మామిడి చెట్టు నుంచి కోసిన మామిడి కాయలతో తొక్కుడు పచ్చడి. Mamidikaya Thokkudu pachadi#Mango #/Thokkudu pachadi
Пікірлер: 392
@ushanjalikoya73064 жыл бұрын
పద్మ గారు మీరు చేసిన మావిడికాయ తొక్కుడు పచ్చడి విధానం చాలా బావుందండి అంతే కాకుండా మీ మిద్దె తోట కూడా చాలా అందంగా వుంది మీరు చేసే శ్రమ వృధా కాకుండా ఇలానే మీరూ మీ తోట ఎప్పటికి కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటూ విజయవాడ నుండి మీ అభిమాని ఉషాంజలి
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ అండి
@jyothipallapti19463 жыл бұрын
Súper andi Meru, Healthy vadiyalu Chappandi
@vijayapatlola13994 жыл бұрын
Hi aunty garu me graden naku chalaaaaa estem enta opika ga cheputaro Anni meru good aunty🙏👌naku chalaaa estem mokkalu Kani apartment lo vuntanu bolcony chinnaga vuntundi unduke konni pettukunnanu aunty meru naku inspiration aunty emina tips cheppandi aunty chinna balcony ki mokkala gurunchi tq aunty
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
అలాగే విజయ తప్పకుండా
@vijayapatlola13994 жыл бұрын
Tq aunty 🙏🙏🙏
@vijayapatlola13994 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadmanenu roju chusthanu aunty me mokkaladi I love so much aunty
@nagarthnanaidu39067 ай бұрын
Padma garu mango Pachadi chala bagundi thank u
@geetharani12614 жыл бұрын
Chala opika meku entha baga chestunnaru great andi
@ramanaundhurthi45183 жыл бұрын
ఆంటీ సాలబాగా చేసారు మాకు నేర్చు కోవడానికి సులువుగా చెప్పారు థాంక్ యు
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
థాంక్యూ అండీ
@srilathaerugu77753 жыл бұрын
Super amma chala baga chesaru
@vijayakumarirapaka24424 жыл бұрын
మీరు మామిడికాయలు కోసి మీరు తింటుంటే నాకు నోరూరింది ఆంటీ గారు మా పెద్దఅమ్మగారు ఊరు రాజమండ్రి వెళితే అలాగే రోట్లోవేసి తోక్కుడుపచ్చడి చేస్తారు మీరు చేస్తుంటే మా పెద్దమ్మగారు గుర్తుకు వచ్చారు ఆంటీ గారు మీ వంటలు మీ గార్డెనింగ్ సూపర్ గా చుపిస్తారు వంటలు పిండి వంటలు పచ్చళ్ళు సూపర్ గా చేస్తారు ఓకే బై ఆంటీ గారు🙏🙏🙏
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
విజయకుమారి గారు థాంక్యూ
@OrgGardener4 жыл бұрын
Me intiki vachi pachadi teesuku veltha. Chala yummy vundhi amma.
Rolu excellent. Pachadi super. Mimmalni chudadam happyga undi
@vemulapallisravani49004 жыл бұрын
Chala baaga chesaru aunty gaaru, Maa intlo kuda undhi aunty chettu nenu kuda chesthanu mee nunchi chala nerchukuntunamu, maa young generation ki meru inspiration aunty
@rachepallilalitha32064 жыл бұрын
Super Aunty Garu mouth watering thanks aunty garu
@anushav5164 жыл бұрын
Aunty garu, meru cheppinatlu ga kitchen waste ni water lo vesi unchaanu, aa bucket paina plate pettaanu, 3-4days ayindi... ivala plate teesi chusthe koncham booju start ayindi, inka fruit flies kuda vachayi..em cheyamantru aunty
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
మీరు రోజుకు ఒక్కసారైనా కదిలించాలి అండి మీకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఒక్క రోజు అయినా పోసుకోవచ్చు
@anushav5164 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma thank you so much aunty garu..I will follow your suggestion
@kamalakumari39184 жыл бұрын
Summer. Lo mokkalu pettavachandi
@anushav5164 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma aunty garu inkoka doubt...ee water ni entha ratio lo kalapaali plants ki veyadaniki? Na plants 3-4 inches unnaayi, brinjal, lady's finger, kakarakaya, beerakaya...anni pots lone unnaayi...rose plants 5 unnaayi koddiga peddave avi, oka tulasi plant undi...vetiki ela entha ratio lo ee water ni normal water lo kalapaalo cheppara plz
