్నమాట
@indirairagavarapu7189
@indirairagavarapu7189 9 ай бұрын
Hi vijay garu bagunnara me video s anni baguntayi andaru sandadiga chakkaga panulu chesthunte chudaniki chala sathoshamu gaa vundi does lu bagunnayi frej baga oppiga sardukunnaru👍❤️
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
@bharathinalabothu2862
@bharathinalabothu2862 9 ай бұрын
Packing covers link please
@vettiaruna6888
@vettiaruna6888 9 ай бұрын
Hi Vijaya garu nenu weakli once okasari cleenig deep cleaning monthly once chestanu aundi 😅🎉❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
సూపర్ అండి మీరు నేనైతే ఓన్లీ సరుకులు తెచ్చినప్పుడు మాత్రమే నెలకొకసారి అలాగే క్లీన్ చేసేసి పెట్టుకుంటూ ఉంటానండి
@vettiaruna6888
@vettiaruna6888 9 ай бұрын
@@SakhiDiaries tq for your reply
@lakshmicreations5110
@lakshmicreations5110 9 ай бұрын
Dosa powder ingredients quantity pls
@hanuchowdary9265
@hanuchowdary9265 9 ай бұрын
మీ ఐడియాలు చాలా బాగా చెప్పారు
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@graaju7225
@graaju7225 9 ай бұрын
Nice video akka. Tips bagunnay sarukulu baga saddaru.
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@yasammadhavi5409
@yasammadhavi5409 9 ай бұрын
Hi akka dosa powder lo vesina rice powder dry powder aa rice soke chesi powder chesara please chepandi nenu dosa try chesthanu alage quantity kuda edi entha veyalo chepthara
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 9 ай бұрын
Nenu Groceries covers waste cheyyanu oka plastic dabba lo pettestha, Shopping ki vellinappudu Clothes select chesina tharuvatha billing ki mundu pack chese abbayi ni request chesi Two Three covers thisukuntanu lekapothe vallu Single cover lo pack chesi icchestharu, Mana ki annitiki Aa covers use avuthayi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కరెక్ట్ గా చెప్పారండి నాకు కూడా అలవాటే ఉందండి కంపల్సరిగా రెండు కవర్స్ అయినా కూడా బ్రతిమిలాడి ఇప్పించుకుంటానండి థాంక్యూ సో మచ్ అండి
@sreelathav3394
@sreelathav3394 9 ай бұрын
హలో అండి మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయండి కానీ ఫ్రిడ్జ్ లో ప్లాస్టిక్ కవర్లో వాడకూడదు అంటారు కదా మీరు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్ లోనే ప్యాక్ చేశారు
@nagaman5373
@nagaman5373 9 ай бұрын
హుయ్, ఎలా ఉన్నారు అక్క కూడా ఓపిక గా చేశారు పని.. సరుకులు ఇలానే పెట్టుకొంటూ ను....
@anupurnasai659
@anupurnasai659 9 ай бұрын
Fridge lo andhku pataru avani pappulu patakudadu kada
@geethamayda325
@geethamayda325 9 ай бұрын
Hi Vijaya garu super tips cheparu video use full andi 👌👌
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@NatrajN-u4w
@NatrajN-u4w 9 ай бұрын
Nice 🎉gread mom from Bangalore i like you voice and u habit
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@NagaVenu-o1u
@NagaVenu-o1u 9 ай бұрын
Hiiamma superr vijaya garu mee opikaku hats off andi nafast coment please se tha haisuoer currychala baga ummayisuoervlog mughuru laxmilu ammamaata lojayagaru sakidirs mi naehyala nice video naku chalaestam medam. My nagalakshmi chennaiandi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@Madhavi_148
@Madhavi_148 9 ай бұрын
Akka meeru vade dosa penam sesanad iron dosa penama Dani gururuchi okasari cheppandi nenu tesukovali
@KumariSunitha-lh9tl
@KumariSunitha-lh9tl 9 ай бұрын
Pindi measurements chepandi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? పిండి మెజర్మెంట్స్ ఏమీ లేదండి మిగిలిన అవన్నీ కలిపేసి అలాగా దోస వేసేసాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే జొన్న పిండి ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు అలాగా మన ఇష్టం వచ్చినట్లుగా వేసుకోవచ్చండి కాకపోతే కొంచెం బియ్యం పిండి ఎక్కువగా వేసుకుంటే మనకు దోశలు చక్కగా లేస్తాయి అన్నమాట థాంక్యూ సో మచ్ అండి
@lakshmikanthamadevireddy5797
@lakshmikanthamadevireddy5797 9 ай бұрын
Super Vijaya garu me fridge chala bagundi company Peru cheppandi me voice chala baguntundi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@mallakamala4610
@mallakamala4610 9 ай бұрын
Vijaya garu all tips fridge neet ga chala bagundi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ ద వీడియో
@sowmyacheguri7018
@sowmyacheguri7018 9 ай бұрын
Rock salt or pink salt use cheyandi aunty
