22 like👍 ఆమ్లెట్ రాధా అక్క వేయడం😂 ఎగ్ మిశ్రమం కలిపిన గిన్నె వేడి ఎందుకు ఉంటది అక్క😂 ముందు ఆమ్లెట్స్ వేసుకుని పెట్టుకోవాలి ఆయిల్ హిట్ అయిన తర్వాత పోపు గింజలు కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని ఎగ్స్ ఉడక పెట్టాలి మీకు తెలియదు అంకుల్ గారు మీరు చేసి పెడితే మా అక్క తిని పెడుతుంది🤣 వామ్మో జరా ఉప్పు చూసుకుని వేసుకోండి akko😮 ఉడుకుతున్న కర్రీలో గుడ్లు వెయ్యాలి ఆమ్లెట్ ముక్కలు కూడా వేయాలి ధనియాల పౌడర్ వేసుకొని మూత పెట్టుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి wow టమాటో ఎగ్ ఆమ్లెట్ కర్రీ అంకుల్ గారు సూపర్ చేస్తారు కర్రీ 👌👌😋😋 10:58