Love u somuch amma simply super meru nindunorellu ayurargaylatho happyga vundali 🙏🏼 🙏🏼
@sarithayerramsetti51763 жыл бұрын
Ba chesaru but measurements kuda chepty baguntundi
@amruthaganapathiraju58714 жыл бұрын
Correct ga pachadiki kayalu vachay amma entiki ...correct ga meeru pachadi alano chesi chupincharu... Ede manam oke kutumbam anadaniki oka nidarshanam. Thank amma
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
అమృత థాంక్యూ
@ramya84074 жыл бұрын
hi aunty garu na peru ramya roju mi vedios chustunanu mimalni chusi inspire ayi nenu start chesanu jama ,lemon, anni petukunana ani bagane vastunai kani kayalu vastayo Ravo ani bayanga vundi ma intlo andaru edipistunaru okka puvu puyatledu kaya ravatledu ani
@meenakshinandipati37314 жыл бұрын
పద్మ గారు మీ మా మీడీ చెట్టు చాల బాగుంది మీరు చేసిన పచ్చడి మంచి కలర్ పూల్గా ఉంది మా కు రుచి చూపించండి
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
అలాగే మీనాక్షి గారు
@meenakshinandipati37314 жыл бұрын
Thanks padma garu
@venkatakumari70024 жыл бұрын
Super padma Garu, na chinnappudu ma Amma chesina Roti pachhadi gurutukochhindi
@hymareddy78104 жыл бұрын
Simple and sweet meeru aunty garu...
@k.samanthk3824 жыл бұрын
Ideya chlabagundi supar
@deepaperisetti25064 жыл бұрын
Yummy pickle.Superb mam
@dileepkumar-ev4no4 жыл бұрын
Super mango pachhadi
@radhikasreenivas38064 жыл бұрын
Mouth watering...we have similar mango tree...I VL also make
@bandikavithabandikavitha98634 жыл бұрын
Good morning aunty garu Mamidikai pacchadi 👌👌👌👌👌and mouthwatering aunty garu
@satyasarojarajulapudi13254 жыл бұрын
Namaste aunty;👌👌👌👌chala chala bagundi andi.👋👋
@umareddappa39134 жыл бұрын
Good morning Padmagaru.....mamadi pachhadi Chala bagunatadandi. Menu ee type chestamu. Tq share checinanduku.
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ ఉమగారు
@latchannamula67372 жыл бұрын
Ee roje try chesatmu aunty garu
@jordanshreyann51274 жыл бұрын
me rolu chala bagundhi aunty
@prabhavathideviambati26174 жыл бұрын
మీ వీడియోలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తాం మీ చేసే ఐటమ్స్ చాలా బాగుంటాయి నేను తప్పకుండా చేస్తాను మీ తోట చాలా బాగుంది నీ మాటలు ఇంకా బాగుంటాయి మీరు ఇంకా మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ ప్రభావతి గారు
@pamidalavineetha53404 жыл бұрын
Good morning aunty 💓wow yummy yummy norru vuripothundhi aunty 👌😋😋chala baguntundhi thokudu pachadi😍memu chala miss avuthunam lockdown valla Mango's ni😥terrus garden vala entha use vundho ipude ardham avuthundhi makku😍tq you so much aunty mirru chese prathi okati makku chupisthunandhuku...
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
నా సమాధానం లేట్ అయింది ఏమీ అనుకోవద్దు
@Lalithchandra_74744 жыл бұрын
Hi aunty.thanks for making of my requested mango pickle
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
అవును లలిత
@malleswaridundu22074 жыл бұрын
Memu ee chutney chesi tinnamu Amma chala chala nachindi👏👏
@shaiknaseer36474 жыл бұрын
Mi vantalu mi pantalu super aunty garu
@radhamathstutorials92874 жыл бұрын
Ama nenu rolu bayata petti kadiganu,,,,Amma mudha super
@syamalagoneguntla41383 жыл бұрын
Inthaki meeru India eppudostunnaru padma garu..😋 yummy . Eesari ma ammayi vallaku petti pampali.❤.
@patnamlopalleturu-pinnakapadma3 жыл бұрын
వచ్చేస్తాను అండి
@syamalagoneguntla41383 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma tq for ur reply. Ma pillalu pilustunnaru ma varu middle meeda chetlu padavuthayani nanny vella mantunnaru. Naku ala istam undadu.