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి మా బంధువులు కూడా అదే చెప్తున్నారు రాక్ సాల్ట్ ని లేకపోతే పింకు సాల్ట్ ని యూస్ చేయమంటున్నారు తెప్పించుకుంటానండి ఇప్పటినుంచి
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Pallilu tukku idea bhagundi vijaya garu
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి🙏
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Mee cones cover vi fridze covers bhagunnayi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ప్లీజ్ లైక్ ద వీడియో
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 9 ай бұрын
Maa abbayilu anthe late night vacchinappudu Brush chesukuni Dettol few drops vesina water tho bath chesukuni vastharu,
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
సూపర్ అండి మీ అబ్బాయిలు మా అమ్మాయిలు కూడా వచ్చిన తర్వాత స్నానం చేసేసి పడుకుంటారండి థాంక్యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు
@Karthikeya1760
@Karthikeya1760 9 ай бұрын
Mee saree chala chala chala bavundi tusser digital printed kada days chesi reply ivvagalaru
@Karthikeya1760
@Karthikeya1760 9 ай бұрын
Sorry daya chesi reply ivvagalaru
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి డిజిటల్ ప్రింటెడ్ అది కాస్ట్ వచ్చేసి 2000 పడిందండి. ప్యూర్ టెస్టర్ అయితే కాదండి
@deepamandli4744
@deepamandli4744 9 ай бұрын
Hi Vijaya mam eeagerly I was waiting for ur vlog ❤❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@Karthikeya1760
@Karthikeya1760 9 ай бұрын
Saree chala chala bavundi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి🙏
@addadd9751
@addadd9751 9 ай бұрын
Cones idea super,sardhithe fridge super
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@bramarambikatailoring
@bramarambikatailoring 9 ай бұрын
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మన నెరవాటి రెడ్ల పెళ్లి పద్ధతుల గురించి ఒక వీడియో చేసి పెట్టరా రాబోయే తరాలు పెళ్లి ఎలా చేయాలనేది తెలియదు కదా మీరు ఒక వీడియో పెట్టారంటే బాగుంటుంది
@ReddemmaC-gc8vw
@ReddemmaC-gc8vw 9 ай бұрын
Akka super. 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@dreamcrackers2504
@dreamcrackers2504 9 ай бұрын
Flowers cot meeda kattakudadu
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? దేవుడికి అయితే అసలు మంచం మీద కూర్చోమండి కింద కూర్చొని కుడతాము కానీ మనం పెట్టుకోవడానికి కాబట్టి అలాగా కుడుతూ ఉన్నారండి
@MadhaviGaddi-n6j
@MadhaviGaddi-n6j 9 ай бұрын
Hi Andi Vijaya garu ela unnaru eroju video chalabagundi bokkal a dosa chala bagundi❤❤❤❤❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@keesarineelima
@keesarineelima 9 ай бұрын
Me ideas super vijayagaru
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@krishnaveni2290
@krishnaveni2290 9 ай бұрын
Hi Vijaya garu ❤👋😊 nice tips 👌 yummy 😋
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@Chinnuff554
@Chinnuff554 9 ай бұрын
Very useful andi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@padmakothapalli2082
@padmakothapalli2082 9 ай бұрын
Me fridge model enti? Company name pl
@radhasanagapati472
@radhasanagapati472 9 ай бұрын
Hi vijaya garu, mee fridge samsung side by side door dena...
@SakhiDiaries
@SakhiDiaries 8 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏lg అండి
@pkamakshi5520
@pkamakshi5520 9 ай бұрын
Nice video 📸
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@shobhabharadanki7943
@shobhabharadanki7943 9 ай бұрын
We should learn lot from you vijayagaru🎉🎉
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@SAnusha-q2t
@SAnusha-q2t 9 ай бұрын
Hi akka super video
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@annapurnakomaravolu8133
@annapurnakomaravolu8133 9 ай бұрын
Vijaya garu anni challa challa bagaa chupincharu nice vlog
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@joy88122
@joy88122 9 ай бұрын
Biyyamravva link evvarooo..
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
kzbin.info/www/bejne/nH6blJucbcx9frMsi=SeVdVjC9ItAO1K5u
@saraswathipenneru2373
@saraswathipenneru2373 9 ай бұрын
Mee opikaku hats off
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@InspirationalWildflowerB-hb4gb
@InspirationalWildflowerB-hb4gb 9 ай бұрын
Mixy brand enti andi...
