దయచేసి ప్రెస్ మీట్ మరల పెట్టీ సరి చేయవలసిందిగా మనవి చేస్తున్నాను
@dharavathkishan136429 күн бұрын
మాతృ భాష గోర్ బోలి కన్ మాత్రమే లక్నో.
@voicebanjaratv29 күн бұрын
తెలంగాణ ప్రభుత్వము జాతిజనగణన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నవంబర్ 6 నుంచి 26 నవంబర్ వరకు ఈ కార్యక్రమం. నిర్వహిస్తుంది. అందులో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎస్ టి (S.T) కేటగిరికి చెందినవాళ్ళు మికులం ఏది అంటే లంబాడి కులం లేదా బంజారా కులంగా వ్రాయించండి. మీ మాతృభాష ఏది అంటే బంజారా మాతృభాష అని వ్రాయండి. ఎందుకంటే భారతదేశం మొత్తంలో కూడా బంజారాలందరూ సుగాలీలు లంబాడీలు, గవర్య అదేవిధంగా బాజీగర్ ,మారుబంజర, ధన్కుంటే బంజార , లదన్నయ్య బంజారా, దాడి బంజారా వీళ్ళందరూ మాట్లాడే మాతృ భాష బంజారా భాషా అందరం బంజార అనీ వ్రాస్తే భారత రాజ్యాంగం లోని ఎనిమిదవ (8) షెడ్యూల్లో చేర్చబడుతుంది. లేకుంటే మన భాషకు చాలా నష్టం జరుగుతుంది. ఇది గమనించాలి దయచేసి రేపు జరగబోయే జాతి కులగణనలో అందరూ తప్పక పాటించవలసిన విషయము అని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ (AIBSS) అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు అమర్ సింగ్ తిలవత్ విజ్ఞప్తి చేస్తున్నారు. పొరపాటున మీ కులం ఏందీ అంటే గోరుమాటి ,మాత్రం అనకండి ఎందుకంటే గోరుమాటి అనే పదము రిజిస్టర్ పదం కాదు (నోటిఫైడ్ పదం) కాదు గోర్ మాటి గాని గోరు బోలిగానే రిజిస్టర్ పదాలు కావు రిజిస్టర్ పదాలు లేనివి మాత్రం మీరు తప్పుగా నమోదు చేస్తే మీ కులజనగణన లోతప్పుగా ఉంటుంది. మీకు రిజర్వేషన్ తగ్గిపోతుంది .
@vittals759229 күн бұрын
గోర్ బోలి రేణో
@namdevjadhav805629 күн бұрын
బంజారాల మతం ఏది.
@ramgugulothu265029 күн бұрын
గోర్ బోలి /బంజారా
@SevalalTv29 күн бұрын
సార్ అమర్ సింగ్ తిలావత్ గారు నేను సేవాలాల్ టీవీ చైర్మన్ సార్ మీరు గతంలో కేంద్ర మంత్రి చేసినప్పుడు సోయి ఎక్కడ ఉంది సార్ మీరు బంజారా లో పార్టీ పెడదాం అని నీ దగ్గర నేను వచ్చి అడిగినప్పుడు నాతోపాటు ఇంకొకరిని దొరకని వచ్చా అప్పుడు నాతో ఒకలా మాట్లాడవు నా వెంట వచ్చినంత ఇంకోలా మాట్లాడు కలిసి ఒకే కారులో వచ్చిన వాళ్లకు విడదీసి పంపావు అందుకోసం అన్ని మాట వినాలి గోర్ సమాజ్ పార్టీ అని నేను పేరు పెట్టి మీరు పెద్దమనిషి మీతో సలహా తీసుకుందామంటే వీడియో కొట్టావు సేవాలాల్ సమాజ్ పార్టీ అని ప్రచారం చేయించవ్ ఇప్పుడు యావత్ ఇండియా లో ఉన్న బంజారా లు ఐక్యతగా ఉండి బోర్ బోలి 8 వ షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉంది అని మా గురువుగారు