@dhanalaxmipatthi20304 жыл бұрын
వావ్ సూపర్ పద్మ గారు. 👌👌👌
@Tripuralolla4 жыл бұрын
Hi aunty you are good inspiration for everyone but one doubt plz tell munaga mokka graft chethe adi graft chesinat manaku kanipisthnda Rolu bavundi cst cheppagalara super aunty your recipe 👌👌👌
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
ములగ చెట్టు గ్రాఫ్ట్ కాదండి విత్తనాలతో పెట్టినది నర్సరీలలో మంచివి అమ్ముతున్నారు
ఇది నేను పులివెందులలో కొన్నాను నాకు రోలు అంటే చాలా ఇష్టం అండి
@untitled_education4 жыл бұрын
Aunty garu super pickl .Aunty garu mee rolu chala bagundi . Yekkada Konaru.
@vasaviamara59594 жыл бұрын
Hi Aunty , Really I felt like we became family these days I am watching more of your videos .You are being an inspiration to so many people .Keep it aunty .Your recipes are too good aunty .Show us some more old generation healthy curries or anything (Only veg😜)bcz I am vegetarian. All the very best aunty 🙂.
@Vineelamathala4 жыл бұрын
Anti pickle supper recipe
@shyamaladubba19734 жыл бұрын
Maku teliyanu chala items chupistunnaru
@sunithasukumar61684 жыл бұрын
Super roti pachadi
@prasunakanumuri354 жыл бұрын
అమ్మో రుబ్బురోలు ని..కిచెన్ ప్లాట్ఫారం మీదకి పెట్టారా... అయినా చూపించడానికి అంత బరువుని పైన పెట్టుకొనే కన్నా... క్రింద పెట్టుకొంటే మీకు శ్రమ తగ్గుతుంది కదమ్మా... మొక్కలు పెంచడానికి... ఎరువులు తయారు చేయడానికి... వంటలు చేసి చూపించడానికి శక్తికి మించిన శ్రమ పడుతున్నారు... అంతంత బరువులు పైన పెట్టుకొని చేయకండమ్మా.... మామిడికాయ పచ్చడి చాలా బాగుంది...మామిడికాయ ముక్కలు చూడగానే చిన్నప్పుడు రోజులు గుర్తుకు వచ్చాయి... ఇక వచ్చే సంవత్సరమే ఇక.. లాక్ డౌన్ వల్ల దొరకడం కష్టంగా ఉంది
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ ప్రసన్న చూస్తానికి లైట్ వెయిట్ గా ఉంటుంది పెద్ద బరువు ఉండదు నామీద నీకున్న ప్రేమ కి కృతజ్ఞతలు
@ramalakshmiy413144 жыл бұрын
Aunty meeru thintunte nenu thintunnatu anipisthundhi.. Super yummy..
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
థాంక్యూ
@sravanikagitha96064 жыл бұрын
Super 👌
@venusvlogs30324 жыл бұрын
Amma naku tinalani anipistundii....😋
@ssrinivasulu54534 жыл бұрын
ఆoటీగారు కుండిలో పెంచిన చెట్లు 5 లేదా 6 సంవత్సరాల కి కాండం ముదిరి లావుగా అవుతాయి కదా, మరి వాటిని ఎలా మరి. అలాగే పెద్ద కాండం వచ్చే మొక్కలను ఎన్ని రోజులు కుండిలో పెంచుకోవచ్చు. రిప్లై ఇవ్వగలరు. వీలైతే మీ నెంబర్ ఇవ్వండి. ఏదైనా సందేహం ఉన్నప్పుడు మీకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలం. ధన్యవాదాలు.
@patnamlopalleturu-pinnakapadma4 жыл бұрын
నా వీడియోలు 330 ఉన్నాయండి బాహుబలి అల్లనేరేడు చూడండి వీడియో పెద్ద చెట్టు ని ఎలా చేశాను అని
@ssrinivasulu54534 жыл бұрын
@@patnamlopalleturu-pinnakapadma ఆoటీ గారు మనం కుండిలో ఒక చెట్టుని ఎన్ని సంవత్సరాలు పెంచవచ్చు.
@manjulokasani9214 жыл бұрын
Mouthwatering aunty... I like the way you say bye andi.. So sweet :)
@shakunthala93994 жыл бұрын
Good morning aunty and uncle garu 🙏 🙏🙏 super mi vantalu aunty garu 👌 👌👌 👌 super 🥭 pachadi Love you aunty garu 👌 👌👌 👌
@jayanthikusuru64574 жыл бұрын
Thank you Aunty evala try chestanu
@user-pb7hc9qk9e4 жыл бұрын
Very nice aunty garu....
@mushamtaruni92374 жыл бұрын
Daily cooking video post chaiyandi amma... I like very much ur cooking 👌