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏 agaro mixer andi
@aparnamoduga8951
@aparnamoduga8951 9 ай бұрын
Fridge compressor pothadi
@Padma-b3n
@Padma-b3n 9 ай бұрын
Sairam vijay garu nice video
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి సాయిరాం అండి
@sunandadevi918
@sunandadevi918 9 ай бұрын
I am like your shanl🎉and your Life so cute God bless you and your family ❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thank you so much 😊
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 9 ай бұрын
Super akka video ❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@DS-fi1qq
@DS-fi1qq 9 ай бұрын
Namaste Vadina Very good ideas
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@shineshine4818
@shineshine4818 9 ай бұрын
Nak chala estam ala kaalchi tinadam
@lakshmi546
@lakshmi546 9 ай бұрын
Meedi ye fridge?
@Karthikeya1760
@Karthikeya1760 9 ай бұрын
Tussere kada price entha
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తస్సరేనండి ప్యూర్ టెసర అయితే కాదు రేటు వచ్చేసి 2000 పడిందండి
@nagamaniboya5708
@nagamaniboya5708 9 ай бұрын
Nice vijaya garu👌👌mee anuradha garu maa friend andi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునా? మా వదిన గారు మీరు ఫ్రెండ్ అన్నమాటసూపర్ అండి థాంక్యూ సో మచ్ అండి
@Farhana-hj7tp
@Farhana-hj7tp 9 ай бұрын
బొక్కల దోశలు 😂😂😂మా పిల్లలు కూడా ఇలానే అంటారు అక్క 😅
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
అవునా మా పిల్లలు కూడా అలాగే అంటారండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండీ
@vigneshreddy176
@vigneshreddy176 9 ай бұрын
Show ur sister recipes also akka so that we will also try akka
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Sure 😊
@gangilipadma5023
@gangilipadma5023 9 ай бұрын
Meru opikaga chestaaru vijayagaru
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@gundlapallipavankumarreddy1611
@gundlapallipavankumarreddy1611 9 ай бұрын
హాయ అండి విజయ గారు మీ అక్క కూతురు వీడియో పెట్టంది ఎంగేజ్ మెంట
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా పెడతాను అండి ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను
@Shashicraftsanddecors
@Shashicraftsanddecors 9 ай бұрын
Meeru shortslo e type of dosa recipies pettandi
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా చూపిస్తానండి
@shameena5465
@shameena5465 9 ай бұрын
Ma intlokkuda anthe avi ala thay adhokampani fridge okaroju clean cheyali
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ,👍👍
@prettyrose143
@prettyrose143 9 ай бұрын
Fridge takkuva shop ekkuva laga undi😂 kitchen khali ayite
@sadhanareddy5637
@sadhanareddy5637 9 ай бұрын
Hi vijaya ziplock covers ekkada konnaru👌👌
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నంద్యాలలో అయితే భవనాసి జువెలర్స్ కి అంటే హోల్ సేల్ షాపులలో తెచ్చుకున్నానండి
@sreedevies7241
@sreedevies7241 9 ай бұрын
Hai andi chala baga unnayi anni
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Fridze lo evi unte ave dump chestaamu nee ante
@chotuyathi8442
@chotuyathi8442 9 ай бұрын
Super vijaya garu 👌👌👌👌👌
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@ramaraogollapudi2292
@ramaraogollapudi2292 9 ай бұрын
Frize కాదు Store Room
@padmavatireddy7572
@padmavatireddy7572 9 ай бұрын
Very nice
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thanks
@VanjuVayila-i5e
@VanjuVayila-i5e 9 ай бұрын
Nise madam🙏👍👌
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@sudhapulluri7814
@sudhapulluri7814 9 ай бұрын
Superr vijaya garu
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@shobhabharadanki7943
@shobhabharadanki7943 9 ай бұрын
Super vijaya garu🎉🎉
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@NagaLakshmi-u5m
@NagaLakshmi-u5m 9 ай бұрын
Super vlog ❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@Godavari_Vlogs
@Godavari_Vlogs 9 ай бұрын
Hi sister ❤🙏
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@jayachandana5767
@jayachandana5767 9 ай бұрын
Anni fridge lo pettadam valla labam enti
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడున్న సిట్యుయేషన్ కి ప్రతి ఒక్కటి రవ్వలకి పురుగు వస్తుందండి కాబట్టి అలాగా పెట్టాల్సి వస్తుంది
@anuradhaanu724
@anuradhaanu724 9 ай бұрын