నాకు ఇచ్చిన సలహా మేరకు నేను గోర్ బోలి మన మాతృభాష అని మా గురువుగారి సలహా మేరకు ప్రచారం చేసి యావత్ తెలంగాణ ప్రతి తాండ కు చేరిన తర్వాత ఈ చిల్లర మాటలు ఎందుకు నీవు మంత్రి ఉన్నప్పుడు ఏం పని చేశావు ఇయ్యాల ఏదో ఒకటి మంచి చేయడానికి ముందుకు వస్తే ఈ నీచమైన పని ఏంటి సార్ దయచేసి చెప్తున్నా సేవాలాల్ టీవీ చైర్మన్ బంజారా జాతి వాళ్లు 2600 పైచిలుకు సభ్యులం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం డిస్టర్బ్ చేయకు మిస్ గైడ్ చేయకు రవి ఈ వీడియో త్వరగా డిలీట్ చెయ్ లేకుంటే తిలావత్ గారు పక్కన జరుగుతాడు నీవు బుక్ అయితవు ఇది తిలావత్ గారి ఆలోచన మంచిది కాదు అలాంటి మాటలు పెట్టడం నీ మంచి పద్ధతి కాదు మిస్ గైడ్ చేశారంటే తిలావత్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అని మిస్డ్ చేసి కేసులు ఎలా పెట్టాడు వీడియో పెట్టినందుకు నీ మీద ఈ మిస్ గైడ్ చేసినందుకు తిలావత్ గారి మీద నేను కేసు పెట్టవలసి వస్తది ఇది నా ఒక్కరి ఆలోచన కాదు మీకు పేరు కూడా చెప్పడం జరిగింది పొద్దుగాల దాకా ఈ వీడియో డిలీట్ చేయకపోతే మీరిద్దరూ వచ్చి జాతికి చట్టానికి మిస్ గైడ్ చేస్తున్నందుకు ఇద్దరు మీద చర్యలు తీసుకుంటాం ఆయన గురువుగా అనుకున్న కానీ కొంపలు మూసుకున్నాడు కావాలి అంటే తిలావత్ గారిని అడుగు ఇంతకుముందే ఫోన్ చేశాను మహారాష్ట్ర మా ఫోన్ చేశాను కర్ణాటక ఫోన్ చేశాను తిలావత్ గారు ఏ పేరు అయితే చెప్పిందో వారిని ఫోన్ చేసి కనుక్కున్నాను నేను శంకర్ పవర్ అంత మంచోడిని కాదు ముందే చెప్తున్నాను ఇది తెలంగాణలో నీతి నిజాయితీగా జాతి కోసం పనిచేసే 2600 మంది అభిప్రాయం తిలావత్ గతంలో ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయడు జాతిని నాశనం మాత్రమే చేసిండ్రు దమ్ముంటే తిలావత్ గారిని మన ఎమ్మెల్యే క్యాండిడేట్ రేఖ శ్యాం నాయక్ గారి మీద ఎవరో పనికిమాలిన తెలుగు వారు గొడవ కొచ్చారు వారి మీద తిరగబడు మన్ను దగ్గరుండి సంతోషంగా చూపిస్తా జనాలను కానీ పిచ్చిపిచ్చిగా చేస్తే మర్యాద తప్పుతాను ఇది నా ఒక్కడి మాట కాదు మా అందరి మాట
@SevalalTv29 күн бұрын
సార్ నేను విలేజ్ లో ఉన్నాను ఇక్కడ నెట్టు సరిగా రావడం లేదు కొంచెం తప్పు పడ్డాయి అర్థం చేసుకొని డిలీట్ చేసేయండి మిత్రమా రవి ముఖ్యంగా నీవు నీ ఛానల్ ఇది అమర్ సింగ్ దిలావత్ గారిది కాదు జాతి గురించి మజాకా మాత్రం చేయకండి మిగతావి మీ ఇష్టం వచ్చిన రాజకీయాలు చేసుకోండి ఇప్పుడే ఎంతో నష్టపోయాం ఇప్పటిదాకా సోయి లేని మన జాతికి మంత్రి పదవి అడిగే దమ్ము లేని ఇలాంటి నాయకులకు మనం కొమ్ము కాయడం ఏంటి నీ ఛానల్లో ఇది తీయకపోతే ప్రతి ఒక్కరు నీకు ఎదురు చెప్తారు