Hi ahndi Jayagaru meru caver cone sape madavavtam chalabagaundjh
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@arunagurram3590
@arunagurram3590 9 ай бұрын
Hi akka meeku chala opika 🙏
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@klnarasimhareddy5668
@klnarasimhareddy5668 9 ай бұрын
Madilati Reddy anna 😊😊😊
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 9 ай бұрын
సూపర్ అక్క
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@shineshine4818
@shineshine4818 9 ай бұрын
Prati tips cheptaru maa meru superb
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@pushpabusetty1611
@pushpabusetty1611 9 ай бұрын
Super akka
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
Thankyou so much andi ♥️
@nkrishnaveni1120
@nkrishnaveni1120 9 ай бұрын
Super Andi vlog
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు ?థాంక్యూ సో మచ్ అండి 🙏
@SwarnaLatha-bc2sp
@SwarnaLatha-bc2sp 9 ай бұрын
vijayagaru anni sarukulu pettaru biyyam pettadam marchipoyaru
@yamunaguduru8360
@yamunaguduru8360 9 ай бұрын
Supar vidiyo vijeya
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@korataramalakshmi1324
@korataramalakshmi1324 9 ай бұрын
Hi.aka.❤❤❤❤❤❤❤❤❤
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@MaryCookingchannel-pe3pp
@MaryCookingchannel-pe3pp 9 ай бұрын
Super carry 👌👌🙏
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Enta aina paatakalam vallu pidupu manushulu
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Podupu not pidupu
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Podupu not pidupu
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్టేనండి వాళ్ళ తృప్తి కొరకైనా కూడా వాళ్ళు బేరం ఆడాల్సిందేనండి సో కాబట్టి నేనైతే అలాగనే చూస్తూ ఉంటాను
@karrajhansi4802
@karrajhansi4802 9 ай бұрын
Mugguru laxmilu. Ammamata. Lo. Jayagaru sakidir😮🎉
@SakhiDiaries
@SakhiDiaries 8 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి 🙏
@NagarajuSuravarapu-cm5bt
@NagarajuSuravarapu-cm5bt 9 ай бұрын
Super curry
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు .థాంక్యూ సో మచ్ అండి 🙏
@addadd9751
@addadd9751 9 ай бұрын
Hi vijaya garu, meeru fridge ki n fridge ki temperatures entha pedthaarandi,pl reply
@SakhiDiaries
@SakhiDiaries 8 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏-18 లో వుంది అండి
@jsrdeledapclasses9322
@jsrdeledapclasses9322 9 ай бұрын
Akka link pettu akka
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
amzn.to/3MP2wXu
@jsrdeledapclasses9322
@jsrdeledapclasses9322 9 ай бұрын
Thanks akka
@pavanisriraam8917
@pavanisriraam8917 9 ай бұрын
Hiakka👌👌
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@Latha.ananthula
@Latha.ananthula 9 ай бұрын
Meekuenthaoopekaakkamerughetnd❤❤❤❤❤
@sartazjaveed1335
@sartazjaveed1335 9 ай бұрын
👌👌👌👍👍👍
@kavithammavantalu
@kavithammavantalu 9 ай бұрын
Hi aunty
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
@Flying-Quest-2025
@Flying-Quest-2025 7 ай бұрын
Antha bane undi kani intlo kuda dispose glass use cheyatam not nice, pls use home utensils anty
@SakhiDiaries
@SakhiDiaries 7 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? లేదండి ఆరోజు కొంచెం బిజీగా ఉండటం వలన నేను ప్లాస్టిక్ అనేది యూస్ చేశాను లేకపోతే నేను అసలు యూస్ చేయనండి కానీ మీరు చెప్పినది మాత్రం చాలా కరెక్ట్ అండి థాంక్యూ సో మచ్ అండి
@Anisa8362Anisa
@Anisa8362Anisa 9 ай бұрын
maam please english lo thumb nail pettandi kuncham ayena ,maaku telugu chadudanki raav please
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
👍👍👍
@satyalakshmi8469
@satyalakshmi8469 9 ай бұрын
Avunu
@DaruboinaAaryan-po7qb
@DaruboinaAaryan-po7qb 9 ай бұрын
Maa intlo maa atha ku mooti sotta potundhi aunty naaku maa ayanaku godava pedutundhi 😢😢
@BhanuUdapa
@BhanuUdapa 9 ай бұрын
Mi ammayi em chaduvutundi aunty
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలు జాబ్ చేస్తున్నారండి ఇద్దరు
@RaviAadem
@RaviAadem 9 ай бұрын
Hii
@SakhiDiaries
@SakhiDiaries 9 ай бұрын
హాయ్ అండి ఎలా ఉన్నారు 🙏
ماذا لو كانت الفواكه حية 🥥🍸😜 #قابل_للتعلق
00:42
Chill TheSoul Out Arabic
Рет қаралды 29 МЛН
ماذا لو كانت الفواكه حية 🥥🍸😜 #قابل_للتعلق
00:42
Chill TheSoul Out Arabic
Рет қаралды 29 МЛН